Eclipse today : ఈ రోజు ఎర్రగా కనిపించనున్న చంద్రుడు- గ్రహణం వేళ
ఈ రోజు, అంటే సెప్టెంబర్ 7 రాత్రి బ్లడ్ మూన్ కనిపించనుంది. దీని వెనుక కారణం ఏంటి? ఇండియాలో ప్రజలు ఏ టైమ్లో చూడొచ్చు? సాధారణ కంటితో చూస్తే సమస్యలు ఉంటాయా? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..,జాతీయ – అంతర్జాతీయ న్యూస్ Source

