StreamEastmardin escortizmit escortkonya escorteskişehir escortkayseri escortankara escortcasibomcasibominterbahiswinxbetlordbahiskalebetlordbahiskulisbetyakabetrinabettrendbetprizmabetnetbahis girişbetvole girişpuntobahis girişredwin girişrinabet girişwinxbet girişroketbet girişkalebetbeetovisbahiscasinoyakabettrendbetwinxbetwbahis girişwbahiswbahisbahiscasino

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Hacklink

body to body massage in istanbul

dizipal

hd porn

Hacklink

Hacklink

Hacklink

sahabet giriş

Hacklink panel

tlcasino

tlcasino.win

tlcasino giriş

casinowonadresgiris.com

bahiscasino giriş

https://bahiscasino.pro/

Marsbahis

Hacklink

Hacklink

Marsbahis

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

onwin

Hacklink Panel

Hacklink

Hacklink

sakarya escort bayan

matbet

deneme bonusu veren siteler 2025

yakabet 2026

jojobet giriş

Betpas

Betpas

Betpas giriş

matbet

marsbahis

betpas

Hacklink

casibom

livebahis

matbet

betpark

jojobet giriş

meritking

jojobet

meritking giriş

meritking

betpas

request hit botu

betpas giriş

matbet

film izle

grandpashabet

sakarya escort bayan

casibom

Ultrabet

diyetisyen

meritking

sapanca escort bayan

onwin

betcio güncel giriş

betpas

Restbet

Restbet giriş

piabellacasino

milosbet

casibom giriş

casibom

casibom

nitrobahis

casibom giriş

casibom giriş

yakabet

Casibom Güncel Link

bahiscasino

online diyetisyen

kralbet

jojobet

casibom

betmarino

sakarya escort

Betpas

atlasbet

artemisbet

artemisbet

perabet

Meritking Giriş

matbet

matbet

asyabahis

meritking giriş

Restbet

Restbet giriş

matbet

casibom giriş

yakabet

Marsbahis

holiganbet

pinbahis

pusulabet

meritking

meritking

superbetin

oslobet

galabet

Marsbahis

holiganbet giriş

holiganbet

jojobet

ronabet giriş

piabellacasino

betixir

ultrabet

jojobet giriş

jojobet

pusulabet giriş

yakabet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

enjoybet

deneme bonusu veren yeni siteler

kavbet

pusulabet

pusulabet

pusulabet

pusulabet

matbet

vaycasino

vaycasino giriş

Meritking

yakabet giriş

Casibom

agb99

Agb99

jojobet

casibom giriş

yakabet

ultrabet

beyoğlu escort

betpuan

türk porno

meritking

pusulabet

pusulabet

onwin

grandpashabet

imajbet

vdcasino giriş

grandpashabet

casibom

bahsegel

jojobet

sekabet giriş

Casibom

Casibom Giriş

matbet giriş

Slot Mahjong

betcio

Casibom Güncel Giriş

Betpas

matbet

matbet giriş

sekabet

1xbet

çağlayan escort

bahis siteleri

deneme bonusu veren yeni siteler

deneme bonusu veren yeni siteler

matbet

Online Hack Tool

Meritking Güncel Giriş

piabellacasino

betebet

piabellacasino

mislibet

nitrobahis

casibom

piabellacasino

milosbet

casibom giriş

matbet

artemisbet giriş

artemisbet

mavibet

matbet

matbet giriş

ultrabet

padişahbet

ultrabet giriş

padişahbet

casibom

casibom

bahiscasino

sekabet güncel giriş

sekabet

sekabet

nitrobahis

betturkey giriş

Google Maps Yorum Satın Al

casibom

casibom giriş

casibom güncel giriş

son bölüm izle

eşref rüya son bölüm izle

lidyabet

Hacklink panel

Hacklink satın al

marsbahis

kağıthane escort

bomonti escort

beşiktaş escort

fatih escort

büyükçekmece escort

şişli escort

maslak escort

sarıyer escort

türk escort

özbek escort

osmanbey escort

güneşli escort

istanbul escort

sultangazi escort

kumburgaz escort

üsküdar escort

All Smo Tools

sekabet

holiganbet giriş

casibom giriş

casibom giriş

polobet

casibom

pusulabet

pusulabet

anadoluslot

yakabet

ultrabet

bağcılar escort

ultrabet giriş

ultrabet

ultrabet

jojobet

padişahbet

padişahbet

bahsegel

casibom

gaziosmanpaşa escort

Kartal Escort

mislibet

Hacklink

hilarionbet

imajbet

jojobet

meritking

jojobet giriş

betwoon

padişahbet

suratbet

süratbet

ultrabet

hilarionbet

izmir escort

padişahbet

wbahis

efesbetcasino

casibom güncel giriş

marsbahis giriş

betsmove

pusulabet

pusulabet giriş

kralbet

grandpashabet giriş

betnano giriş

vdcasino giriş

milanobet

vizyonbet

roketbet

casinowon

Casibom giriş

ultrabet

ultrabet

tambet

tambet

Casibom giriş

İstanbul escort

restbet

kralbet

istanbul escort, pendik escort

deneme bonusu veren siteler

netbahis

betvole

puntobahis

redwin

rinabet

winxbet

roketbet

marsbahis

yakabet

Padişahbet

vdcasino

ultrabet

galabet

kingroyal

asyabahis

artemisbet

Sweet Bonanza Oyna

betpas

kingroyal

casinofast

wbahis

Sweet Bonanza

wbahis

betasus

sonbahis

meritking

kingroyal

timebet

nitrobahis

spinco

madridbet

kingroyal

madridbet

teosbet

meritking

meritking

madridbet

sekabet

betasus

orisbet

polobet

meritking

kralbet

tlcasino

meritking

madridbet

setrabet

royalbet

ultrabet

madridbet

tarafbet

casinolevant

holiganbet

betra

vdcasino

kingroyal

madridbet

pusulabet

jojobet

meybet

betticket

meritking

meritking giriş

jojobet

రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగనుంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. ఉదయ నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు భారీగా చేరుకుంటున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపుతో పాటు ఉప సర్పంచ్ ఎన్నిక జరుగుతుంది. రెండో దశలో పోలింగ్ కోసం 38,337 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ విడతలో 193 మండలాలలో 4,333 సర్పంచి స్థానాలకు, 38,350 వార్డు స్థానాలకు ఎన్నిక లు జరుగనున్నాయి. కాగా, సర్పం చ్ స్థానాలకు 12,782 మంది అ భ్యర్థులు పోటీ పడుతుండగా, వార్డు స్థానాలకు 71,071మంది అభ్యర్థు లు పోటీ పడుతున్నారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండో విడతలో 57,22,665మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని చెప్పారు. మొత్తం ఓటర్ల లో 27,96,006 మంది పురుషు లు, 29,26,306మంది మహిళ లు, ౧౫౩ మంది ఇతరులు ఉన్నారు. రెండో విడతలో 495 గ్రామాలలో సర్పంచి స్థానాలు, 8,307 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.

రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగనుంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. ఉదయ నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు భారీగా చేరుకుంటున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపుతో పాటు ఉప సర్పంచ్ ఎన్నిక జరుగుతుంది. రెండో దశలో పోలింగ్ కోసం 38,337 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ విడతలో 193 మండలాలలో 4,333 సర్పంచి స్థానాలకు, 38,350 వార్డు స్థానాలకు ఎన్నిక లు జరుగనున్నాయి. కాగా, సర్పం చ్ స్థానాలకు 12,782 మంది అ భ్యర్థులు పోటీ పడుతుండగా, వార్డు స్థానాలకు 71,071మంది అభ్యర్థు లు పోటీ పడుతున్నారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండో విడతలో 57,22,665మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని చెప్పారు. మొత్తం ఓటర్ల లో 27,96,006 మంది పురుషు లు, 29,26,306మంది మహిళ లు, ౧౫౩ మంది ఇతరులు ఉన్నారు. రెండో విడతలో 495 గ్రామాలలో సర్పంచి స్థానాలు, 8,307 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.

దేశీయ క్రికెట్‌లో ఫిక్సింగ్ కలకలం..

ముంబై: మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు దేశీయ క్రికెట్‌ను కుదిపేస్తున్నాయి. ఈ వ్యవహారంలో అమిత్ సిన్హా, ఇషాన్ అహ్మద్, అమన్ త్రిపాఠి, అభిషేక్ ఠాకూర్‌లను అస్సాం క్రికెట్ అసోసియేషన్(ఎసిఎ) గుర్తించి, విచారణ జరిపి నిర్ధారణ కావడంతో వారిపై తాత్కాలికంగా సస్పెన్సన్ వేటు వేసింది. ఆ నలుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదుకు ఆదేశించింది. నవంబర్ 26 నుంచి డిసెంబర్ 8 వరకు లక్నోలో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ -2025 లీగ్ మ్యాచ్‌ల సమయంలో సహచర ఆటగాళ్లను ప్రభావితం చేసేందుకు వారు ప్రయత్నించారన్న అనుమానాలే ఈ చర్యకు కారణమని తెలుస్తోంది.

ఈ విషయాన్ని అస్సాం క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సనాతన్ దాస్ అధికారికంగా వెల్లడించారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఈ నలుగురిపై గువాహటిలోని క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేశారు. ఈ వ్యవహారంపై బిసిసిఐ అవినీతి నిరోధక విభాగం ఇప్పటికే ప్రాథమిక విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. సస్పెండ్ అయిన ఆటగాళ్లలో అభిషేక్ ఠాకూర్ ఈ ఏడాది రంజీ ట్రోఫీలో అస్సాం తరఫున రెండు మ్యాచ్‌లు ఆడగా, మిగతా ముగ్గురు కూడా వివిధ స్థాయిల్లో అస్సాం జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.

ఈ ‘బ్యాడ్ గాళ్స్’ చాలా మంచోళ్లు

ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, రోహన్ సూర్య, మొయిన్ ము ఖ్య తారాగణంగా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ ఫణి ప్రదీప్ ధూళిపూడి దర్శకత్వంలో వస్తున్న మరో ఎంటర్‌టైనర్ చిత్రం ‘బ్యాడ్ గాళ్స్’. ‘కానీ చాలా మంచోళ్లు’ అనేది ట్యాగ్ లైన్. శశిధర్ నల్ల, ఇమ్మడి సోమ నర్స య్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ ఈ చిత్రానికి నిర్మాతలు. అయితే ఈ చిత్రం క్రిస్మస్ పండుగ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్ర దర్శకుడు ఫణి ప్రదీప్ ధూళిపూడి మాట్లాడుతూ జాతి రత్నాలు, మ్యాడ్ లాంటి హిలేరియస్ చిత్రాలు అమ్మాయిలు చేస్తే ఎలా ఉంటుందో అలాంటి చిత్రం ‘బ్యాడ్ గాళ్స్’ అన్నారు.

నేడు మూడో టి20.. భారత్-దక్షిణాఫ్రికా మధ్య హోరాహోరీ

ధర్మశాల: సౌతాఫ్రికాతో ఐదు టి20ల సిరీస్‌లో భాగంగా రెండో టి20లో ఓడిన టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఆదివారం జరిగే మూడో టి20 ఇరు జట్లకు కీలకంకానుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకెళ్లాలనే యోచనలో ఇరు జట్లు అమితమీకి సిద్ధమయ్యాయి. రెండో టి20లో ఆడిన జట్టునే సఫారీ టీమ్ మెనేజ్‌మెంట్ ఆడించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పేలవ ప్రదర్శనతో రెండో టి20లో ఓడిన టీమిండియా.. ఆ తప్పిదాలను సవరించుకొని మళ్లీ విజయాల బాట పట్టాలని భావిస్తుంది. తొలి రెండు మ్యాచ్‌లు ఏకపక్షంగా ముగియడంతో మూడో టి20 హోరాహోరీగా మారనుందనే క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు.

బరిలోకి సంజూ..

