elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişXM海外fxvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetrealbahissohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbet海外fxteosbetteosbet girişteosbetcasinoroyalcasinoroyal girişcasinoroyalpadişahbetpadişahbet girişpadişahbetkulisbetkulisbet girişwinxbetwinxbet girişyakabetyakabet girişyakabetExnesshilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişpiabellacasinopiabellacasinohepsibahishepsibahisyouwinyouwintrendbettrendbetroyalbetroyalbetpadişahbetpadişahbetrinabetrinabetkulisbetkulisbetroyalbetroyalbetbetticketbetticketyakabetyakabetaresbetaresbet girişaresbetaresbet girişkulisbetkulisbet girişkulisbetyakabetyakabetteosbetteosbet girişteosbetteosbet girişparobetparobetwipbetwipbet girişwipbetjoybetjoybet girişjoybetloyalbahisloyalbahis girişloyalbahisatlasbetatlasbet girişhilbethilbet girişsüratbetsüratbet girişrekorbetrekorbet girişmislibet girişpuntobahisgamabetgamabet girişcasicostacasicosta girişhepsibethepsibet girişcasibomcasibom girişcasibom güncel girişbetasuskralbethilbetsuratbetatlasbetaresbetteosbetyakabetbahiscasinobetkolikbetkolikkulisbetroyalbetyakabetkalebetroyalbetpadişahbetpadişahbetroyalbetkalebetyakabetroyalbetkulisbetbetkolikbahiscasinoyakabetteosbetaresbetatlasbetsuratbethilbetkralbetbetasus

