elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişXM海外fxvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetrealbahissohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbet海外fxExnesshilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişpiabellacasinohepsibahishepsibahisyouwinyouwintrendbettrendbetroyalbetroyalbetpadişahbetpadişahbetrinabetrinabetkulisbetkulisbetroyalbetroyalbetbetticketbetticketyakabetyakabetatlasbetatlasbet girişhilbethilbet girişsüratbetsüratbet girişrekorbetrekorbet girişmislibet girişpuntobahisgamabetgamabet girişcasicostacasicosta girişhepsibethepsibet girişcasibomcasibom girişcasibom güncel girişbetasuskralbethilbetsuratbetatlasbetaresbetteosbetyakabetbahiscasinobetkolikbetkolikkulisbetroyalbetyakabetkalebetroyalbetpadişahbetpadişahbetroyalbetkalebetyakabetroyalbetkulisbetbetkolikbahiscasinoyakabetteosbetaresbetatlasbetsuratbethilbetkralbetbetasusbahiscasinobahiscasinokulisbetkulisbetyakabetyakabetpadişahbetpadişahbetrinabetrinabetroyalbetroyalbetwbahiswbahisbetlikebetlikebetovisbetovisaresbetaresbet girişaresbetyakabetyakabet girişyakabetyakabet girişsüratbetsüratbet girişsüratbetsüratbet girişatlasbetatlasbet girişatlasbetatlasbet girişteosbetteosbet girişteosbetteosbet girişaresbetbetpipohiltonbehiltonbetrealbahissuratbetroketbetenbettrendbetprizmabetrinabetyakabetyakabetrinabetprizmabettrendbetenbetroketbetsuratbetrealbahishiltonbetbetpipoaresbetpadişahbetpadişahbet giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant

casinolevant

bets10

jojobet

piabellacasino giriş

bets10

realbahis

cratosroyalbet

mavibet

galabet

sakarya escort

Casibom

jojobet

parobet

Kadıköy Escort

cratosroyalbet

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

tempobet

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

artemisbet

holiganbet giriş

kalebet

diyarbakir escort

Sweet Bonanza Oyna

Sweet Bonanza

casinowon

betcio

padişahbet

deneme bonusu

ultrabet

kingroyal

xnxx

porn

madridbet

dinamobet

betebet

meritking

betpas

jojobet

hit botu

grandpashabet

teosbet

Pusulabet

grandpashabet

jojobet

jojobet

izmir escort

betlike

pusulabet

Casibom giriş

marsbahis

galabet

kralbet

Pusulabet

Pusulabet Giriş

milosbet

cratosroyalbet

royalbet

Streameast

orisbet

kingroyal

teosbet

kralbet

galabet

cratosroyalbet

betcio

dinamobet giriş

ultrabet

betosfer

grandpashabet

sekabet

matbet

imajbet

ధాన్యం సేకరణ కేంద్రాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి: రేవంత్

హైదరాబాద్: పౌరసరఫరాల విభాగం ఎప్పటికప్పుడు కలెక్టర్లకు తగిన సూచనలు ఇవ్వాలి అని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అవసరమైన చోట ధాన్యాన్ని దగ్గరలోని ఫంక్షన్ హాల్స్ కు తరలించాలని అన్నారు. తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సిఎం వీడియో కాన్ఫరెన్స్ జరిపారు. సిఎంతో సమీక్షలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. వివిధ జిల్లాలో కురిసిన వర్షాలు, జరిగిన నష్టాన్ని కలెక్టర్లు వివరించారు. పంట నష్టం, రహదారుల నష్టంపై అధికారుల నుంచి వివరాలు సేకరించారు. పంటనష్టం, రోడ్ల నష్టంపై సమగ్ర వివరాలు ఇవ్వాలని అధికారులకు రేవంత్ ఆదేశం ఇచ్చారు.

కేంద్రం నుంచి వరదసాయం పొందే అంశాలపై, పంటల కొనుగోళ్లపై జిల్లాల అధికారులతో చర్చించారు. ధాన్యం సేకరణ కేంద్రాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ప్రతి కొనుగోలు కేంద్రం నుంచి 24 గంటలకోసారి కలెక్టర్ కు రిపోర్టు ఇవ్వాలని అన్నారు. ధాన్యం కొనుగోలుపై రిపోర్టు ఇవ్వని అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని, వరదలకు దెబ్బతిన్న రోడ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలని సూచించారు. చెరువులు, వాగులు, కల్వర్టుల వద్ద ప్రజలను ముందుగానే అలర్ట్ చేయాలని, అన్నివిభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.16 జిల్లాలపై తుపాను ఎఫెక్టు ఉందని సమాచారం ఇచ్చారు. కేంద్రం హెచ్చరికలతో ముందస్తు చర్యలు తీసుకున్నామని, వరికోతల కాలంలో అనుకోని ఉపద్రవం రైతులకు ఆవేదన మిగులుస్తోందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

శారద నదికి గండి… నీటిలో మునిగిపోయిన వైలోవ గ్రామం

అమరావతి: మొంథా తుపాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురిశాయి. నదులు, వాగులు, వంకలు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. శారద నదికి గండిపడడంతో వైలోవ గ్రామం నీటిలో మునిగిపోయింది. దీంతో గ్రామస్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కాలం వెళ్లదీస్తున్నారు. అంతకంతకూ వరద ప్రవాహం పెరగడంతో నీటమట్టం పెరుగుతుందని గ్రామస్థులు వాపోతున్నారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలంలో శారద నది గండి పడటడంతో వైలోవ గ్రామం నీటమునిగింది. మొంథా తుపాన్ ప్రభావంతో చేతికి వచ్చిన పంటలను రైతులను కోల్పోయారు. రైతుల ఆర్థికంగా పూర్తిగా నష్టపోయారు. 

