మైసూరు ‘దసరా’కు ముస్లిం అతిథి

అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన మైసూరు దసరా ఉత్సవాలు సెప్టెంబర్ 22న ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలను ప్రారంభించడానికి కన్నడ ముస్లిం రచయిత్రి, అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ విజేత బాను ముష్తాక్‌ను కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఆహ్వానించడం హిందూ మతోన్మాద రాజకీయ నేతలకు నచ్చడం లేదు. దీనిపై లేనిపోని వివాదాలను బిజెపి రెచ్చగొడుతోంది. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ ధర్మ సంస్కృతికి విరుద్ధంగా వ్యవహరిస్తోందన్న అపవాదులను అంటగడుతోంది. ఇటీవల కర్ణాటక కోస్తా లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ‘ధర్మస్థలం’లో అనేక […]
