వీసా ఛార్జీల పెంపుదల తెలంగాణకు తీవ్ర నష్టం: మంత్రి శ్రీధర్ బాబు

* హెచ్-1బీ వీసా రుసుంను ఏటా లక్ష డాలర్లకు పెంచితే కేంద్రం ఎందుకు మౌనం * హెచ్ 1బీ వీసా పొందేవారిలో72 నుంచి 73 శాతం మంది భారతీయులే * ట్రంప్ ఆలోచన తీరు ఆయన ప్రియ మిత్రుడు మోదీకే తెలియాలి * హెచ్-1బీ వీసా ఫీజును పెంచితే స్పందించకపోవడం వెనుక మర్మమేంటి..? * అమెరికాతో చర్చించి సమస్యను పరిష్కరించడంలో విఫలం * తెలంగాణపై తీవ్ర ప్రభావం…కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున లేఖ * రాష్ట్ర ఐటీ, […]