పూర్తిగా నష్టపోయామని వరి, పత్తి రైతుల ఆవేదన

 హైదరాబాద్: ఉమ్మడి నల్గొండ జిల్లాపై మొంథా తుఫాను ప్రభావం చూపింది. వరి, పత్తి పంటలకు భారీగా నష్టం జరిగింది. పత్తి, వరి పత్తి, వరి పోలాలకు వరద నీరు చేరడంతో నల్గొండ జిల్లా లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనూ ధాన్యం తడిసిపోయింది. పెట్టుబడి కూడా పూర్తిగా నష్టపోయామని వరి, పత్తి రైతులు ఆవేదన చెందారు. నల్లొండ జిల్లాలో 5.64 లక్షల ఎకరాల్లో పత్తి రైతులు సాగు చేశారు. ఈ నెల 14 న పత్తి కొనుగోలు కేంద్రాలు అధికారులు ప్రారంభించారు. తేమ అధికంగా ఉందని పత్తిని అధికారులు కొనుగోలు చేయలేదని అన్నారు. తాజాగా కురిసిన వర్షాలకు పత్తి మరింతగా తడిసిందని రైతులు ఆవేదన చెందారు. తేమ శాతం నిబంధన సడలించి కొనుగోలు చేయాలని రైతులు విజ్ఞప్తి చేశారు. 

పోలీసు అమరవీరుల దినోత్సవం… యాదగిరిగుట్టలో రక్తదాన శిబిరం

మన తెలంగాణ/యాదగిరిగుట్ట:  పోలీసు అమరవీరుల దినోత్సవం వారోత్సవాలను పురస్కరించుకొని యాదగిరిగుట్ట పిఎస్ పరిధిలోని య ఎసిపి శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. భువనగిరి డిసిపి ఆకాంక్ష యాదవ్ రక్తదాన శిబిరం ప్రారంభించి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ భాస్కర్, వివిధ మండలాల సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. యువకులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు.

యాదాద్రిలో రూ.1,90,000 లంచం తీసుకుంటూ ఎసిబి వలకు చిక్కిన దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి

 యాదాద్రి భువనగిరి: దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎస్ఈ రామారావు ఎసిబి వలకు చిక్కారు. మిషనరీ ఖరీదు ఇప్పించడానికి రూ.1, 90,000 లంచం ఓ కాంట్రక్టర్ నుంచి తీసుకుంటున్న ఎస్ఇ రామారావును ఎసిబి అధికారులు వలపన్ని పట్టుకున్నారు. వారం రోజుల క్రితం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎస్ఇగా రామారావు బాధ్యతలు స్వీకరించారు. యాదగిరిగుట్టలో లడ్డు కౌంటర్లు టెండర్ ద్వారా ఓ కాంట్రాక్టర్ మిషనరీ సప్లై చేశాడు. మిషనరీ ఖరీదు 11,50,000 ఆ బిల్లు కాగా ఇప్పించడానికి 20% కమిషన్ ను ఆ కాంట్రాక్టర్ ను రామారావు అడిగారు. ఇద్దరి మధ్యలో ఒక లక్ష 90 వేల రూపాయలకు ఒప్పందం కుదిరింది. కాంట్రాక్టర్ ఎసిబి వాళ్ళని కలవడంతో నల్గొండ ఎసిబి అధికారులను కలిశారు.  రామారావు ఆడియో కాల్స్ డేటాను సేకరించి మేడిపల్లిలో నిన్న సాయంత్రం రూ. 1,90,000 ఇస్తుండగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు. రామారావుకు సంబంధించిన యాదగిరిగుట్ట దేవస్థానంలో కూడా కొన్ని ఫైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. రామారావుకు హైదరాబాదులోని ఎల్బీనగర్ లో ఉన్న ఇంటిపై కూడా ఎసిబి అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.  పూర్తి సమాచారం ఈ రోజు మధ్యాహ్నం వరకి తెలుస్తుందని ఎసిబి డిఎస్ పి చెప్పాడు.  రామారావును జ్యూడిషియల్ రిమాండ్ కోసం నాంపల్లి కోర్టుకు తరలించారు. ఉమ్మడి నలగొండ జిల్లా ప్రజలకు ఇలాంటి సమాచారం ఉంటే మాకు ఇవ్వాలని ఎసిబి అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

బీహార్ పాఠాలు ఇసి నేర్చుకుందా?

