23 న మేడారంకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

* సీఎంతో పాటు మేడారం వెళ్లనున్న మంత్రులు, గిరిజన ఎంపీలు, ఎంఎల్సీలు, ఎమ్మెల్యేలు * జాతర కోసం టెక్నికల్ కమిటీ ఏర్పాటు * అభివృద్ధిపై క్షేత్రస్థాయిలో సందర్శించి పలు సూచనలు చేయనున్న సీఎం * అక్కడే అభివృద్ధిపై సమీక్షించి డిజైన్లను ఖరారు * మేడారం అభివృద్ధి ప్రణాళికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష ఈ నెల 23 న మేడారంకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. అభివృద్ధిపై క్షేత్రస్థాయిలో సందర్శించి సమ్మక్క సారలమ్మ పూజారులను సిఎం సంప్రదించనున్నారు. […]
