elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişXM海外fxvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetrealbahissohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbet海外fxteosbetteosbet girişteosbetcasinoroyalcasinoroyal girişcasinoroyalpadişahbetpadişahbet girişpadişahbetkulisbetkulisbet girişwinxbetwinxbet girişyakabetyakabet girişyakabetExnesshilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişpiabellacasinopiabellacasinohepsibahishepsibahisyouwinyouwintrendbettrendbetroyalbetroyalbetpadişahbetpadişahbetrinabetrinabetkulisbetkulisbetroyalbetroyalbetbetticketbetticketyakabetyakabetaresbetaresbet girişaresbetaresbet girişkulisbetkulisbet girişkulisbetyakabetyakabetteosbetteosbet girişteosbetteosbet girişparobetparobetwipbetwipbet girişwipbetjoybetjoybet girişjoybetloyalbahisloyalbahis girişloyalbahisatlasbetatlasbet girişhilbethilbet girişsüratbetsüratbet girişrekorbetrekorbet girişmislibet girişpuntobahisgamabetgamabet girişcasicostacasicosta girişhepsibethepsibet girişcasibomcasibom girişcasibom güncel girişbetasuskralbethilbetsuratbetatlasbetaresbetteosbetyakabetbahiscasinobetkolikbetkolikkulisbetroyalbetyakabetkalebetroyalbetpadişahbetpadişahbetroyalbetkalebetyakabetroyalbetkulisbetbetkolikbahiscasinoyakabetteosbetaresbetatlasbetsuratbethilbetkralbetbetasus

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant

casinolevant

bets10

jojobet

piabellacasino giriş

bets10

realbahis

cratosroyalbet

mavibet

galabet

sakarya escort

casibom orjinal giriş

Casibom

jojobet

jojobet 1120

parobet

Kadıköy Escort

cratosroyalbet

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

tempobet

dinamobet giriş

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

artemisbet

holiganbet giriş

kalebet

iskenderun escort

Sweet Bonanza Oyna

Sweet Bonanza

casinowon

betcio

padişahbet

deneme bonusu

galabet

ultrabet

grandpashabet

grandpashabet

meritking

sekabet

sekabet

matbet

kingroyal

xnxx

porn

kralbet

madridbet

dinamobet

betebet

meritking

betpas

jojobet

hit botu

grandpashabet

teosbet

Pusulabet

grandpashabet

jojobet

jojobet

izmir escort

betlike

pusulabet

Casibom giriş

marsbahis

galabet

kralbet

meritking

Pusulabet

Pusulabet Giriş

milosbet

cratosroyalbet

royalbet

Streameast

orisbet

kingroyal

teosbet

నిమ్మ వాగులో కొట్టుకుపోయిన డిసిఎం వ్యాన్..డ్రైవర్ గల్లంతు

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నిన్న రాత్రి నుంచి ఈరోజు వరకు ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్నిచోట్ల అలుగులు పారుతున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఖమ్మం జిల్లా, ఏన్కూరు మండలం, జన్నారం-అంజనాపురం గ్రామాల మధ్య నిమ్మ వాగు పొంగి పొర్లుతుండగా డ్రైవర్ డిసిఎం వ్యానును  వాగును దాటించే ప్రయత్నం చేశాడు. దీంతో డిసిఎం వ్యాన్ వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. వాహనంతో పాటు డ్రైవర్ కూడా నీటిలో కొట్టుకుపోయినట్లు సమాచారం. అధికారులు, స్థానికులు గాలింపు చర్యలు ప్రారంభించగా, నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గాలింపు చర్యలు చేపట్టడం కష్టంగా మారింది. వ్యాన్, డ్రైవర్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రజలు వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు హెచ్చరించారు.

