elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişXM海外fxvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetrealbahiscasibomcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişExnessXMsohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbet海外fxteosbetteosbet girişteosbetcasinoroyalcasinoroyal girişcasinoroyalpadişahbetpadişahbet girişpadişahbetkulisbetkulisbet girişwinxbetwinxbet girişyakabetyakabet girişyakabetExnessizmit escortcasibom girişcasibom güncel girişhilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişpiabellacasinopiabellacasinohepsibahishepsibahisyouwinyouwintrendbettrendbetroyalbetroyalbetpadişahbetpadişahbetrinabetrinabetkulisbetkulisbetroyalbetroyalbetbetticketbetticketyakabetwbahiswinxbetbahiscasinosüratbethilbetenbetyakabetwbahiswinxbetbahiscasinosüratbethilbetenbetyouwinyouwin girişbetkolikbetturkeybetmarinovaycasinoyakabetyakabet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

betturkey

kingroyal

marsbahis

casinolevant

casinolevant

bets10

imajbet

sekabet

meritking giriş

jojobet

meritking

tlcasino

kavbet

piabellacasino giriş

kralbet

bets10

realbahis

cratosroyalbet

mavibet

lidyabet

galabet

matbet

sakarya escort

casibom orjinal giriş

Casibom

jojobet

jojobet

padişahbet

efesbet

betcio

deneme bonusu veren yeni siteler

efesbet

jojobet

grandpashabet

teosbet

jojobet 1120

kingroyal

vdcasino

parobet

betplay

istanbul escort

vaycasino

matbet

izmir escort

kulisbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

jojobet

casinolevant

holiganbet

tempobet

dinamobet giriş

marsbahis

casinolevant

casibom

bahislion

bahislion giriş

cratosroyalbet

artemisbet

milosbet

kalebet

eskisehir escort

Sweet Bonanza Super Scatter

Sweet Bonanza Oyna

Sweet Bonanza

Pusulabet

Pusulabet Giriş

Pusulabet

Pusulabet Giriş

casinowon

kralbet

Jojobet

betcio

padişahbet

deneme bonusu

లండన్ లో భారతీయ యువతిపై అత్యాచారం

లండన్: బ్రిటన్‌లో రోజు రోజుకు భారతీయులపై దాడులు ఎక్కువ జరుగుతున్నాయి. భారతీయ యువతిపై శ్వేత జాతీయుడు అత్యాచారం చేయడంతో కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వెస్ట్ మిడ్‌ల్యాండ్‌లో సిక్కు యువతి నివసిస్తోంది. నిందితుడు యువతి ఇంటి డోర్‌ను పగులగొట్టి ఆమెపై అత్యాచారం చేశాడు. వెంటనే బాధితురాలి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సిసి కెమెరాల ఆధారంగా నిందితుడు శ్వేత జాతీయుడిగా గుర్తించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని, అతి త్వరలో అరెస్టు చేస్తామని స్థానిక పోలీస్ అధికారి పేర్కొన్నారు. నెల రోజుల క్రితం కూడా ఓల్డ్‌బరీ ప్రాంతంలో ఓ సిక్కు యువతిపై అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. భారతీయులపై అత్యాచారాలు జరగడంతో యుకె రాజకీయ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. రాజకీయంగా దుమారం కూడా రేపుతున్నాయి. బాధితురాలు పంజాబీ యువతి అని సిక్కు పెడరేషన్ యుకె వెల్లడించింది. 

అథ్లెటిక్ బాడీతో ‘బైకర్’లో..

చార్మింగ్ స్టార్ శర్వా తన 36వ మూవీ ‘బైకర్’తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. స్పోర్ట్, ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అభిలాష్ కంకర దర్శక త్వం వహిస్తుండగా, ప్రతిష్టాత్మకమైన యూవీ క్రి యేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. దీపావళి సందర్భంగా విడుదలైన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ తో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రొఫెషనల్ మోటార్ సైకిల్ రేసర్ పాత్రలో కనిపించబోతున్న శర్వా తన పాత్ర కోసం జా-డ్రాపింగ్ ఫిజికల్ ట్రా న్స్‌ఫర్మేషన్ అయ్యారు. తాజాగా విడుదలైన ఫోటోషూట్ స్టిల్స్ లో కొత్త శర్వా కనిపించారు. శర్వా తన పాత్రకు సరిపడేలా లీన్ అండ్ అథ్లెటిక్ బాడీని తీర్చిదిద్దారు. చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

