చివరి అంకానికి ‘స్థానిక’ ఎన్నికలు

42 శాతం బిసి రిజర్వేషన్ల దాదాపు ఖరారు..? బీసీలకు 13 జడ్పీ, 237 ఎంపీపీ, జడ్పీటీసీ, 2,421 ఎంపీటీసీ, 5,359 పంచాయతీ స్థానాలు..? పంచాయతీరాజ్ శాఖ నుంచి ప్రభుత్వానికి నివేదిక..? జివో జారీ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ఎస్‌ఇసి సిద్ధం మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడుతోంది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ముందస్తు ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లే ప్రధాన అంశంగా ఇప్పటి వరకు […]