బీహార్ తరువాత, ఎన్నికల కమిషన్ 9 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో నవంబర్ 4 నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)ను చేపట్టడానికి సిద్ధమైంది. ఈ ఎక్సర్‌సైజులో ఎన్నికలు త్వరలో జరగనున్న తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి కూడా ఉంది. ఈ సంవత్సరం తరువాత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అసోంను ఇప్పుడు విస్మరించడం పెద్ద లోపం.ఈ జాబితాలో ఉన్న ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపం, చత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. గతంలో ఆఖరి సారిగా 2002 2004 లోనే ఓటర్ల సర్వే జరగడంతో ఇప్పుడు ఈ ప్రక్రియను చేపట్టారు. ఇదివరకటి ఓటర్ల జాబితాలో ఉన్న ఓటర్లు అంతా ఇప్పటి జాబితాలో కూడా సాధ్యమైనంత వరకు ఉండేలా ఎన్నికల కమిషన్ అధికారులు ఇంటింటికీ వెళ్లి పరిశీలన చేస్తారని చెబుతున్నారు. జాబితాలో ఎవరి పేర్లయినా గల్లంతయితే ఆధార్‌తో సహా సూచించిన 12 ధ్రువీకరణ డాక్యుమెంట్లలో దేని ద్వారానైనా తిరిగి జాబితాలో నమోదు చేయించుకోవచ్చని ఎన్నికల కమిషన్ సూచిస్తోంది.

ఈ సర్వేకు సంబంధించిన మొదటి జాబితా నమూనా డిసెంబర్ 9న, తుది జాబితా ఫిబ్రవరి 7న ఎన్నికల కమిషన్ వెలువరిస్తుంది. అప్పటికీ బాధిత ఓటర్లు ఎవరైనా ఉంటే జిల్లా మెజిస్ట్రేట్‌లకు, రాష్ట్రాల ఎన్నికల ముఖ్య అధికారులకు అప్పీలు చేసుకోవచ్చు. ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న రెండోదశ ప్రక్రియ ఇది. మొదటిదశ బీహార్‌లో పూర్తయింది. బీహార్‌లో అనుభవమైన పాఠాల బట్టి తాము విధానాలను సవరించుకున్నామని ఎన్నికల కమిషన్ చెబుతోంది. ఓటర్ల జాబితా తయారీ అన్నది సమ్మిళిత ప్రక్రియగా ఉండాలి తప్ప ఓటర్లను మినహాయించేలా ఉండకూడదని సుప్రీం కోర్టు సూచించిన సూచనలను ఈసారి ఎన్నికల కమిషన్ ఎంతవరకు పాటిస్తుందో చూడాలి. బీహార్‌లో తరచుగా ఇతర ప్రాంతాలకు వలసలు, మృతి చెందిన ఓటర్లు, ఇతర తప్పుడు సమాచారం, ఇవన్నీ ఓటర్ల జాబితాల్లో గజిబిజిని సృష్టించినా, ఎన్నో లోపాలు ఉన్నాయని ముఖ్యంగా కాంగ్రెస్‌తో సహా విపక్షాలు ఎత్తి చూపినా, వాటిని సరిదిద్ది జాబితాలను సంసిద్ధం చేయడం తమ విజయంగా ఎన్నికల కమిషన్ ప్రకటించింది. బీహార్‌లోని అనుభవం చెప్పిందేమంటే చాలా ఎక్కువ సంఖ్యలో ఓటర్లు తమ హక్కును కోల్పోయే రిస్కును తెచ్చిపెట్టిందని స్పష్టమైంది.

అక్కడ చాలా తక్కువ వ్యవధిలో ఓటర్ల జాబితా సవరణ చేపట్టారు. ఒక నెల వివరాల సేకరణకు, మరో నెల అభ్యంతరాలు, వివాదాల స్వీకరణకు వినియోగించారు. ఇప్పుడు వచ్చిన చెప్పుకోదగిన మార్పు అభ్యంతరాలు విచారించడానికి, పరిశీలించడానికి దాదాపు 54 రోజులు అధికారికంగా గడువు ఇవ్వడం. బీహార్‌లో ఆదరాబాదరాగా జాబితాల సవరణ చేపట్టడం తుది జాబితాలో గణాంక క్రమ రాహిత్యాలను బయటపెట్టింది. సవరణ చేపట్టక ముందు లింగ నిష్పత్తి ప్రతి వెయ్యిమంది పురుషులకు 907 మంది మహిళలు ఉండగా, సవరణ చేపట్టిన తరువాత 892 మంది మహిళలుగా సంఖ్య పడిపోయింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పురుషులు కన్నా మహిళలే ఓటింగ్‌లో పాలొన్నారు. కానీ ముఖ్యంగా 18 నుంచి 29 ఏళ్ల వయసు గ్రూపు వారు ‘పెర్మనెంట్లీ షిఫ్టెడ్’ కేటగిరి కింద మహిళా ఓటర్లు విచక్షణా రహితంగా జాబితాల నుంచి తొలగింపబడటం గమనార్హం.