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant

casinolevant

bets10

jojobet

piabellacasino giriş

bets10

realbahis

cratosroyalbet

mavibet

galabet

sakarya escort

casibom orjinal giriş

Casibom

jojobet

jojobet 1120

parobet

betplay

Kadıköy Escort

cratosroyalbet

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

tempobet

dinamobet giriş

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

artemisbet

milosbet

kalebet

iskenderun escort

Sweet Bonanza Oyna

Sweet Bonanza

casinowon

betcio

padişahbet

deneme bonusu

galabet

ultrabet

grandpashabet

grandpashabet

meritking

sekabet

sekabet

matbet

kingroyal

xnxx

porn

kralbet

madridbet

dinamobet

betebet

meritking

betpas

jojobet

hit botu

grandpashabet

teosbet

Pusulabet

grandpashabet

jojobet

jojobet

izmir escort

betlike

pusulabet

Casibom giriş

marsbahis

galabet

kralbet

meritking

Pusulabet

Pusulabet Giriş

milosbet

cratosroyalbet

royalbet

Streameast

orisbet

kingroyal

కౌలు రైతుల్ని గాలికొదిలేశారు!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, అవశేష ఆంధ్రప్రదేశ్ లో కౌలు రైతులను ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అత్యధిక శాతం మంది కౌలురైతులు భావిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం, పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ కలిసి నిర్వహించిన క్షేత్రస్థాయి సర్వేలో వెల్లడైంది.- కౌలురైతుల సమస్యలను ఏ రాజకీయ పార్టీ పట్టించుకోవట్లేదని 92.1 శాతం మంది కౌలురైతులు తెలుపగా, పట్టించుకుంటున్నారని కేవలం 6.1, తెలియదని 1.9 శాతం మంది తెలిపారు.- రాష్ట్రవ్యాప్తంగా కౌలురైతుల సమస్యలపై 20 సెప్టెంబర్ నుండి 20 అక్టోబర్ వరకు ఒక నెలరోజులపాటు ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం క్షేత్రస్థాయిలో 26 జిల్లాల్లో సర్వే నిర్వహించి దాదాపు 3000 శాంపిల్స్ సేకరించింది. ఒక్కొక్క జిల్లానుండి 100 నుండి 125 శాంపిల్స్ సేకరించడం జరిగింది.- క్షేత్రస్థాయిలో నిర్వహించిన సర్వే ప్రకారం కౌలురైతుల్లో దాదాపు 70 శాతం మంది బిసి, ఎస్‌సి, ఎస్‌టి, సామాజిక వర్గాలకు చెందినవారే ఉన్నట్లు వెల్లడైంది.- ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం సభ్యులు సేకరించిన డేటాను పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డేటా ఎంట్రీ చేసి, అనాలసిస్ చేసి నివేదికను రూపొందించింది.- కౌలురైతులకు గుర్తింపుకార్డు ఇచ్చిందా అని ప్రశ్నించినప్పుడు 87.7 శాతం మంది ఇవ్వలేదని, కేవలం 12.3 శాతం మాత్రమే ఇచ్చిందని తెలిపారు.- రాష్ట్రంలో కౌలురైతులు కూటమి ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దానికి ప్రధాన కారణం 2024 ఎన్నికల్లో కౌలురైతులకు ఇస్తామన్న గుర్తింపు కార్డులు ఇవ్వకపోవడమే. కౌలురైతుల గుర్తింపునకు ప్రతిబంధకంగా తయారైన పంట సాగుదారు హక్కు చట్టం (సిసిఆర్సి) స్థానంలో కొత్తగా చట్టం తెస్తామని కూటమి హామీ ఇచ్చినా ఇది అమలుకాకపోవడంపట్ల కౌలురైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు క్షేత్రస్థాయి సర్వేలో వెల్లడైంది. కూటమి ప్రజాగళం పేరిట విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేసి అన్నీ సంక్షేమ పథకాలతో పాటు, పంటల బీమాను వర్తింపజేస్తామని హామీ ఇచ్చి 17 నెలలు కావొస్తున్నా… ఇది కార్యరూపం దాల్చకపోవడంతో కౌలు రైతులు కూటమి ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు.- కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలోనే కౌలురైతుల కోసం చట్టం తీసుకొస్తామని ప్రకటించినా ఈ చట్టాన్ని తీసుకురాకపోవడం పట్ల కౌలురైతులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కౌలురైతుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటే బాగుంటుందని ప్రశ్నిస్తే తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేయాలని 27.4 శాతం, గుర్తింపు కార్డు ఇవ్వాలని 22.7 శాతం, పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలని 12.9 శాతం, పెట్టుబడికి రుణాలు మంజూరు చేయాలని 10.9 శాతం, రుణమాఫీ చేయాలని 10.5 శాతం మంది కోరారు. సామాజికంగా ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా అని ప్రశ్నించినప్పుడు, భూయజమానులకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఉచితంగా సర్వీస్ చేయవలసి వస్తుందని, బడుగు బలహీనవర్గాల వారి నుండి ఎక్కువ వడ్డీ వసూలు చేస్తూ తమ సామాజికవర్గానికి మాత్రం తక్కువ వడ్డీకే అప్పులు ఇస్తున్నట్లు కౌలురైతులు తెలిపారు. కౌలు రేట్ల విషయంలో కూడా ఇటువంటి వ్యత్యాసాలు ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది.- ఒక్కరికే ప్రతి సంవత్సరం కౌలుకు ఇస్తే భూమి మీద కౌలురైతులకు హక్కులు వస్తాయనే ఆందోళనలో భూయజమానులకు ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది.- కౌలుకు ఇచ్చిన భూములపై భూయజమాని ముందుగానే పంటరుణాలు తీసుకుంటున్నారని, భూయజమానులు బ్యాంకుకు బకాయి ఉంటే వారి భూములు సాగుచేస్తున్న కౌలురైతులకు పంటరుణాలు ఇవ్వడం లేదని సర్వేలో తేలింది.- క్షేత్రస్థాయిలో సర్వే సందర్భంగా కౌలురైతులతో మాట్లాడినప్పుడు నూతనంగా తీసుకొస్తామని చెప్పిన కౌలు చట్టంపై కూటమి ప్రభుత్వం యూటర్న్ తీసుకుందనే భావనలో అత్యధిక శాతం మంది కౌలురైతులు ఉన్నారు.- రాష్ట్రప్రభుత్వానికి కౌలు చట్టాన్ని తీసుకురావాలనే చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ సమావేశాలు లేకపోయినా ఆర్డినెన్స్ ద్వారా ఈ చట్టాన్ని తీసుకొని రావచ్చనే పలుచోట్ల కౌలురైతులు తెలిపారు.- కౌలుదారులకు కొత్త చట్టం తీసుకురావడం కోసం కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 5 సదస్సులు నిర్వహించి కౌలు రైతులు, రైతు సంఘాలు, స్వచ్ఛంద సేవాసంస్థల నుండి అభిప్రాయాలు సేకరించారు. ఈ సేకరించిన సమాచారాన్ని చెత్తబుట్టలో వేశారా? లేక పరిగణనలోనికి తీసుకుంటారా? అనే విషయంపై స్పష్టత లేదని పలుచోట్ల రైతులు తెలిపారు.- ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా కౌలు రైతులకు భూయజమాని ప్రమేయం లేకుండా గుర్తింపు కార్డులు జారీ చేస్తామని చెప్పినప్పటికీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలలు కావొస్తున్నా కౌలు చట్టం అమలు కాలేదు, గుర్తింపు కార్డులు అందలేదు. గుర్తింపు కార్డులు లేకపోవడంతో బ్యాంకులు కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వడం లేదు, దీంతో వడ్డీకి అప్పులు తీసుకోవాల్సి వస్తోంది, అప్పుల భారం పెరుగుతోంది.- ఈ పంటలో నమోదు చేసుకోలేకపోవడంతో వరదలు, తుఫానుల వల్ల పంట నష్టపోయిన కౌలు రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీలు అందడం లేదు, ఆర్థికంగా నష్టపోతున్నారు.- ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కౌలురైతులు పంటలు అమ్ముకునే అవకాశం లేకుండాపోయింది, గుర్తింపు లేకపోవడంతో దళారులకు తక్కువధరకు అమ్మాల్సి వస్తోంది.- వర్షాభావం, తెగుళ్లవల్ల దిగుబడి తగ్గుతోంది. కానీ కౌలు రైతులకు ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం అందడం లేదు.- చాలా మంది కౌలు రైతులు నోటిమాటతో ఒప్పందాలు చేసుకుని భూమిని తీసుకుంటారు. దీనివల్ల భూయజమానులతో వివాదాలు వచ్చినప్పుడు వారికి చట్టపరమైన రక్షణ లభించడం లేదు, ఫలితంగా సాగుచేయడానికి భూమిని, భూమిలోపెట్టిన పంటను కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు.- ఆధునిక వ్యవసాయ పద్ధతులు, వాతావరణ మార్పులకు అనుగుణంగా సాగు చేయడం గురించి కౌలురైతులకు తగిన శిక్షణ లేదా సాంకేతిక సమాచారం అందడం లేదు, దీంతో దిగుబడి తగ్గుతోంది.- కౌలు రైతులు పంటల బీమా పథకాల్లో చేరలేకపోతున్నారు, ఎందుకంటే వారి వద్ద భూమి యాజమాన్య పత్రాలు లేవు. దీనివల్ల పంట నష్టపోయినప్పుడు వారికి ఎలాంటి భరోసా లేదు.- రైతు భరోసా పథకం కౌలు రైతులకు సహాయం చేయడానికి ప్రవేశపెట్టబడినప్పటికీ, అర్హత పత్రాలు లేకపోవడం, అవగాహన లోపం వల్ల చాలా మందికి ఈ పథకం ప్రయోజనం అందడం లేదు.- భూయజమాని తీసుకునే రుణంతో సంబంధం లేకుండా గుర్తింపు కార్డు కలిగిన ప్రతీ కౌలు రైతుకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలను మంజూరు చేయాలని కౌలు రైతులు కోరుతున్నారు.- కౌలు రక్షణ చట్టాన్ని ఆర్డినెన్స్ ద్వారా కూటమి ప్రభుత్వం వెంటనే తీసుకొచ్చి కౌలు రైతులకు భరోసా ఇవ్వాలని, అవసరమైతే ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించైనా ఈ చట్టాన్ని తీసుకొనిరావాలని అత్యధిక శాతం మంది కౌలురైతులు కోరుతున్నారు.

