elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetrealbahisyakabetyakabetcasibomalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuscasibomcasibom girişcasibom güncel girişteosbetaresbetkralbetgalabetbetpipoefesbetsüratbetatlasbetcasinoroyalteosbetaresbetcasibomcasibom girişcasibom güncel girişpiabellacasinorinabetroyalbetyakabetprizmabetkalebetlordbahisExnessXMroyalbetkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingpiabellacasinopiabellacasinosohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbet海外fxkulisbetkulisbetroyalbetroyalbetpadişahbetpadişahbetbetticketbettickettrendbettrendbetroyalbetroyalbetyakabetyakabetrinabetrinabetkulisbetkulisbetmasterbettingmasterbettingaresbethilbetenbetsohobetteosbetteosbet girişteosbetcasinoroyalcasinoroyal girişcasinoroyalpadişahbetpadişahbet girişpadişahbetkulisbetkulisbet girişwinxbetwinxbet girişyakabetyakabet girişyakabetExnesscasibomcasibom girişcasibom güncel girişrealbahisalobetnetbahissüratbetatlasbetkralbetaresbethilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişkralbetaresbetbetkolikkulisbetyakabetmasterbettingrinabetprizmabetroyalbetroyalbetprizmabetrinabetmasterbettingyakabetkulisbetroyalbetroyalbet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

casibom - casibom güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

kavbet

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

casibom - casibom güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

kavbet

Hacklink Panel

Sweet Bonanza

betturkey

Jojobet giriş

kingroyal

marsbahis

ultrabet güncel giriş

casinolevant

casinolevant

casinolevant

casinolevant

bets10

imajbet

sekabet

meritking giriş

jojobet

meritking

tlcasino

marsbahis

kavbet

piabellacasino giriş

kralbet

Cratosroyalbet

Cratosroyalbet Giriş

bets10

realbahis

piabellacasino

mavibet

lidyabet

Vaycasino Giriş

Vaycasino

casinoroyal

matbet

sakarya escort

royalbet

casibom orjinal giriş

Casibom

jojobet

jojobet

jojobet

padişahbet

deneme bonusu veren yeni siteler

efesbet

betcio

meritking

madridbet

meritking

deneme bonusu veren yeni siteler

efesbet

jojobet

grandpashabet

teosbet

jojobet 1120

kingroyal

vdcasino

parobet

betplay

meritking

madridbet

kingroyal

kingroyal

jojobet

vaycasino

matbet

kingroyal

madridbet

kingroyal

diyarbakır escort

kulisbet

vaycasino

vaycasino

betgaranti giriş

రష్మిక నటనకు బెస్ట్ యాక్టర్ అవార్డులు వస్తాయి

నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్‘. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. సరికొత్త ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 7న హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.

శనివారం ‘ది గర్ల్ ఫ్రెండ్‘ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ “ట్రైలర్‌లో ఏం చూశారో అదే సినిమా. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ‘ది గర్ల్ ఫ్రెండ్‘ సినిమా చూసి ఆ ఎమోషన్ తో బయటకు వస్తారు. హీరో దీక్షిత్, హీరోయిన్ రశ్మిక తమ నటనతో కథకు లైఫ్ ఇచ్చారు. సినిమాలో నేనూ ఒక రోల్ చేశాను. ఇది రెగ్యులర్ ఫార్మాట్ లవ్ స్టోరీ కాదు. నిజాయితీగా ఒక కథ చెప్పాలని మేమంతా ప్రయత్నించాం”అని అన్నారు. ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ “రష్మిక లేకుంటే ‘ది గర్ల్ ఫ్రెండ్‘ సినిమానే లేదు. దీక్షిత్ మాకు దొరికిన గొప్ప నటుడు. ఆయన టాలీవుడ్‌లో ‘ది గర్ల్ ఫ్రెండ్‘ తర్వాత మరో పదేళ్లు వరుసగా సినిమాలు చేస్తారు. వీళ్లిద్దరు తమ నటనతో ఆకట్టుకుంటారు”అని తెలిపారు.

