StreamEastmardin escortizmit escortkonya escorteskişehir escortkayseri escortankara escortcasibomcasibomyakabetrinabetmasterbettingperabetinterbahisrestbetpulibetbetpaskulisbetbetkolikwinxbetwinxbet girişrinabetrinabet girişkalebetkalebet girişkulisbetyakabetyakabetrinabetrinabethazbethazbet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Hacklink

body to body massage in istanbul

dizipal

hd porn

Hacklink

Hacklink

Hacklink

sahabet giriş

Hacklink panel

tlcasino

tlcasino.win

tlcasino giriş

casinowonadresgiris.com

bahiscasino giriş

https://bahiscasino.pro/

Marsbahis

Hacklink

Hacklink

Marsbahis

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

onwin

Hacklink Panel

Hacklink

Hacklink

sakarya escort bayan

vaycasino

vaycasino giriş

hiltonbet

pusulabet

betcio giriş

Galabet

galabet

betpas

matbet

deneme bonusu veren siteler 2025

yakabet 2026

jojobet giriş

Betpas

Betpas

Betpas giriş

matbet

marsbahis

betpas

Hacklink

casibom

livebahis

meritking

betpark

jojobet giriş

meritking

jojobet

meritking giriş

meritking

betpas

request hit botu

betpas giriş

matbet

film izle

grandpashabet

sakarya escort bayan

casibom

Ultrabet

diyetisyen

kingroyal

sapanca escort bayan

onwin

betcio güncel giriş

betpas

Restbet

Restbet giriş

piabellacasino

milosbet

casibom giriş

casibom

casibom

nitrobahis

casibom giriş

casibom giriş

yakabet

Casibom Güncel Link

casivera

online diyetisyen

oslobet

jojobet

casibom

betmarino

sakarya escort

Betpas

atlasbet

artemisbet

artemisbet

perabet

Meritking Giriş

matbet

matbet

asyabahis

meritking giriş

Restbet

Restbet giriş

matbet

casibom giriş

yakabet

Marsbahis

matbet

grandpashabet

pusulabet

1xbet

1xbet

marsbahis

oslobet

tlcasino

Marsbahis

betturkey giriş

betturkey

jojobet

ronabet giriş

piabellacasino

romabet

ultrabet

jojobet giriş

extrabet

pusulabet giriş

yakabet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

enjoybet

deneme bonusu veren yeni siteler

kavbet

pusulabet

pusulabet

pusulabet

pusulabet

matbet

vaycasino

vaycasino giriş

Meritking

yakabet giriş

Casibom

bbo303

Agb99

jojobet

casibom giriş

yakabet

ultrabet

beyoğlu escort

betpuan

porno

meritking

pusulabet

matbet

onwin

marsbahis

imajbet

vdcasino

grandpashabet

pusulabet

grandpashabet giriş

matbet

sekabet

Casibom

Casibom Giriş

matbet giriş

Slot Mahjong

betcio

Casibom Güncel Giriş

Betpas

matbet

matbet giriş

sekabet

1xbet

çağlayan escort

bahis siteleri

deneme bonusu veren yeni siteler

deneme bonusu veren yeni siteler

matbet

Online Hack Tool

Meritking Güncel Giriş

piabellacasino

betebet

piabellacasino

mislibet

nitrobahis

casibom

piabellacasino

milosbet

casibom giriş

matbet

artemisbet giriş

artemisbet

mavibet

holiganbet

holiganbet giriş

galabet

padişahbet

galabet giriş

padişahbet

casibom

casibom

bahiscasino

sekabet güncel giriş

holiganbet

holiganbet

nitrobahis

betturkey giriş

Google Maps Yorum Satın Al

casibom

casibom giriş

casibom güncel giriş

casinolevant

casinolevant

casinolevant

Hacklink panel

Hacklink satın al

marsbahis

kağıthane escort

bomonti escort

beşiktaş escort