కోనసీమ జిల్లా… ఐ. పోలవరం గ్రామంలో ఒక సామాన్య రైతు చెప్పిన ఈ యదార్థ కథ… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కౌలు రైతుల పరిస్థితి అద్దం పడుతుంది. దాదాపు రాష్ట్రంలోని కౌలు రైతులంతా ఇదే దుస్థితిని ఎదుర్కొంటున్నారు. – కౌలుకు సాగు చేస్తే రెండు ఎకరాలకు దిగుబడి 140 బస్తాలు వస్తాయి. (మొదటి పంటకు 60బస్తాలు, రెండో పంటకు 80బస్తాలు) ఒక బస్తా 75 కేజీలని మన గమనంలో ఉండాలి.- రెండు ఎకరాలు కలిగిన భూ యజమానికి రూ. కౌలు నిమిత్తం 48 బస్తాలు ఇవ్వాలి.(అంటే రెండు పంటలకు కలిపి ఎకరాకు 24బస్తాలు) కౌలు పోను102 బస్తాలు మిగులుతుంది.- 102 బస్తాలు రూ.1600లకు అమ్మితే వచ్చే ఆదాయం రూ.163,000. (ఒక బస్తాను రూ.1600లకు అమ్మితే)- పెట్టుబడి రెండు ఎకరాలకు రెండు పంటలకు కలిపి రూ.1,40,000. (మొదటి పంటకు రూ. 60వేలు, రెండో పంటకు రూ. 80వేలు)- పెట్టబడికి తెచ్చిన అప్పుకు వడ్డీ సుమారు రూ. 20వేలు కలుపుకుంటే మొత్తం రూ.1,60,000. మొత్తం ఆదాయంలో నుంచి ఖర్చులు తీసివేస్తే రూ. 3000వేలు మిగులుతుంది.- సంవత్సరం మొత్తం కష్టపడితే ఒక రైతు కుటుంబానికి రూ. 3000, రోజుకు రూ. 8లు మిగులుతుంది.- భూమి సారం, విత్తన నాణ్యత, నీటి లభ్యత, వాతావరణం అనుకూలం, తెగుళ్లు లేకుండా ఉండి కూలీలు తక్కువ ఉపయోగించుకుని, సాంకేతిక పరిజ్ఞానం వాడుకుంటే ఆ సమయంలో మార్కెట్ లో కనీసం మద్దతు ధరలు దక్కించుకుంటే ఆ మేరకు అప్పులు లేకుండా బయట పడతాడు లేకపోతే కోలుకోలేని దెబ్బ తింటాడు.కౌలు దోపిడీ,వడ్డీ దోపిడీ, మార్కెట్ దోపిడీ, ఇన్‌పుట్ ధరల దోపిడీ (విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ధరలు నిరంతరం పేరుగుదల) వీటికి తోడు ప్రకృతి విపత్తులతో కౌలురైతులు అల్లాడిపోతున్నారు.- చెమట చుక్క చిందించకుండానే భూయజమాని అనేక ప్రయోజనాలు పొందుతున్నాడు. పంట వేసినప్పుడు దిగుబడి వస్తుందో రాదో, మద్దతు ధర దక్కుతుందో లేదో, కనీసం పెట్టిన పెట్టుబడి వస్తుందో, రాదో అని తీవ్రమైన ఆందోళనతో కౌలురైతు మానసికంగా కృంగిపోతుంటారు. తద్వారా అనేక రోగాలకు, రుగ్మతలకు గురవుతున్నారు. చేసిన అప్పులు తీర్చలేక వేరే మార్గం లేక ప్రభుత్వాలు కనుకరించక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బాధిత కుటుంబాలకు కౌలుగుర్తింపు కార్డు (భూ యజమాని కార్డు ఇవ్వడానికి ముందుకు రాకపోవడంతో) లేకపోవడం చేత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఎక్స్‌గ్రేషియా అందనటువంటి దయనీయమైన స్థితిలో కౌలు ఉన్నారు.- ఓట్ల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీ పథకం పెడితే బ్యాంకులో ఉన్న రుణాలను మాత్రమే మాఫీ చేస్తున్నారు. దీని వల్ల కౌలురైతులకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఈ పథకాల ద్వారా భూ యజమానులే లబ్ధి పొందుతున్నారు.- ఒక మాటలో చెప్పాలంటే యజమానిని బతికించడం కోసమే కౌలురైతులు బతుకుతున్నారా? అన్నఆలోచన రాకతప్పడం లేదు. భూమిని కౌలుకు ఇచ్చిన భూ యజమానులకు (వ్యవసాయానికి సంబంధించిన) ఎటువంటి ఆందోళనలు, మానసిక వత్తిడి లేకుండా ప్రశాంతంగా, ఏ రోగాలు లేకుండా జీవితం గడుపుతున్నారు. పైగా కౌలురైతులపై వివిధ ఆరోపణలు చేస్తుంటారు.- ప్రస్తుతం రాష్ట్రంలో 25% మంది భూయజమానులే సొంతంగా వ్యవసాయం చేసుకుంటున్నారు.- మరి కొంత మంది సొంత భూమితోపాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకుని పంటలు పండిస్తున్నా రు.- ముఖ్యంగా సొంత భూమిలేని పేదలు కౌలుకు భూమి తీసుకుని సాగుచేసే వారు గణనీయంగా ఉన్నారు. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కౌలు రైతుల ప్రాథమిక స్థితి!

దిలీప్‌రెడ్డి

సమకాలీనం

(రచయిత పొలిటికల్ అనలిస్ట్,

డైరెక్టర్ ‘పీపుల్స్ పల్స్’ రీసెర్చ్ సంస్థ)