హీరోయిన్ రష్మిక మందన్న మాట్లాడుతూ “ది గర్ల్ ఫ్రెండ్‘ సినిమా కథ విన్నప్పుడు ఇలాంటి లవ్ స్టోరీని ఇప్పటిదాకా మనం చూడలేదు అనిపించింది. మనందరి జీవితాల్లో ఇలాంటివి జరుగుతాయి కదా అనే ఫీల్ కలిగింది. ఇందులో భూమా అనే పాత్రలో నటించాను. కేవలం బెస్ట్ ఫ్రెండ్స్ తోనే కొన్ని మన విషయాలు షేర్ చేసుకుంటాం. అలాంటి కంటెంట్ ఉన్న మూవీ ఇది”అని తెలియజేశారు. నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ “రష్మికకు ఈ సినిమాతో బెస్ట్ యాక్టర్ అవార్డులు వస్తాయి. ఈ సినిమా చూశాక దీక్షిత్ ఎంత మంచి నటుడు అనేది ఆడియెన్స్ తెలుసుకుంటారు. రష్మిక, దీక్షిత్‌తో మంచి నటనను రాబట్టాడు రాహుల్. అతన్ని చూస్తే ఇలాంటి సినిమా ఇతను చేశాడా అనిపిస్తుంది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరో దీక్షిత్ శెట్టి, విద్యా కొప్పినీడి, బన్నీ వాస్, ఎస్‌కేఎన్, కృష్ణన్ వసంత్ పాల్గొన్నారు.

మళ్లీ వస్తామో లేదో!: రోహిత్

సిడ్నీ: నేను, విరాట్ కోహ్లీ మళ్లీ ఆస్ట్రేలియా పర్యటనలో వస్తామో లేదో తెలియదని టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. కానీ ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన ప్రతీ క్షణం అద్భుతమేనని పేర్కొన్నాడు. మూడు వన్డేల సిరీస్లో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరివన్డేలో రోహిత్ శర్మ(121 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లీ(74 నాటౌట్) అజేయ అర్థ శతకంతో రాణించాడు. మ్యాచ్ అనంరతం రవి శాస్త్రి, ఆడమ్ గిల్‌క్రిస్ట్‌లతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ ధన్యవాదాలు తెలిపాడు. ‘నాకు ఆస్ట్రేలియా అంటే ఇష్టమే. సిడ్నీ వేదికగా ఆడటం సంతోషంగా ఉంది. నా తొలి ఆసీస్ పర్యటన 2008 నుంచి మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ పర్యటన కూడా చాలా సరదాగా గడిచింది. మేం మళ్లీ క్రికెటర్లుగా ఆసీస్‌కు వస్తామో లేదో తెలియదు. గత 15 ఏళ్లలో మేం సాధించిన ఘనతల కంటే క్రికెట్ ఆడటాన్ని ఎక్కువగా ఆస్వాదించాం. ఆసీస్ గడ్డపై ఆడటం నాకు ఎప్పుడూ ఇష్టమే. విరాట్ కోహ్లీకి కూడా ఇలానే ఉంటుందని అనుకుంటున్నాను’అని రోహిత్ తెలిపాడు. ఈ మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ దిమ్యాచ్ అవార్డ్ తోపాటు ప్లేయర్ ఆఫ్ దిసిరీస్ అవార్డ్ దక్కింది. ఈ సందర్భంగా తన ప్రదప్రర్శన గురించి మాట్లాడిన రోహిత్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

వార ఫలాలు (26-10-2025 నుండి 01-11-2025 వరకు)

మేష రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలపరంగా ఒత్తిడికి ఎక్కువగా లోనవుతారు. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది, 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. గతంలో కంటే కూడా పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. భూ సంబంధిత విషయ వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. భార్యాభర్తల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. వ్యాపార సంబంధిత వ్యవహారాలలో నష్టాలు రాకుండా జాగ్రత్త వహించాలి. మీకున్న తెలివితేటలతో ఓర్పుతో సహనంతో ఏ సమస్యనైనా పరిష్కరించగలను అని నమ్మకం ఏర్పడుతుంది. ఆరోగ్య పరంగా ప్రయాణాల పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఎప్పుడో కొనుగోలు చేసిన స్థిరాస్తి విలువ పెరుగుతుంది. సంతానం యొక్క చదువు పట్ల ఎక్కువగా శ్రద్ధ వహిస్తారు. విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. కాలభైరవ రూపు ఇంద్రాణి రూపు మెడలో ధరించండి. పవిత్రమైన ఈ కార్తీకమాసంలో ప్రతిరోజు కూడా శివారాధన చేయండి. ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే రంగు ఎరుపు.

వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సహోదరి సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. వివాహ ప్రయత్నాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్య పరంగా గ్యాస్ట్రిక్ అజీర్తి సమస్యలు ఇబ్బంది పెడతాయి. కళారంగంలో ఉన్నవారికి రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా లేదు. ఉద్యోగం మారాలనుకునే వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంతానం కలుగుతుంది. పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగ పరంగా సహోద్యోగులతో విభేదాలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. ఈ పవిత్రమైన కార్తీకమాసంలో ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం నువ్వుల నూనెతో ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయడం శ్రేష్టమైనది. ఈ రాశిలో జన్మించిన వారికి కలసి వచ్చే సంఖ్య 3 కలిసి వచ్చే రంగు తెలుపు.