తొలి రెండు టీ20ల్లో దారుణంగా విఫలమైన టీమిండియా ఓపెనర్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై వేటువేయనున్నట్టు తెలుస్తోంది. గిల్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అతన్ని పక్కకు పెట్టాలనే యోచిస్తున్నట్లు గౌతమ్ గంభీర్, టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. గాయం నుంచి కోలుకొని ఈ సిరీస్‌తోనే రీఎంట్రీ ఇచ్చిన గిల్ జరిగిన రెండు టి20ల్లో 4, 0 పరుగుల పేలవ ప్రదర్శన చేశాడు. గిల్ కోసం అసాధారణ ప్రదర్శన కనబర్చిన సంజూ శాంసన్‌ను పక్కనపెట్టినా తీరు మారకపోవడంతో ఈ మ్యాచ్‌కు సంజూను జట్టులోకి తీసుకోనున్నారు. 14 ఇన్నింగ్స్‌ల్లో ఓపెనింగ్ చేసిన గిల్ ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై చేసిన 47 పరుగులే గిల్‌కు బెస్ట్ స్కోరు. ఈ గణంకాల నేపథ్యంలోనే గిల్‌ను తప్పించి సంజూను ఓపెనర్‌గా కొనసాగించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. కానీ గిల్ టీమిండియా మేనేజ్‌మెంట్ మరో అవకాశం ఇవ్వచ్చు. ఒకవేళ గిల్‌ను పక్కనపెడితే సంజూ ఓపెనర్‌గా బరిలోకి దిగడం ఖాయం.

సూర్యాపైనే అందరి కన్ను..

మరో ఓపెనర్ భారీ షాట్లతో విరుచుకుపడినా పెద్దగా పరుగులు రాబట్టలేకపోయాడు. మూడో టి20లో అతను చెలరేగాల్సి ఉంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి మరి దారుణం. గతేడాదిగా అతను తీవ్రంగా తడబడుతున్నాడు. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా బ్యాట్ ఝులిపించాల్సిన అవసరం ఉంది. నాలుగో స్థానంలో తిలక్ వర్మ పర్వాలేదనిపించాడు. గత మ్యాచ్‌లో భారీ హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. అక్షర్ పటేల్ తేలిపోయాడు. గాయం నుంచి కోలుకొని తొలి టి20లో సత్తా చాటిన హార్దిక్ పాండ్యా.. రెండో మ్యాచ్‌లో రాణించలేకపోయాడు. శివమ్ ధూబే కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. జితేష్ శర్మ తన వంతు సహకారం అందిస్తున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తీ సఫారీలు పరుగులు చేయకుండా కట్టడి చేస్తుండగా జస్ప్రీత్ బుమ్రా నిలకడగా రాణిస్తున్నాడు. అర్షదీప్ సింగ్ పేలవ బౌలింగ్ జట్టు పరాజయానికి కారణమయ్యాడు. ఇక మూడో టి20లో బాల్‌తో చెలరేగితే టీమిండియాకు విజయం సునయాసమనే చెప్పొచ్చు.

భారత జట్టు(అంచనా)..

శుభ్‌మన్ గిల్/సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, తిలక్ వర్మ, జితేష్ శర్మ, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తీ, అర్‌సదీప్ సింగ్.

కోల్‌కతాలో మెస్సి టూర్ గందరగోళం.. స్టేడియం ధ్వంసం

సాల్ట్‌లేక్ స్టేడియంలో 10నిమిషాలే గడిపిన ఫుట్‌బాల్ దిగ్గజం

మైదానంలో విధ్వంసానికి దిగిన అభిమానులు

నేతలు, వివిఐపిల హడావుడి, సెల్ఫీల మోజులో చేజారిన పరిస్థితి

మెస్సితో పాటు అభిమానులకు సిఎం మమత క్షమాపణలు

విచారణకు ఆదేశం, నిర్వాహకుడి అరెస్ట్

కోల్‌కతా : ఫుట్‌బాల్ ప్రపంచ దిగ్గజ ఆటగాడు లియోనల్ మెస్సి కోల్‌కతా పర్యటన తీవ్ర గందరగోళానికి దారితీసింది. స్థానిక ప్రఖ్యాత సాల్ట్‌లేక్ స్టేడియంలో శనివారం నాటి చిరకాల ఎగ్జిబిషన్ మ్యాచ్ రభసకు దారితీసింది. 50 వేల మందికి పైగా తరలివచ్చిన మెస్సి అభిమానులు, ఫుట్‌బాల్ వీరాభిమానుల సందడితో మహానగరం హోరెత్తింది. స్థానిక వివేకానంద యువభారతి సాల్ట్‌లేక్ స్టేడియంలో కిక్కిరిసిన జనం కేకలు అరుపులు , దాదాపుగా అరాచక పరిస్థితితో విసిగెత్తిన మెస్సి కేవలం ఈ మ్యాచ్‌లో కొద్ది నిమిషాల పాటు ఆడినట్లుగా చేసి భద్రతావలయంతో కనీసం ఫ్యాన్స్ వైపు చూడకుండానే వెళ్లిపోయారు. మెస్సీ.. మెస్సీ.. అని ఒకవైపు నినదిస్తుండగానే ఆయన వెళ్లిపోయినట్లు గుర్తించిన అభిమానులు ఆగ్రహోదగ్రులయ్యారు. స్టేడియంలో విధ్వంసానికి దిగారు. కుర్చీలను , బారికేడ్లను విరగొట్టారు. మైదానంలోకి బాటిళ్లు విసిరివేశారు. వేలాది బెంగాలీ ఫుట్‌బాల్ అభిమానులకు చేదు అనుభవంగా మారింది. భారతీయ ఫుట్‌బాల్, స్థానిక ఫుట్‌బాల్ సంఘం ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం వైఫల్యం , నిర్వహణా ఏర్పాట్ల లోపాలతో మెస్సి పర్యటన ప్రహసనంగా మారింది. సరైన పోలీసు భద్రత లేకపోవడం, మ్యాచ్‌కు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వంటి పలు కారణాలు బయటపడ్డాయి.

నేతలు, వివిపిఐపిల సెల్ఫీలతో చేజారిన పరిస్థితి

మ్యాచ్‌కు ముందు అక్కడ రాజకీయ నాయకులు వివిఐపిలు పెద్ద ఎత్తున భద్రతా సిబ్బంది, నిర్వాహకులు చేరుకోవడం, ప్రేక్షకులను పట్టించుకోకుండా వారిని కంట్రోల్ చేయకుండా వేదికపై, స్టేడియంలో సెల్ఫీలకు దిగుతూ ఉండటంతో పరిస్థితి దిగజారింది. దీనితోనే మెస్సీ తీవ్ర ఆగ్రహంతో అక్కడి నుంచి వెళ్లారు. మెస్సీ అర్థరాత్రి కోల్‌కతా రాక దశలో విమానాశ్రయంలో తరువాత తెల్లవారుజామున మ్యాచ్‌కు ముందు స్టేడియం వద్దకు ఆయనను చూసేందుకు జనం తరలివచ్చారు. స్టేడియంలో అర లక్ష మంది వరకూ మెస్సీ మెస్సీ అంటూ నినాదాలకు దిగారు. ఇక్కడి మెహన్ బగన్, డైమండ్ హార్బర్ ఇసికి చెందిన మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారులు నెంబరు 10 జెర్సీలతో 35 నిమిషాల ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడారు. ఇందులో మెస్సి ఉన్నది కేవలం 20 నిమిషాలే . అయితే మెస్సీ వెళ్లిపోవడంతో ఫ్యాన్స్ ఇతరుల అరాచకం విచ్చలవిడిగా సాగింది. ఛెయిర్స్, ట్రాఫీలు , సిఎం ఎన్‌క్లోజర్‌లోని ఫర్నిచర్ అంతా ధ్వంసం అయింది.