మొంథా తుఫాన్ ముప్పు….. ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్

అమరావతి: మొంథా తుఫాన్ దూసుకువస్తుంది. మొంథా తుఫాన్ నేపథ్యంలో ఎపిలోని ఉత్తరాంధ్రలో అతిభారీ వ‌ర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న ఐదురోజుల్లో రాష్ట్రంలో కురిసే వ‌ర్షాల‌పై ఎపి డిజాస్ట‌ర్ మేనేజ్మెంట్‌ వెద‌ర్‌ అవుట్ లుక్ విడుద‌ల చేసింది. 27, 28, 29 తేదీల్లో అతి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని హెచ్చ‌రిక‌ జారీ చేసింది. కాకినాడ, కోనసీమ జిల్లాలకు ముందస్తు ఏర్పాట్లు చేశారు. మొంథా తుఫాన్ ను ఎదుర్కోవడానికి యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. టెలికాన్ఫరెన్స్ లో సిఎం చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. విద్యుత్, టెలికాం, తాగునీటి సరఫరాకు అంతరాయం రానివ్వొద్దని, తీర ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని, రోడ్లు, చెరువులు, కాలువ గట్లు కోతకు గురైతే తక్షణ మరమ్మతులు చేపట్టాలని చంద్రబాబు సూచించారు. ప్రాణ, పశు, ఆస్తి నష్టం వాటిల్లకుండా అప్రమత్తంగా ఉండాలని తుపాను సమీక్షలో హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అధికారులకు తెలిపారు.

కాకినాడ పోర్ట్ లో 5వ ప్రమాద హెచ్చరిక జారీ చేశామని తుఫాన్ ప్రత్యేక అధికారిగా కృష్ణతేజ తెలిపారు. యాంకరేజ్ పోర్ట్, డిప్ వాటర్ పోర్ట్ లో కార్యకలపాలు నిలిపివేశామని, సురక్షిత ప్రాంతానికి 13 నౌకలు తరలించామన్నారు. హోప్ ఐలాండ్ నుండి 110 మంది మత్స్యకారులు తరలించామని, ఉప్పాడ నుంచి కాకినాడ బీచ్ రోడ్డు మూసివేశామని వెల్లడించారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా 269 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. నేటి నుండి ఐదు రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించిన కలెక్టర్ షాన్ మోహన్నే పేర్కొన్నారు. తుఫాన్ సహయక చర్యల కోసం కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశామన్నారు. తప్పుడు ప్రచారాలతో రాజకీయం చేద్దామనుకుంటున్న” బ్లూ బ్యాచ్ ” సమాజానికి ప్రమాదంగా మారిందని, వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఐటి, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. తుఫాన్ వంటి ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో వ్యాధుల నియంత్రణకు మూడంచెల వ్యూహం అమలు చేస్తున్నామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ వెల్లడించారు. 

అందాల పల్లె

ఆనందాల ముల్లె

అందాల పల్లె

తీగ చుట్టిన మల్లె

మట్టిగోడలు గట్టి మనసులు

మట్టిమనుషుల దండి గుండెలు

జాజు పూసిన అర్రలు

ప్రేమ చూపే కన్నులు

సూరు కిందికెళ్ళి

లొద్ది ఎదురుకోలు

కాకి వరుసలు అయినా

కాకి బలగం మోహరింపు

పెద్ద పెద్ద ఎనగర్రలు

వాళ్ల హృదయమంత విశాలం

ఎదురు నిలిచిన మొగురం

వాళ్ల మది వినీలం

సాలెంకడాలు కాళ్ళ కడాలు

గంటీలు పట్టగొలుసులు

ముక్కుపోగు పెట్టుకున్న దేవత

ముచ్చట పెట్టినట్టు అవ్వ ముచ్చట

పావురాల మాటలు

పక్షుల కూతలు

పల్లె అలికిడి పెద్దవాకిలి

చేదుకున్నంత చెలిమి

పట్టుకున్నంత కలిమి

పల్లె తేనెపట్టు

పట్టుకొమ్మ

చెట్ల తీర్థం

తియ్యని చక్కెర తీర్థం!!

