Latest News
గద్వాల లో పొలంలో బోల్తాపడిన స్కూల్ వ్యాన్

జోగులాంబ గద్వాల: ప్రైవేట్ స్కూల్ వ్యాన్ అదుపుతప్పి పొలంలోకి దూసుకెళ్లి బోల్తా కొట్టిన సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలో జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులు స్వల్ప గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రాణపాయం తప్పడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యంమే కారణమని స్థానికులు వాపోతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆరగిద్ద జ్ఞాన సరస్వతి ప్రైవేట్ స్కూల్ వ్యాన్‌గా గుర్తించారు. క్రేన్ సహాయంతో స్కూల్ […]
జీమెయిల్లో కొత్త Purchases tab.. ఇక మీ ఆన్లైన్ అర్డర్లన్నీ ఒకే చోట!
పాతబస్తీలో సిమ్ బాక్స్ తో మోసాలు… హాంకాంగ్ మహిళ హస్తం

హైదరాబాద్: చంద్రాయణగుట్టలో సిమ్ బాక్స్ ఏర్పాటు చేసి ఇంటర్నేషనల్ కాల్స్ ను లోకల్ కాల్స్‌గా మార్చుతూ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. టిజి సైబర్ సెక్యూరిటీ బ్యూరో, టెలికమ్యూనికేషన్ శాఖ సంయుక్త ఆపరేషన్ చేయడంతో సిమ్ బాక్స్ రాకెట్ వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ముగ్గురు నిందితులు హిదాయతుల్లా, ఆమద్ ఖాన్, షోయబ్ లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఒక సిమ్ బాక్స్, దాదాపు 200 సిమ్ కార్డులను స్వాధీనం […]
నిర్మించని వైద్య కళాశాలలకూ జగన్ పేరు వేసుకున్నారు: కొల్లు రవీంద్ర

అమరావతి: ఎపిలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ విజయాన్ని వైసిపి తట్టుకోలేకపోతుందని ఎపి మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రాష్ట్రాభివృద్ధిపై మాట్లాడే నైతిక అర్హత కూడా వైసిపి జగన్ మోహన్ కు లేదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిర్మించని వైద్య కళాశాలలకూ జగన్ పేరు వేసుకున్నారని, మెడికల్ కాలేజీల పేరుతో జగన్ రూ.6 వేల కోట్ల అప్పులు చేశారని విమర్శించారు. టెండర్లు రద్దు చేస్తాం, అభివృద్ధిని కూల్చేస్తామంటూ బెదిరిస్తున్నారని కొల్లు రవీంద్ర […]
Urban Company IPO కి క్రేజీ డిమాండ్! భారీగా జీఎంపీ- మరి సబ్‌స్క్రైబ్ చేసుకోవాలా? వద్దా?
రైళ్లో నుంచి కిందపడి హీరోయిన్‌కు గాయాలు

ముంబయి: కదులుతున్న లోకల్ రైలు నుంచి దూకడంతో కిందపడి కరిష్మా శర్మ గాయపడ్డారు. దీనికి సంబంధించిన పోస్టును తన ఇన్‌స్టా గ్రామ్‌లో తెలియజేశారు. షూటింగ్ కోసం చీరలో బయలుదేరాను, ముంబయి లోకల్ రైలు ఎక్కగానే అది వేగంగా కదిలింది, అప్పటికీ తన స్నేహితులు రైలు ఎక్కకపోవడంతో తనలో ఆందోళన మొదలైంది, వెంటనే రైలు నుంచి కిందకు దూకింది. ఈ క్రమంలో కిందపడిపోవడంతో తలతో పాటు వీపు భాగంలో గాయాలయ్యాయి. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీపు […]
ఐఎండీ వెదర్ రిపోర్ట్ : బంగాళాఖాతంలో అల్పపీడనం…! ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన
ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం

ఢిల్లీ: ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో రాధాకృష్ణన్ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్రమంత్రులు, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పలు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. సిపి రాధాకృష్ణన్ పూర్తి పేరు చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్. 1957లో అక్టోబర్ 20న తమిళనాడు రాష్ట్రం తిరుప్పూర్‌లో జన్మించారు. 1998, 1999లో కోయంబత్తూరు నుంచి ఎంపిగా గెలిచారు. […]