ఛత్తీస్‌గఢ్‌లో 51 మంది నక్సలైట్లు సరెండర్

 ఛత్తీస్‌గఢ్‌లో బుధవారం 51 మంది నక్సలైట్లు బీజాపూర్ జిల్లా ఎస్‌పి జితేంద్ర కుమార్ యాదవ్ ఎదుట లొంగిపోయారు. వీరిలో 20 మందిపై సమిష్టిగా రూ 66 లక్షల వరకూ పారితోషికం అంతకు ముందు ప్రకటితం అయింది. స్థానిక అధికార యంత్రాంగం చేపట్టిన పునరావాస పథకంలో భాగంగా ఇప్పుడు ఇక్కడ నక్సలైట్లు లొంగిపోయారని పోలీసు అధికారులు తెలిపారు. సరెండర్ అయిన వారిలో తొమ్మండుగురు మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు. నక్సలైట్లు తమ పూర్వపు హింసా ప్రవృత్తిని వీడేందుకు, జనజీవన స్రవంతిలో కలిసేందుకు నిర్ణయించుకున్నారని, ఆయుధాలతో సరెండర్ అయ్యారని ఎస్‌పి వివరించారు. ఇది మంచి పరిణామమని వ్యాఖ్యానించారు.

సరెండర్ అయిన వారిలో ఐదుగురు కీలకమైన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పిఎల్‌జిఎ)కు చెందిన వారు. ఏడుగురు ఏరియా కమిటీ సభ్యులు, ముగ్గురు స్థానిక నిర్వహక దళం వారు, ఒక్కరు మిలిషియా ప్లాటూన్ కమాండర్ , 14 మంది ప్లాటూన్ సభ్యులు, 20 మంది వరకూ దిగువ శ్రేణి వారు ఉన్నారని ఎస్‌పి చెప్పారు. 2024 జనవరి నుంచి ఇప్పటివరకూ బీజాపూర్ జిల్లా నుంచి మొత్తం 650 మంది వరకూ సరెండర్ అయ్యారు. 196మంది ఎన్‌కౌంటర్‌లలో హతులయ్యారు. ఇక దాదాపు వేయి మంది వరకూ అరెస్టు అయ్యారని పోలీసు వర్గాలు ఈ సరెండర్ నేపథ్యంలో తెలిపారు. 

హైదరాబాద్ సిటీ పోలీస్ వాట్సాప్ ఛానెల్ ప్రారంభం

 నగర ప్రజలకు ఎప్పటికప్పుడు కీలక అప్ డేట్స్ ఇచ్చేందుకు విసి సజ్జనార్ అధికారిక వాట్సాప్ ఛానెల్ ను బుధవారం ప్రారంభించారు. హైదరాబాద్ సిటీ పోలీస్ పేరుతో దీన్ని అందుబాటులోకి తెచ్చారు. హైదరాబాద్‌కు సంబంధించిన మఖ్యమైన సమాచారాన్ని తెలుసుకునేందుకు, లేటెస్ట్ అప్ డేట్స్ మిస్ కాకుండా ఉండేందుకు ఈ ఛానెల్ ను ఫాలో కావాలని సిపి సజ్జనార్ ప్రజలకు సూచించారు. సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ సమాచారం పట్ల అవగాహన కలిగి ఉండాలని ప్రజలకు సూచించారు. నెట్టింట జరిగే తప్పుడు ప్రచారాలను నిజం అని భావించి మోసపోకూడదన్నారు. సోషల్ మీడియాతో పాటు డిజిటల్ వినియోగం పెరిగిన నేపథ్యంలో సైబర్ మోసాల సైతం గణనీయంగా పెరి గాయని సీపీ సజ్జనార్ తెలిపారు. ముఖ్యంగా AI టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏది నిజమో? ఏది అబద్దమో? తెలుసుకోలేక సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వెల్లడించారు. ఎఐ, డీప్ ఫేక్ లాంటి మోసాలకు ‘సేఫ్ వర్డ్’ తో అడ్డుకట్ట వేసుకోవచ్చని వెల్లడించారు.