– బొల్లం బాలకృష్ణ

క్లాసిక్ జపనీస్ నవల కోకొరో

కోకొరో అనే క్లాసిక్ జపనీస్ నవలను సొసెకి నట్సుమే 1914లో రాసాడు. ఈ నవలను శ్రీనివాస చక్రవర్తి అనువదించారు. పుస్తకాన్ని నవంబర్ 1957లో తొలిసారిగా దక్షిణ భాషా పుస్తక సంస్థ సహకారంతో ఆదర్శ గ్రంథమండలి వారు ముద్రించారు. ఇప్పుడు అనిల్ బత్తుల పబ్లికేషన్స్ తరుపున రెండవ పుస్తకంగా మోషే డయాన్ గీసిన బొమ్మతో సరికొత్త కవర్ పేజీతో వైవిధ్యంగా డిజైన్ చేసి, ఈతరం పాఠకుల ముందుకు అతి త్వరలో రాబోతుంది. ఈ పుస్తకం కవర్ పేజీ మీద ఉన్న టైటిల్ కాలిగ్రఫీ రాసింది బాపు.

ఇక ఈ నవల కథాంశం విషయానికి వస్తే సెన్సే అనే యువకుడి జీవితంలోని ప్రేమ, స్నేహాల దాగుడుమూతల్ని మనసుతో, కంటితో మనం చూడవచ్చు. తండ్రి మరణాంతరం పినతండ్రి తన ఆస్తినంతా కాజేస్తే, మనుషుల మీద విశ్వాసాన్ని కోల్పోతాడు. వివాహం చేసుకోవాలనుకున్న యువతి ద్రోహం చేస్తుంది. స్నేహితుడు ఆత్మహత్య చేసుకుంటాడు. మరి సెన్సే జీవితం చివరికి ఏమైంది? ఈ నవల ఆధారంగా ఖోన్ ఈచికవ దర్శకత్వంలో 1955లో ’KOKORO’ అనే జపనీస్ సినిమా వచ్చింది. ఈ పుస్తకం పేజీలు: 120, ధర: 120. ప్రచురణ: అనిల్ బత్తుల పబ్లికేషన్స్. పుస్తకం విడుదల అయిన తరువాత నవోదయ బుక్ హౌస్ లోనూ, అమెజాన్ లోనూ లభిస్తుంది.

– అనిల్ బత్తుల పబ్లికేషన్స్

రాయకుండా ఉండలేనపుడే రాయి

తలిరాకుల తారళ్యం, పాలకుల కాఠిన్యం

దేని గురించైనా రాయచ్చు కవి నిరంకుశుడు కదా!

జాతీయ పర్వదినాలు, జెండా పండుగలు

సంచలన సంఘటనల ప్రమాదాలవార్తలెందుకు?

కవిత్వం పేరిట ఖూనీలెందుకు?

అక్షరాలకు ఉరిశిక్షలు అవిరామ సంగ్రామాలు

బాంబుల దాడులు, క్షిపణుల ప్రయోగాలు

తీరని రూపాయల దాహం, బాల్యం, పావురం ఎగరని బాలలు

ఇంకా వస్తువులుగానే మిగిలిన మహిళలు

ఉక్కబోతల వేసవికాలాలు

నియంతృత్వం బోనులో ప్రజాస్వామ్యం

పంచవర్ష ప్రణాళికలెన్ని గడిచినా

ఆకలి ఋతువులు పలకరించే పేదలు

దేశాధిపతులకు త్రివిధ దళాధిపతులను

తన కనుసన్నల్లో పాలించే పాలకులకైనా

ఒళ్ళంతా ప్రశ్నల కత్తులున్న పద్యమంటే భయం

అక్షరం ఆటంబాంబులను తలచుకొంటే నిద్రకు దూరం

సంకెళ్ల పూలమాలలను మణికట్టుకు చుట్టి

కారాగార బహుమతులనిస్తారు

కవిత్వమే ఉంటే రాజ్యమెందుకు?

కవిత్వమంటే తపస్సు, కవి అంటే ఋషి కదా!