ఆర్థిక నేరగాళ్ల అప్పగింతలో పురోగతి

వేల కోట్ల రుణాలు తీసుకుని దేశం విడిచి పరారైన ఆర్థిక నేరస్థులను తిరిగి స్వదేశానికి రప్పించడం పెద్ద సవాలుగా మారింది. ఈ నేరస్థులను తిరిగి రప్పించడంలో 35 శాతం వరకు విజయం సాధించినట్టు తెలుస్తోంది. ఆర్థిక నేరాలు దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయి. ప్రజల నమ్మకాన్ని తగ్గిస్తాయి. ప్రభుత్వ ఆర్థిక వనరులపై ఒత్తిడిని పెంచుతాయి. అభివృద్ధికి నిరోధకాలుగా పరిణమిస్తాయి. ఇది గ్రామీణ, పేద ప్రజలపై వ్యతిరేక ప్రభావం చూపిస్తుంది. ఆర్థిక నేరాల కేసులు చాలా ఏళ్ల పాటు విచారణలో ఉండడంతో న్యాయ వ్యవస్థపై వ్యతిరేక ప్రభావం చూపడమే కాక, నేరస్థులు తప్పించుకోడానికి దారులు వెతికే పరిస్థితి ఏర్పడుతుంది. మహా నగరాల్లో ఆర్థిక నేరాలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ఉదాహరణకు 2018తో పోలిస్తే 2023లో ఈ నేరాలు దాదాపు 31% పెరిగాయని నివేదికలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం విదేశాలకు భారత్ నుంచి పరారైన ఆర్థిక నేరగాళ్ల జాబితాలో పుష్పేష్‌బైద్, ఆశిష్ జోబన్‌పుత్ర, విజయ్ మాల్యా, సన్నీకల్రా, సంజయ్ కల్రా, సుధీర్ కుమార్ కల్రా, ఆర్తికల్రా, జతిన్‌మెహతా, ఉమేష్ పరేఖ్, కమలేష్ పరేఖ్, నీలేష్ పరేఖ్, నీలవ్ మోదీ గారవ్, ఏక్నాలవ్ గార్గ్ మోడీ, మెహుల్ చోక్సీ, సబ్యాసేథ్, రాజీవ్ గోయల్, అల్కా గోయల్, లలిత్ మోడీ, నితిన్ జయంత్‌లాల్ సందేశర, చేతన్‌కుమార్ సందేశర, రితేష్ జైన్, హితేష్ నరేంద్రభాయ్ పటేల్, మయూరి బెన్ పటేల్, ప్రీతి ఆశిష్ జోబన్‌పుత్ర తదితరులు సుమారు 75 మంది ఉన్నారు. ఈ మోసగాళ్ల నుంచి ఇప్పటివరకు 15.113 కోట్ల రూపాయలను రికవరీ చేసినట్టు కేంద్రం తెలియజేసింది. ఇంకా వీరిలో చాలా మందిని తిరిగి రప్పించి శిక్షించడానికి విశ్వప్రయత్నాలు చేస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ ప్రధాన నిందితుడు మెహుల్ చోక్సీని భారత్‌కు అప్పగించడానికి బెల్జియం కోర్టు అంగీకరిస్తూ తీర్పు చెప్పడం భారత్ చేసిన ప్రయత్నాల్లో ముఖ్యమైన పరిణామం. చోక్సీ 2018లో భారత్ నుంచి పరారైన దగ్గర నుంచి భారత్ అతడ్ని వెనక్కు రప్పించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. భారత్ అభ్యర్థనపై చోక్సీని బెల్జియం నిర్బంధంలో ఉంచింది. భారత్‌కు తనను అప్పగిస్తే అక్కడ తాను నరకం అనుభవించవలసి వస్తుందని చోక్సీ వాదిస్తూ సమర్పించిన డాక్యుమెంట్లు సరిగ్గా లేవని బుధవారం బెల్జియం కోర్టు వెల్లడించింది. చోక్సీ భద్రతకు, అందుకు తగినట్టు జైళ్ల ఏర్పాట్లకు హామీ భారత్ ఇచ్చిన నేపథ్యంలో భారత్ జైళ్లలో తనను సరిగ్గా చూడరన్న చోక్సీ వాదనను బెల్జియం కోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు భారత్‌కు చోక్సీ అప్పగింత ఫలప్రదమైతే ప్రపంచం మొత్తం మీద గత రెండు దశాబ్దాలుగా భారత్‌కు అప్పగించిన మూడో వంతు ఆర్థిక నేరస్థుల సుదీర్ఘ జాబితాలో చోక్సీ పేరు చోటు చేసుకుంటుంది. ఈ ఏడాది భారత్ సాధించింది చోక్సీ కేసు ఒక్కటే కాదు. గత నెల బ్రిటన్ క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ ప్రతినిధి వర్గం జైళ్ల పరిస్థితిని సమీక్షించడానికి తీహార్ జైలును సందర్శించింది. విజయ్ మాల్యా, నిరావ్ మోడీ వంటి ఆర్థిక నేరస్థులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులను బ్రిటన్ నుంచి భారత్‌కు అప్పగించడానికి కావలసిన వెసులుబాటు కల్పించడానికే ఇదంతా. ఇటువంటి ఆర్థిక నేరస్థులపై దర్యాప్తులు, విచారణ సాగించడానికి లేదా శిక్షించడానికి ఆయా దేశాల్లో ఉన్న నేరస్థులను భారత్‌కు అప్పగించాలన్న అభ్యర్థనలు జోరందుకుంటున్నాయి. ఈ మేరకు 48 దేశాలు, ప్రాదేశిక ప్రాంతాలతో నేరస్థుల అప్పగింతలకు సంబంధించిన ఒప్పందాలను భారత్ కుదుర్చుకుంది. అలాగే 12 దేశాలతో అప్పగింత ఏర్పాట్లు చేసుకుంది. గత ఐదేళ్లలో 133 నేరస్థుల అప్పగింతల అభ్యర్థనలను భారత్ చేసింది. 2020 నుంచి 2024 కాలంలో ఒక్క 2024 లోనే 39 అభ్యర్థనలను చేయడం విశేషం. అలాగే భారత్ నుంచి పరారైన నేరస్థుల అప్పగింతలకు సంబంధించి విదేశాల నుంచి 79 అభ్యర్థనలను 202024 లో అందుకోగలిగింది. విదేశాల నుంచి భారత్‌కు ఆర్థిక నేరస్థులను, మోసగాళ్లను, ఫోర్జరీ కేసుల నేరస్థులను అప్పగించడంలో 2022 నుంచి 35 శాతం వరకు సాధించడమైంది. అగస్టావెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ ఒప్పందం స్కామ్‌కు సంబంధించి ఆర్థిక నేరాలకు పాల్పడిన నిందితుడు క్రిస్టియన్ మేకేల్ యునైటెట్ అరబ్ ఎమిరేట్స్ నుంచి భారత్‌కు అప్పగించడమైంది. మొత్తం కేసుల్లో ఉగ్రవాద కార్యకలాపాల్లో పాలుపంచుకున్న లేదా ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందించిన, భారత్‌కు వ్యతిరేకంగా దాడులకు పాల్పడే ప్రయత్నం చేస్తున్న నేరస్థుల కేసులు 27.5 శాతం వరకు ఉన్నాయి. ఇలాంటి కేసుల్లో 26/11 ముంబై ఉగ్రదాడుల కీలక సూత్రధారి తహవూర్ రాణాను అమెరికా ఈ ఏడాది భారత్‌కు అప్పగించింది. భారత్‌కు అప్పగించనున్న నేరస్థుల మొత్తం కేసుల్లో హత్య లేదా హత్యాయత్నం కేసులు 21.3 శాతం ఉన్నాయి. మాదకద్రవ్యాలు, లైంగిక నేరాలు వంటి కేసులతో సహా మొత్తం కేసులు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ జాబితా తయారు చేసింది. 2002 నుంచి 2018 మధ్యకాలం లోను, 2024 నుంచి 2025 కాలం లోనూ విదేశాల నుంచి అప్పగించిన నేరస్థుల జాబితాను దేశాల వారీగా వేర్వేరుగా ప్రదర్శించింది. ఈ రెండు దశల్లోనూ మొత్తం 26 దేశాల నుంచి నేరస్థులను భారత్ రప్పించుకోగలిగింది. అలాంటి మొత్తం కేసుల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికా దేశాలు కలిపి మొత్తం 46 శాతం ఉన్నాయి. క్రమంగా కనీసం 25, 12 మంది పరారీ నేరస్థులను ఆ రెండు దేశాల నుంచి రప్పించుకోగలిగింది.  