మిథున రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగ పరంగా అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ పరంగా రావలసినటువంటి బెనిఫిట్స్ ఈ వారం చేతికి అందుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. స్థిరాస్తులను పెంచుకోగలుగుతారు. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం చాలా బాగుందని చెప్పవచ్చు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. మీరు విదేశాలకు వెళ్లడానికి చేస్తున్న ప్రయత్నాలలో ఏర్పడినటువంటి అడ్డంకులు ఈ వారం తొలగిపోతాయి. నూతన వ్యాపారాలలో పెట్టుబడులు పెడతారు. భాగస్వామ్య వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి. సంతానానికి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. చాలాకాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశాలలో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టకాన్ని చదవండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి-ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంది. ఆరోగ్య పరంగా చెప్పుకోదగిన స్థాయిలో సమస్యలు ఏర్పడవు. ఉద్యోగ పరంగా మంచి స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. కుటుంబంలో సఖ్యత ఏర్పడుతుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. సొంత నిర్ణయాలు ఒక్కోసారి కలిసి రాకపోవచ్చు. ఈ పవిత్రమైన కార్తీకమాసంలో ప్రతిరోజు కూడా ఉదయం మరియు సాయంత్రం నువ్వుల నూనెతో ఓంనమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు తెలుపు.

కర్కాటక రాశి వారికి ఈ వారం గడిచిన కొన్ని వారాల కంటే కూడా బాగుందని చెప్పవచ్చు. మీరు ఏపని మొదలు పెట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారంలో రాణించ గలుగుతారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మీకు వచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకోండి. సినీ కళా రంగాలలో ఉన్న వారికి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది వచ్చిన అవకాశాలను సక్రమంగా ఉపయోగించుకోగలుగుతారు. జీవిత భాగస్వామి సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళండి. ఈ కార్తిక మాసంలో ఓం నమశివాయ భక్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు లభిస్తాయి. ఉద్యోగంలో ఇంక్రిమెంట్ లభిస్తుంది. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఇంట బయట అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు ఎల్లో.

సింహరాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తుంది. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండటం మంచిది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాలకు హాజరవుతారు. వివాహానికి సంబంధించిన విషయ వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. ప్రతిరోజు కూడా శని గ్రహ స్తోత్రాన్ని చదవండి. వ్యాపారంలో వచ్చిన లాభాలను పెట్టుబడులు పెడతారు. రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ఈ కార్తీకమాసంలో ఉదయం సాయంత్రం ప్రతి రోజు కూడా ఓం నమశివాయ వత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ పరుస్తాయి. ఆర్థిక పరిస్థితి మాత్రం ఆశాజనకంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు.

కన్యా రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వచ్చిన లాభాలకు సమానంగా ఖర్చులు ఉంటాయి. ఆరోగ్య పరంగా కూడా చిన్నచిన్న ఇబ్బందులు ఏర్పడుతాయి. దూర ప్రయాణాలలో చిన్నచిన్న ఆటంకాలు ఏర్పడతాయి. అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా కాలం అనుకూలంగా ఉంది. ఋణ దాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. కొందరి ప్రవర్తన వలన మానసిక చికాకులు పెరుగుతాయి. ఆర్థిక పరమైన వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఈ కార్తీకమాసంలో ప్రతిరోజు ప్రతి నిత్యం ఓం నమశివాయ వత్తులతో నువ్వులనూనెతో దీపారాధన చేయండి మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు గ్రీన్.