అన్యాయాలను అక్రమాలను ధిక్కరించి

మతం మత్తులో, కులం కుళ్ళులో, మద్యం నిషాలో

జోగుతున్న ప్రజలను మేలుకొల్పేలా రాయి

ఇన్నేళ్ళ స్వాతంత్య్రంలో

కూడు కోసం, గూడు కోసం పలుయాతనల

చాకిరియంత్రాలు చెమట జీవుల కతలగురించి

రాయి సమాజంలో సగం స్త్రీలు

నీతో సమానంగా గుర్తించేలా రాయి

కల్లోల కడలిలో తిరగబడిన బతుకుపడవల గురించి రాయి

దిగులు గొంగళి పురుగు క్షణ క్షణం కొరికి తినేస్తుంటే

బతుకుతున్న శరీరంలో మరణిస్తున్న మనసు గురించి రాయి

గట్లు తెంచుకున్న చెరువులా రాయకుండా ఉండలేనపుడే రాయి

ఆర్థిక సంబంధాలు తప్ప, మానవ సంబంధాలు మాయమై

ఒంటరితనం చీకట్లో వెక్కి వెక్కి ఏడుస్తున్న

చెక్కిలి మీద కారేకన్నీటిని తుడిచేలా రాయి

మట్టిగోడల్ని బద్దలుకొట్టుకొని, విజయకేతనం ఎగరవేసే విత్తనంలా

గుడ్డుని పొడుచుకొని రెక్కలు విదిలించి మొదటిసారి ఎగిరే పక్షిలా

పరమేశ్వరుని ఢమరుకం నుంచి

వెలువడిన అక్షరాల జల్లులా రాయి

ఏదైనా నీలోనుంచి, లోపలినుంచి

లోలోపలి పొరలను చీల్చుకుంటూ, ఆర్తరావంలా ఆగ్రహనాదంలా,

ఉప్పెనై ఎగసిపడేలా నిప్పులై జ్వలించేలా

ధూర్జటిలా, పోతనలా ధిక్కార స్వరమైరాయి

రాయకుండా ఉండలేనపుడే రాయి

– మందరపు హైమావతి

హాన్ కాంగ్ రచనల ప్రత్యేకత

విశేషమైన రచనాసామర్ధ్యం కలిగిన కొరియన్ రచయిత్రి హాన్ కాంగ్ పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా గొప్ప ఆదరణ పొందటం చూసి సంతోషపడుతున్న ఆమె వేలాది మంది అభిమానుల్లో నేనూ ఒకరిని. 2016లో ఆమె పుస్తకం ‘హ్యూమన్ యాక్ట్’ యూకేలో ఇంగ్లీష్‌లో ప్రచురించినప్పుడు ఒక ప్రసిద్ధ కవి, అనువాదకులు నాకు ఓ ఉత్తరం రాస్తూ ‘ప్రపంచ సాహిత్యంలో ఈ పుస్తకం విశేషం. ప్రజల మీద రాజకీయోద్దేశ్యాలతో జరిగే అకృత్యాల గురించి ఒక విన్నూత్నమైన తరహాలో రాసిన పుస్తకం. మనిషి బతుకు గురించి మనకున్న అవగాహనను విస్తృతం చేసే పుస్తకం’ అంటూ ముక్తాయించారు.

‘ది వెజిటేరియన్’ హాన్ కాంగ్ రాసిన పుస్తకాలలో సుప్రసిద్ధం. అందుకు కారణం 2016లో ఈ నవలకు 2016లో వచ్చిన మాన్ బుకర్ బహుమతి. అనువాద రచనలకు రచయితతో బాటూ అనువాదకులు గూడా బహుమతి ఇచ్చే సంప్రదాయాన్ని ఆ ఏటే బుకర్ ప్రవేశపెట్టింది. వెజిటేరియన్‌తో పాటూ హాన్ కాంగ్ రాసిన ‘హ్యూమన్ యాక్ట్’ నవల అనువాదం కూడా ఆ ఏడే పోటీలో ఉండింది. ఒక జాతి, ఏళ్ళ తరబడి అనుభవించిన అణచివేతనూ, వేదననూ కథాంశంగా తీసుకుని రాసిన ‘హ్యూమన్ యాక్ట్’కు సాధారణంగా ఇలాంటి పోటీల్లో బహుమతి పొందేందుకు ఎక్కువ అవకాశం ఉంటుందని నేననుకున్నాను. ‘వెజిటేరియన్’ ఎంపిక అవ్వడం చూసి కొద్దిగా ఆశ్చర్యపోయాను. అప్పుడే కొత్తగా ప్రచురించిన ‘హ్యూమన్ యాక్ట్’ రచయితగా హాన్ కాంగ్ పరిణితిని తెలియచెప్తుందని, ఆమె అత్యుత్తమ రచన అని నాలాగే చాలామంది పాఠకులు భావించారు. హ్యూమన్ యాక్ట్ బదులు వెజిటేరియన్‌కు బహుమతి రావడం అన్యాయం అనిపించింది. (చాలామంది ఈ మధ్యే 2025లో వచ్చిన ‘వి డు నాట్ పార్ట్’ ఆమె పుస్తకాల్లోకెల్లా గొప్ప నవలని అభిప్రాయ పడుతున్నారు. ఈ ఏవాన్, పైజ్ అనియా మోరిస్ ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్‌లోకి అనువాదం చేశారు)