అడవిబిడ్డల జీవన పోరాటం

వాతావరణ మార్పు ఆదివాసీ సమాజానికి ఎప్పుడో సంభవించే ప్రమాదం కాదు, -అది ఇప్పుడు వారి జీవనానికి ముప్పుగా మారింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అస్థిర వర్షపాతం, తరచూ జరిగే అడవి అగ్నిప్రమాదాలు ఇవన్నీ ప్రకృతి- మనిషి మధ్య ఉన్న సున్నితమైన సమతుల్యాన్ని దెబ్బ తీస్తున్నాయి. -ఈ మార్పులు అత్యంత బలహీన వర్గాలపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా వర్షాధార వ్యవసాయం, అటవీ ఉత్పత్తులు, సంప్రదాయ వృత్తులపై ఆధారపడే ఆదివాసీల జీవనోపాధులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నాయి. ఆదివాసీ రైతుల జీవితం ఎప్పుడూ రుతువుల లయకు అనుగుణంగా సాగేది. కానీ ఇప్పుడు ఆ లయ తప్పిపోయింది – వాతావరణం అస్థిరంగా, ఊహించలేనిదిగా మారింది. వేడి పెరగడంతో నేల తేమ తగ్గిపోతోంది, అకాల వర్షాలు పంటలను నాశనం చేస్తున్నాయి. వరి, పప్పుధాన్యాలు వేడిని తట్టుకోలేక దిగుబడి తగ్గిస్తున్నప్పటికీ, చాలాకాలంగా విస్మరించబడిన సిరిధాన్యాలే (మిల్లెట్స్) తట్టుకోగలుగుతున్నాయి.

భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (2012), భారత వ్యవసాయ పరిశోధన మండలి (2019) ప్రకారం, మిల్లెట్స్ తక్కువ వర్షపాతం ఉన్నా పండుతాయి. అందువల్ల అవి ఎండప్రాంతాల ఆహార భద్రతకు అత్యవసరమైనవని చెబుతున్నాయి. వాతావరణ మార్పు కార్యాచరణ ప్రణాళిక ప్రకారం, రబీ పంటల సీజన్‌లో వర్షపాతం క్రమంగా తగ్గే అవకాశం ఉంది. అయితే ఒక్కసారిగా కురిసే భారీ వర్షాలు నేల క్షీణత, కొండవాగుల వరదలతో హానిని కలిగిస్తున్నాయి. అందువల్ల నీటి నిల్వ వ్యవస్థలను బలోపేతం చేయడం, సంప్రదాయ కుంటలు, చెక్‌డ్యామ్‌ల పునరుద్ధరణ ఆదివాసీ ప్రాంతాల్లో అత్యవసరం. లయ అనే స్వచ్ఛంద సంస్థ సర్వే ప్రకారం, ఎఎస్‌ఆర్, మన్యం జిల్లాల్లోని చెక్‌డ్యామ్‌లు, వాగులు, కుంటల (81) ద్వారా సుమారు 177 ఎకరాలకే సాగు నీరు అందుతోంది. వాటిని మరమ్మతులు చేస్తే సుమారు 6,918 ఎకరాల వరకూ సాగు విస్తరించవచ్చని పేర్కొంది. ఈ నిర్మాణాలను మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లేదా సంబంధిత పథకాల ద్వారా పునరుద్ధరించడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలి. పశుసంవర్థక, మత్స్య సంపద కూడా వాతావరణ మార్పుల ప్రభావానికి లోనవుతున్నాయి.

అధిక ఉష్ణోగ్రతల వల్ల పశువుల పాలు, ప్రసవ సామర్థ్యం తగ్గుతోంది. అస్థిర వర్షపాతం వల్ల చెరువుల్లో చేపల పెంపకం దెబ్బ తింటోందని నాబార్డ్ (2019) నివేదిక తెలిపింది. కొండలపై కురిసే వర్షాలతో రసాయన ఎరువులు, పురుగు మందులు కొండ వాగు నీటిలో కలసి తాగునీటి వనరులు కలుషితమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సేంద్రియ వ్యవసాయం ప్రాధాన్యత సంతరించుకుంటుంది. అడవులు ఆదివాసీల ఆర్థిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవితాలకు మూలాధారం. కానీ అవి కూడా వాతావరణ మార్పుల ముప్పు నుండి తప్పించుకోలేకపోతున్నాయి. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా (2019) ప్రకారం అటవీ ప్రాంతాల్లో 53 శాతం అగ్నిప్రమాదాల ముప్పులో ఉన్నాయి. వాటిలో పావు వంతు అత్యధిక ప్రమాద వర్గంలో ఉన్నాయి. తరచూ సంభవించే అగ్నిప్రమాదాలు, వేసవి కాలం పెరగడంతో తేనె, వెదురు, పండ్లు, ఔషధ మూలికల ఉత్పత్తి తగ్గిపోతోంది. ఒకప్పుడు అడవుల్లో వేలాడే తేనెగూళ్లు ఇప్పుడు అరుదుగా కనిపిస్తున్నాయి. వెదురు పునరుత్పత్తి తగ్గడంతో కళాకారులు, గృహనిర్మాణ పనులకు ఇబ్బంది కలుగుతోంది. ఔషధ వనమూలికలు ఇప్పుడు ఎత్తైనచల్లని కొండప్రాంతాల్లో మాత్రమే లభిస్తున్నాయి.

సహజ అడవుల స్థానంలో వాణిజ్య అవసరాలకు అనుగుణంగా ఒకే రకం చెట్ల పెంపకం (మోనో కల్చర్) చేపట్టడంతో సమతుల్యం దెబ్బతింటోంది. ఆక్రమణ జాతులు విస్తరించడం వల్ల సహజ వనాల పెంపుకు ఆటంకం కలుగుతోంది. ఇవన్నీ పర్యావరణ సమతుల్యాన్ని మాత్రమే కాదు, నీటి మట్టాన్ని తగ్గించి ఎడారీకరణకు దారితీస్తున్నాయి. ఆదివాసీలకు ఇది కేవలం పర్యావరణ నష్టం కాదు – సాంస్కృతిక ఉనికిపై దెబ్బ. భారీ నీటి ప్రాజెక్టులు వాతావరణ మార్పుల ప్రభావాన్ని మరింత పెంచుతున్నాయి. వేలాది ఆదివాసీ కుటుంబాలను అడవులనుంచి వేరుచేసి, వారి సాంప్రదాయ వారసత్వాన్ని నాశనం చేస్తోంది. అడవులు తగ్గిపోవడం, నీటి వనరులు మృగ్యం కావడం వల్ల వన్యప్రాణులు గ్రామాల్లోకి చొరబడుతున్నాయి. పంటలు, పశువులు నాశనం అవుతున్నాయి. ఒకప్పుడు ప్రకృతి- మనిషి సహజ సంబంధం ఉన్న చోట ఇప్పుడు బతుకుబాట కష్టమవుతోంది.