నెల రోజుల జీతంతో ఇంతటి వెతలకా

నెలరోజుల జీతం పెట్టి, చివరికి ఇక్కడి రూ 200కు కూల్ డ్రింక్, మంచినీరు బాటిల్ తీసుకుంటే మెస్సీని చూడలేకపోయాం. ఇంతకూ రాజకీయ నాయకులు సెల్ఫీలు దిగేందుకు ఇక్కడి కార్యక్రమం ఏర్పాటు అయిందా? అని పలువురు ఫ్యాన్స్ నిలదీశారు. ప్రేక్షకులు ప్రశాంతంగా ఉండాలని కార్యక్రమ ప్రమోటర్ సతద్రు దత్తా గద్గద కంఠంతో వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది.ఈ లోగానే మెస్సీ కోల్‌కతా పర్యటన ముగించుకుని హడావిడిగా హైదరాబాద్ చేరుకునేందుకు విమానాశ్రయానికి వెళ్లారు.

వెనుదిరిగివెళ్లిన షారూక్, మమత బెనర్జీ

స్టేడియంలో గందరగోళంతో అప్పటివరకూ వివేకానంద విగ్రహం వద్ద వేచి ఉన్న సూపర్‌స్టార్ షారూక్ ఖాన్ అక్కడి నుంచి జారుకున్నారు. ఈ లోగా క్రికెటర్ సౌరవ్ గంగూలీ అక్కడికి వచ్చారని వదంతులు విన్పించాయి. దీనితో జనం మరింతగా చెలరేగిపోయారు. కాగా వేదిక వద్దకు అప్పుడే బయలుదేరిన సిఎం మమత బెనర్జీ పరిస్థితి గురించి తెలియగానే మధ్యలోనే వెనకకు వెళ్లారు.

నిర్వాహకులు శతాద్రు దత్తా అరెస్టు

కార్యక్రమ నిర్వహణలో లోపాల కారణంగా కోల్‌కతా పోలీసులు శతాద్రు దత్తాను అరెస్టు చేశారు. స్టేడియంలో అశాంతికి కారణమని సుమోటోగా ఆయను బిధానగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వెల్లడైంది. మెస్సీని హైదరాబాద్‌కు సాగనంపేందుకు విమానాశ్రయానికి వచ్చిన దశలోనే వెలుపల పోలీసులు ఆయనను అరెస్టు చేసి తీసుకువెళ్లారు.

మెస్సీకి మమత క్షమాపణ, దర్యాప్తునకు ఆదేశాలు

కోల్‌కతాలో మ్యాచ్ గందరగోళ పరిస్థితి పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ విచారం వ్యక్తం చేశారు. కలిగిన అసౌకర్యానికి మెస్సీకి క్షమాపణలు తెలిపారు. అసలు ఏం జరిగింది? నిర్వహణ లోపాలకు కారణం ఏమిటీ; ఎవరు బాధ్యుతలు తేల్చుకునేందుకు ఉతన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. మెస్సీకి, వేలాది మంది క్రీడాభిమానులకు, మెస్సీ ఫాన్స్‌కు తన ప్రగాఢ విచారం తెలియచేస్తున్నట్లు తెలిపారు.

నాలుగు నగరాల మెస్సి పర్యటన ఆరంభం

అర్జెంటీనా ఫుట్‌బాల్ సూపర్‌స్టార్ మెస్సికి కోల్‌కతా పర్యటన ఇది రెండోసారి. భారత్‌లో పర్యటనకు ‘గోట్’గా పేరు పెట్టారు. ఇందులో భాగంగా నాలుగు నగరాలు హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీ ల్లో ఆయన ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఉన్నాయి. వరుసక్రమం కోల్‌కతాతో ఆరంభం అయింది. భారతీయ ఫుట్‌బాల్ ప్రమాణాలు పడిపోతూ ఇప్పుడు తాజా ఫిఫా ర్యాంకింగ్‌లో 142వ స్థాయికి దిగజారింది.ఈ దశలో భారతీయ ఫుట్‌బాల్ అసోసియేషన్ మెస్సీ టూర్‌ను ముందస్తు భారీ ప్రణాళికతోనే ఖరారు చేసింది. ఓ వైపు రూ 4 వేల నుంచి రూ 12వేల వరకూ చివరికి కొందరు ఏకంగా రూ 20వేల వరకూ బ్లాక్‌మార్కెట్‌లో టికెట్లు కొనుక్కుని అతి కష్టం మీద స్టేడియంకు చేరారు. అయితే వారి ఆనందం మరి వారి అత్యుత్సాహంతోనే గందరగోళం వల్ల నీరుగారింది.

నేడు రెండో విడత పల్లె పోరు

మన తెలంగాణ/హైదరాబాద్: రా ష్ట్రంలో ఆదివారం (డిసెంబర్ 14) రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. ఉద యం 7 గంటల నుంచి మధ్యా హ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగనుండగా, మధ్యాహ్నం 2 తర్వాత ఓట్ల లెక్కింపుతో పాటు ఉప సర్పంచ్ ఎన్నిక జరుగుతుంది. రెం డో దశలో పోలింగ్ కోసం 38,337 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశా రు. ఈ విడతలో 193 మండలాల లో 4,333 సర్పంచి స్థానాలకు, 38,350 వార్డు స్థానాలకు ఎన్నిక లు జరుగనున్నాయి. కాగా, సర్పం చ్ స్థానాలకు 12,782 మంది అ భ్యర్థులు పోటీ పడుతుండగా, వార్డు స్థానాలకు 71,071మంది అభ్యర్థు లు పోటీ పడుతున్నారు. పంచాయ తీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండో విడతలో 57,22,665మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని చెప్పారు. మొత్తం ఓటర్ల లో 27,96,006 మంది పురుషు లు, 29,26,306మంది మహిళ లు, 153మంది ఇతరులు ఉన్నారు.