‘హ్యూమన్ యాక్ట్’, ‘ది వెజిటేరియన్’ నేనే అనువాదం చేశాను. ఆ పుస్తకాలను ఆ తరవాతి కాలంలో మళ్ళీ చదవలేదు. వెజిటేరియన్‌కు బుకర్ బహుమతి వచ్చినప్పుడు నా అనువాదం మీద పత్రికల్లో విమర్శలు వచ్చాయి. తప్పులున్నాయని, అవన్నీ అనుభవరాహిత్యం వల్ల కాక, మూల రచన మీద గౌరవం, ఇష్టం లేకపోవటం వల్లననీ ఒక పక్క ప్రచారం అయ్యింది. (తెర వెనుక నా వ్యక్తిత్వం మీద జరిగిన తీవ్రమైన దాడి నన్ను ఇంకా ఇబ్బంది పెట్టింది.) ఇంకోపక్క హాన్ కాంగ్ అద్భుత రచనా సౌందర్యం కంటే నా అనువాదం గొప్పతనం గురించి అనవసరమైన ప్రచారం జరిగింది. ఆ నవల తొందరగా ప్రచురణకు నోచుకోవడం, బహుమతి వచ్చినప్పుడు అనువాదానికి అవసరానికి మించిన పొగడ్తలు లభించడం నేను తెల్ల జాతికి చెందిన దాన్ని కావడం వల్ల అని తెలుసుకుని సాహితీ ప్రపంచంలో ఉన్న జాతి వివక్షను చూసి ఇబ్బంది పడ్డాను. అలానే ఆడవారి పట్ల ఉండే వివక్ష కూడా అర్థం అయ్యింది. ఈ రెండు విషయాల గురించి ఒకేసారి ఎలా ప్రస్తావించాలో అప్పట్లో తెలియలేదు. వేరే అనువాదకులు పని చేసిన ‘ది వైట్ బుక్’ అనే హాన్ కాంగ్ నవలలో నాకు తెలిసి తప్పులేం లేవు. అందులో చిన్న పాప చనిపోయిన సంఘటన గురించి ప్రస్తావన ఉంది కాబట్టి తల్లినైన తర్వాత మళ్ళీ చదవలేక పోయాను. నిన్ననే ఆ అనువాదకులే పని చేసిన ‘వి డు నాట్ పార్ట్’ ఇంగ్లీష్ అనువాదం తీసుకుని చదివాను. నేను హాన్ కాంగ్‌ను మొదట్లో కొరియన్ కొరియన్లో చదివినప్పుడు ఆమె రచనా శైలి, స్వరం నాకు ఎలా తోచిందో ఈ నవల చదివినప్పుడు కూడా అదే అనిపించింది. అంటే నా అనువాదం కూడా సరిగ్గానే ఉన్నట్టు!

