శుక్రవారం రాశిఫలాలు (12-09-2025)

మేషం – మిత్రుల నుండి కొద్దిపాటి ఆర్థిక సాయం లభిస్తుంది. లాభం చేకూర్చే ప్రయాణాలు, వ్యూహ ప్రతి వ్యూహాలు, ఆర్థికపరమైన రహస్య లావాదేవీలు మొదలైనవి మీకు అనుకూలంగా ఉంటాయి. వృషభం – మీ వ్యక్తిత్వానికి ఎలాంటి మచ్చ రాకుండా జాగ్రత్త పడతారు. పరనిందతో కాలం గడిపే వారిని దూరంగా ఉంచుతారు. విందులు వినోదాలు విహారయాత్రలకు దూరంగా ఉండటం చెప్పదగినది. మిథునం – వ్యూహాత్మకమైన విషయాలు లాభిస్తాయి. ఇతరుల పేరు మీద మీరు చేసే వ్యాపారాలు కలిసి వస్తాయి. […]