డీప్ ఫేక్ మోసాలను ఎదుర్కొనేందుకు ‘సేఫ్ వర్డ్’ ఉపయోగించాలని సజ్జనార్ హైదరాబాదీయులకు సూచించారు. గత కొద్ది కాలంగా ఎఐ సాయంతో సైబర్ కేటుగాళ్లు డీప్ ఫేక్ క్లోనింగ్‌కు పాల్పడుతున్నారని తెలిపారు. మనిషి ఫోటో ద్వారా వారి వీడియోలను తయారు చేసిన, వాటికి వాయిస్ యాడ్ చేస్తున్నారని తెలిపారు. క్లోనింగ్ వీడియోలను చూస్తే ఎవరైనా నిజమైనవే అని నమ్మే అవకాశం ఉంద న్నారు. ప్రజలు టెక్నాలజీని సేఫ్‌గా వాడుకోవాలని సూచించారు. తెలియని విషయాల జోలికి వెళ్లకూడదని, అనవసర లింక్ లను క్లిక్ చేయకూడ న్నారు. హైదరాబాద్‌కు సంబంధించిన సమాచారం కోసం హైదరాబాద్ సిటీ పోలీస్ వాట్సాప్ ఛానెల్ ను ఉపయోగించుకోవాలన్నారు. దీని ద్వారా అన్ని కీలక అప్ డేట్స్ అందిస్తామని సీపీ సజ్జనార్ పునరుద్ఘాటించారు. కాగా, సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించు కోవ డంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ముందుంటారు. ఎక్స్ వేదికగా ఆయా అంశాల గురించి ఆయన స్పందించే విధానం నెటిజన్లు బాగా ఆకట్టుకుంటుంది.

ముఖ్యంగా ఆయన ఆర్‌టిసి ఎండిగా ఉన్న సమయంలో బెట్టింగ్ యాప్స్ అరికట్టేందుకు పెద్ద యుద్ధమే చేశారు. ఇందుకోసం ప్రపంచ యాత్రికుడు అన్వేష్ లాంటి వారి సాయం తీసుకున్నారు. వారి ద్వారా ఈ బెట్టింగ్ యాప్స్‌ను అరికట్టేందుకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. రీసెంట్ గా ఆయన హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ప్రజలను అలర్ట్ చేసే పలు కీలక విషయాలను వెల్లడిస్తున్నారు. తప్పుడు ప్రచారాల గురించి ఎడ్యుకేట్ చేస్తున్నారు. అందులో భాగంగా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఎపిలో తుఫాను బాధితులకు ప్రభుత్వం ఆర్థిక సాయం

అమరావతి: మొంథా తుఫాను ఆంధ్రప్రదేశ్‌ని అల్లకల్లోలం చేసేస్తోంది. కొన్ని జిల్లాలు ఇప్పటికే తుఫాను కారణంగా అతలాకుతలం అయ్యాయి. అధికారులు ముందుగానే స్పందించి తుఫాను ప్రభావిత ప్రాంతంలో ఉన్న ప్రజలను సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించారు. తాజాగా తుఫాను బాధితులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. పునరావాస కేంద్రాలకు వచ్చిన బాధితులకు ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున ఆర్థిక సాయం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కుటుంబంలో ముగ్గురి కంటే ఎక్కువగా ఉంటే గరిష్టంగా రూ.3 వేలు అందజేయాలని అధికారులు పేర్కొన్నారు. పునరావాస కేంద్రం నుంచి ఇంటికి వెళ్లే ముందు ఈ నగదు ఇవ్వనున్నారు. ఈ మేరకు విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్ సిఎస్ సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. 

ఓట్ల కోసం మోదీ డాన్స్ చేయమన్నా చేస్తారు: రాహుల్ గాంధీ

బీహార్ లో ఎన్నికల ప్రచారం ప్రారంభ ర్యాలీ లోనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు. మోదీ ఓట్లకోసం ఏమైనా చేస్తారని, మీరు స్టేజ్ మీద డ్యాన్స్ చేయమన్నా చేస్తారని ఎగతాళి చేశారు. ముజఫర్ పూర్ లో బుధవారంనాడు ఆర్జేడీ నాయకుడు మహాఘట్బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజశ్వీ యాదవ్ తో కలిసి ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు వారం రోజులే గడువు ఉండడంతో రాహుల్ గాంధీ ప్రధాని మోదీ, బీహార్ ముఖ్యమంత్రి నితిశ్ కుమార్ తో పాటు, రాష్ట్రంలో అసమర్థ పాలన పై విమర్శలు గుప్పించారు.బీహారీలకు అతిపెద్ద పండుగ అయిన ఛత్ పూజ ఈ మధ్యనే ముగిసినా, ఆ అంశాన్ని ప్రస్తావించి, ఢిల్లీలోని కంపుకొడుతున్న కలుషిత యమునా నదిలో భక్తులు ఛత్ పూజ చేసుకుంటే, ప్రధాని మోదీ మాత్రం ప్రత్యేకంగా తయారు చేసిన చెరువులో స్నానం చేశారని విమర్శిస్తూ, ఆయన ద్వంద్వ నీతిని ఎండగట్టారు. మోదీకి యమునానది కాలుష్యం పట్టదు, ఛత్ పూజ పట్టదు ఆయనకు కావల్సింది మీ ఓట్లు మాత్రమే అని రాహుల్ గాంధీ అన్నారు.