అసలు నేను అనువాదకురాలిని ఎందుకు అయ్యానన్న విషయం ఇన్నేళ్ళలో నాకు స్పష్టమైన అవగాహన వచ్చింది. మాతృ భాషలో రాసేటప్పుడు మా త్రమే నేను సాధించగల స్పష్టత, ఖచ్చితత్వం నేను చాలా పవిత్రంగా భావిస్తాను. భాషలో ప్రత్యేకంగా కనపడే శబ్ద సౌందర్యం, పలుకుబడి నేను చేసే పనిని అర్థవంతంగా మార్చి గొప్ప సంతృప్తిని, ఆ నందాన్ని ఇస్తాయి. అసింటోటి (Asymptote) ప త్రికకు నేను రాసిన ఒక వ్యాసంలో హాన్ కాంగ్‌ను చదువుతున్నప్పుడు, అనువదిస్తున్నప్పుడు (నా దృ ష్టిలో ఈ ప్రక్రియలను ఒకదాన్నించి ఇంకోటి విడదీయడం అసాధ్యం) ఎక్కువ వివరం, వర్ణన లేక పోయినా కళ్ళకు కట్టినట్టుగా, పదాల నుంచి లేచి, ఎదురొచ్చి నిలబడే అద్భుతమైన చిత్రాలను చూస్తున్నట్టు ఉంటుందని ప్రస్తావించాను. ఆమెను చదువుతూంటే భాషకు స్పష్టమైన రంగు రుచి బరువు ఉన్నట్టు, పదాలు ఎక్కడో మూల దాగిన భావాలను, అనుభూతులను తట్టి లేపుతున్నట్టనిపిస్తుందంటూ రాశాను.

(చివరి భాగం వచ్చే వారం)

– హర్షణీయం బృందం

తెలంగాణ బౌద్ధధర్మ క్షేత్రాలు

Totemistic జాతులు, భూతవాదులైన (Ani mists) పూర్వీకులు(ancestors) మరణించినవారి శరీరాలకు రాకాసిగుళ్ళు (Megalithic Tombs) నిర్మించారు. ఈ పెదరాతియుగం సమాధుల ప్రభావం చేతనే బుద్ధుని ధాతువులపై స్తూపాలను నిర్మించడం మొదలైంది. బౌద్ధంలో తొలుత నిర్మించబడ్డవి స్తూపాలే. ఇవి స్మారకచిహ్నాలు. స్తూపాలు స్థూలంగా మూడు రకాలు. 1.ఉద్దేశిక స్తూపం, 2.పారభోజిక స్తూపం, 3.శారీరక స్తూపం.

ఉద్దేశిక స్తూపాలు బుద్ధునికి ప్రతిరూపంగా భావిం చి ఆరాధించే నిర్మాణం. అర్ధగోళాకారంగా చెక్కబడిన రాళ్ళు, ఇటికెలతో చేసినవి, మట్టితో చేసినవి పూజార్హమైనవే. పారభోజిక స్తూపాలలో బౌద్ధగురువుల దుస్తులు, వస్తువులను దాచి, వారికి ప్రతిరూ పం, ప్రాతినిధ్యంగా ఆరాధించేవారు బౌద్ధులు. శారీరక స్తూపాలంటే బుద్ధుని శరీర ధాతువులను నిక్షిప్తం చేసిన కరండాలతో కూడినవి, బుద్ధుని శిష్య, ప్రశిష్యులలో ముఖ్యులైన వారి శరీర ధాతువులుంచిన అర్ధగోళాకార నిర్మాణాలు. వాటికి అలంకరణ ఫలకాలు, ప్రదక్షిణాపథాలు, ఆయక స్తంభాలు, తోరణ ద్వారాలు, దానశాసనాల రాతిపలకలు ఉంటాయి.

ప్రతిబౌద్ధ స్తూప నిర్మాణంలో ఒక చక్రాకృతి వేదిక (Drum) దానిపైన అర్ధ గోళాకృతి అండము (Semi sperical dome), అండముపై ఒక హర్మిక (Pavilion), దానిలో సార్వభౌమాధికార సూచికగా దండసహిత ఛత్రము (Umbrella), అండము, హర్మికల మధ్య గళము (neck), వేదికకు నలువైపుల ఆయక వేదికలు, వాటిపై ఐదేసి ఆయక స్తంభాలు, స్తూపం చుట్టూరా ఒకటి లేదా రెండు ప్రాకారాలు (Railings), ప్రాకారాల మీద బుద్ధుని జీవిత విశేషాలు, బౌద్ధ జాతక కథల సన్నివేశాలు చెక్కబడి ఉంటాయి. ప్రదక్షిణాపథం, ఆయక స్తంభాలు, శిల్పాలు, శిల్పాలతో తోరణ ద్వారాలు, వాటిని అనుసరించి నిర్మించిన ఆరామా లు, చైత్యాలుంటాయి. తొలుత బుద్ధ విగ్రహాలు లేవు. బౌద్ధ జాతక కథలను దృశ్యమానం చేసిన శిల్ప ఫలకాలు, బుద్ధుని జీవిత సంఘటనల్ని శిల్పించిన పానెల్స్ బౌద్ధస్తూపాల ప్రాకారాలను అలంకరించాయి. తోరణాల మీద చెక్కబడ్డాయి.