fatih escort

büyükçekmece escort

şişli escort

maslak escort

sarıyer escort

türk escort

özbek escort

osmanbey escort

güneşli escort

istanbul escort

sultangazi escort

kumburgaz escort

üsküdar escort

All Smo Tools

jojobet

holiganbet giriş

casibom giriş

casibom giriş

polobet

betnano

galabet

pusulabet

vegabet

yakabet

ultrabet

bağcılar escort

ultrabet

ultrabet

yakabet

jojobet

padişahbet

padişahbet

holiganbet

casibom

gaziosmanpaşa escort

anadoluslot

betmabet

trendbet

casibom giriş

timebet

hiltonbet

vdcasino

betmarino

wbahis

Kartal Escort

atlasbet

mislibet

roketbet

setrabet

royalbet

süratbet

pusulabet

vdcasino

Hacklink

hilarionbet

pusulabet

marsbahis

marsbahis

marsbahis giriş

jojobet

betticket

jojobet

matbet giriş

matbet

kalebet giriş

betwoon giriş

holiganbet

casibom

marsbahis

jojobet

pendik escort, kartal escort

betvakti

suratbet

süratbet

berlinbet

ultrabet

hilarionbet

artemisbet

betebet

betturkey

holiganbet

pusulabet

sekabet

matbet

meritking

izmir escort

ultrabet

otobet

kingroyal

sahabet

padişahbet

betwoon

galabet

meritking

efesbet

jojobet

jojobet giriş

avrupabet

meritking

madridbet

yakabet

casibom güncel giriş

primebahis

betpas

tarafbet

meritking

matbet

marsbahis

pusulabet

marsbahis giriş

betsmove

betoffice

padişahbet

yakabet

pusulabet

pusulabet giriş

vaycasino

kralbet

vegabet

grandpashabet giriş

betnano giriş

vdcasino giriş

pusulabet

kingroyal

madridbet

milanobet

meritking

betoffice

Blackjack

vizyonbet

Sweet Bonanza

Sweet Bonanza Oyna

roketbet

meritking

betebet

bahisfair

casinowon

maksibet

Casibom giriş

ultrabet

ultrabet

matbet

padişahbet

padişahbet

ప్రజలతో ప్రభుత్వం ఫుట్‌బాల్ ఆడడం రాహుల్ గాంధీకి కనిపించడం లేదా?: బండి సంజయ్

ప్రజలతో రాష్ట్ర ప్రభుత్వం ఆడుతున్న రాజకీయ ఫుట్ బాల్ కనిపించడం లేదా ? అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు ఎప్పుడు ఏ కష్టం వచ్చిన వెంటనే వాలిపోతానని చెప్పిన రాహుల్ గాంధీ ప్రజా సమస్యలకు ప్రాధాన్యత ఇచ్చారని ఆయన ఆదివారం ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు. ప్రజల కష్టాల కంటే ఫుట్ బాల్ మ్యాచ్ చూసేందుకే రాహుల్ గాంధీ ప్రాధాన్యం ఇచ్చారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజల కష్టాలు వర్ణనాతీతం అని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు విషాహారం తిని అస్వస్థతకు గురయ్యారని, పేదల ఇండ్లు కూలుస్తున్నారని, హత్యలు, అరాచకాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. వృద్దులకు పెన్షన్లు అందడం లేదని, విద్యార్థుల ఫీజు రీ-యంబర్స్‌మెంట్ జరగలేదని, రైతు బంధు విడుదల చేయలేదని, ఆరు గ్యారంటీలు గల్లంతయ్యాయని, నాలుగు వందల ఇరవై హామీలు ఏమయ్యాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు.

కొడుకుపై తండ్రి విజయం

కొడుకుపై తండ్రి విజయం సాధించిన ఘటన మెదక్ జిల్లా రామాయంపైట ఝాన్సీలింగాపూర్ పంచాయతీ ఎన్నికల్లో చోటుచేసుకుంది. సర్పంచి ఎన్నికల్లో తండ్రి, కొడుకులు పోటీపడ్డారు. తండ్రి మానెగల్ల రామకిష్టయ్య, కొడుకు వెంకటేశ్ నువ్వా నేనా అన్నట్లు ప్రచారం చేశారు. చివరకు ఓటర్లు రామకిష్టయ్యను గెలిపించారు. కొడుకు పై రామకిష్టయ్య 99 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. గ్రామంలో మొత్తం 1985 ఓట్లు ఉండగా రామకిష్టయ్యకు 684 ఓట్లు రాగా కొడుకు వెంకటేశ్ కి 585 ఓట్లు పోలయ్యాయి. అయితే రామకిష్టయ్య మూడోసారిగా సర్పంచ్ గా గెలుపొందాడు.

