elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetrealbahisyakabetyakabetcasibomalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuscasibomcasibom girişcasibom güncel girişteosbetaresbetkralbetgalabetbetpipoefesbetsüratbetatlasbetcasinoroyalteosbetaresbetcasibomcasibom girişcasibom güncel girişpiabellacasinorinabetroyalbetyakabetprizmabetkalebetlordbahisExnessXMroyalbetkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingpiabellacasinopiabellacasinosohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbet海外fxkulisbetkulisbetroyalbetroyalbetpadişahbetpadişahbetbetticketbettickettrendbettrendbetroyalbetroyalbetyakabetyakabetrinabetrinabetkulisbetkulisbetmasterbettingmasterbettingaresbethilbetenbetsohobetteosbetteosbet girişteosbetcasinoroyalcasinoroyal girişcasinoroyalpadişahbetpadişahbet girişpadişahbetkulisbetkulisbet girişwinxbetwinxbet girişyakabetyakabet girişyakabetExnesscasibomcasibom girişcasibom güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

casibom - casibom güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

kavbet

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

casibom - casibom güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

kavbet

Hacklink Panel

casibom

cryptobet

Sweet Bonanza

betturkey

marsbahis

Jojobet giriş

kingroyal

marsbahis

ultrabet güncel giriş

casinolevant

casinolevant

casinolevant

casinolevant

bets10

smartbahis

vipslot

imajbet

sekabet

meritking giriş

jojobet

meritking

kingroyal

hızlıcasino

tlcasino

marsbahis

kavbet

pusulabet

grandpashabet

rinabet

kralbet

Cratosroyalbet

Cratosroyalbet Giriş

bets10

bets10 giriş

piabellacasino

mavibet

lidyabet

Vaycasino Giriş

Vaycasino

galabet

kralbet

matbet

sakarya escort

royalbet

casibom orjinal giriş

meritking

meritking giriş

Casibom

jojobet

jojobet

meritking

jojobet

కిలో టమాటా ధర రూ. 600

పాకిస్థాన్ అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొనడంతో అక్టోబర్ 11 నుంచి ఇరుదేశాల సరిహద్దులను మూసివేశారు. దీంతో పాక్ అఫ్గాన్ ప్రజలపై తీవ్ర ప్రభావం పడింది. బోర్డర్ మూసివేత వల్ల ఇరుదేశా ల్లో పండ్లు, కూరగాయలు , ఖనిజాలు, ఔషధాలు , గోధుమలు, బియ్యం, చక్కెర , మాంసం , పాల ఉత్పత్తులు వం టి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. ఘర్షణలకు ముందుతో పోలిస్తే పాక్‌లో టమాటా ధరలు ఐదు రెట్లు పెరిగినట్టు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం కిలో టమాటాల ధర 600 పాకిస్థానీ రూపాయలు ఉన్నట్టు తెలుస్తోంది. అఫ్గాన్ నుంచి అధికంగా దిగుమతి చేసుకునే ఆపిల్ ధరలు కూడా భారీగా పెరిగినట్టు సమాచారం.

సాధారణంగా పాక్ అఫ్గాన్ సరిహ ద్దు నుంచి ఏటా ఇరుదేశాల మధ్య 2.3 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతుందని , ఇరుదేశాల మధ్య ఘర్షణలు చెలరేగడంతో బోర్డర్లలో వాణిజ్య, రవాణా సదుపాయాలు పూర్తిగా నిలిపివేశామని, కాబూల్ లోని పాక్‌అఫ్గాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధిపతి ఖాన్ జాన్ అలోకోజాయ్ వెల్లడించారు. దీనివల్ల రోజుకు ఇరువైపులా దాదాపు 1 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 8 కోట్లు ) నష్టం వాటిల్లుతుందన్నారు. అఫ్గాన్ నుంచి పాక్‌కు సరఫరా చేసే దాదాపు 5 కంటైనర్ల కూరగాయలు పాడైనట్టు తెలిపారు. సరిహద్దుకు ఇరువైపులా దాదాపు 5 వేల కంటైనర్లు నిలిచిపోయాయని, పాకిస్థాన్ లోని ప్రధాన టోర్ఖామ్ సరిహద్దు క్రాసింగ్ వద్ద ఉన్న ఓ అధికారి పేర్కొన్నట్టు స్థానిక మీడి యా వర్గాలు వెల్లడించాయి.