రెండో విడతలో 495 గ్రామాలలో సర్పంచి స్థానాలు, 8,307 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఓట ర్లు ఎక్కడున్నా సొంతూరులో ఓటు హక్కు ఉంటే తప్పకుండా వెళ్లి సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. పల్లె ప్రగతికి బాధ్యతగా ఓటేయాలని, గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి శక్తి సామర్థ్యాలున్న నాయకుడిని ఎంచుకోవాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. సాధారణ ఎన్నికల్లో అందరూ ఇవిఎంలలో ఓటు వేస్తుండగా, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బ్యాలెట్ ఓటింగ్ ఉంటుంది. నచ్చిన అభ్యర్థి గుర్తుపై స్వస్తిక్ ముద్ర వేస్తే మీ ఓటు వారికి పడ్డట్లే. తెలిసీ తెలియక లేదా ఏమరుపాటుతో ముద్ర సరిగ్గా పడకపోయినా, ఇద్దరు అభ్యర్థుల మధ్య అటూ ఇటూ కాకుండా ముద్ర పడితే మీ ఓటు మాత్రం చెల్లుబాటు కాదు. ఖాళీ బ్యాలెట్ వేసినా ఆ ఓటు చెల్లదు. బ్యాలెట్‌లోని అభ్యర్థులెవరూ నచ్చకపోతే నోటా గుర్తుపై కూడా ఓటు వేయొచ్చు.

సమాచారం అందిస్తున్న అభ్యర్థులు

ఇప్పటికే సర్పంచి, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న పలువురు అభ్యర్థులు తమ బంధువులు, స్నేహితులు, మద్దతుదారులకు ఫోన్లు చేస్తున్నారు. ఓటేయడానికి తప్పకుండా రావాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఓటర్ల జాబితాలు చేతపట్టుకుని వీరంతా ఎక్కడున్నారో తెలుసుకుంటున్నారు. వారి అడ్రస్, ఫోన్ నెంబర్లు కనుక్కుంటున్నారు. బస్ ఛార్జీలతో పాటు కూలీ పనులకు వెళ్లేవారికి ఎలాంటి నష్టం కాకుండా చూసుకుంటామని భరోసా ఇస్తున్నారు.

డ్రగ్స్‌పై పోరు.. పెరగాలి జోరు

తెలుగు రాష్ట్రాల్లో చాపకింద నీరులా విస్తరిస్తూ, యువత జీవితాలను నాశనం చేస్తున్న సమస్యల్లో డ్రగ్స్ వినియోగం ముందువరసలో ఉంది. గతంలో పంజాబ్ వంటి సరిహద్దు రాష్ట్రాలకు, మెట్రో నగరాలకే పరిమితమైన ఈ జాడ్యం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలకు, పట్టణాలకు వేగంగా విస్తరిస్తోంది. తెలంగాణలోని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ పట్టణం నగరాలలో డ్రగ్స్, గంజాయి వినియోగం బాగా పెరిగిందని పోలీసులు చెబుతున్నప్పటికీ, నిజానికి ఈ జాడ్యం ఉభయ రాష్ట్రాలలోని ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాలకు వ్యాపించిందనేది బహిరంగ సత్యమే. వాడుతున్న మత్తుమందుల్లో తేడా ఉండొచ్చేమో గానీ, మత్తు ప్రభావం మాత్రం చాపకింద నీరులా వేగంగా తెలుగు నేల మీద విస్తరిస్తోంది. నగర ప్రాంతాల్లో ఐటి, సేవా రంగాలకు చెందిన కార్పొరేట్ ఉద్యోగులు వారాంతాలలో పబ్‌లలో పార్టీల పేరుతో డ్రగ్స్ తీసుకోవటం కామన్‌గా మారగా, సినీ, వ్యాపార, ఇతర ఉన్నత వర్గాల యువత జీవన శైలిలో ఇదొక భాగంగా మారింది.

ముఖ్యంగా రేవ్ పార్టీల సంస్కృతి, గత ప్రభుత్వాల పట్టింపులేనితనం డ్రగ్స్ వినియోగం నానాటికీ పెరిగేందుకు దోహదపడ్డాయి. పదేళ్ల నాడు హైదరాబాద్‌లోని కొన్ని ఉన్నత వర్గాలకే పరిమితమైన డ్రగ్స్ వినియోగం నేడు రాజధాని శివారులోని ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలలకూ పాకి, ఇప్పుడు జిల్లాల ప్రధాన పట్టణాలకూ విస్తరించింది. గంజాయి మొదలు కొకైన్ వినియోగానికి పెద్ద సంఖ్యలో విద్యార్థులు అలవాటు పడ్డారని, చివరికి చాక్లెట్లు, లిక్విడ్ రూపంలోనూ వాడుతున్నారని పోలీసులు చెబుతున్నారు. గతంలో కేసులు పెట్టి చేతులు దులుపుకోవటం తప్ప చేసిందేమీ లేదని, ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో డ్రగ్స్ కేసుల విచారణమీద ప్రభుత్వ పెద్దల ఒత్తిడి ఉండటంతో నాటి కేసులు నిర్వీర్యమయ్యాయనేది బహిరంగ సత్యమే. అటు ఎపిలోని మన్యం నుంచి వేలాది కిలోల గంజాయి రవాణా సమయంలో ఇతర రాష్ట్రాలలో పట్టుబడింది. గత ఐదేళ్లలో నేతల అక్రమార్జనకు ఇదొక వనరుగా మారింది. దీంతో గతంలో ఎన్నడూ లేనంతగా ఎపిలో గంజాయి వినియోగం పెరిగిపోయిందని పోలీసులు చెబుతున్నారు. దీనికి బానిసైన యువత పలు హింసాత్మక ఘటనలకు, దోపిడీలకూ పాల్పడటం జరుగుతోంది. గతంలో హై క్లాస్ రేవ్ పార్టీలు, పబ్బుల్లో మాత్రమే దొరికే డ్రగ్స్, గంజాయి వంటివి.. నేడు వీధి చివర కిరాణా దుకాణాలు, పాన్ షాపుల్లో పట్టుబడటం పోలీసుల మాటను బలపరుస్తోంది.

