Latest News
ప్రపంచాన్ని శాసిస్తున్నాం: రాజ్‌నాథ్

మన కళ్లలో కళ్లు పెట్టి చూసే సాహసం శత్రువులు సైతం చేయలేరు ఆపరేషన్ సిందూర్ ఆగలేదు..కొనసాగుతూనే ఉంది భారత్ ఏ శక్తి ముందూ తలవంచదు విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసిన కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పటేల్ ఉక్కుపాదం మోపడంతోనే నిజాం దిగివచ్చాడు: కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షేకావత్ మజ్లిస్ నేతలకు కాంగ్రెస్ వంగివంగి దండాలు: కిషన్‌రెడ్డి మజ్లిస్‌కు భయపడి విమోచనంపై సర్కార్ వెనుకడుగు: బండి మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధిః ‘భారత్ ఏ శక్తి ముందు తలవంచదు…భవిష్యత్తులోనూ దించదు…ఆపరేషన్ సిందూర్ […]
ఆరోగ్య శ్రీ సేవల నిలిపివేత పాక్షికమే

రోగులకు యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు సమ్మెకు దూరంగా ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ పేషెంట్లకు వైద్య సేవలు అందించిన 87 శాతం హాస్పిటల్స్ కేవలం 13 శాతం ఆసుపత్రుల్లోనే ఆగిన సేవలు వైద్య సేవలు కొనసాగించాలని మరోసారి విజ్ఞప్తి చేసిన ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్ కుమార్ పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వ దవాఖాన్లలో ఏర్పాట్లు చేసిన అధికారులు ఆరోగ్యశ్రీ సేవలో ఎలాంటి అంతరాయం కలగదు: వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మన తెలంగాణ/హైదరాబాద్: ఆసుపత్రుల్లో […]
రేవంత్ ఓ నియంత: కెటిఆర్

రేవంత్ రెడ్డి వేధింపుతోనే మెట్రో నుంచి తప్పుకుంటున్న ఎల్‌అండ్‌టీ ’కుడితిలో ఎలుకల’ మాదిరిగా పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి ‘హైడ్రా’ కాస్త ‘హైడ్రామా’గా మారింది త్రిశంకు స్వర్గంలో మిగిలిపోయిన అజారుద్దీన్ యువతతో పెట్టుకున్న రేవంత్‌రెడ్డి పతనం తప్పదు ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పార్టీ పెట్టే హక్కు ఉంది తెలంగాణ భవన్‌లో మీడియాతో చిట్ చాట్‌లో కేటీఆర్ మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో ప్రస్తుతం ముఖ్యమంత్రి నియంతలా వ్యవహరిస్తున్నారని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో […]
ఇది నవభారతం.. ఎవరికీ భయపడం

ఇది టెర్రరిస్టులను వారి ఇళ్లలోనే మట్టుబెట్టే నయా భారత్ అణు బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు ఆపరేషన్ సిందూర్‌తో కలిగిన నష్టాన్ని అంగీకరించిన జైషే ఉగ్రవాద సంస్థ ఇప్పటికైన వాస్తవం వెల్లడైంది ఇది ఆపరేషన్ సిందూర్‌కు అద్దంపడుతున్నది మధ్యప్రదేశ్ పర్యటనలో ప్రధాని 75వ వసంతంలోకి అడుగుపెట్టిన నరేంద్ర మోడీ న్యూఢిల్లీ : అణు బెదిరింపులకు భారతదేశం భయపడబోదని ప్రధాని నరేంద్రమోదీ పునరుద్ఘాటించారు. తన 75వ పుట్టినరోజు సందర్భంగా ధార్ లో జరిగిన భారీర్యాలీలో ప్రసంగించిన ప్రధాని భారతదేశం […]
సెప్టెంబర్ 26 నుండి 28 వరకు సూర్యలంక బీచ్ ఫెస్టివల్.. రూ.97 కోట్లతో అభివృద్ధి పనులకు చంద్రబాబు శంకుస్థాపన!
ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరిట.. రూ.100 కోట్ల మోసం

మన తెలంగాణ/హైదరాబాద్/ఎల్‌బినగర్: ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరిట మోసానికి పాల్పడి, కోట్లు కొల్లగొట్టిన కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థ ఎండి శ్రీకాంత్‌పై ఎల్‌బినగర్ పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. ఫ్రీ లాంచ్ ఆఫర్లు పేరుతో ప్రాజెక్టులు ప్రకటించి కోట్లలో డబ్బులు వసూలు చేసి.. వందలాది కుటుంబాలను మోసగించినట్లు ఆరోపణలున్నాయి. ఎల్‌బినగర్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ నాలుగేళ్ల క్రితమే కస్టమర్ల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసింది. తమ […]
అధిక వడ్డీ ఆశ చూపి రూ.7 కోట్లు టోకరా

మన తెలంగాణ/నాగర్‌కర్నూల్: అధిక వడ్డీ ఆశ చూపి కోట్ల రూపాయలు మోసం చేసిన సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో ఆలస్యంగా బయటికి వ చ్చింది. నలుగురు వ్యక్తులు సుమారు రూ.7 కోట్ల రూపాయలను బురిడీ కొట్టించారు. 202223 సంవత్సరంలో జరిగిన ఈ సంఘటనపై ఏజెంట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు డొంక బయటపడింది. వివరాల్లోకి వెళ్తే.. నాగర్‌కర్నూల్ మండలం, గుడిపల్లి గ్రామానికి చెందిన కొండ్రాల మాసయ్య 2017లో సిఆర్‌పిఎఫ్‌లో రిటైర్మెంట్ అయ్యాడు. అనంతరం హైదరాబాద్‌లోని రామాంతపూర్‌లో యూనియన్ బ్యాంకు […]
గురువారం రాశిఫలాలు (18-09-2025)

మేషం – ప్రతి విషయాన్ని సూక్ష్మదృష్టితో పరిశీలిస్తారు. విజ్ఞాన పరమైన ఆలోచనలు చోటు చేసుకుంటాయి. విహారయాత్రలకు గాను తేదీలను ఖరారు చేసుకుంటారు. సానుకుల ధ్రుక్పధంతో మెలగుతారు. వృషభం – స్నేహితులతో కలిసి నూతనమైన వ్యాపారాన్ని ప్రారంభించడానికి సమాలోచనలు సాగిస్తారు. అయితే ఈ ఆలోచనలు వెంటనే కార్యరూపం దాల్చినటువంటి పరిస్థితి గోచరించడం లేదు. మిథునం – మీపై పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్న వారిని గుర్తించి వారికి దూరంగా ఉంటారు. నూతన వ్యక్తితో పరిచయం మిత్రత్వానికి దారితీస్తుంది. పొదుపు పథకాలకు […]
దంచికొట్టిన వాన.. హైదరాబాద్ ఆగమాగం

గ్రేటర్‌లో అనేక చోట్ల భారీ వర్షం శేరిలింగంపల్లిలో అత్యధికంగా 12.6 సెం.మీటర్ల వర్షపాతం కొన్ని గంటల్లోనే కురిసిన కుండపోతతో జలమయమైన రహదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశం మన తెలంగాణ/సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా 9సెం.మీ.లకుపైగా కురవడంతో నగర రోడ్లు జలాశయాలుగా మారాయి. ము ఖ్యంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, బేగంపేట్, శేరిలింగంపల్లి, బాలానగర్ ప్రాంతాల్లో 9 సెం.మీ.లకు పైగా వర్షం […]