రహస్యప్రదేశానికి ఆసియా ట్రోఫీ తరలింపు?

టీమిండియాకు అందించాల్సిన ఆసియాకప్ ట్రోఫీని ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ మోసిన్ నఖ్వీ రహస్య ప్రదేశానికి తరలించినట్టు తెలిసింది. అబుదాబిలోని సురక్షిత ప్రాంతంలో ట్రోఫీతో పాటు టీమిండియాకు ఇవ్వాల్సిన మెడల్స్‌ను దాచిపెట్టినట్టు సమాచారం. టోర్నమెంట్ ముగిసి 20 రోజులు గడిచి పోయినా భారత్ ట్రోఫీని అందించకుండా నఖ్వీ మొండి పట్టుగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ట్రోఫీని ఎవరికి తెలియని రహస్య ప్రాంతానికి తరలించాడని వార్తలు గుప్పుమన్నాయి. కాగా, నఖ్వీ వ్యవహరిస్తున్న తీరుపై భారత క్రికెట్ బోర్డు తీవ్ర ఆగ్రహంతో ఉంది. ట్రోఫీని సాధ్యమైనంత త్వరగా అందించాలని లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే హెచ్చరించింది. అయినా కూడా నఖ్వీ మాత్రం మెట్టు దిగడం లేదు. మొండిగా వ్యవహరిస్తూ అందరిని విస్మయానికి గురి చేస్తున్నాడు.

బంగాళాఖాతంలో అల్పపీడనం..27వ వరకు రాష్ట్రాంలో వర్షాలు

వాతావరణ శాఖ రాష్ట్రానికి మర అలర్ట్ ఇచ్చింది. ఆగ్నేయ, దానికి ఆనుకుని ఉన్న తూర్పు, మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో శుక్రవారం మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో అక్టోబర్ 27 వరకు మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం వాయుగుండంగా బలపడి తుఫానుగా మారే సూచనలు ఉన్నట్లు అంచనా వేసింది. తుఫాను దక్షిణ కోస్తా, తమిళనాడులో తీరం దాటే అవకాశం ఉందని, దీంతో మరో నాలుగు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. శనివారం రాష్ట్రంలోని ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు.

ఎస్‌ఐ, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వేధింపులకు వైద్యురాలు బలి

మహారాష్ట్రలో దారుణం జరిగింది. సతారా జిల్లాలోని ప్రభుత్వ దవాఖానాలో విధులు నిర్వర్తిస్తున్న వైద్యురాలి ఆత్మహత్య రాష్ట్రంలో కలకలం రేపుతోంది. బలవన్మరణానికి ముందు ఆమె తన అరచేతిలో రాసుకున్న సూసైడ్ లేఖలో సంచలన విషయాలు వెల్లడించింది. ఓ ఎస్‌ఐ తనపై ఐదు మాసాలుగా అత్యాచారానికి ఒడిగట్టడమే కాకుండా మానసికంగా, లైంగికంగా వేధిస్తున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఎస్‌ఐ గోపాల్ బదానేతో ప్రశాంత్ బన్‌కర్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కూడా తనను వేధిస్తున్నారని తెలిపింది. ఆత్మహత్యకు పాల్పడిన 28 ఏళ్ల వైద్యురాలు బీడ్ జిల్లా వాసి. గురువారంనాడు రాత్రి ఫల్టాన్‌లోని ఓ హోటల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.పోలీసులు ఇరువురిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

ఎస్‌ఐతో పాటు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై అత్యాచారం, ఆత్మహత్యకు పురిగొల్పడం సంబంధిత కేసులు నమోదు చేశారు. వైద్యురాలి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి ఆమె చేతిపై ఉన్న సూసైడ్ నోట్ ఆధారంగా విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. పోస్టుమార్టం నివేదికలో మార్పులు చేయాలని ఒత్తిడి వస్తున్నట్లు వైద్యురాలి బంధువులు ఆరోపించారు. మరోవైపు ఈ ఘటనపై సిఎం ఫడ్నవీస్ స్పందించారు. వెంటనే సతారా జిల్లా ఎస్‌పికి ఫోన్ చేసి ఘటనపై ఆరా తీశారు. సమగ్ర విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మృతురాలి కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు. వైద్యురాలి ఆత్మహత్యపై కాంగ్రెస్, శివసేన స్పందించింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయనడానికి ఈ ఘటనే ఉదాహరణ అని ఆక్షేపించాయి.