కింది స్థాయి వరకు ఇంతగా డ్రగ్స్ వినియోగం పాకిందంటే.. డ్రగ్స్ రవాణా, పంపిణీ వెనక ఒక బలమైన నెట్‌వర్క్ పనిచేస్తోందని స్పష్టంగా అర్థమవుతోంది. కానీ, నేటి వరకు డ్రగ్స్ వాడే వారినే అరెస్టు చేసి, కోర్టులో విచారణకు నిలపటం తప్ప డ్రగ్స్ రవాణ, పంపిణీలో కీలక సూత్రధారుల్లో ఒక్కరినీ పోలీసులు పట్టుకోలేకపోవటం వెనక బలమైన కారణాలే ఉన్నాయి. తెలంగాణలో గత ఏడాది కాలంగా తరచూ పోలీసులు హోటళ్లు, పబ్‌లమీద దాడులు, తనిఖీలు పెరిగాయి. తెలంగాణలోని సినిమా పరిశ్రమ ప్రభుత్వ సహకారం పొందాలంటే.. సినీ ప్రముఖులంతా డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో భాగస్వాములు కావాల్సిందేనని తెలంగాణ సిఎం గతంలోనే స్పష్టం చేశారు. పరిశ్రమలోని నటీనటులు డ్రగ్స్‌కు వ్యతిరేకంగా తయారయ్యే షార్ట్ ఫిలిమ్స్‌లో తమ సందేశాలను ఇవ్వాలని, వాటిని థియేటర్లు ఉచితంగా ప్రదర్శించాలని, అప్పుడే టికెట్ ధరలు పెంచటానికి అనుమతిస్తామని తనను కలిసిన సినీ పరిశ్రమ ప్రముఖులకు తేల్చి చెప్పారు. ఈ క్రమంలో డ్రగ్స్ వినియోగంపై మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియో తీసి పంపి మిగిలిన నటులకు ఆదర్శప్రాయులుగా నిలిచారు. అలాగే, తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరోకు 27 కార్లు, 59 బైకులు సమకూర్చటం, డ్రగ్స్ కట్టడిలో చురుగ్గా పనిచేసే అధికారులకు ప్రమోషన్లు ఇస్తామని ప్రకటించటమూ ఆహ్వానించదగిన పరిణామాలే.

డ్రగ్స్ వినియోగంపై సమాచారం తెలిసిన వారు 87126 71111 నంబరుకు ఫోన్ చేసి నార్కోటిక్స్ విభాగానికి సమాచారం ఇవ్వాలని కూడా సిఎం పిలుపునిచ్చారు. అటు ఎపిలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వమూ ఈ వ్యవహారంపై గట్టిగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే దీనిపై ఒక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుచేసి ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తోంది. గంజాయి సాగు చేసే వారి మీద చర్యలు తీసుకోవటమేగాక వారికి పెట్టుబడి పెడుతున్న వ్యక్తులెవరనే కోణంలోనూ విచారణ సాగుతోంది. తీరప్రాంతంలోని నౌకల నుంచి డ్రగ్స్ దిగుమతి కాకుండా చూడటం, ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలకు గట్టిగా నిఘా పెట్టాలని సూచించటం వంటి చర్యలు తీసుకున్నారు. గంజాయి సేవించి బహిరంగ ప్రదేశాల్లో ప్రజలమీద దాడులు చేస్తున్న బ్లేడ్ బ్యాచ్ ఆగడాలకూ పోలీసులు చెక్ పెడుతున్నారు. ముఖ్యంగా ఎపిలో గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను ఛేదించే దిశగా సర్కారులోని సంబంధిత విభాగాలు అడుగులు వేస్తున్నాయి. మాదక ద్రవ్యాలను సరఫరా చేసేవారు సాధారణంగా యుక్త వయస్కులను లక్ష్యంగా చేసుకుంటున్నారని, నూటికి 90 శాతం కేసుల్లో ఇది సిగరెట్, మద్యంతో అలవాటవుతోందని నిపుణులు చెబుతున్నారు. మాదకద్రవ్యాల సరఫరా ఒక చెయిన్‌లా సాగుతుందని, ఈ నెట్‌వర్క్‌ను బ్రేక్ చేయగలిగితే తొలినాళ్లలోనే చాలామందికి డ్రగ్స్ అందకుండా చూడొచ్చనేది వారి వాదన.

డ్రగ్ డీలర్లు ఉన్నత వర్గాల యువతను హైక్లాస్ పార్టీలకు పిలిచి ఉచితంగా మద్యం సరఫరాతో మొదలుపెట్టి, వారిని క్రమంగా డార్క్‌వెబ్‌కు కనెక్ట్ చేసి డెలివరీ బాయ్స్ ద్వారా డ్రగ్స్‌ను ఇంటికే సరఫరా చేస్తున్నారని కూడా తమ కౌన్సిలింగ్‌లో తెలుస్తోందని డిఎడిక్షన్ సెంటర్ నిపుణులు వెల్లడిస్తున్నారు. పిల్లల ప్రవర్తనలో అసాధారణ రీతిలో మార్పులు కనిపిస్తున్నా, సాధారణ స్థాయిని మించి డబ్బులు ఖర్చు పెడుతున్నా, ఆ పిల్లలపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని, ఇలాంటి లక్షణాలు కనిపించగానే డిఅడిక్షన్ సెంటర్లను సంప్రదించి, చికిత్సతోపాటు మానసిక కౌన్సెలింగ్ కూడా అందించాలని వారు చెప్పారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు కౌన్సిలింగ్, అవసరాన్ని బట్టి చట్టపరమైన చర్యలతో బాటు స్కూలు స్థాయి నుంచే విద్యార్థులకు ఆయా విద్యాసంస్థల్లో కౌన్సిలింగ్, అవగాహనా శిబిరాలు నిర్వహించాలని వారు సూచిస్తున్నారు. డ్రగ్స్ వినియోగం, పంపిణి, సరఫరామీద విశేషమైన ప్రచారం, అవగాహన ఉన్నప్పుడే డ్రగ్స్ వినియోగం కట్టడి అవుతుంది. దీనికోసం అటు ప్రభుత్వాలు, ఇటు స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రముఖులు, విద్యా సంస్థల యాజమాన్యాల చొరవ కూడా కీలకమే. ఈ గలీజు దందా నడిపే వారి పట్ల కఠినంగా ప్రభుత్వాలు వ్యవహరించగలిగితేనే ఈ జాడ్యం దూరమవుతుంది. లేదంటే.. ఈ జాడ్యం మొత్తం సమాజాన్ని పెకలించకమానదు. కనుక ఇకనైనా, మాదకద్రవ్యాల మీద పోరులో మన ప్రభుత్వాలు మరింత దూకుడుగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