తక్కువ రిజిస్ట్రేషన్‌తో పోలిస్తే అధిక మహిళా ఓటింగ్ సాధారణంగా పురుషుల వలసలను సూచిస్తుంది. సాధారణ నివాసులను తొలగించలేదని వలసవాదులను మాత్రమే తొలగించాలన్నదే తమ టార్గెట్ అని ఎన్నికల కమిషన్ చెబుతున్నప్పటికీ ఎక్కువ శాతం మహిళలు తొలగింపబడ్డారు. ఈ క్రమరాహిత్యాలు ఎన్నికల కమిషన్ విధానపరమైన చట్రంలో రూపొందినట్టు కనిపిస్తున్నాయి. ధ్రువీకరణ ప్రాథమిక బాధ్యత బూత్ స్థాయి అధికారులు, బూత్ స్థాయి ఏజెంట్లు కాకుండా పౌరులు, పార్టీ ప్రతినిధులు అనవసరంగా భరించవలసి వచ్చింది. రాజకీయ పోటీగురించి ఎక్కువ ఆందోళన చెందుతున్న పార్టీల సభ్యులు అర్హత ఉన్న ఓటర్లందరినీ జాబితాలో చేర్చడం సమస్యాత్మకమే అని నిర్ధారించడం గమనార్హం. జాబితాలో గల్లంతయిన ఓటర్లు ఎవరైనా బూత్‌లెవెల్ ఏజెంట్ల ద్వారా నమోదు చేయించుకోవచ్చు. కానీ ఈ క్రమ రాహిత్యాలకు ఎన్నికల కమిషన్ స్పందించిన తీరు సరిగ్గా ఉండడం లేదు. సుప్రీం కోర్టు జోక్యం తరువాత ఎన్నికల కమిషన్ ఓటర్ల తొలగింపులో కారణాలను వివరిస్తూ సవరణలకు పూనుకుంది. సవరించిన నమూనా ఇప్పుడు విస్తృతంగా ప్రతిబింబించబడుతోంది.

బూత్ స్థాయి అధికారులు ఇప్పుడు మూడు సార్లు ఇంటింటా పరిశీలించాలని ఎన్నికల కమిషన్ నిబంధన విధించడం స్వాగతించదగింది. అయితే తాత్కాలిక వలసవాదులు చట్టప్రకారం సాధారణ నివాసిగా ఉన్నప్పటికీ ఇంటింటా సర్వే చేసే సమయంలో ఎవరైతే గైరుహాజరవుతారో వారికి ఓటరు జాబితాలో చోటు లేకుండా పోయే వీలుంటుంది. అయితే ఈ పరిస్థితిని నివారించడానికి అలాంటి ఓటర్లు ఆన్‌లైన్‌నలో ఎన్యూమరేషన్ ఫారంను నింపే వీలు కల్పించినట్టు ఎన్నికల కమిషన్ సూచిస్తున్నా అది సరిపోదు. ఈ నిబంధన డిజిటల్ అంతరాన్ని, అక్షరాస్యత సవాళ్లను విస్మరిస్తోంది. ఎన్యూమరేషన్ సమయంలో బూత్‌స్థాయి అధికారులకు సహకరించేందుకు ప్రత్యక్షంగా హాజరు కాని ఓటర్లపై అనవసర భారాన్ని మోపుతోంది. ఈ కసరత్తు భారత దేశ ఎన్నికల ప్రజాస్వామ్య సమగ్రతను ప్రభావితం చేసేలా పౌర సమాజంపైన, మీడియాపైన, పార్టీలపైన తీవ్రమైన నిఘా పాత్రను స్వీకరించే బాధ్యతను ప్రస్ఫుటం చేస్తోంది.

బీహార్ రాజకీయాల్లో కొత్తనీరు

1970వ దశకంలో మార్పు కోసం లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ దేశంలోని యువతలో ఓ నూతన భావావేశం రగల్చడంతో జాతీయ రాజకీయాలే పూర్తిగా మారిపోయాయి. అప్పటి వరకు జాతీయ రాజకీయాలపై ఆధిపత్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ క్రమంగా కుంచించుకు పోతూ రావడమే కాకుండా, మొదటిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వం కేంద్రంలోనే కాకుండా అనేక పెద్ద రాష్ట్రాలలో కూడా ఏర్పడుతూ వచ్చింది. దాదాపు అన్ని రాజకీయ పార్టీలలో నూతన నాయకత్వంను కూడా బీహార్‌లో ప్రారంభమైన యువత ఉద్యమం కారణమైంది. అయితే, అప్పటి నుండి బీహార్ రాజకీయాలు మాత్రం, ముఖ్యంగా గత 35 ఏళ్లుగా కేవలం ఇద్దరు నాయకుల చుట్టూ పరిమితం అవుతూ వస్తున్నాయి. లాలూ ప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్‌లలో ఎవ్వరో ఒకరు లేకుండా అక్కడ ఎవ్వరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా 20 ఏళ్లుగా ఎన్నికల్లో ఎవ్వరు గెలుపొందినా ప్రభుత్వం ఏర్పాటు చేసేది మాత్రం నితీశ్ అన్న విధంగా బీహార్ రాజకీయాలు మారుతూ వచ్చాయి.