భార్యను హత్య చేసి డెడ్ బాడీని బైక్ పై..

ఎపిలోని బాపట్ల జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. భార్యను గొంతు నులిమి హత్య చేసిన భర్త ఆమె మృతదేహాన్ని బైక్‌పై తీసుకొచ్చి నేరుగా పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. సంతమాగులూరు మండలంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరుకు చెందిన వెంకటేశ్వర్లు, పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం మాచవరానికి చెందిన మహాలక్ష్మి (28) కొన్నేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, గత కొంత కాలంగా వీరి మధ్య విభేదాలు తలెత్తడంతో మహాలక్ష్మి భర్త నుంచి విడిపోయి పుట్టింట్లో ఉంటోంది.

ఈ క్రమంలో ఆదివారం వెంకటేశ్వర్లు మాచవరం వెళ్లి మహాలక్ష్మిని కలిశాడు. ఆమెకు సంబంధించిన బంగారం తిరిగి ఇచ్చేస్తానని నమ్మించి గ్రామ శివారు ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య మళ్లీ వాగ్వాదం జరగడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన వెంకటేశ్వర్లు ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మహాలక్ష్మి మృత దేహాన్ని తన బైక్‌పైనే ఉంచి సంతమాగులూరు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనతో విస్మయానికి లోనైన పోలీసులు వెంటనే మృత దేహాన్ని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మహాలక్ష్మి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం రొంపిచర్ల పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సౌతాఫ్రికా 117 ఆలౌట్

ఐదు టి-20ల సిరీస్‌లో భాగంగా ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టి-20లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 117 ఓవర్లకు ఆలౌటైంది. సౌతాఫ్రికా బ్యాటర్లలో మార్ క్రమ్ (61) ఒక్కడే రాణించాడు. డొనావన్ ఫెరీరా (20), ఆన్రిచ్ నోకియా (12) పరుగులు చేశారు. భారత బౌలర్లలో అర్ష్ దీప్సింగ్, కుల్ దీస్ యాదవ్, వరుణ్ చక్రవర్తి రెండేసి వికెట్లు పడగొట్టగా శివమ్ దూబె,హార్ధిక్ పాండ్యా తలో వికెట్ తీశారు.

ఓటు చోరీ బిజెపి డిఎన్‌ఏలోనే ఉంది: రాహుల్ గాంధీ

ఓటు చోరీ అనేది బీజేపీ డిఎన్ ఏలోనే ఉందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆదివారంనాడు ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో నరేంద్రమోదీ -ఆర్ ఎస్ ఎస్ ప్రభుత్వాన్ని అధికారం నుంచి తొలగిస్తామని కాంగ్రెస్ ప్రతిజ్ఞ చేసినట్లు వెల్లడించారు. రామ్ లీలా మైదానంలో పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఓట్ చోర్ గద్దీ ఛోడ్ అనే ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ ప్రెసిడెంట్ సోనియాగాంధీ , పలువురు నాయకులు హాజరైన సమావేశానికి హాజరైన వేలాది మంది ఓట్ చోరీకి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు.ఈ సందర్భంగా లోక్ సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్ బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి పేర్లను ప్రస్తావించి వారు బీజేపీ కోసం పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ సత్యాన్నే నమ్ముకున్నదని, సత్యమే ఆయుధంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని స్పష్టం చేశారు. మోదీ అండ్ కో కు అధికారం ఉందని, అందుకే వారు ఓట్ చోరీలో మునిగి పోయారని ఆయన ఆరోపించారు.

