Latest News
Accenture లేఆఫ్‌లు: AI కారణంగా 11,000 ఉద్యోగాల కోత? భవిష్యత్తులో మరిన్ని తప్పవా?
పవన్ కల్యాణ్ ఓజీ మూవీపై అంబటి రాంబాబు రివ్యూ చూశారా.. దానయ్య దండగ పడ్డావయ్యా అంటూ..
భారతీయులు ఎగబడి కొన్న కారు ఇది- Mahindra BE 6 Batman Edition పై బిగ్ అప్డేట్..
Personal loan: పర్సనల్ లోన్ పొందడానికి మీ అర్హతను నిర్ణయించే ప్రధాన అంశాలు..
ప్రయాణికుడిపై ఆర్ టిసి డ్రైవర్ దాడి…. వీడియో వైరల్

అమరావతి: ప్రయాణికుడిపై ఆర్టీసీ డ్రైవర్ దాడికి పాల్పడిన సంఘటన కాకినాడ జిల్లా జగ్గంపేట మండల పరిధిలో జరిగింది. ప్రయాణికులు ఎక్కుతుండగా బస్సు ముందుకు కదలడంతో ఓ ప్రయాణికులు వాహనం ముందు నిలబడి ఆపాడు. దీంతో డ్రైవర్ కోపంతో ఊగిపోయింది కిందకు దిగి ప్రయాణికుడి చెంప చెళ్లుమనిపించడంతో పాటు అతడిపై దాడి చేశాడు. ప్రయాణికుడిని బస్సు వెనక వైపు తీసుకెళ్లి అతడిపై డ్రైవర్ దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బస్సు […]
కిషన్ రెడ్డి తెచ్చిన ప్రాజెక్టులపై చర్చకు సిద్ధం: మహేష్ కుమార్

ఢిల్లీ: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ముద్దాయిగా నిరూపించబడ్డారని శిక్ష తప్పదని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఫార్ములా- ఈ కార్ రేసులో కెటిఆర్ తప్పు చేశారని అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..మూసి సుందరీకరణను బిఆర్ఎస్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని, అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేయొద్దు అని సూచించారు. తెలంగాణకు కిషన్ రెడ్డి తెచ్చిన ప్రాజెక్టులపై చర్చకు సిద్ధం అని కేంద్రం దగ్గర బిసి బిల్లు ఎందుకు పెండింగ్ […]
ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ లో జాతీయ రహదారిపై వరద నీరు

పటాన్ చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలో రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి 65వ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. జాతీయ రహదారి నీట మునిగిపోయింది. రోడ్డుపైకి వరద నీరు చేరుకోవడంతో ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ నుంచి రుద్రారం వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సంగారెడ్డి నుంచి ఇస్నాపూర్ వరకు రోడ్డుకు రెండు వైపుల కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీస్ సిబ్బంది వరద […]