Latest News
రైతుల జీవితాల్లో వెలుగులు నింపింది కాళేశ్వరమే: హరీశ్

సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో నూతనంగా నిర్మించిన పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభమైన నేపథ్యంలో ఫ్యాక్టరీని మాజీ మంత్రి హరీష్ రావు (MLA Harish Rao) సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు యాదవ రెడ్డి, దేశపతి శ్రీనివాస్ బిఆర్ఎస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ. ఈ ప్లాంట్ కల సాకారం అవడం అనేది గొప్ప విజయమని అన్నారు.. […]
హెచ్-1బీ వీసా ఫీజుల పెంపు: ఇది ట్రంప్ సేవల రంగంపై సుంకం కానుందా?
కబ్జా చేసిన వారిలో రౌడీషీటర్లు ఉన్నారు: రంగనాథ్

మేడ్చల్ మల్కాజ్ గిరి: గాజులరామారంలో హైడ్రా కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. గాజులరామారంలో నకిలీ పట్టాలతో భూములు కబ్జా చేశారని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా నకిలీ డాక్యుమెంట్లతో కబ్జా చేసి భూములను అమ్మారని, ఆ భూముల విలువ రూ.15వేల కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. కబ్జా చేసిన వారిలో రౌడీషీటర్లు ఉన్నారని, కబ్జా చేసిన వాటిలో 30శాతం మాత్రమే కూల్చివేశామని, కూల్చినవి కూడా నిర్మాణంలో ఉన్నవేనని తెలియజేశారు. సోషల్‌మీడియాలో దుష్ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. ప్రభుత్వ భూమిలోని 260 […]
కాంగ్రెస్ కు ఓటు వేస్తే బుల్డోజర్ రాజ్యానికి లైసెన్స్ ఇచ్చినట్లే : కెటిఆర్

హైదరాబాద్: ఈ ప్రభుత్వం పేదల ఇళ్లను ఎందుకు కూల్చివేస్తోంది? అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ నిలదీశారు. సెలవుల్లో కూల్చివేతలు వద్దని హైకోర్టు స్పష్టంగా చెప్పిందని అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం కార్యకర్తలతో కెటిఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఆదివారం గాజుల రామారామారాంలో సెలవురోజునే పేదల ఇళ్లు కూల్చారని మండిపడ్డారు. రేపు జూబ్లీహిల్స్ లోని బోరబండకు కూడా సిఎం రేవంత్ రెడ్డి హైడ్రాతో వస్తారని, కాంగ్రెస్ కు ఓటు వేస్తే బుల్డోజర్ రాజ్యానికి లైసెన్స్ […]
‘కాంతార ఛాప్టర్-1’ ట్రైలర్.. నిజంగా విజువల్ ట్రీట్..

2022లో వచ్చిన ‘కాంతార’ సినిమా సూపర్ హిట్ అయింది. కన్నడ సినిమా అయినప్పటికీ.. యావత్ భారత సినీ ఇండస్ట్రీని ఈ షేక్ చేసింది. అయితే ఇప్పుడు ఆ సినిమాకి ప్రీక్వెల్‌గా ‘కాంతార ఛాప్టర్-1’ (Kantara Chapter 1) . ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ట్రైలర్‌లో విజువల్స్ మతిపోగొడుతున్నాయి. డైలాగ్స్.. మ్యూజిక్ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మించారు. రిషబ్ శెట్టి.. […]
బజాజ్ పల్సర్ కొనడానికి ఇదే సరైన సమయం! ‘హ్యాట్రిక్ ఆఫర్’తో భారీగా డబ్బులు ఆదా..
సింగరేణి లాభాల్లో కొంత మొత్తాన్ని ఉద్యోగులకు పంపిణీ : భట్టి

హైదరాబాద్: సింగరేణి సంస్థ బొగ్గు గని మాత్రమే కాదని, అది ఒక ఉద్యోగ గని అని డిప్యూటి సిఎం భట్టివిక్రమార్క తెలిపారు. సింగరేణి సంస్థ రాష్ట్రప్రభుత్వానికి ఆత్మవంటిదని అన్నారు. సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సింగరేణి సంస్థను జాగ్రత్తగా నడుపుతున్నయాజమాన్యానికి కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న సింగరేణి యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు. సింగరేణి సంస్థలో అన్ని రకాల ఉద్యోగులు కలిసి 71 వేల మంది ఉన్నారని, రాష్ట్రప్రభుత్వం, సింగరేణి సంస్థ […]
అవకాశాలు మళ్లీ మళ్లీ రావు.. అభిషేక్‌కు సెహ్వాగ్ సూచన

ఆసియాకప్-2025 టోర్నమెంట్‌లో సూపర్-4 మ్యాచుల్లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ విజయంలో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) కీలక పాత్ర పోషించాడు. 39 బంతుల్లో 5 సిక్సులు, 6 ఫోర్ల సాయంతో 74 పరుగులు చేశాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో అభిషేక్ ఇన్నింగ్స్ మొదటి బంతినే సిక్స్‌గా మలిచాడు. దీంతో అతడిని అంతా డాషింగ్ […]