మోదీ, అమిత్ షా ఆధ్వర్యంలో ఓట్ల చోరీ పెచ్చుపెరిగి పోయింది, కానీ, చివరికి సత్యానికే జయం. సత్యం, అహింస ఆయుధంగా కాంగ్రెస్ బీజేపీ -ఆర్ ఎస్‌ఎస్ సర్కార్ ను ఇంటిదారి పట్టిస్తాం అని మాజీ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ అన్నారు.ఓటు చోరీకి వ్యతిరేకంగా దేశం మారు మూల ప్రాంతాలనుంచి ఆరు లక్షల సంతకాలను కాంగ్రెస్ పార్టీ సేకరించిందని, వాటిని రాష్ట్రపతికి అందజేస్తారని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు.ఓట్ల చోరీ, డబ్బుచోరీ, భూమి చోరీ,శ్(కబ్జాలు), (స్వతంత్ర ప్రతిపత్తిగల) సంస్థల చోరీ, ఉపాధి చోరీ, హక్కుల చోరీ, ఎన్నికల చోరీ ప్రజల చోరీ ఇలాంటి చోరీలే బీజేపీ అధికారంలోకి రావడానికి నిచ్చెన అయ్యాయని రాహుల్ గాంధీ ఆవేశంగా అన్నారు.అండమాన్ నికోబార్ దీవులలో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ, ప్రపంచం సత్యాన్ని చూడదు. అధికారాన్ని చూస్తుంది. అధికారంలో ఉన్నవారినే గౌరవిస్తుందని ఆని దుయ్యబట్టారు.

బీహార్ ఎన్నికల సమయంలో బీజేపీ రూ. 10,000 ఇవ్వడాన్ని, ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదని, వారిపై ఎలాంటి చర్య తీసుకోలేదని గాంధీ ఆరోపించారు. బీజేపీతో ఎన్నికల కమిషన్ కుమ్మక్కయిందని ఆయన దుయ్యబట్టారు. ఎన్నికల కమిషన్ పై ఎలాంటి చర్యలకు అవకాశం లేకుండా బీజేపీ సర్కార్ ఓ చట్టం చేసిందని, కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చట్టాన్ని మార్చి, ఎన్నికల కమిషనర్లపై చర్యలు తీసుకుంటామని, దీనికి కొంత సమయం పట్టవచ్చు కానీ, సత్యమే జయిస్తుందని రాహుల్ గాంధీ హెచ్చరించారు.దేశంలో ఓట్ల దొంగతనం ఎలా జరుగుతుందో, ఎలా దొంగఓట్లను జోడిస్తూ, అసలైన ఓటర్లను తొలగిస్తున్నారో తాము రుజువులుతో సహా చూపామని, అయినా ఎన్నికలకమిషన్ తమకు సమాధానం ఇవ్వలేదని ఆయన ప్రజలకు వివరించారు. మోదీ సర్కార్ చిన్న వ్యాపారులను నాశనం చేసిందని, తప్పుడు జీఎస్టీ అమలు చేసిందని, నిరుద్యోగం, కాలుష్యం వంటి సమస్యలను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు.

అమెరికా బ్రౌన్ యూనివర్సిటీ కాంపస్ లో కాల్పులు

బ్రౌన్ విశ్వవిద్యాలయంలోని ఐవి లీగ్ క్యాంపస్ లో శనివారం నాడు ఒక అగంతకుడు జరిపిన కాల్పులలో ఇద్దరు మరణించగా, 9 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఫైనల్ పరీక్షల కోసం విద్యార్థులు హడావుడి పడుతున్న సమయంలో నల్లదుస్తులు ధరించిన షూటర్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. పోలీసులు అనుమానితుడికోసం వెతుకుతున్నారు. కాల్పుల సంఘటనపై యూనివర్సిటీ ప్రెసిడెంట్ క్రిస్టినా పాక్సన్ మాట్లాడుతూ కాల్పులలో పది మంది విద్యార్థులు తుపాకీ తూటాలవల్ల గాయపడినట్లు తనకు చెప్పారని, వారిలో ఇద్దరు మరణించారని పేర్కొన్నారు. కాగా, తూటాల వల్ల గాయపడిన మరో బాధితుడు విద్యార్థియా కాదా అన్నది నిర్థారించాల్సి ఉందన్నారు. శనివారం మధ్యాహ్నం కాల్పుల ఘటన తర్వాత, అనుమానితుడి కోసం పోలీసులు యూనివర్సిటీలోని చరిత్రాత్మక భవనాలతో పాటు, కాంపస్ మొత్తం గాలించారు.ఇంజినీరింగ్ భవనం వద్ద కాల్పులు జరిగాయి, కాల్పులు జరిపిన వెంటనే నల్లదుస్తులలో ఉన్న ఆ అగంతకుడు పరారయ్యాడు.