తులా రాశి వారికి గతవారం కంటే ఈ వారం చాలా బాగుంది. వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. మీరు అప్లై చేసిన లోన్లు మంజూరు అవుతాయి. భూ సంబంధిత విషయాలు సానుకూల పడతాయి. ఈ వారం పొదుపు కూడా చేయగలుగుతారు. కొంతమేరకు అప్పులను తీర్చే ప్రయత్నం చేస్తారు. వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో స్థానాచలం కోరుకున్న వారికి కోరుకున్నట్టు జరుగుతుంది. అలాగే ప్రమోషన్స్ కూడా లభిస్థాయి. వివాహ ప్రయత్నాలు కొంత నెమ్మదిగా జరుగుతాయి. సంతానం పట్ల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. గర్భిణీ స్త్రీలు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ సంబంధిత వ్యవహారాలు సానుకూల పడతాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి కొంత అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి మానసిక ఒత్తిడి ఉండే అవకాశాలు ఉన్నాయి తగు జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా ఈ రాశి వారికి కుటుంబం పరంగా రావాల్సిన బెనిఫిట్స్ దక్కుతాయి. ఈ రాశి వారికి నూతన గృహ యోగం ఉన్నది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా లేదు. విద్యార్థిని విద్యార్థులు చదువు మీద శ్రద్ధ వహించాలి మనసును అదుపులో ఉంచుకోవాలి. ప్రేమ వివాహాలకు సంబంధించి జాగ్రత్త వహించండి. అన్నీ నాకే తెలుసు అనే భావనను పక్కనపెట్టి స్థిమితంగా ఆలోచించడం మంచిది. లేకపోతే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మోసపోయే అవకాశాలు ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి కాలం అనుకూలంగా ఉంది. సినీ కళా రంగాల వారికి బ్యూటీషియన్స్ కి టెక్నీషియన్స్ కి సాఫ్ట్వేర్ రంగంలోని వారికి అదేవిధంగా ఫ్యాషన్ డిజైనింగ్ వారికి చిరు వ్యాపారస్తులకు హోటల్ బిజినెస్ వారికి మంచి అభివృద్ధి ఉంటుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న కలహాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది జాగ్రత్త వహించండి. నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. కాలభైరవ రూపును మెడలో ధరించండి మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారు ఓం నమశ్శివాయ వత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయటం మంచిది. ఈ కార్తీకమాసంలో మొగలిపువ్వు కుంకుమతో స్వామివారికి అమ్మవారికి పూజ చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ .

వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇటు వ్యాపార పరంగాను ఉద్యోగ పరంగాను మంచి ఫలితాలు కలిసి వస్తాయి. ఈ రాశి వారు 10 శాతం కష్టపడితే 100% ఫలితం ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ వారం సరైన సమయం. అదేవిధంగా ఈ రాశి వారికి భాగస్వామ్య వ్యాపారాలు కూడా చాలా కలిసివచ్చే విధంగా గోచరిస్తుంది. ఈ రాశి వారు కోపతాపాలకు దూరంగా ఉంటారు. మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. సంతాన సంబంధిత విషయ వ్యవహారాలు కొంత ఇబ్బంది పెడతాయి జాగ్రత్త వహించండి. అదేవిధంగా విదేశీయాన సంబంధిత విషయ వ్యవహారాలు నత్త నడకన సాగుతాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ప్రభుత్వ సంబంధిత విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. ఈ రాశి వారికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకునే వారికి కూడా కాలం అనుకూలంగా ఉంది. సాఫ్ట్వేర్ రంగాల వారికి రియల్ ఎస్టేట్ వారికి సినీ కళా రంగాల వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. చిరు వ్యాపారస్తులకు సైతం మంచి లాభాలు వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా కాలం అనుకూలంగా ఉంది. నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతో మేలు చేస్తాయి. మీరు చేపట్టే ప్రతి పని ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళతాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఈ రాశి వారు ప్రతి రోజు ఓం నమశివాయ వత్తులతో నువ్వులు నూనెతో దీపారాధన చేయడం మంచిది. రాజకీయ రంగంలో ఉన్నవారికి అనుకోకుండా పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9 కలిసివచ్చే రంగు తెలుపు.

ధనుస్సు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఆరోగ్య పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. దూర ప్రాంత ప్రయాణాలు ఈ రాశి వారికి కలిసి వస్తాయి. అనుకోని అవార్డ్స్ రివార్డ్స్, అతిధి మర్యాదలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు ఈ వారం ముందుకెళ్లడం జరుగుతుంది. ప్రభుత్వ సంబంధిత విషయ వ్యవహారాలు చాలా చక్కగా ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. ఎక్కువగా పొగిడే వారు ఉంటారు వారి పట్ల జాగ్రత్త వహించండి. పదిమందికి ఏదో విధంగా సహాయ పడాలనే ఆలోచన నెరవేరుతుంది. నూతన గృహ యోగం ఉంది రియల్ ఎస్టేట్ వారికి మంచి ఫలితాలు ఉంటాయి. ఫైనాన్స్ కు సంబంధించిన విషయాలు చాలా చక్కగా ఉన్నాయి. రావలసిన ధనం సమయానికి చేతికి అందుతుంది.ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం చాలా చక్కగా ఉంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోండి. విదేశీ సంబంధిత విష వ్యవహారాలు కొంత నెమ్మదిగా సాగుతాయి. వచ్చిన అవకాశాలు వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలను కొనసాగించండి. ఈ రాశి వారిపై ఈర్షద్వేషాలు ఎక్కువగా ఉంటాయి అలాగే నరదృష్టి కూడా ఎక్కువగా ఉంటుంది దీనికోసం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి అలాగే శని స్తోత్రం కూడా చదవండి. ఈ రాశి వారు ప్రతి రోజు ఉదయం సాయంత్రం ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయాలి. అలాగే మొగలిపువ్వు కుంకుమతో స్వామివారికి అమ్మవారికి కుంకుమార్చన చేయటం మంచిది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా అనుకూలంగా ఉంటుంది. వివాహ సంబంధ విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. భాగస్వామ్య వ్యాపారాలు అంత అనుకూలంగా లేవు సొంతంగా వ్యాపారం చేసుకోవడం మంచిది. ఏదైనా సరే జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్లాలి. లేదా ఆప్త మిత్రులు లేక స్నేహితుల సలహాలు తీసుకోవాలి. కానీ నిర్ణయంమాత్రం మీదే అయ్యుండాలి. అలాగే సంతాన సంబంధిత వ్యవహారాలు కూడా బాగున్నాయి పునర్వివాహ ప్రయత్నాలు చేసే వారికి కాలం అనుకూలంగా ఉంది. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు ప్రారంభించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్యా రెండు కలిసి వచ్చే రంగు తెలుపు.

మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప అవాంతరాలు తప్పవు. ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలలో లావాదేవీలు నిలకడగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి లాభాలు బాగుంటాయి. స్థిరాస్తి వివాదాలు తీరుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. బంధుమిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. విలాసవంతమైన జీవితానికి దూరంగా ఉంటారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. అన్నదాన కార్యక్రమాలు చేస్తారు. వ్యాపార విస్తరణకు కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నూతన ప్రాజెక్టులు ప్రారంభించాలని ప్రయత్నం చేస్తారు. వైద్య వృత్తిలో ఉన్న వారికి చిరు వ్యాపారస్తులకు హోటల్ వ్యాపారస్తులకు ఈ వారం లాభాలు బాగుంటాయి. ఈ కార్తీకమాసంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఓం నమశివాయ వత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు గ్రీన్.

కుంభరాశి వారికి వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జంక్ ఫుడ్ కి దూరంగా ఉండండి. నలుగురిలో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా లేదు. వ్యాపారాలలో భాగస్వాములతో ఒప్పందాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులలో శ్రమ అధికంగా ఉంటుంది. పాత రుణాలు తీర్చే వేస్తారు. చేపట్టిన పనులలో తొందరపాటు మంచిది కాదు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంట బయట అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వైద్య వృత్తిలో ఉన్నవారికి మానసికంగా ఒత్తిడి అధికంగా ఉంటుంది. సహోదరి సహోదరుల మధ్య విభేదాలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. భూ సంబంధిత విషయ వ్యవహారాలు అనుకూలంగా లేవు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా బాగుంటుంది. షేర్ మార్కెట్ కి దూరంగా ఉండటం మంచిది. విందు వినోదాలలో పాల్గొంటారు. ఈ పవిత్రమైన కార్తీకమాసంలో ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం ఓం నమశివాయ వత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ

మీన రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. భూ సంబంధిత క్రయవిక్రయాలు లాభసాటిగా సాగుతాయి. నూతన పనులు ప్రారంభిస్తారు. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది. ఈ కాలంలో కొన్ని పనులు నిదానంగా సాగుతాయి. ఆత్మీయుల నుండి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారస్తులు నూతన పెట్టుబడులు పెడతారు. అమ్మకాలు కొనుగోలులో లాభపడతారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులు ఉద్యోగాలలో మీరు ఆశించిన పురోగతి సాధిస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహంలో శుభకార్యాలు ఘనంగా చేస్తారు. ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి. భార్యాభర్తల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి. నలుగురిలో మీకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. పవిత్రమైన ఈ కార్తీకమాసంలో ప్రతిరోజు కూడా ఓం నమశివాయ వత్తులతో నువ్వుల నూనెతో ఉదయం సాయంత్రం దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు తెలుపు.

 

వారం చివరలో బంగారం ధరల్లో తగ్గుదల

న్యూఢిల్లీ : వారాంతంలో అమెరికా ద్రవ్యోల్బణం కొద్దిగా తగ్గుముఖం పట్టడంతో ఫెడరల్ రిజర్వ్ రాబోయే వారంలో వడ్డీ రేట్లను తగ్గించే అవకాశముందనే అంచనాలు ఏర్పడాయి. శుక్రవారం మధ్యాహ్నం నాటికి స్పాట్ గోల్ 0.2 శాతం తగ్గి ఒక ఔన్స్ 4,118.29 డాలర్ల వద్ద నిలిచింది. వారంలో గోల్డ్ ధరలు మొత్తం 3 శాతం పైగా తగ్గాయి. డిసెంబర్ డెలివరీకి అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ 0.2 శాతం తగ్గి 4,137.8 డాలర్ల వద్ద ముగిశాయి.