గ్రామీణ రహదారుల అభివృద్ధికి రూ.74.43 కోట్లు మంజూరు

 గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్థే లక్ష్యంగా పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఈసారి మొత్తం రూ.74.43 కోట్ల నిధులతో 32 కొత్త రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. గ్రామీణ రహదారులు పల్లె ప్రజల జీవితాల్లో కీలకమైన పాత్ర పోషిస్తాయని, కొత్త రహదారుల నిర్మాణంతో రవాణా సౌకర్యం మెరుగుపడటమే కాకుండా స్థానిక ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతుందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. పల్లెల మధ్య అనుసంధానం పెరిగి, రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను సులభంగా మార్కెట్లకు తరలించగలరని, విద్యార్థులు, వృద్ధులు, గర్భిణీలు వంటి వర్గాలకు ప్రయాణ సౌలభ్యం కలుగుతుందని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ ప్రాంత అభివృద్ధి మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రతి పల్లె అభివృద్ధి చెందేలా,

మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రహదారులు, తాగునీరు, విద్యుత్, గృహ నిర్మాణం, సంక్షేమ పథకాలు, ప్రతి రంగంలో ప్రభుత్వం ప్రజల అవసరాలకు తగ్గట్టుగా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ములుగు జిల్లాలోని గిరిజన ఆదివాసి ప్రాంతాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ, అక్కడి పల్లెలు కూడా అభివృద్ధి పథంలో దూసుకుపోవాలనే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. కొత్త రహదారుల నిర్మాణం ద్వారా పల్లెల మధ్య రవాణా సౌకర్యం మాత్రమే కాకుండా పర్యాటక అవకాశాలు కూడా పెరుగుతాయని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఈ రూ.74.43 కోట్ల నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కొత్త దశకు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రహదారులు మాత్రమే కాదు, గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలే మారిపోతాయని పేర్కొన్నారు. మరింత అభివృద్ధి పల్లెల తలుపు తడుతుందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

రేవంత్ రెడ్డి కళ్లు తెరిపించడానికి ఒక అవకాశం వచ్చింది:హరీష్ రావు

రేవంత్ రెడ్డి కళ్లు తెరిపించడానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రజలకు ఒక అవకాశమని హరీష్ రావు అన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి నిరుద్యోగులు బస్సు యాత్ర చేశారని.. కాంగ్రెస్ కళ్లు తెరిపించాలంటే నిరుద్యోగులందరూ దండు కట్టి బయలుదేరి వాళ్లను ఓడించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి ఆగిపోయిందని పేర్కొన్నారు. నిరుద్యోగులను రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మోసం చేశారు కాబట్టే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బిఆర్‌ఎస్ గెలుపుతో ఓడిపోయామని వాళ్లకు అర్థం కావాలని పిలుపునిచ్చారు. తనతప్పు తాను తెలుసుకునేందుకు జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను ఓడించాలని అన్నారు. జిఒ 29, జిఒ 55పై తాను ఆనాడు అసెంబ్లీలో గట్టిగా మాట్లాడానని చెప్పారు.

భట్టి విక్రమార్క దళిత మంత్రిగా ఉన్నారని, ఆయన కూడా పట్టించుకోలేదని ఆరోపించారు. జాబులు నింపండి అంటే జేబులు నింపుకుంటున్నారు..గల్లా పెట్టెలు నింపుకుంటున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. విద్యాశాఖ మంత్రి, మున్సిపల్ మంత్రిగా, హోం మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యారని, కలెక్షన్ల మంత్రిగా వసూళ్ల మంత్రిగా మాత్రం పాస్ అయ్యారని విమర్శించారు. విద్య రాని వ్యక్తి విద్యాశాఖ మంత్రి అని, అతి ఎక్కువ క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తి హోం మంత్రిగా ఉన్నారని అన్నారు. తమ ప్రభుత్వం టిఎస్ ఐపాస్ ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు, ముఖ్యమంత్రి గన్నులు పెట్టి బెదిరిస్తున్నారని మండిపడ్డారు.