ఇప్పుడు మొదటిసారిగా బీహార్ రాజకీయ మార్పు వైపు ప్రయాణిస్తున్నట్లు ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల ప్రచార సరళి వెల్లడిస్తున్నది. లాలూ ప్రసాద్ ఇప్పటికే ఎన్నికల రాజకీయాలకు దూరం అయ్యారు. ఇక నితీశ్ కుమార్‌కు సైతం దాదాపుగా ఇవే చివరి ఎన్నికలు అయ్యే అవకాశం ఉంది. గతంలో మాదిరిగా ఆయనలో భరోసా కనిపించడం లేదు. ‘జంగిల్ రాజ్’ గా ముద్రపడిన లాలూ ప్రసాద్ కుటుంబం నుండి బీహార్‌కు విముక్తి కలిగిస్తాననే నినాదంతో 2005 లో అధికారంలోకి వచ్చిన ఆయన శాంతిభద్రతలు, మహిళలకు రక్షణ, నేరస్థులను కట్టడిచేయడం, ప్రాథమిక విద్య, ఆరోగ్యం వంటి సదుపాయాలు కల్పించడంలో పేరొందారు. బహుశా దేశం మొత్తం మీద మహిళా ఓటర్ల మద్దతుతో సుదీర్ఘకాలం రాజకీయాలలో నెట్టుకు వచ్చిన నేత ఆయనే అని చెప్పవచ్చు. 2020 బీహార్ ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. ఎన్‌డిఎ కేవలం .03% ఓట్ల తేడాతో మహాఘట్‌బంధన్‌ను ఓడించింది. గత ఏడాది లోక్‌సభ ఎన్నికలు సైతం ఎన్‌డిఎకు సంతృప్తికరంగా లేవు. అందుకనే ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలపై ఆసక్తి పెరుగుతుంది. ఈ కారణంతోనే గతంలో మాదిరిగా నితీశ్ కుమార్‌ను పక్కకు నెట్టే సాహసం బిజెపి చేయలేకపోతుంది. గతంలో ఎల్‌కె అద్వానీ హయాంలో రామ్ విలాస్ పాశ్వాన్‌ను, మోడీ హయాంలో చిరాగ్ పాశ్వాన్‌ను ప్రయోగించి నితీశ్‌ను కట్టడి చేసే విఫల ప్రయత్నం చేశారు.

మొదటిసారిగా బీహార్ లో ఆధిపత్యం కోసం యువ నాయకత్వం పోటీపడుతున్నది. తేజస్వి యాదవ్, చిరాగ్ పాశ్వాన్, ముఖేష్ సహాని లేదా ప్రశాంత్ కిషోర్ వంటి వారు బీహార్ రాజకీయాలను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే తేజస్వి యాదవ్‌ను ఇండియా కూటమి తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. మరోవంక, ముఖేష్ సహానీని ఉప ముఖ్యమంత్రిగా తేజస్వి ప్రకటించారు. బీహార్ రాజకీయాలలో తమకంటూ ప్రజాకర్షణ కలిగిన నాయకుడు లేని బిజెపి చిరాగ్ పాశ్వాన్‌ను ప్రోత్సహిస్తున్నది. ఒక దశలో ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలిచే ప్రయత్నం చేశారు. అతని బలానికి మించి 29 సీట్లు అతని పార్టీకి కేటాయించింది. ఇక మొన్నటి వరకు ఎన్నికల వ్యూహకర్తగా పలు పార్టీలకు సేవలు అందించిన ప్రశాంత్ కిషోర్ తానే స్వయంగా ఎన్నికల రంగంలోకి దిగుతున్నారు. రెండేళ్లపాటు పాదయాత్ర ద్వారా ప్రజలలో బలమైన ముద్ర వేయించుకొనే ప్రయత్నం చేశారు. తన పార్టీ గెలిస్తే 150 సీట్లు, లేకపోతే 10 లోపు సీట్లు మాత్రమే పొందుతుందంటూ ‘గాలివాటం’పైన ఆధారపడుతున్నట్లు చెప్పకనే చెప్పారు.