వైట్ హౌస్ ప్రకారం, నవంబర్ 1లోగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సమావేశం జరగనుంది. గోల్డ్ ధరలు 4,000 డాలర్ల దిగువకు పడితే 3,850 వరకు పడే అవకాశం ఉంది అని బ్లూ లైన్ ఫ్యూచర్స్ స్ట్రాటజిస్ట్ ఫిల్లిప్ స్ట్రీబుల్ పేర్కొంది. ప్లాటినమ్ 1 శాతం తగ్గి 1,608.77 డాలర్ల వద్ద, పల్లాడియం 0.5 శాతం తగ్గి 1,450.05 డాలర్ల వద్ద నిలిచింది.

రిలయన్స్, ఫేస్‌బుక్‌లు కలిసి కొత్త ఎఐ కంపెనీ ఏర్పాటు

న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండస్ట్రీస్, ఫేస్‌బుక్ కలిసి కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) కంపెనీని ఏర్పాటు చేశాయి. ఈ జాయింట్ వెంచర్‌కు రిలయన్స్ ఎంటర్‌ప్రైజ్ ఇంటెలిజెన్స్ లిమిటెడ్ (ఆర్‌ఇఐఎల్) అని పేరు పెట్టారు. రిలయన్స్ శనివారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఈ వివరాలను వెల్లడించింది. ఈ జాయింట్ వెంచర్‌లో ముకేశ్ అంబానీ, మార్క్ జుకర్‌బర్గ్ సంస్థలు సంయుక్తంగా రూ.855 కోట్లు పెట్టుబడి పెడుతున్నాయి. ఆర్‌ఇఐఎల్‌లో రిలయన్స్ ఇంటెలిజెన్స్ లిమిటెడ్ 70 శాతం వాటా కలిగి ఉంటే, మిగిలిన 30 శాతం వాటాను మెటా ప్లాట్‌ఫామ్స్ ఇంక్ అనుబంధ సంస్థ అయిన ఫేస్‌బుక్ ఓవర్సీస్ ఇంక్ కలిగి ఉంది. రిలయన్స్ ఒక్కో షేరుకు రూ.10 చొప్పున 20 మిలియన్ ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసి రూ.2 కోట్లు ప్రారంభ పెట్టుబడిగా పెట్టింది.

ఈ కంపెనీ ప్రధాన లక్ష్యం ఎఐ సేవలను అభివృద్ధి చేయడం, మార్కెట్ చేయడం, విక్రయించడమే. రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశం (ఎజిఎం)లో ఈ జాయింట్ వెంచర్‌ను ప్రకటించారు. మెటా ఓపెన్ సోర్స్ లామా మోడల్స్, రిలయన్స్ వ్యాపార పరిధిని ఉపయోగించి వివిధ రంగాలకు ఎఐ పరిష్కారాలను అందించడం ఆర్‌ఇఐఎల్ లక్షంగా ఉంది. ఆర్‌ఇఐఎల్ రెండు ప్రధాన ఉత్పత్తులపై పని చేస్తోంది – ఎంటర్‌ప్రైజ్ ఎఐ ప్లాట్‌ఫామ్- యాజ్- ఎ-సర్వీస్, ఇది కంపెనీలు తమ అవసరాలకు అనుగుణంగా జనరేటివ్ ఎఐ మోడళ్లను అభివృద్ధి చేసుకునేలా చేస్తుంది.

ముందే కాన్ఫిగర్ చేసిన పరిష్కారాలు, ఇవి అమ్మకాలు, మార్కెటింగ్, ఐటి కార్యకలాపాలు, కస్టమర్ సేవ, ఫైనాన్స్ వంటి రంగాలకు అనుకూలంగా ఉంటాయి. లామా ఆధారిత ఎఐ మోడళ్లలో మెటా సాంకేతిక నైపుణ్యాన్ని అందిస్తుంది. ఇక రిలయన్స్ తన విస్తృత డిజిటల్ మౌలిక వసతులను, భారతదేశంలోని వేల వ్యాపారాలకు సౌలభ్యాన్ని కల్పిస్తుంది. ఈ ఎఐ పరిష్కారాలను క్లౌడ్, హైబ్రిడ్ వాతావరణాలలో వినియోగించవచ్చు. ఇది కంపెనీలకు ఖర్చులను తగ్గించడంలో, సామర్థ్యాన్ని పెంచడంలో దోహదం చేస్తుంది. రిలయన్స్ ప్రకారం, ఆర్‌ఇఐఎల్ స్థాపనకు ప్రభుత్వ అనుమతి అవసరం లేదు. ఈ భాగస్వామ్యం భారత వ్యాపారాలకు ఎఐ టెక్నాలజీని సులభంగా అందుబాటులోకి తెచ్చే దిశగా కీలక అడుగుగా పరిగణిస్తోంది.