తూర్పు కనుమలు ఒకప్పుడు దట్టమైన హరితం, తేమతో నిండిన ప్రాంతాలు. కానీ ఇప్పుడు జీవవైవిధ్యం వేగంగా తగ్గిపోతోందని అధ్యయనాలు చెబుతున్నాయి – వాతావరణ మార్పులు, భూమి వినియోగ మార్పులు కలిసి మొక్కల పెరుగుదలపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. గత 100 సంవత్సరాల్లో (1920- 2015) తూర్పు కనుమల్లో 15.83% అటవీ ప్రాంతం నశించింది. అందులో 7.92% వ్యవసాయ భూమిగా, 3.8% పొదల భూమిగా మారింది. నేల సారవంతత తగ్గి, పంటల కాలచక్రం భగ్నమవుతోంది. వర్షాభావం వల్ల జీవనోపాధి కోసం మైదాన ప్రాంతాలకు ఆదివాసీ వలసలు పెరుగుతున్నాయి. జీవవైవిధ్యం కోల్పోవడం అంటే వారి సంప్రదాయ పర్యావరణ జ్ఞానం కోల్పోవడమే. ఈ కఠిన పరిస్థితుల్లో కూడా ఆదివాసీ సమాజాలు వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో ముందంజలో ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో సేంద్రియ ఎరువులు, మిశ్రమ పంటలు, విత్తన బ్యాంకులు, సిరిధాన్యాలు, పప్పులు, నూనె గింజల పంటల పునరుద్ధరణ వంటి పద్ధతులు అవలంబిస్తున్నాయి. ఇవి పోషకాహార భద్రతకు దోహదం చేస్తున్నాయి.

వాతావరణ మార్పు, ఆరోగ్య రంగంలో రాష్ట్ర కార్యాచరణ ప్రణాళిక (2022- 27) స్థానిక వ్యాధి పర్యవేక్షణ, ఆరోగ్య సిబ్బంది శిక్షణ, సంప్రదాయ -ఆధునిక వైద్య సమన్వయం అవసరాన్ని గుర్తించింది. అటవీ హక్కుల గుర్తింపు చట్టం, 2006 ప్రకారం గ్రామ సభలకు సముదాయ అటవీ వనరుల నిర్వహణ హక్కు ఉంది. చట్టాన్ని సక్రమంగా అమలు చేస్తే, వెదురు, పండ్లు, ఔషధ మొక్కల పెంపకం ద్వారా ఆదాయం పెరగడమే కాకుండా పర్యావరణ సమతుల్యం కూడా కాపాడుతుంది. ఆదివాసీలకు వాతావరణ మార్పులు కేవలం పర్యావరణ సమస్య కాదు – అది న్యాయం, జీవనాధారం, ఉనికికి సంబంధించిన ప్రశ్న. వారి భూములు, అడవులు, సంప్రదాయ జ్ఞానం ప్రమాదంలో ఉన్నాయి.

కానీ ప్రకృతితో ఉన్న అనుబంధమే వారికి ప్రతిఘటనకు బలం. సాంప్రదాయ జ్ఞానాన్ని శాస్త్రీయ సాంకేతికతతో మిళితం చేస్తే సమగ్ర వాతావరణ చర్య సాధ్యమవుతుంది. ఇది అడవులను పునరుద్ధరిస్తుంది, వ్యవసాయాన్ని బలోపేతం చేస్తుంది, నీటి భద్రతను కాపాడుతుంది, పునరుత్పాదక శక్తిని ప్రోత్సహిస్తుంది. వాతావరణ ప్రణాళిక గ్రామస్థాయిలోనే రూపుదిద్దుకోవాలి. షెడ్యూల్డ్ ప్రాంత పంచాయతీ (విస్తరణ) చట్టం (PESA), అటవీ హక్కుల చట్టం కింద గ్రామ సభలను ప్రణాళిక, పర్యవేక్షణలో భాగస్వామ్యం చేయాలి. వాతావరణ మార్పు ప్రతిఘటనలో ఆదివాసీ నాయకత్వం నిలపడమే కాదు -అది సుస్థిర భవిష్యత్తుకూ అత్యవసరం. గిరిజన సంక్షేమ, వ్యవసాయ, అటవీ, నీటిపారుదల, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో పనిచేసి, గణాంకాలకే కాకుండా ఆదివాసీ విజ్ఞాన ఆధారిత వాతావరణ చర్యకు ప్రభుత్వం పూనుకోవాలి.  

డా. పల్లా త్రినాథరావు

96182 96682

కృత్రిమ మేధ ఒక వరం

కృత్రిమ మేధ అన్నీ రంగాలనూ ఉప్పెనలా తాకుతోంది. సర్వాంతర్యామిగా మారింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లోనూ తనదైన ముద్రను చూపుతోంది. ఈ క్రమంలో విద్యా రంగంలోకి కూడా ఈ సాంకేతికత వచ్చి చేరుతోంది. తాజాగా ‘ఎఐ ఫర్ యంగ్ మైండ్స్ -ది ఫ్యూచర్ స్టార్ట్ నౌ’ పుస్తకం విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందింది. గ్లోబల్ ఎఐ నివేదిక-2023 ప్రకారం ఎఐ నైపుణ్యాల అభివృద్ధిలో భారత్ ప్రథమ స్థానంలో నిలిచింది. అమెరికా, జర్మనీలు తరువాత స్థానాల్లో ఉన్నాయి. 2025 నాటికి భారతదేశ ఎఐ మార్కెట్ విలువ 7.8 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. ప్రస్తుతం ఆరోగ్యం, వ్యవసాయం, బ్యాంకింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి అనేక రంగాల్లో ఎఐ వినియోగం పెరుగుతున్నప్పటికీ, విద్యా రంగంలో దాని ప్రభావం అత్యంత కీలకమైనదిగా మారుతోంది.