ఒక విధంగా ఎన్నికలకు రెండు నెలల ముందు రాహుల్ గాంధీ నేతృత్వంలో చేపట్టిన ‘ఓటరు అధికార్ యాత్ర’కు విశేషమైన స్పందన లభించింది. నితీశ్ కుమార్ ప్రభుత్వం పట్ల ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నట్టు, ప్రజలు మార్పు కోరుకుంటున్నట్లు సంకేతాలు లభించాయి. కాంగ్రెస్ తన ఇండియా కూటమి భాగస్వాములతో కలిసి మద్దతును ఏకీకృతం చేయాలని లక్ష్యంగా చేపట్టిన ఈ యాత్రలో తేజస్వి యాదవ్, అఖిలేశ్ యాదవ్, ఎంకె స్టాలిన్ లతో సహా కూటమికి చెందిన అగ్ర నాయకులందరూ పాల్గొన్నారు. అయితే, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినా ఆ తర్వాత రెండు నెలలపాటు రాహుల్ గాంధీ బీహార్ వైపు చూడలేదు. మరోవంక, సీట్ల సర్దుబాటులో ప్రతిపక్ష కూటమి చతికలపడింది. అధికారికంగా సీట్ల సర్దుబాట్ల గురించి ప్రకటించలేకపోయారు. అయితే, ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ ను ప్రకటించడం ద్వారా ఎన్‌డిఎ కూటమిని ఆత్మరక్షణలో పడవేశారు. చిరాగ్ పాశ్వాన్‌ను ప్రోత్సహించడం ద్వారా నితీశ్ కుమార్ ను ఎన్నికల అనంతరం వదిలివేసి, సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు వైపు బిజెపి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు పలువురు భావిస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం కూడా ఎన్నికలకు నితీశ్ కుమార్ నేతృత్వంలో వెడుతున్నామని చెబుతూనే ఎన్నికల అనంతరం ఎన్‌డిఎ ఎంఎల్‌ఎలు ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకుంటారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. అయితే తేజస్వి యాదవ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపక్ష కూటమి ప్రకటించగానే ఆత్మరక్షణలో పడిన బిజెపి సైతం నితీశ్‌ను కాబోయే ముఖ్యమంత్రిగా చెప్పక తప్పలేదు. ఆ మరుసటి రోజే బీహార్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ విషయమై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏదేమైనా, నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా కొనసాగడం బిజెపి శ్రేణులలో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. తమ పార్టీ నాయకుడే ముఖ్యమంత్రి కావాలనే పట్టుదల వారిలో ఉంది. అదే విధంగా జెడియు శ్రేణులలో సైతం బిజెపి పట్ల సానుకూలత కనిపించడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయా పార్టీల మధ్య ఓట్ల మార్పిడి ఏమేరకు సవ్యంగా కొనసాగుతుందో చూడాల్సి ఉంది. ఏదేమైనా బీహార్‌లో కులాల ప్రాతిపదికనే పార్టీల బలాలు ఆధారపడి ఉన్నాయి. 57 శాతం మంది పార్టీ, అభ్యర్థ్డిని కాకుండా కులాన్ని చూసి ఓటు వేస్తారని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.

ముఖేష్ సహానిని ఉపముఖ్యమంత్రిగా ప్రకటించడం ద్వారా బాగా వెనుకబడిన వర్గాలలో బిజెపి మద్దతుకు గండికొట్టే ప్రయత్నం తేజస్వి చేస్తున్నట్లు స్పష్టం అవుతుంది. నితీశ్ పాలనలో కొంతకాలంగా శాంతిభద్రతలు ఆందోళనకరంగా మారడం, అభ్యర్థుల ఎంపిక రెండు ప్రధాన కూటమిలలో సైతం గందరగోళాలకు దారితీయడం, బిజెపి ప్రచారం చేస్తున్న ‘జంగిల్ రాజ్’ (లాలూ కుటుంబం పాలన) గురించి ఏమాత్రం తెలియని ఓ కొత్త తరం ఓటర్ల ప్రస్తుత ఎన్నికల్లో కీలకంగా మారడం వంటి పరిణామాలు కొత్త కొత్త అంశాలను తెరపైకి తీసుకు వస్తున్నాయి. వాస్తవానికి బీహార్ లో పట్టు సంపాదించుకోవడం కోసం ప్రధాని మోడీ 2014 నుండే విశేషంగా కృషి చేస్తున్నారు. మౌలిక సదుపాయాలకు సంబంధించి అనేక కొత్త ప్రాజెక్టులను చేపట్టారు. అయినప్పటికీ బలమైన నాయకత్వం బిజెపికి లోపించడంతో బీహార్ లో గట్టి పట్టు సంపాదించుకోలేకపోతుంది. నితీశ్ లేకుండా బిజెపిని బలోపేతం చేయడంకోసం ప్రయత్నించారు. అయితే, అటువంటి ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఇప్పుడు నితీశ్ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్ళక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ ఎన్నికలలో ప్రశాంత్ కిషోర్ ఎటువంటి ప్రభావం చూపుతారని ప్రశ్న ఇప్పుడు తలెత్తుతున్నది. దేశంలో ఎన్నికల గందరగోళాన్ని మొదట అర్థం చేసుకున్న కొద్దిమందిలో కిషోర్ కూడా ఉన్నారు. ఇప్పుడు నాయకుడిగా కూడా, అతను చాలా తక్కువ సమయంలోనే పార్టీని నిర్మించాడు. ఎంతగా అంటే అతను ఇప్పుడు 243 నియోజకవర్గాలలో అభ్యర్థులను నిలబెట్టాడు. అయితే, జన్ సురాజ్ అభ్యర్థులలో ముగ్గురిని ఉపసంహరించుకోవాలని బిజెపి బలవంతం చేసిందని ఆరోపిస్తున్నారు. ఒకప్పుడు రాజకీయ నాయకులు అధికారంలోకి రావడానికి కండలవీరులను ఉపయోగించుకునేవారు. తర్వాత, చాలా మంది కండలవీరులు తామే రాజకీయ నాయకులుగా మారారు. అదే విధంగా, రాజకీయ నాయకులకు నిధులు సమకూర్చే కొంతమంది వ్యాపారవేత్తలు కూడా విధానాలను నేరుగా ప్రభావితం చేయడానికి రాజకీయ రంగంలోకి ప్రవేశించడం ప్రారంభించారు. అలాంటప్పుడు ఎన్నికల వ్యూహకర్త ఎందుకు రాజకీయ నాయకుడిగా మారలేరు? అనుకుంటూ ఆయన సొంతంగా పార్టీ పెట్టారు.