అతడికి 30 ఏళ్లు ఉండవచ్చునని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. కెమెరాలలో ఆ యువకుడు పరారవుతున్నట్లు కన్పించినా, ముఖం గుర్తుపట్టేందుకు వీలుగా రికార్డు కాలేదని, కానీ అతడు పురుషుడేడని ప్రావిడెన్స్ పోలీసు డిప్యూటీ చీఫ్ తిమోతి ఓహారా తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తి హ్యాండ్ గన్ ఉపయోగించాడు. ఇంజనీరింగ్ భవనం మొదటి అంతస్తులోని తరగతి గదిలో కాల్పులు జరిగాయి. ఫైనల్ పరీక్షలకు వెళ్లే తరగతి గదులకు బ్యాడ్జ్ యాక్సెస్ తప్పని సరి. ఆ దుండగుడు ఎలా భవనంలో ప్రవేశించాడో తెలియలేదని ప్రావిడెన్స్ మేయర్ తెలిపారు.అమెరికా లోని రోడ్ ఐలాండ్ లో అత్యంత కఠినమైన తుపాకీ చట్టాలు అమలులో ఉన్నాయి.గత వేసవిలో చట్టసభ అస్సాల్ట్ వెపన్ నిషేధ చట్టాన్ని ఆమోదించింది. వచ్చే జూలై నుంచి ఈ చట్టం అమలులోకి వస్తుంది. అప్పటి నుంచి అస్సాల్ట్ తుపాకుల తయారీ, అమ్మకాల నిషేధం అమలులోకి వస్తుంది. అయితే, ఇప్పటికే అమ్ముడైన ఆయుధాల స్వాధీనానికి వర్తించదు.

మరణించిన ఉద్యోగికి ఎలక్షన్ డ్యూటీ

మృతి చెందిన ఉద్యోగికి ఎలక్షన్ డ్యూటీ వేసిన సంఘటన నిర్మల్ జిల్లా, కడెం మండలం, పెద్దూర్ తండాలో చోటుచేసుకుంది. ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు వీలుగా పెద్దూరు తండాకు చెందిన హార్టికల్చర్ ఉద్యోగికి అధికారులు డ్యూటీ వేశారు. దీంతో పలువురు ఒక్కసారి షాక్‌కు గురయ్యారు. గ్రామానికి చెందిన సదరు ఉద్యోగి మరణించాడని, కానీ అతనికి ఎలక్షన్ డ్యూటీ వేయడమేంటని పలువురు ఆశ్చర్యానికి లోనయ్యారు. ప్రభుత్వం పకడ్బందీగా నిర్వహించే ఎన్నికల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కావడం, అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యమని ఎస్‌సి, ఎస్‌టి ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకుడు రాజేష్ నాయక్ విమర్శించారు. ఇప్పటికైనా ఉద్యోగుల జాబితా పూర్తిగా తెలుసుకున్నాకే ఎన్నికల విధులకు కేటాయించాలని అన్నారు.  

అంబులెన్స్‌లో వచ్చి ఓటేసిన వ్యక్తి

తాను అనారోగ్యంతో బాధపడుతున్నా కూడా ఓటు హక్కు ప్రాముఖ్యతను చాటిచెప్పేవిధంగా అంబులెన్స్‌లో పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఒక వ్యక్తి ఓటు వేసి ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయడానికి వలిగొండ మండల కేంద్రానికి చెందిన బత్తిని సత్యనారాయణ గౌడ్ వచ్చాడు. అయితే, ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నా కూడా ఓటు హక్కు ప్రాముఖ్యతను చాటిచెప్పేలా అంబులెన్స్‌లో వచ్చి ఓటు వేశాడు. పలువురు వ్యక్తులు నేటి యువత అతనిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని హితవు పలికారు.