విద్యా రంగంలోకి కృత్రిమ మేధను తీసుకొచ్చేందుకు పలు దేశాలు పోటీ పడుతున్నాయి. చైనాలో మూడవ తరగతి నుంచే ఎఐని తప్పనిసరి పాఠ్యాంశంగా ప్రవేశపెట్టింది. మెషిన్ లెర్నింగ్, కంప్యూటర్ విజన్, స్పీచ్ రికగ్నిషన్ వంటి అంశాలను చిన్న వయసులోనే పరిచయం చేస్తోంది. స్మార్ట్ క్లాస్‌రూమ్స్ కూడా అభివృద్ధి చేసింది. ఇక దక్షిణ కొరియాలో కంప్యూటేషనల్ థింకింగ్, ఎఐ లిటరసీని ప్రాథమిక స్థాయిలోనే సాధారణ పాఠ్యాంశాలలో కలిపింది. సింగపూర్‌లో మాధ్యమిక స్థాయి నుంచే AI Literacy, Code for Fun వంటి కార్యక్రమాలను ప్రవేశపెట్టి విద్యార్థులకు ప్రాక్టికల్ అనుభవం కల్పిస్తోంది. అమెరికాలో రాష్ట్రాలవారీగా ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా ఎఐ విద్యను అమలు చేస్తోంది. స్టెమ్ ఎడ్యుకేషన్, నైతిక ఎఐ వినియోగంపై ఎక్కువ దృష్టి. ప్రైవేట్ రంగంలో గూగుల్, ఐబిఎం, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.కరోనా తర్వాత డిజిటల్ బోధన పెరిగింది. ఎఐ టూల్స్ (ChatGPT, Gemini, Generative AI) తరగతులలో సాధారణమయ్యాయి. ఇవి సమాచారం అందించినా, విశ్వసనీయతను నిర్ణయించేది మనిషే. ప్రస్తుత విద్యా వ్యవస్థలో ఒక క్లాసులో 30 మంది విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయుడు వ్యక్తిగత శ్రద్ధ చూపడం కష్టం. కానీ కృత్రిమ మేధతో ఈ సవాల్‌కు పరిష్కారం లభిస్తుంది. విద్యపై కృత్రిమ మేధ సానుకూల ప్రభావం చూపుతోందని ఇటీవల ఒక సర్వే వెల్లడించింది. విద్యా రంగంలో సమగ్రత కోసం పనిచేస్తున్న అంతర్జాతీయ సంస్థ టర్న్‌టిన్ ఈ సర్వే నిర్వహణకు ప్రోద్బలం అందించగా, ఇంగ్లాండ్‌కు చెందిన మార్కెట్ రిసెర్చ్ సంస్థ వాన్సన్ బోర్న్ సర్వే నిర్వహించింది.

ఇందులో భాగంగా భారత్, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, మెక్సికో, ఐర్లాండ్, అమెరికాలకు చెందిన 3500 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యా సంస్థల నిర్వాహకుల అభిప్రాయాలు సేకరించారు. భారత్‌లో నిర్వహించిన సర్వేలో పాల్గొన్న వారిలో 93 శాతం విద్యపై కృత్రిమ మేధ సానుకూల ప్రభావం చూపుతోందని అభిప్రాయపడ్డారు. భారత్‌లో కృత్రిమ మేధ లభ్యత చాలినంతగా ఉందని సర్వేలో పాల్గొన్నవారు వెల్లడించారు. చదువులో, ఇతరత్రా పనుల్లో కృత్రిమ మేధను ఉపయోగించి ఏ విధంగా ప్రయోజనం పొందవచ్చో తమకు తెలియదని భారత్‌లో సర్వేలో పాల్గొన్న వారిలో 50శాతం మంది పేర్కొన్నారు. ‘కృత్రిమ మేధ వల్ల కలుగుతున్న సానుకూల పరిణామాలు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, విద్యాసంస్థల నిర్వాహకులకు అద్భుత అవకాశాన్ని అందిస్తున్నాయి’ అని టర్న్‌టిన్ సంస్థ దక్షిణాసియా ప్రాంతీయ డైరెక్టర్ చైతాలి మొయిత్రా అన్నారు. ఎఐ టీచర్‌కు ప్రత్యామ్నాయం కాదు. ఈ సాంకేతికతను సహాయక సాధనంగా వాడితే విద్యను బలోపేతం చేస్తుంది.

కానీ ప్రత్యామ్నాయంగా తీసుకుంటే మనిషి యంత్రాల బానిసగా మారే ప్రమాదం ఉంది. ఎఐ విద్యను విజయవంతంగా అమలు చేయడానికి, అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులను స్థానిక అవసరాలకు అనుగుణంగా రూపొందించాలి. సాంకేతిక సౌకర్యాలను అందరికీ అందుబాటులో ఉంచడం, డేటా గోప్యతను రక్షించడం, గురుశిష్య సంబంధాలను బలోపేతం చేయడం అవసరం. కృత్రిమ మేధస్సు విద్యా రంగానికి అపారమైన సామర్థ్యాన్ని అందిస్తుంది. ఇది అభ్యాసనాన్ని మరింత వ్యక్తిగతీకరించినదిగా, సమర్థవంతమైనదిగా, అందరికీ అందుబాటులో ఉండేలా చేయగలదు. అయితే, ఈ సాంకేతికతను బాధ్యతాయుతంగా, నైతికంగా, సమానత్వ దృక్పథంతో అమలు చేయడం చాలా ముఖ్యం. భవిష్యత్తులో ఎఐ విద్యా వ్యవస్థలో అంతర్భాగంగా మారనుంది. ఉపాధ్యాయుడి పాత్ర ‘సమాచారాన్ని అందించే వ్యక్తి’ నుండి ‘అభ్యాసనకు మార్గనిర్దేశం చేసే ఫెసిలిటేటర్’ గా మారుతుంది. కృత్రిమ మేధస్సు విద్యా రంగానికి ఒక శక్తివంతమైన వరం. ఈ సాంకేతికతను సరిగ్గా ఉపయోగించుకుంటే, మనం ఉజ్వలమైన, విజ్ఞానవంతమైన భవిష్యత్ తరాలను నిర్మించగలం.