భార్యను కత్తెరతో కడుపులో పోడిచిన భర్త

జన్నారం మండలం చింతగూడలో శనివారం సుమారు 3 గంటల ప్రాంతంలో అనుమానంతో సూర అశోక్ అనే వ్యక్తి భార్య సూర అనితను బీడీల కత్తెరతో ఇష్టం వచ్చినట్లు పొడిచాడు. ఈ సంఘటన చింతగూడలో కలకలం రేపింది. రక్తం మడుగులో అనిత కొట్టుమిట్టాడుతుండటాన్ని గమనించిన చుట్టు పక్కల వారు వెంటనే 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న ౧౦౮ సిబ్బంది చికిత్స నిమిత్తం లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బీడీల కత్తెరతో మెడ పై, పలు చోట్ల కడుపులో పొడిచినట్లు 108 సిబ్బంది తెలిపారు వివరాలలోకి వెళితే… జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం స్థంభంపల్లికి చెందిన సూర అశోక్‌తో 5 సంవత్సరాల క్రితం జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన అనితతో వివాహం అయింది.

ప్రస్తుతం ఈ దంపతులకు 4 సంవత్సరాల బాలుడు ఉన్నారు. రెండు సంవత్సరాల క్రితం నుంచి భార్యభర్తల మధ్య  తరచుగా కొట్లాటలు జరిగాయని, కొన్ని సార్లు పెద్దలు సర్ది చెప్పడంతో ఇక నుంచి గొడవలు చేసుకోబోమని కలిసిమెలిసి ఉంటామని చెప్పినట్లు తెలిసింది. వీరిద్దరి మధ్య గొడవలు ఎందుకు జరుగుతున్నాయో మాత్రం ఎవరు చెప్పడం లేదు. ఆర్దిక పరిస్ధితులా..?, లేదా భార్యపై ఉన్న అనుమానమా.? అనేది తెలియడం లేదు. సంవత్సరం క్రితం భార్యభర్తలు కోపతాపాలను పక్కన పెట్టి పని చేసుకోవాలనే ఆలోచనకు రావడంతో భర్త అశోక్ ఏడు నెలల క్రితం బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లాడు.  అశోక్ దుబాయ్ నుంచి మూడు రోజుల క్రితం స్వగ్రామమైన స్తంభంపల్లికి వచ్చి శుక్రవారం జన్నారం మండలం చింతగూడలో తల్లిగారి ఇంట్లో ఉంటున్న భార్య అనిత వద్దకు వచ్చి వెంటనే వెళ్లిపోయాడు. ఆయనకు ఏమి అనుమానం వచ్చిందో ఏమో తెలియదు కాని శనివారం ఎలాంటి సమాచారం లేకుండానే మళ్లి చింతగూడకు

అశోక్ రావడం ఆ సమయంలో ఆమె ఇంట్లో లేకపోవడంతో ఆయన ఇంట్లోనే ఉండిపోయాడు. కొద్దిసేపటికి ఇంటికి వచ్చిన అనితతో ఏమి మాట్లాడకుండానే బీడీల కత్తెరతో ఇష్టం వచ్చిన చోట పొడిచి బయటకు రావడం ఆమె రక్తపు మడుగులో కింద పడి కేకలు వేయడం, గమనించిన స్థానికులు 108కి సమాచారం ఇవ్వడం, ఆమెను ఆసుపత్రికి తరలించడం జరిగింది. భార్యను హత్యయత్నానికి యత్నించడం కేవలం అనుమానమేనని ప్రచారం జరుగుతుంది. భార్యపై చేసిన దాడిలో సైతం భర్త అశోక్ చేతులకు గాయాలైనట్లు తెలిసింది. ఆయన సైతం ప్రస్తుతం జన్నారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నట్లు స్థానిక ఎస్సై గొల్లపల్లి అనుష తెలిపారు. ఈ కత్తిపోట్లు చింతగూడలో కలకలం రేపింది. ఈ విషయంలో ఎస్సై అనుషను సంప్రదించగా ఇప్పటికి ఎలాంటి పిర్యాదు రాలేదని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అనిత వద్దకు వెళ్లి పిర్యాదు తీసుకుంటామని తెలిపారు.  

