ప్లాన్ బీ అవసరమే!

ఇంజనీరింగ్ విద్యార్థుల డాలర్ డ్రీమ్స్‌కు ట్రంప్ బ్రేక్ తెలుగు రాష్ట్రాల యువత అమెరికా కలలపై తీవ్ర ప్రభావం మనతెలంగాణ/హైదరాబాద్: చాలామంది ఇంజనీరింగ్ విద్యార్థులు డ్రీమ్ అమెరికాలో సాఫ్ట్‌వేర్ జాబ్. అమెరికాలో ఐటి రంగంలో ఉద్యోగం పొందేందుకు అనుగుణంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ముందు నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. అమెరికాలో ఉద్యోగం చేసి డాలర్లు సంపాదించాలనే లక్షలాది మంది భారతీయుల ఆశలపై, ముఖ్యంగా తెలుగు యువత కలలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం నీళ్లు చల్లింది. […]