రేపటి నుంచి కల్వకుంట్ల కవిత ‘జనం బాట’

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శనివారం(అక్టోబర్ 25) నుంచి ‘జనం బాట’ పట్టనున్నారు. ప్రజలు, మేధావులు, విద్యావంతులతో మమేకం కానున్నారు. జాగృతి జనంబాట పేరుతో సుదీర్ఘ యాత్ర చేయనున్నారు. 33 జిల్లాల్లో కొనసాగనున్న ఈ యాత్రను శనివారం ప్రారంభించనున్నారు. కవిత తన నాలుగు నెలల ’జనం బాట’ కార్యక్రమంలో తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకుని సమస్యల మేధావులు, కుల సంఘాలు, జర్నలిస్టులు ఇలా ప్రతి ఒక్కరి నుంచి సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. మొత్తం నాలుగు నెలల పాటు తెలంగాణను సమగ్ర అధ్యయనం చేసిన తర్వాత దానికి అనుగుణంగా కవిత కార్యాచరణ తీసుకుంటారు. ప్రజలు కోరుకుంటే రాజకీయపార్టీ పెట్టేందుకు తాను సిద్ధమేనని కవిత ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే.

మొదటి రోజు నిజామాబాద్‌లో పర్యటన

జాగృతి జనంబాట కార్యక్రమంలో మొదటి రోజు కల్వకుంట్ల కవిత నిజామాబాద్‌లో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయం నుంచి బయలుదేరి అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్దకు చేరుకుని నివాళులర్పిస్తారు. మధ్యాహ్నం నిజామాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయానికి చేరుకుని, తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించి.. ప్రజలనుద్దేశించి మాట్లాడుతారు. అనతరంత నవీపేట్ మండలం యంచ గ్రామంలో గోదావరి వరద ముంపు బాధితులతో సమావేశమవుతారు. సాయంత్రం నందిపేట్ మండలం సీహెచ్ కొండూరులోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

నవీన్ యాదవ్ గెలుపు జూబ్లీహిల్స్ అభివృద్ధికి మలుపు :మంత్రి సీతక్క

నవీన్ యాదవ్ గెలుపు జూబ్లీహిల్స్ అభివృద్ధికి మలుపు అవుతుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండ వీకర్ సెక్షన్‌లో సీతక్క శుక్రవారం ఇంటింటి ప్రచారం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఒక అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో కార్పొరేషన్ చైర్మన్లు మువ్వ విజయ్ కుమార్, బండ్రు శోభారాణితో కలసి మంత్రి ప్రచారం కొనసాగించారు. మంత్రి సీతక్క ప్రచారంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ చేయి గుర్తుకు ఓటేసి నవీన్ యాదవ్ ని గెలిపించాలని ఓటర్లకు మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ కాంగ్రెస్‌ను

గెలిపిస్తే ప్రతి ఇంటికి సంక్షేమం అందుతుందని వివరించారు. మూడు పర్యాయాలు బీఆర్‌ఎస్‌ను గెలిపించారని, కనీసం మంచినీళ్లు లేవు, డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదని అన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలిస్తే జూబ్లీహిల్స్‌లో సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తోందని తెలిపారు. ఇండ్లు లేని నాలుగున్నర లక్షల మంది పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని వివరించారు. టిఆర్‌ఎస్ హయాంలో కనీసం 10 సంవత్సరాల్లో రేషన్ కార్డు ఇవ్వలేదన్న మంత్రి సీతక్క ఒక జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోనే తాము 15 వేల కుటుంబాలకు రేషన్ కార్డులు ఇచ్చామని తెలిపారు.

పాక్, శ్రీలంక మ్యాచ్ వర్షార్పణం

 మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నీకి వర్షం బెడద వెంటాడుతూనే ఉంది. వర్షం వల్ల ఇప్పటికే పలు మ్యాచ్‌లు అర్ధాంతరంగా రద్దయ్యాయి. తాజాగా శుక్రవారం శ్రీలంక, పాకిస్థాన్ జట్ల మధ్య జరగాల్సిన లీగ్ మ్యాచ్ కూడా వర్షం వల్ల రద్దయ్యింది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షంతో కొలంబోలోని ప్రేమదాస స్టేడియం తడిసి ముద్దయ్యింది. పాకిస్థాన్ స్కోరు 4.2 ఓవర్లలో 18/0 ఉన్న సమయంలో వర్షం మొదలైంది. అది కుంభవృష్ఠిగా మారడంతో మైదానం మొత్తం చిత్తడిగా మారిపోయింది. కుండపోతగా కురిసిన వర్షంతో మ్యాచ్ ముందుకు సాగలేదు. పలు సార్లు మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు చివరికి మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.