దయ్యాల అశోక్, 95508 89907

తాజా వన్డే ర్యాంకింగ్స్‌.. రోహిత్ శర్మ అరుదైన ఘనత

దాదాపు ఏడు నెలల విరామం తర్వాత మళ్లీ టీం ఇండియా జెర్సీలో మైదానంలోకి అడుగుపెట్టిన రోహిత్ శర్మ తన సత్తా చాటాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో ప్రత్యర్థులపై తన ప్రతాపం చూపించాడు. ఈ సిరీస్‌లో ఓ సెంచరీ, ఓ అర్థ శతకం సాధించి.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. అయితే తాజాగా ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌లో నెం.1 ర్యాంకును సాధించాడు. 36 రేటింగ్ పాయింట్ల మెరుగుపర్చుకొని తొలిసారి వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రపీఠాన్ని అధిరోహించాడు.

తద్వారా అతి లేటు వయస్సులో నెం.1 ర్యాంకు సాధించిన ఆటగాడిగా రోహిత్ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. 38 ఏళ్ల 182 రోజుల వయస్సులో నెంబర్ వన్ బ్యాటర్‌గా నిలిచి చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో నెం.1గా ఉన్న తన సహచరుడు, వన్డే కెప్టెన్ శుభ్‌మాన్ గిల్‌ను రోహిత్ వెనక్కి నెట్టాడు. ఆసీస్ సిరీస్‌లో విఫలమైన గిల్ రెండు స్థానాలు కోల్పోయి మూడో స్థానంలో స్థిరపడ్డాడు. ఇక విరాట్ ఒక స్థానం కోల్పోయి.. ఆరో స్థానానికి పడిపోగా.. ఈ సిరీస్‌ రెండో వన్డేలో అర్థ శతకంతో రాణించిన శ్రేయస్ అయ్యర్ ఓ స్థానం మెరుగుపర్చుకొని తొమ్మిదో స్థానానికి ఎగబాకాడు.

బౌలర్లలో అఫ్గానిస్థాన్ స్టార్ రషిద్ ఖాన్ మొదటిస్థానంలో కొనసాగుతుండగా.. టాప్ 10లో టీం ఇండియా నుంచి కుల్దీప్ యాదవ్ మాత్రం ఏడో స్థానంలో ఉన్నాడు. ఆల్ రౌండర్ల ర్యాంకింగ్స్‌లో అక్షర్ పటేల్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకొని ఎనిమిదో స్థానానికి చేరగా.. అప్గానిస్థాన్ ప్లేయర్ అజ్మతుల్లా ఒమర్‌జాయ్ ప్రథమ స్థానంలో సెటిల్ అయ్యాడు.

అభిషేక్ శర్మ ఔట్… టీమిండియా 43/1

కాన్‌బెర్రా: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి ట్వి20 మ్యాచ్‌లో ఆసీస్ ఐదు ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 43 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. వర్షం కురవడంతో ఆటకు అంతరాయం ఏర్పడింది. అభిషేక్ శర్మ 14 బంతుల్లో 19 పరుగులు చేసి నాథన్ ఎలిస్ బౌలింగ్‌లో టిమ్ డెవిడ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజుల్ శుభ్‌మన్ గిల్(16), సూర్యకుమార్ యాదవ్(08) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. 

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత్.. ఆతిథ్య జట్టుతో ఐదు టి-20ల సిరీస్‌లో తలపడేందుకు సిద్ధమైంది. కాన్‌బెర్రా వేదికగా తొలి టి-20 మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్.. బౌలింగ్ ఎంచుకొని.. భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. కానీ, కొద్ది రోజుల క్రితం ఇరు జట్లు మధ్య జరిగిన వన్డే సిరీస్‌ని ఆస్ట్రేలియా 2-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో టి-20 సిరీస్‌ని దక్కించుకొని ప్రతీకారం తీర్చుకోవాలని సూర్యకుమార్ సేన భావిస్తోంది.

తుది జట్ల వివరాలు:

భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మాన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, సంజూ శాంసన్(కీపర్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.

ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్(కెప్టెన్), ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్(కీపర్), టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టొయినిస్, జోష్ ఫిలిప్, జేవర్ బర్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నేమాన్, జోష్ హేజిల్‌వుడ్.

భారీ వర్షానికి కూలిన బ్రహ్మంగారి నివాస గృహం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ఆర్ కడపలోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నివాస గృహం భారీ వర్షానికి కూలిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నివాస గృహం కుప్పకూలింది. బ్రహ్మంగారి నివాస గృహం కూలిపోవడంపై భక్తుల్లో ఆందోళన చెందుతున్నారు. చారిత్రక నేపథ్యం ఉన్న నివాస గృహం కూలిపోవడం తమ మనోభావాలను దెబ్బతిన్నాయని భక్తులు అవేదన వ్యక్తం చేశారు. పురాతన దేవాలయాలు మరమత్తులు చేపట్టాలని డిమాండ్లు చేస్తున్నారు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం మళ్లీ పునర్ నిర్మించాలని నెటిజన్లు డిమాండ్లు చేస్తున్నారు. 

రుతురాజ్ క్రీడాస్పూర్తి.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు..

ఏ ఆటలో అయినా.. క్రీడాస్పూర్తి చాలా ముఖ్యం. మన ఆట మనం ఆడుతూనే.. ప్రత్యర్థి ఆటను కూడా గౌరవించాలి. ప్రత్యర్థులు ఏదైనా ఘనత సాధిస్తే.. దాన్ని అభినందించే మనస్సు ఉండాలి. అంతేకానీ, ఒకరని ఒకరు దూషించుకోవడం.. వాగ్వాదానికి, గొడవకు దిగడం వంటి పనులు చేయకూడదు. అయితే మొదట చెప్పిన అంశాలు దాదాపు అంరూ పాటిస్తారు.. ఎవరో కొందరు మాత్రం రెండోసారి చెప్పిన విధంగా ప్రవర్తిస్తుంటారు. అయితే యువ క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ చేసిన ఓ పనికి సోషల్‌మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ప్రస్తుతం రంజీ ట్రోపీ జరుగుతున్న విషయం తెలిసిందే. రుతురాజ్, పృథ్వీ షాలు మహారాష్ట్ర తరఫున ఆడుతున్నారు. ఛండీగఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ డబుల్ సెంచరీ (222) చేయగా.. రుతురాజ్ సెంచరీతో (116) చెలరేగడడంతో ఛంఢీగడ్‌పై మహారాష్ట్ర 144 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ అనంతరం ప్రేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును రుతురాజ్‌కి ఇచ్చారు. అయితే ఈ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేసిన పృథ్వీ షాను పిలిచి అతడితో కలిసి పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. రుతురాజ్ క్రీడాస్పూర్తిని మెచ్చుకుంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.