ఒక దశలో బీహార్‌లో పికె కింగ్ మేకర్ కాబోతున్నారని చాలామంది భావించారు. 8 నుండి 10 శాతం ఓట్లతో ఆయన మద్దతు లేకుండా ఎన్నికల అనంతరం ఎవ్వరూ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోవచ్చని కూడా అంచనా వేశారు. అయితే, ఎప్పుడైతే తాను సొంతంగా ఎన్నికలలో పోటీ చేయబోవడం లేదని ప్రకటించారో అప్పటి నుండి ఆయన ప్రాధాన్యత తగ్గుతున్నట్లు సంకేతాలు వెల్లడి అవుతున్నాయి. ఆయనకు లభించే ఓట్లు గణనీయంగా తగ్గిపోయే అవకాశాలున్నట్లు స్పష్టం అవుతుంది. పైగా, ఎన్నికల వ్యూహకర్తగా మీడియాలో సంచలనాలకు పేరొందిన ప్రశాంత్ కిషోర్ గురించి బీహార్‌లో సాధారణ ప్రజలకు పెద్దగా తెలియదు. అయితే మొదట్లో నరేంద్ర మోడీ, తర్వాత ప్రియాంక గాంధీ, మమతా బెనర్జీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఎంకె స్టాలిన్ వంటి విభిన్న నేతలకు ఎన్నికల ప్రచార వ్యూహాలు జరిపించారు. రాజకీయ ప్రత్యర్థులపై బురదచల్లడం ఆయన మార్క్ ప్రచారంగా పేరొందింది. ప్రజాక్షేత్రంలో ఏనాడూ విశ్వసనీయ నేతగా గుర్తింపు పొందలేకపోవడమే కాకుండా ఆయన పనిచేసిన నాయకుల వైరుధ్యం గమనిస్తే ఆయనకు సైద్ధాంతిక నిబద్ధత కూడా లేదని స్పష్టం అవుతుంది.

మరోవంక, వివాదాస్పదంగా మారిన ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) రాజకీయంగా బిజెపికి ఏమాత్రం ప్రయోజనం కలిగిస్తుందో అనేది ప్రశ్నార్థకంగా మారింది. 65 లక్షల మంది ఓటర్లను తొలగించగా, వారిలో తమ మద్దతు దారులు కూడా ఉన్నట్లు ఆ పార్టీ స్థానిక నేతలే వాపోతున్నారు. ఒక విధంగా ఈ ఎన్నికలు నరేంద్ర మోడీ రాజకీయ భవిష్యత్ కు సవాల్ అని చెప్పవచ్చు. గత ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి సొంతంగా మెజారిటీ తీసుకు రావడంలో విఫలం చెందారు. ఆ తర్వాత మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి సాధించిన విజయాలలో సైతం ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల పట్టుదల కారణంగా ఎక్కవు లాగా భావిస్తున్నారు. బీహార్ లో బిజెపిని గెలిపించలేకపోతే వచ్చే ఏడాది జరిగే ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై ఆ ప్రభావం పడే అవకాశం ఉంది.

– చలసాని నరేంద్ర, 98495 69050

ఆగి ఉన్న కార్గో బస్సును ఢీకొట్టిన లారీ: ఇద్దరు మృతి

ఖమ్మం కొత్త బస్టాండ్ వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కార్గో బస్సును లారీ ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

ప్రజాధనం దుర్వినియోగమా?

భారత ఆర్థిక వ్యవస్థలో కార్పొరేట్ -ప్రభుత్వ సంబంధాలు ఎప్పుడూ వివాదాస్పదమే. ఇటీవల వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ఒక దర్యాప్తు నివేదికలో మోడీ ప్రభుత్వం అదానీ గ్రూపును ఆదుకోవడానికి ప్రజానిధులను ఉపయోగించినట్లు వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం, అమెరికా లాంటి విదేశీ బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి వెనకడుగు వేసిన సమయంలో భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసి) నుంచి దాదాపు 3.9 బిలియన్ డాలర్లు (సుమారు రూ.33000 వేల కోట్ల రూపాయలు) అదానీ సంస్థల్లో పెట్టుబడులుగా మళ్లించారు. ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, ప్రభుత్వం ఒక ప్రైవేటు సమూహానికి అనుకూలంగా చేసిన చర్యగా కనిపిస్తోంది. ఈ విషయం భారత రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ముఖ్యంగా అదానీపై అమెరికాలో జరుగుతున్న దర్యాప్తుల నేపథ్యంలో అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీకి మోడీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చాలా కాలంగా ఆరోపణలు వస్తున్నాయి. 2023 లో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక అదానీ సంస్థల్లో స్టాక్ మానిప్యులేషన్, ఆర్థిక అవకతవకలు ఉన్నాయని పేర్కొంది.