చైత్యగృహాలు: బౌద్ధుల ఆరాధనస్థలాలు చైత్యగృహాలు. ఇవి కొండల్లో తొలిచినవి, ఇటికెలతో కట్టినవని రెండు రకాలు. చైత్యంలో ద్వారప్రవోష్టం, దేహాళి, చైత్యాలయం అని మూడు భాగాలు. చైత్య వాతాయతనం గుర్రపునాడా ఆకారంలో ఉంటుం ది. థేరవాద చైత్యాలు నిరాడంబరాలు. మహాయానులు స్తూపముఖంలో బుద్ధుని ప్రతిమను రచించేవారు. ఇందుకు అజంతా గొప్ప ఉదాహరణ. బౌద్ధంలో వచ్చిన మహాయాన, వజ్రయాన పరిణామాలు ఈ శిల్పాలకు కారణభూతాలు. మహాయానంలో బుద్ధుడు లోకోత్తరుడైనాడు. బోధిసత్త్వులు వచ్చారు. జాతక కథలు రచించబడ్డాయి. వీటితో బౌద్ధం ఆకర్షణీయమతంగా పరిణమించింది. బుద్ధుని శిల్పాలలో 1.ధ్యానాసన బుద్ధుడు, 2.స్థానక బుద్ధుడు అని రెండు రకాలు. మళ్ళీ వీటిలో అనేక భేదాలుంటాయి.

ధ్యానాసనబుద్ధుడు

ధ్యానాసనబుద్ధుడు సకలముకుళం లేదా అర్ధపద్మాసనంలో ఎడమమోకాలి మీద మూసిన పిడికిలిని వుంచి కూర్చుని వుంటాడు. ఒంటిమీద చీవరం లేదా సంఘాతి పొరలు ఎడమభుజం, చేయి, వీపును కప్పివుంటాయి. ఛాతీమీద చీవరం ఎడమభుజం నుంచి కిందివరకు అడ్డంగా సన్నగా కనిపిస్తుంది. కుడిచేయి అభయముద్ర పట్టివుంటుంది. అతని పాదాలు, అరచేతిలో అష్టమంగళ చిహ్నాలు అగుపిస్తాయి. బుద్ధశిల్పం తలమీద తలవెంట్రుకలను బిగించి, చుట్టిన సిగముడి ‘ఉష్ణీషం’, మంగళదాయకమైన నుదుటి మీద రాతిస్ఫటిక చిహ్నం ‘ఊర్ణ’(బొట్టువంటి) ఉంటాయి. గతం లో ధరించిన బరువైన కుండలాల వల్ల సాగిన చెవుల తమ్మెలు…ఇవి ఆసనబుద్ధుని ప్రతిమాలక్షణం.

స్థానకబుద్ధుడు

స్థానక బుద్ధుడు సమపాదభంగిమలో నిలబడిన శిల్పరూపం. తల, కుడిభుజం వదిలి శరీరమంత కప్పిన సంఘాతి ఉంటుంది. తలపై ఉష్ణీషం, కుడిచేయి అభయముద్ర తో, ఎడమచేయి ఎడమభుజందాక ఎత్తిపట్టుకున్నట్టు కనిపిస్తాడు బుద్ధు డు. (నాగార్జున కొండపైన గాంధారశైలి బుద్ధుని స్థానకశిల్పం)