గోరంట్ల శివరామకృష్ణ

99852 16695 

రేవంత్ మెస్సీమరైజింగ్

మన తెలంగాణ/హైదరాబాద్: క్రికెట్ మేనియాగా ఉన్న హైదరాబాద్ ఒక్క సారిగా మెస్సీ రాకతో పుట్‌బాల్ మెనియాగా మారిపోయింది. మెస్సీ, సిఎం రేవంత్‌రెడ్డి టీం శ నివారం సాయంత్రం ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో ఆడిన ఫుట్‌బాల్ మ్యాచ్ అభిమానులకు కనులవిందు చే సింది. ఆట ఏదైనా ఆదరిస్తాం అన్నట్లుగా హైదరాబాద్ క్రీ డాభిమానులు స్నేహపూర్వక మ్యాచ్‌కు సైతం భారీగా తరలివచ్చారు. కోట్లాది అభిమానుల ఆరాధ్య ఫుట్‌బాల్ దిగ్గ జం మెస్సీకి హైదరాబాద్‌లో ఘనస్వాగతం లభించింది. ఆయన రాక అభిమానులను ఉర్రూతలూగించింది. మెస్సీ మెస్సీ అనే స్లోగన్స్‌తో ఉప్పల్ మైదానం దద్దరిల్లింది. సిఎం తో కలిసి మెస్సీ ఐదు నిమిషాలు మ్యాచ్ ఆడినప్పటికీ మె స్సీ స్టేడియంలో 46 నిమిషాల పాటు గడిపి అభిమానుల ను అలరించారు. ఈ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో సిఎం రేవంత్ రెడ్డి జట్టు సింగరేణి ఆర్‌ఆర్ విజయం సాధించిం కప్పు గెలుచుకుంది. సిఎం రేవంత్ రెడ్డి మ్యాచ్‌లో ఒక గోల్ కొట్టగా, మెస్సీ రెండు గోల్ కొట్టారు. అనంతరం జరిగిన పెనాల్టీ షూట్ అవుట్‌లో సింగరేణి ఆర్‌ఆర్ టీం మూడు గోల్స్ కొట్టగా, అందులో సిఎం రేవంత్‌రెడ్డి ఒక గోల్ కొట్టారు. అపర్ణ మెస్సీ టీం పెనాల్టీ షూట్ అవుట్‌లో ఒక గోల్ కొట్టిం ది.

దీంతో అపర్ణ టీం పై సింగరేణి ఆర్‌ఆర్ టీం విజయం సాధించింది. విజయం సాధించిన జట్టుకు మెస్సీ, సిఎం రేవంత్‌రెడ్డి, రాహుల్ గాంధీ సంయుక్తంగా అభినందించి, షీల్డ్‌ను అందచేశారు. సుమారు 46నిమిషాలు పాటు మె స్సీ మైదానంలో గడిపారు. మెస్సీతో పాటు ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు లూయిస్ వారెజ్, రోడ్రిగో డిపాల్‌లు మైదానంలో అలరించారు. సింగరేణి ఆర్‌ఆర్, అపర్ణ మెస్సీ టిం మ్యాచ్‌లో ఆడేందుకు సిఎం రేవంత్ రెడ్డి 8 గంటల 6 నిమిషాలకు స్టేడియానికి చేరుకోగా, మెస్సీ తరువాత స్టేడియానికి వచ్చారు. మ్యాచ్‌లో సిఎం వేగంగా పరిగెడుతూ పుట్‌బాల్ ఆడడంతో స్టేడియం సిఎం సిఎం అంటూ మార్మోగింది. కాసేపు రేవంత్ రెడ్డి తాను సిఎం అన్న విషయాన్ని మరిచి ప్రొఫెషనల్ క్రీడాకారుడిని తలపించం విశేషం. మెస్సీ వస్తూనే అభిమానులకు అభివాదం చేయడంతో స్టేడియం అభిమానుల అరుపుల మధ్య దద్దరిల్లింది. స్టేడియంలోకి రాగానే మెస్సీ ఇరుజట్లతో కరచాలనం చేయడంతో, సిఎం జట్ల మధ్య నిలబడి మెస్సీ కరచాలనం అందుకుని క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా అభిమానులు ధరించిన మెస్సీ జెర్సీతో ఉప్పల్ స్టేడియం నీలిరంగుగా మారిపోయింది. గోట్ ఇండియా టూర్‌లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన 

సామాన్యుడి కోసం రగిలిన ‘జ్వాలాముఖి’

ప్రముఖ విప్లవకవి కామ్రేడ్ జ్వాలాముఖి 2008 డిసెంబరు 14వ తేదీన మరణించారు. ఆయన 15వ వర్ధంతి సందర్భంగా ఆయనకు అరుణారుణ జోహార్లు చరిత్రలో రెండురకాల కవులు, కళాకారులు మనకు గోచరిస్తారు. ప్రభు వర్గాలను, పాలకవర్గాలను కీర్తిస్తూ వారి దోపిడీ, పీడనలను సమర్థిస్తూ వారి అడుగులకు మడుగులొత్తే కవులు, కళాకారులు ఒక కోవకు చెందినవారు కాగా దానికి భిన్నంగా పాలకవర్గాలను, ప్రభుత్వాలను వారి దోపిడీని వ్యతిరేకిస్తూ ప్రజలపక్షం, పీడితులపక్షం వహించి తమ గళాన్ని, కలాన్ని ప్రజల ప్రయోజనాలకోసం సంధించే కవులు, కళాకారులు రెండోకోవకు చెందుతారు. తన జీవితం చివరిక్షణంవరకు పాలకవర్గాలపై, నేటి దోపిడీవ్యవస్థపై నిప్పులు కురిపిస్తూ తన ప్రతిభాపాటవాలను, శక్తిసామర్థ్యాలను ప్రజలకోసం ధారపోసిన జ్వాలాముఖి రెండోకోవకు చెందిన కవులలో ప్రముఖుడు.