నితీశ్ కుమార్ 20 ఏళ్లుగా బీహార్ లో అధికారంలో ఉన్నా వెనుకబడిన వర్గాలకు ఆయన చేసింది ఏమీ లేదని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలోపట్టునిలుపుకోవడం కోసం బీజేపీ నితీశ్ కుమార్ ఇమేజ్ ను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.కేవలం షో కోసం నితీశ్ కుమార్ సీఎంగా ఉన్నా, రిమోట్ కంట్రోల్ బీజేపీ చేతుల్లోనే ఉందని, బీహార్ లో వెనుకబడిన తరగతుల సమస్యలు కానీ, సామాజిక న్యాయం కానీ ప్రధాని మోదీ పట్టదని రాహుల్ గాంధీ దుమ్మెత్తి పోశారు. ఓట్ చోరీ ఆరోపణను పునరుద్ఘాటిస్తూ, బీహార్ లో కూడా ఓట్ చోరీ జరగవచ్చునని ఓటర్లను హెచ్చరించారు. బీజేపీ, జేడీయూ కూటమి ఓట్ల దొంగిలించడంలో నిమగ్నమైఉన్నారని అన్నారు. వారు మహారాష్ట్రలో ఓట్ల చోరీకి పాల్పడ్డారు. హర్యానాలోనూ ఓట్లు చోరీ చేశారు. ఇక బీహార్ లోనూ ఓట్లు దొంగిలించేందుకు శాయిశక్తులా ప్రయత్నిస్తారని ప్రతిపక్షనేత విమర్శించారు. ఓటర్ల జాబితా సవరణ పేరుతో 66 లక్షల ఓటర్ల పేర్లను తొలగించారని ఆరోపించారు.

బీహార్ లో సమగ్రమైన పాలన కోసం మహాఘట్బంధన్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ప్రజలకు పిలుపు నిచ్చారు.రాష్ట్రంలో అసలైన బీహారీల స్వరం ప్రతిబింబించే ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా వారు కృషి చేస్తారని హెచ్చరించారు. సర్ అంటే అదే అన్నారు. బీహార్ లో ప్రతి కులం, ప్రతి మతం, ప్రతి తరగతికీ ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నా అని రాహుల్ గాంధీ ప్రకటించారు. మోదీ ఆర్థిక విధానాలను దుమ్మెత్తి పోస్తూ, నోట్ల రద్దు, జీఎస్టీ వంటి చర్యల ద్వారా బీజేపీ ప్రభుత్వం చిన్న వ్యాపారులను నిలువునా ముంచిందని ఆయన అన్నారు. గతంలో యుపీఏ ప్రభుత్వం ప్రఖ్యాత నలంద యూనివర్సిటీ పునరుద్ధరణకు చేసిన కృషిని గుర్తు చేస్తూ, మహా కూటమి ప్రభుత్వం బీహార్ ను విద్యారంగంలో విశ్వకేంద్రంగా చేస్తుందని రాహులు ఉద్ఘాటించారు.

గాజాపై వైమానిక దాడుల్లో 104 మంది హతం

ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో మంగళవారం రాత్రి 104 మంది చనిపోయినట్లు గాజాలోని అరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నా, ఇజ్రాయెల్ సైన్యం బుధవారం కాల్పుల విరమణను అమలులోకి తెచ్చినట్లు ప్రకటించింది. హమాస్ ఒక ఇజ్రాయెల్ సైనికుడిని చంపడం ద్వారా కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచినట్లు పేర్కొంది.ఇజ్రాయిలే ఉల్లంఘనకు పాల్పడిందని ఆరోపించింది.మొదట పాలస్తీనా ఉగ్రవాదులు తమ సైనికుడిని చంపిన తర్వాతే, మంగళవారం రాత్రి తాము దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.