దీంతో పాకిస్థాన్, శ్రీలంక జట్లకు చెరో పాయింట్ లభించింది. కాగా, వన్డే వరల్డ్‌కప్‌లో పాక్, లంక జట్లు ఇప్పటికే సెమీ ఫైనల్ రేసు నుంచి వైదొలిగాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, మాజీ విజేత ఇంగ్లండ్‌తో పాటు ఆతిథ్య టీమిండియా, సౌతాఫ్రికా టీమ్‌లు సెమీస్ బెర్త్‌లను దక్కించుకున్నాయి. బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు కూడా లీగ్ దశలోనే ఇంటిదారి పట్టాయి. పాకిస్థాన్ ఇప్పటి వరకు ఏడు మ్యాచులు ఆడగా ఒక్క దాంట్లో కూడా విజయం సాధించలేక పోయింది. మూడు మ్యాచ్‌లు రద్దు కావడంతో పాయింట్ల ఖాతా తెరిచింది. లంక కూడా ఏడు మ్యాచ్‌లు ఆడి మూడింటిలో ఓటమి పాలైంది. మూడు మ్యాచ్‌లు వర్షం వల్ల రద్దయ్యాయి. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో లంక విజయం సాధించింది.

వ్యవసాయ బావిలో దూకి చిన్నారితో సహా తల్లి ఆత్మహత్య

మంచిర్యాల జిల్లా, జన్నారం మండలం, రేండ్లగూడలో మతిస్థిమితం లేక వ్యవసాయ బావిలో తల్లి తన కూతురు (9 నెలలు)తో సహా శుక్రవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐదేళ్ల క్రితం చెట్పల్లి గంగయ్య, లక్ష్మిల చిన్న కుమారుడు శ్రీనివాస్‌కు జగిత్యాల జిల్లా, సారంగపూర్‌కు చెందిన సుగంధతో వివాహమైంది. ప్రస్తుతం శ్రీనివాస్ గుడిపేట బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. పెళ్లయిన తర్వాత మూడేళ్ల వరకు కలసిమెలసి సంతోషంగా ఉండేవారు. వీరికి ఇద్దరు కుమార్తెలు మోక్ష, వేదశ్రీ. , చిన్న కూతురు వేదశ్రీ జన్మించినప్పటి నుండి సుగంధ ఏదో ఆలోచనల విధానంతో మానసిక స్థితికి లోనైంది. తాను చనిపోతాను అంటుండేది. దీంతో ఆమె అత్తమామలు ఆమెను నిత్యం గమనిస్తూ ఉండేవారు. శుక్రవారం ఉదయం సుగంధ తన చిన్న కూతురు వేదశ్రీ (9 నెలలు)కి భోజనం చేయిస్తానని బయటకు వెళ్లి..

తమ ఇంటికి సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలో కూతురుతో సహా దూకి ఆత్మహత్యకు పాల్పడింది.సుగుంధ కోసం అత్తమామలు వెతకగా వ్యవసాయ బావిలో కోడలు, మనుమరాలు కనిపించడంతో చుట్టుపక్కల వారిని పిలిచి బావిలో నుండి మృతదేహాలను బయటకు తీశారు. ప్రయివేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మృతి చెందారని వైద్యులు ధ్రువీకరించారు. కాగా, తన భార్య చిన్నకుమార్తెతో సహా బావిలో దైకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి వచ్చిన శ్రీనివాస్ వారి మృతదేహాలను చూసి సొమ్మసిల్లి కింద పడిపోయాడు. సంఘటన స్థలాన్ని లక్షటిపేట సిఐ రమణమూర్తి, ఎస్‌ఐ గొల్ల అనూష, తహసిల్దార్ రాజమనోహార్‌రెడ్డి సందర్శించారు. సంఘటనపై మృతురాలి తల్లి బూదరి ఈశ్వరి, సుగంధ ఆత్మహత్య విషయంలో ఎవరి ప్రమేయం లేదని ఫిర్యాడు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జన్నారం ఎస్‌ఐ గొల్లపల్లి అనూష తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.