తెలంగాణాలో బావనూర్ కుర్రు, కోటిలింగాల, పాశిగాం, ధూళికట్ట, నేలకొండపల్లి, నాగార్జున కొండ, ఫణిగిరి, గాజులబండ, ఇంద్రపాలనగరం, కంభాలపల్లి, సింగరాయలొద్ది, ఏలేశ్వరం, చాడలలో బౌద్ధస్తూపాలు, కొండాపూర్, లింగాలమెట్ట, పెదబంకూర్, మాహూర్, తేలుకుంట, వర్ధమానుకోట, తిర్మలగిరి, కారుకొండ, దేవునిగుట్ట, కొలనుపాక, బాసర, చైతన్యపురి, కీసరగుట్ట, ఇప్పగూ డెం, గీసుకొండ, పజ్జూరు, ఎల్ మడుగు, మునులగుట్ట, కొన్నె గజగిరిగుట్ట, రాయగిరి, రఘునాథపు రం, ముదిగొండ, వేములకొండ, పరడ, నాగారం, రామిరెడ్డిపల్లి, సింగారం, అరవపల్లి, ఆర్లగడ్డగూడెం, గొట్టిపర్తి, ఆమనగల్లులలో బౌద్ధశిల్పాలు, బౌద్ధనిర్మాణాల జాడలున్నాయి.

బుద్ధుని శిల్పాలు ఫణిగిరి, నేలకొండపల్లి, కారుకొండ, నాగులవంచ, వర్ధమానుకోట, చాడలలో తవ్వకాలలో లభించాయి. సూక్ష్మమైన బోధిసత్వుని శిల్పం గీసుకొండలో, అతిపెద్దదైన స్టక్కో బోధిసత్వుని శిల్పం ఫణిగిరిలో లభించాయి. శాసనంతో పాటు నాగముచుళింద ఫలకాలు ధూళికట్ట, పరడలలో ల భించాయి. దేశంలోనే తొలి హారీతి కంచుశిల్పం పెద్దపల్లి జిల్లా ధూళికట్ట తవ్వకాలలో వెలుగుచూసింది. కొండాపూర్లో టెర్రకోట హారీతీ శిల్పం, కొలనుపాక సమీపగ్రామం రాఘవాపురంలో మూడడుగుల ఎత్తున్న హారీతీ శిలాశిల్పం గుర్తించబడ్డాయి. బౌద్ధస్తూపాలు, ఆరామాల వద్ద లభించిన ప్రాకృతభాష, బ్రాహ్మీలిపి శాసనాలు బౌద్ధధర్మానికి, దే శంలో లిపిపరిణామాలకు ఆధారాలుగా నిలుస్తున్నాయి. మొత్తం దే శంలో బౌద్ధధర్మశిల్పాలు ఎన్ని వైవిధ్య శైలులలో చెక్కబడ్డాయో వాటికి ప్రతినిధులైన శిల్పాలు తెలంగాణ బౌద్ధధర్మక్షేత్రాలలో లభించాయి.

– శ్రీరామోజు హరగోపాల్

వరల్డ్ కప్‌కు ఆ ఇద్దరి స్లాట్‌లు బుక్: సునీల్

హైదరాబాద్: ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలో బ్యాటింగ్‌లో మెరిశారు. రోహిత్ సెంచరీతో పాటు హాఫ్ చేసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కించుకున్నాడు. విరాట్ కోహ్లీ కూడా రెండు మ్యాచ్ డకౌట్ రూపంలో వెనుదిరుగగా మూడో మ్యాచ్ హాఫ్ సెంచరీ చేసి పర్వాలేదనిపించాడు. ఇద్దరు దూకుడుగా బ్యాటింగ్ చేయడంలో రాబోయే వరల్డ్ కప్ వారి స్థానాలు పదిలమని క్రికెట్ పండితులు చెబుతున్నారు. దక్షిణాఫ్రికాలో జరిగి వరల్డ్ కప్ సినీయర్ల అనుభవం పనికి వస్తుందన్నారు. ఈ సందర్భంగా సునీల్ గావస్కర్ ఇద్దరు సీనియర్లు మద్దతుగా మాట్లాడారు. వరల్డ్ కప్ టీమ్‌లో రోకో పేర్లు బుక్ అయ్యాయని తెలిపాడు. ఫిట్‌నెస్ లేదా గాయపడితే తప్ప వాళ్లిదరి స్లాటులు బుక్ అయ్యాయని చెప్పారు. ఇప్పుడు ఉన్న రిథమ్‌ను చూసిన వారెవరైనా అదె మాట చెబుతారన్నారు. రెండు సంవత్సరాల వ్యవధిలో ఏం జరిగిన రోకో పేర్లు మాత్రం వరల్డ్ కప్ స్కాడ్‌లో ఉండాల్సిందేనని సునీల్ స్పష్టం చేశారు.