జ్వాలాముఖి 1241938న హైదరాబాదులోని సీతారాంబాగ్ దేవాలయంలో జన్మించారు. చిన్నతనంలోనే తాను నివాసముండే దేవాలయ ప్రాంగణంలోని పేద అర్చకుల ఇండ్లస్థలాల సమస్యపై పోరాటం చేసి పేద ప్రజల ప్రేమకు పాత్రుడయ్యారు. ఎన్నో రుగ్మతలకు ఆలవాలమైన నేటి దోపిడీ వ్యవస్థపై ‘దిగంబరకవి’గా తిరుగుబాటు బావుటాను ఎగురవేసిన ఆయన క్రమంగా తన నిరంతర అధ్యయనం, పరిశీలనద్వారా నేటి సమాజంలోని ప్రజల కడగండ్లకు దేశంలో కొనసాగుతున్న భూస్వామ్య, సామ్రాజ్యవాద దోపిడీ వ్యవస్థే మూలకారణమని, ఈ దోపిడీ నిర్మూలనకు మార్క్సిజంలెనినిజంమావో ఆలోచనావిధానమే శరణ్యమని గ్రహించారు. అంతేగాక భారత విప్లవోద్యమ నాయకులు కామ్రేడ్స్ తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావుల సాంగత్యంతోను; వారి బోధనలు, రచనలతోను ప్రభావితులై భారతదేశంలో అనుసరించవలసిన విప్లవమార్గంపట్ల స్పష్టతను ఏర్పరచుకున్నారు. అప్పటినుంచి తన జీవితాంతం తాను నమ్మిన విప్లవ ఆశయాలకోసం అంకితమై కృషిచేశారు.

ఒక మానవుడు మరో మానవున్ని దోచుకోవటానికి వీలులేని వ్యవస్థకు బాటలువేసే సోషలిస్టు సమాజంకోసం కా॥ జ్వాలాముఖి పరితపించారు. జనచైనా చూచి రావడం తన జీవితంలో సంతోకరమైన సంఘటనగా చెప్పుకున్న జ్వాలాముఖి సోషలిస్టు చైనా దేశం అన్నిరంగాలలో సాధిస్తున్న గణనీయ అభివృద్ధిని, ఈ అభివృద్ధి వెనుకవున్న చైనాదేశపు తాత్విక చింతనను, రాజకీయ విధానాలను దేశవ్యాప్తంగా ఎలుగెత్తి చాటాడు. “బాల్యానికి శిక్షణ, యవ్వనానికి క్రమశిక్షణ, వృద్ధాప్యానికి రక్షణలేని దేశం ఒక దేశమేనా?” అని ప్రశ్నిస్తూ ప్రజలందరికీ ఇటువంటి మౌలిక సౌకర్యాలు సోషలిస్టు సమాజంలోనే సాధ్యపడతాయని, అటువంటి సమాజంకోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని నొక్కి చెప్పేవారు.

కామ్రేడ్ జ్వాలాముఖి చక్కటివక్త. తన కంచుకంఠంతో శ్రోతలను ఉర్రూతలూగించి వారిలో విప్లవోత్తేజం కల్గించి చెరగని ముద్రవేసేవారు. తన వాగ్దాటిద్వారా, తనదైన శైలిలో పాలకవర్గాలపై నిప్పులు కురిపిస్తూ ప్రజలను, విద్యార్థులను, యువకులను నిరంతరం చైతన్యవంతులను చేసేవారు. క్లిష్టసమస్యలపై సరైన అవగాహనను సాధారణ ప్రజలకు, విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేరీతిలో అనేక ఉపమానాలతో, కథలతో జోడించి చెప్పేవారు. ఆయన ఉపన్యాసాలు ఉత్తేజకరంగా, విజ్ఞానదాయకంగా వుండటమేగాక ప్రజలను విప్లవకర్తవ్యోన్ముఖులను చేసేవిగా వుండేవి. అన్నిరంగాల ప్రజల హృదయాలలో విప్లవభావాలను గుదిగుచ్చటంలో ఆయనమేటి.

విద్యార్థులను, యువకులను భావి భారతదేశపు ఆశాకిరణాలుగా కా॥ జ్వాలాముఖి అభివర్ణించేవారు. నేటి భూస్వామ్య, సామ్రాజ్యవాద దోపిడీ వ్యవస్థ వెదజల్లే అరాచక, అశ్లీల సంస్కృతి ప్రభావంలో పడకుండా విద్యార్థులు, యువకులు నిరంతరం అప్రమత్తంగా వుండాలని, చైతన్యశీలురు కావాలని ఆయన నిత్యం ప్రబోధించేవారు. పురాణాలలోని, ఇతిహాస కథలలోని, స్వాతంత్య్ర పోరాటంలోని వీరుల త్యాగాలను తరచుగా ఉటంకిస్తూ ఆయన నేటి విద్యార్థులు, యువకులు అటువంటి వీరులనుండి ప్రేరణ, స్ఫూర్తినిపొంది దేశంలో మౌలికమార్పులకోసం, మంచి సమాజ స్థాపనకోసం కృషిచేయాలని ప్రబోధించేవారు. భారత సమాజంలోని సమస్యలన్నంటికీ మౌలిక పరిష్కారమార్గాన్ని చూపిన కామ్రేడ్స్ డివి, టియన్‌ల విప్లవకర జీవితాలనుండి స్ఫూర్తిని పొందాలని చెప్పేవారు. “కామ్రేడ్స్ డివి, టియన్‌లు భారత విప్లవోద్యమంలో కృష్ణార్జునులవంటివారు” అని ఆయన అభివర్ణించేవారు.

పేదరికం, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం మొదలగు అనేక సమస్యలు చుట్టుముట్టినా లెక్కచేయకుండా కా॥ జ్వా విప్లవ ఆశయాలకోసం జీవితం అంతా పోరాడారు. త్యాగనిరతి, అంకితభావం, విప్లవలక్ష్యంపట్ల చిత్తశుద్ధి, ఉన్నతమైన మానవత్వ విలువలు మొదలగు లక్షణాలతో మూర్తీభవించిన కా॥ జ్వాలాముఖి విప్లవకర జీవితం నుండి స్ఫూర్తిని, ప్రేరణనుపొంది ఆయన ఆశించిన నూతన సమాజస్థాపనకోసం కృషిచేయటమే నేటి ప్రజల ముఖ్యంగా విద్యార్థుల, యువజనుల కర్తవ్యం. ఆ విప్లవ తపస్వికి మనమందించే ఉత్తమమైన నివాళులు ఇవే.

సి. భాస్కర్

యుసిసిఆర్‌ఐ(యంయల్)