కరూర్ బాధితులకు విజయ్ పరామర్శ

చెన్నై : కరూర్‌లో టివీకే పార్టీ ర్యాలీలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలను సోమవారం పార్టీ అధ్యక్షుడు విజయ్ కలుసుకోనున్నారు. చెన్నై సమీపంలోని రిసార్టులో వారిని పరామర్శించనున్నారు. దీనికోసం టీవీకే పార్టీ రిసార్టులో 50 గదులను బుక్‌చేసినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. బాధితుల ఇళ్లకు వెళ్లి పరామర్శించడానికి ప్రభుత్వం అనుమతించకపోవడంతో ఈ ఏర్పాట్లు చేసినట్టు పార్టీ పేర్కొంది. అక్కడకు వెళ్లడానికి బస్ బుక్ చేశారని, మాలో చాలామంది వెళ్తున్నామని బాధిత కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి మీడియాకు వెల్లడించారు.

నార్త్ కరోలినాలో కాల్పులు.. ఇద్దరి మృతి

మాక్స్‌టన్ ( అమెరికా) : ఆగ్నేయ నార్త్‌కరోలినాలో వారాంతపు పార్టీ వేడుకల్లో కాల్పులు చోటు చేసుకుని ఇద్దరు మృతి చెందారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు 13 మంది కాల్పులకు బలయ్యారని రోబ్‌సన్ కౌంటీ షెరీఫ్‌బర్నిస్ విల్కిన్స్ కార్యాలయం వెల్లడించింది. మాక్సటన్ అవతల 150 కిమీ దూరంలో గ్రామీణ ప్రాంతంలో ఈ పార్టీ వేడుకలు జరిగాయని, కాల్పులు జరగడంతో అక్కడ నుంచి 150 మంది కన్నా ఎక్కువ మంది పారిపోయారని అధికారులు తెలిపారు. అయితే ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. ఈ సంఘటనపై దర్యాప్తు జరుగుతోంది. 

నేషనల్ హెరాల్డ్ కేసు విచారణ 30 కి వాయిదా

న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్‌పై విచారణ ఢిల్లీకోర్టు ఈనెల 30కి వాయిదా వేసింది. ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ) నుంచి కొన్ని వివరణలు కావలసి ఉన్నందున విచారణ వాయిదా వేసినట్టు స్పెషల్ జడ్జి విశాల్ గోగ్నే శనివారం వెల్లడించారు. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను ప్రచురించే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌కు చెందిన రూ. 2000 కోట్ల విలువైన ఆస్తులను మోసపూరితంగా స్వాదీనం చేసుకున్నారని కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, దివంగత నేతలు మోతీలాల్ ఓరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దుబే, శ్యామ్ పిట్రోడా,యంగ్ ఇండియన్ అనే ప్రైవేట్ కంపెనీలపై ఆరోపిస్తూ ఈడీ ఛార్జిషీటు దాఖలు చేసింది.

దారుణం.. ఇద్దరు గిరిజన బాలికలపై సామూహిక అత్యాచారం

బరిపడ (ఒడిశా) : ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో ఇద్దరు గిరిజన బాలికలపై ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికలు తమ స్నేహితులతో కలిసి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగిందని పోలీసులు శనివారం వెల్లడించారు. బుధవారం రాత్రి ఈ సంఘటన జరిగినప్పటికీ వారి తల్లిదండ్రులు రాసగోవిందపూర్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. 13, 14 ఏళ్ల బాలికలు ఇద్దరు బాలురతో కలిసి సమీపాన జాతర లేదా థియేటర్‌కు చూడడానికి వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తుండగా, కొంతమంది యువకులు వారిని అడ్డగించారు.

బాలురపై దాడి చేసి బాలికలను తమ మోటారు సైకిళ్లపై బలవంతంగా తీసుకెళ్లిపోయారు. బాధితులు 8,9 తరగతులు చదువుతున్నారు. నిందితులు ముగ్గురిని పట్టుకున్నామని మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. బిఎన్‌ఎస్, పోక్సో కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనపై విపక్షం బీజేడీ మండిపడింది. గత 16 నెలల్లో ఒడిశాలో 5000 మంది మహిళలు అత్యాచారానికి గురయ్యారని ఆరోపించింది. రాష్ట్రంలో ప్రస్తుత బీజేపీ పాలనలో మహిళలకు భద్రత క్షీణించిందనడానికి ఈ సంఘటనలే సాక్షమని బీజేడీ అధికార ప్రతినిధి లెనిన్ మొహంతి ధ్వజమెత్తారు.