సర్పంచ్ అభ్యర్థి భర్త అదృశ్యం!

 మెదక్ జిల్లా, చేగుంట మండలం, గొల్లపల్లి గ్రామంలో జరుగుతున్న రెండవ విడత పంచాయతీ ఎన్నికల్లో నిలిచిన సర్పంచ్ అభ్యర్థి చేర్యాల సబిత భర్త జనార్ధన్‌ రెడ్డి శనివారం రాత్రి ప్రచారం నిర్వహించి ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో పోలీసులు వస్తున్నారనే భయంతో ఇంటికి రాకుండా అదృశ్య మయ్యాడు. జనార్ధన్‌రెడ్డి కనబడకపోవడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. డిఎస్‌పి, సిఐ, ఎస్‌ఐ, సిబ్బందితో గ్రామ శివారులో డాగ్ స్కాడ్, డ్రోన్ కెమెరాతో వెతికినా కనబడలేదు. అయితే, ఆదివారం ఉదయం పదిన్నర గంటలకు పొలాల్లో పరుగెత్తుకుంటూ కనబడడంతో పోలీసులు అతనిని పట్టుకున్నారు. తమ విచారణలో అన్ని బయటకు వస్తాయని డిఎస్‌పి తెలిపారు. అన్ని కోణాల్లో విచారణ చేపడతామని తెలిపారు.

ఎన్నికల్లో ఓడిపోతానని డ్రామా..ప్రత్యర్థుల ఆరోపణ

గొల్లపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో పలువురు పోటీ చేస్తుండగా చేర్యాల సబిత భర్త జనార్ధన్‌రెడ్డి కావాలనే డ్రామా ఆడి, ఆదివారం ఉదయం వరకు కనబడకుండాపోయి 70 శాతం పోలింగ్ అయిన తరువాత బయటకు వచ్చాడని అతని ప్రత్యర్థులు ఆరోపించారు. కేవలం సానుభూతితో గెలవాలనే ఉద్దేశంతో ఈ డ్రామా ఆడాడని, గ్రామంలో మళ్లీ ఎన్నిక నిర్వహించాలని అధికారులను డిమాండ్ చేశారు.

రాములోరి తలంబ్రాల కోసం వరి పంట కోత

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి వచ్చే యేడాదిలో నిర్వహించే కల్యాణ మహోత్సవానికి కోటి తలంబ్రాలకు వరికోతలు మొదలయ్యాయి. యేటా ఖమ్మం నగరానికి చెందిన శ్రీ లక్ష్మీబాలాజీ సేవా సమితి కోటి గోటి తలంబ్రాలు రాములోరికి అందజేస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి సంబంధించి ఈ ఏడాది సెప్టెంబర్ 7న చింతకాని మండలం, వందనం గ్రామంలో వేములపల్లి సీతారాంబాబు పొలంలో సమితి ఆధ్వర్యంలో వరి పంట సాగు చేశారు. ఆ రాములోరి దయ వల్ల పంట బాగా పండి చేతికి వచ్చినట్లు సమితి అధ్యక్షురాలు వడ్డే లక్ష్మి తెలిపారు. ఆదివారం సమితి సభ్యులతో కలిసి ఆ పంటను కోసినట్లు చెప్పారు. త్వరలో పలు ఆలయాల్లో ఈ వడ్లు వలిచేందుకు పంచనున్నట్లు తెలిపారు. ఈ వడ్లు వలిచే కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని పేర్కొన్నారు. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ వడ్లు వలిచి కోటి గోటి తలంబ్రాల తయారీలో స్వచ్ఛందంగా భాగస్వామ్యం కావాలని, తద్వారా ఆ సీతారామచంద్రస్వామి వారి కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి సభ్యులు విజయలక్ష్మి, రేవతి, మౌనిక, రజిత, విజయ, లక్ష్మి, శ్రావణి, రాము, పూర్ణ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.