Latest News
ఓటు చోరులకు సిఇసి అండ

న్యూఢిల్లీ: ఓట్ల దొంగతనం ఆరోపణలు చేస్తూ వచ్చిన ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ గురువారం నాడు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఓట్ల చోరీలో పాల్గొంటున్న వారని రక్షించేందుకు యత్నిస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేవారికి అండగా నిలుస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. కర్ణాటక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సేకరించిన డేటాను ప్రస్తావిస్తూ, కాం గ్రెస్‌కి చెందిన ఓటర్లనే లక్ష్యంగా చేసుకుని ఓ క్రమ పద్ధతిలో వారి పేర్లను తొలగిస్తున్నారని రాహుల్ విమర్శించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఓటు […]
IBPS PO Prelims Result : ఐబీపీఎస్ పీఓ ప్రిలిమ్స్ ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి..
ఏపీకి వాతావరణశాఖ అలర్ట్ – మరో 4 రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు..!
సుంకాల సమస్యకు 10 వారాల్లో పరిష్కారం

న్యూఢిల్లీ : రాబోయే ఎనిమిది నుంచి పది వా రాల్లో అమెరికాతో సుంకాల సమస్యకు పరిష్కారం పొందే అవకాశముందని ప్రధాన ఆర్థి క సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ ఆశాభావం వ్యక్తం చేశారు. రష్యా నుంచి చమురు ను కొనుగోలు చేస్తున్నందుకు గాను భారతదే శం నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై అ మెరికా అదనంగా 25 శాతం సుంకం విధించింది. దీంతో భారత్‌పై సుంకం 50 శాతానికి పెరగ్గా, ఇది ఆగస్టులో అమల్లోకి వచ్చింది. భారత్ […]
యాప్ డిజైన్ హబ్

ఏఐ టెక్నాలజీకి హైదరాబాద్ గ్లోబల్ సెంటర్ డిజైన్ అనేది సామాజిక మార్పునకు ఆయుధం కావాలి యుఎక్స్ ఇండియా -25 అంతర్జాతీయ సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క త్వరలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్ డిజైన్: ఐటీ మంత్రి శ్రీధర్ బాబు మన తెలంగాణ/ హైదరాబాద్ : యాప్ డిజైన్ లీడర్ గా హైదరాబాద్ ను నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. యుఎంఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం హైటెక్ […]
కెటిఆర్ మీద బచ్చాను నిలబెట్టి గెలిపిస్తా

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: నీకు విజన్ ఉందా? నీ నాన్నకు ఉందా? తెలుసు కో కేటీఆర్ … ముందు నీ ఇంటిని, నీ పా ర్టీ ని చక్కబెట్టుకో… మూడున్నరేళ్ల తర్వాత వ చ్చే ఎన్నికల్లో నువ్వు అమెరికాలో ఉం టా వా..ఇండియాలో ఉంటావా? అన్నది కూ డా రాష్ట్ర ప్రజలకు సందేహమే. దమ్ముంటే రానున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో మీ పార్టీ సత్తా చూపించండి అంటూ మంత్రి పొం గులేటి శ్రీనివాస రెడ్డి కేటీఆర్ కు సవాల్ […]
ఐరన్ బాక్సులో బంగారం

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారాన్ని డిఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కువైట్ నుండి వచ్చిన ఒ ప్రయాణికుడు ఐరన్‌బాక్స్‌లలో బంగారం తరలిస్తూ అగష్టు 22వ తేదీన శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో రెండు ఐరన్ బాక్సు లను వదిలి వెళ్ళాడు. ఐరన్ బాక్సులను ఓపెన్ చేసి చూడడంతో అందులో 1261.800 గ్రాముల బంగారు ఆభరణాలు డిఆర్‌ఐ అధికారులు గుర్తించారు. బంగారు ఆభరణాలను డిఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ 1.25 కోట్లు ఉంటుందని […]
హైదరాబాద్ విలవిల

మన తెలంగాణ/సిటీ బ్యూరో :హైదరాబాద్ మహా నగరాన్ని వరుణుడు వదలకుండా వెంటాడుతున్నాడు. గత రాత్రి కురిసిన భారీ వర్షం మరువకముందే గురువారం సాయంత్రం మరోసారి విరుచుకుపడ్డాడు. ముషీరాబాద్‌లో ఏకంగా 18.45 సెం.మీ.ల వర్షం కురవగా సికింద్రాబాద్‌లో 14.68సెం.మీ.లు.శేరిలింగంపల్లిలో 14.48 సెం.మీ.లు, మారేడుపల్లిలో 14.05 సెం.మీ.లు, హిమాయత్‌నగర్ లో 12.83సెం.మీ.లు, ఖైరతాబాద్‌లో 12.50 సెం.మీ.లు, గచ్చిబౌలిలో 12.35సెం.మీ.లు,బేగంపేట్,శ్రీనగర్‌లలో 11 సెం.మీ.ల వ ర్షం కురిసినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్‌లో భారీ వర్షం ఏకధాటిగా సుమారు రెండు గంటల […]
వామన్‌రావు దంపతుల హత్య కేసు సిబిఐ ఎంట్రీ

మన తెలంగాణ/మంథని/రామగిరి: రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృ ష్టించిన అడ్వకేట్ వామన్‌రావు, నాగమణి దంపతుల హత్య కేసులో సీబీఐ విచారణ ప్రారంభమైంది. వామన్‌రావు దంపతుల హత్యకేసు కు సంబంధించిన విచారణ నిమిత్తం గురువారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు మంథని కోర్టులో ప్రభుత్వ సమాచా రాన్ని తీసుకున్నారు. అంతేకాకుండా వామన్‌రావు స్వగ్రామమైన గుంజపడుగు వెళ్లి వివరాలను సేకరించారు. హైకోర్టు న్యాయవాదు లు గట్టు వామన్‌రావు, నాగమణి దంపతుల హత్య కేసులో నిందితు లు బెయిల్‌పై ఉన్నారు. […]