హమాస్ కాల్పుల విరమణను ఉల్లంఘించినందువల్లనే ప్రతిదాడులు చేశామని పేర్కొంది. తాము ఒప్పందాన్ని కొనసాగిస్తామని, ప్రత్యర్థినుంచి ఎలాంటి ఉల్లంఘన జరిగినా, దీటుగా స్పందించి తీరతామని ఇజ్రాయెల్ సైన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. వైమానిక దాడుల్లో కనీసం 104 మంది మరణించినట్లు గాజా ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. వారిలో సెంట్రల్ గాజాలోని బురైజ్ శరణార్థి శిబిరంలోని ఐదుగురు , గాజానగరంలోని సబ్రా సమీపంలోని భవనంలోని నలుగురు, ఖాన్ యూనిస్ లోని ఒకకారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మరణించారు.

ఎపి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుభేందు సామంత బాధ్యతలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుభేందు సామంత బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు బుధవారం నేలపాడులోని రాష్ట్ర హైకోర్టు మొదటి కోర్టు హాల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ జస్టిస్ సుబేందుతో న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయించారు. కలకత్తా హైకోర్టు నుండి జస్టిస్ సుభేందు ఎపి హైకోర్టుకు న్యాయమూర్తిగా బదిలీపై వచ్చారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు,అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్,అడిషనల్ సొలిసిటర్ జనరల్ చల్లా ధనంజయ,

హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె.చిదంబరం,ఎపి బార్ కౌన్సిల్ అధ్యక్షులు ఎన్.ద్వారకానాధ్ రెడ్డి అదనపు అడ్వకేట్ జనరల్ ఇ. సాంబశివ ప్రతాప్, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పొన్నారావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.లక్ష్మీనారాయణ, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ పార్థసారధి, పలువురు ఇతర రిజిష్ట్రార్లు, సీనియర్ న్యాయవాదులు,బార్ అసోసియేషన్ ,బార్ కౌన్సిల్ సభ్యులు, హైకోర్టు ఉద్యోగులు, ఎపి లీగల్ సర్వీసెస్ అధారిటీ, ఎపి జుడీషియల్ అకాడమీ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇది కుటుంబాలపై భారం కాదా?: కెటిఆర్

 మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి పురుషులకు టికెట్ ధరలు పెంచడంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. తెలంగాణ మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీ రైడ్‌కు తీసుకుందని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ పురుషులకు రెట్టింపు చార్జీలు విధిస్తోందని దుయ్యబట్టారు. విద్యార్థుల బస్ పాసులపై 25 శాతం చార్జీలు పెంచడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లెక్కిస్తే ఇదంతా కుటుంబాలపై పెరిగిన భారం కాదా? అని నిలదీసారు. ఓ నెటిజన్ ఎక్స్ లో చేసిన పోస్టుకు కేటీఆర్ స్పందిస్తూ ఈ విమర్శలు చేశారు. సదరు నెటిజన్ పోస్టు చేస్తూ తెలంగాణలో ఆర్టీసీ ఇక ఏమాత్రం అందుబాటులో లేదని తాను బీటెక్ మొదటి సంవత్సరంలో తాను వెళ్లే గమ్యస్థానానికి బస్ టికెట్ ధర రూ. 30 తాను మూడో సంవత్సరం వచ్చే సరికి ఇప్పడు రూ.60 కి పెరిగిందని చెప్పారు.

కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం మంచిదే కానీ పురుషులకు ఎందుకు టికెట్ ధర పెంచుతున్నారని ప్రశ్నించారు. ఈ నెల ప్రారంభంలో హైదరాబాద్ లో బస్సు చార్జీలను ప్రభుత్వం పెంచిందని, ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఎలక్ట్రిక్ ఆర్డినరీ, ఎలక్ట్రిక్ ఎక్స్ప్రెస్ బస్సుల్లో తొలి మూడు స్టేజీల వరకు ప్రస్తుత టికెట్ ధరపై రూ. 5 పెరిగిందన్నారు. ప్రస్తుతం ఆర్డినరీ బస్సుల్లో కనీస చార్జి రూ. 10గా ఉండగా ఇకపై రూ. 15 గా, నాలుగో స్టేజీ నుంచి ప్రస్తుత చార్జీపై రూ. 10 అదనంగా పెంచారని, ఇక మెట్రో డీలక్స్, ఎలక్ట్రిక్ మెట్రో ఏసీ బస్సుల్లో మొదటి స్టేజీ వరకు రూ. 5, రెండో స్టేజీ నుంచి రూ. 10 చొప్పున పెంచారని పేర్కొన్నారు.

‘మహారాణి’ సీజన్ 4.. ట్రైలర్ అదిరిపోయింది..

ఒటిటిలో ఎక్కువ శాతం.. కామెడీ, హారర్, సస్పెన్స్ థ్రిలర్ సినిమాలు, సిరీస్‌ల హవా నడుస్తోంది. కానీ, పొలిటికల్ డ్రామాలను ఇష్టంగా చూసే వారి సంఖ్య చాలా తక్కువ. అయినా కూడా పొలిటికల్ థ్రిలర్‌గా విడుదలైన ‘మహారాణి’ సిరీస్‌ని ప్రేక్షకులు విశేషంగా ఆదరించారు. బాలీవుడ్ నటి హుమా ఖురేషి ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్‌ నుంచి ఇప్పటివరకూ వచ్చిన మూడు సీజన్లలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ నమ్మకంతోనే ఇఫ్పుడు నాలుగో సీజన్‌ను త్వరలో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సిద్ధమయ్యారు మేకర్స్.

నాలుగో తరగతి పాసైన ఓ సాధారణ గృహిణి.. సీఎంగా మారి.. రాజకీయంగా అక్రమాలకు పాల్పడే ఎలా చెక్‌ పెట్టిందనే కోణంలో ఈ సిరీస్‌ను రూపొందించారు. తాజాగా ఈ వెబ్‌సిరీస్ నాలుగో సీజన్ ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ సీజన్ వచ్చే నెల 7వ తేదీన ప్రముఖ ఒటిటి సంస్థ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్‌లో శ్వేతా బసు ప్రసాద్ కీలక పాత్రలో కనిపించనుంది. కాగా, ఈ సిరీస్ తొలి సీజన్ 2021లో రాగా.. ఆ తర్వాత 2022లో రెండో సీజన్, 2024లో మూడో సీజన్ అభిమానులను అలరించాయి.  

భారత్ VS ఆస్ట్రేలియా.. మొదటి టి-20 వర్షార్ఫణం..

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మనుక ఓవెల్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన తొలి టి-20 వర్షార్పణం అయింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన ఇండియా తొలుత బ్యాటింగ్‌కి దిగింది. అయితే విధ్వంసక ఆటగాడు అభిషేక్ శర్మ 19 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అయితే ఐదు ఓవర్లు పూర్తి అయ్యే సమయానికి వర్షం కురవడంతో మ్యాచ్‌ని నిలిపి వేశారు. ఆ సమయానికి భారత్ 1 వికెట్ కోల్పోయి 43 పరుగులు చేసింది. ఆ తర్వాత కొంత సమయానికి వర్షం తగ్గడంతో మ్యాచ్‌ని 18 ఓవర్లకు కుదించి మళ్లీ ప్రారంభించారు. ఈ క్రమంలో గిల్, సూర్యలు ఆసీస్ బౌలర్లను చితక్కొట్టారు. గిల్ 20 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సు సాయంతో 37, సూర్య 24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 39 పరుగులు చేశారు. అయితే 9.4 ఓవర్ల వద్ద మళ్లీ వర్షం ప్రారంభమైంది. దీంతో మ్యాచ్‌ మళ్లీ నిలిచిపోయింది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో చివరికి ఐదు ఓవర్ల మ్యాచ్ అయినా జరుగుతుందని అభిమానులు ఆశపడ్డారు. కానీ, వరుణ దేవుడు శాంతించలేదు. దీంతో మ్యాచ్‌ని రద్దు చేశారు.