దీంతో అదానీ షేర్లు భారీగా పడిపోయాయి. ఇప్పుడు అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ (డిఒజె), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ కమిషన్ (ఎస్‌ఇసిసీ) అదానీపై మరిన్ని ఆరోపణలు చేశాయి. 2024 నవంబర్‌లో వెలువడిన ఇండిక్ట్‌మెంట్ ప్రకారం, అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ సోలార్ ప్రాజెక్టుల కోసం భారత అధికారులకు 250 మిలియన్ డాలర్ల లంచాలు ఇచ్చినట్లు ఆరోపించారు. ఈ లంచాలను దాచి, అమెరికా పెట్టుబడిదారుల నుంచి 2 బిలియన్ డాలర్లు సేకరించినట్లు తెలిపారు. ఇంకా 2025 అక్టోబర్ నాటికి భారత అధికారులు అమెరికా సమన్లు అందించడంలో విఫలమయ్యారని ఎస్‌ఇసి కోర్టుకు తెలిపింది. ఇవి అదానీ గ్రూపు ఆర్థిక స్థితిని మరింత బలహీనపరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాషింగ్టన్ పోస్ట్ నివేదిక మరింత ఆసక్తికరం. మే 2025 లో ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ, నీతిఆయోగ్, ఎల్‌ఐసి సమన్వయం తో ఒక ప్లాన్ రూపొందించారని అది పేర్కొంది.

అదానీ పోర్ట్ కోసం 585 మిలియన్ డాలర్ల బాండ్ ఇష్యూ జరిగింది. దీనిని ఎల్‌ఐసి మాత్రమే సబ్‌స్క్రైబ్ చేసింది. ఇంకా, అదానీ గ్రీన్ ఎనర్జీ, అంబుజా సిమెంట్స్ లాంటి సంస్థల్లో 3.4 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెంచారు. ఈ చర్యలు అదానీ గ్రూపు రుణాలు (2024లో 20% పెరిగాయి) తగ్గించడానికి సహాయపడ్డాయి. కానీ, ఇది ప్రజా నిధుల దుర్వినియోగమని విమర్శకులు అంటున్నారు. ఎల్‌ఐసికు 30 కోట్ల మంది పాలసీ హోల్డర్లు ఉన్నారు. వీరు ఎక్కువగా మధ్యతరగతి, గ్రామీణ ప్రజలు. వారి పొదుపులను రిస్కీ పెట్టుబడుల్లో పెట్టడం సరికాదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదాహరణకు, హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత ఎల్‌ఐసి అదానీ షేర్లలో రూ.7,850 కోట్ల రూపాయల నష్టపోయింది. ప్రతిపక్షాలు ఈ విషయాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్, మల్లికార్జున ఖర్గేలు ఇది ‘క్రోనీ క్యాపిటలిజం’ అని పిలుస్తున్నారు. పార్లమెంటు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ దర్యాప్తును ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఎక్స్ (ట్విట్టర్)లో కూడా ఈ విషయం హాట్ టాపిక్. కొన్ని పోస్టులు మోడీ -అదానీ బంధాన్ని ‘గుజరాత్ మాఫియా’ అని వర్ణిస్తున్నాయి. మరికొన్ని ఎల్‌ఐసి పెట్టుబడులు మార్కెట్ ఆధారితమని డిఫెండ్ చేస్తున్నాయి.

అయితే, అదానీ గ్రూపు ఈ ఆరోపణలను ‘నిరాధారం’ అని ఖండించింది. ఎల్‌ఐసి కూడా తమ పెట్టుబడులు డ్యూ డిలిజెన్స్‌తో చేస్తామని, ఎలాంటి ప్రభుత్వ ఒత్తిడి లేదని చెప్పింది. అదానీ బాండ్లు 10- సంవత్సరాల ప్రభుత్వ సెక్యూరిటీల కంటే 8.02 శాతం అధిక రాబడి ఇస్తున్నాయని వారు వాదిస్తున్నారు. విశ్లేషణాత్మకంగా చూస్తే ఇది భారతదేశంలో క్రోనీ క్యాపిటలిజం సమస్యను హైలైట్ చేస్తుంది. అదానీ గ్రూపు ఓడరేవులు, విద్యుత్, మౌలిక సదుపాయాల్లో విస్తరణ జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా ఉంది. కానీ, దాని కోసం ప్రజా సంస్థలను ఉపయోగించడం సరికాదు. సెబీ హిండెన్‌బర్గ్ ఆరోపణల్లో కొన్నింటిని తోసిపుచ్చింది. కానీ, యుఎస్ దర్యాప్తులు కొనసాగుతున్నాయి. ఇది పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ఆస్ట్రేలియా ఎనర్జీ ఫైనాన్స్ డైరెక్టర్ టీమ్ బక్లీ లాంటి నిపుణులు ఇది ‘క్రోనీ క్యాపిటలిజం సజీవంగా ఉంది’ అని అంటున్నారు. చివరగా, ఈ వివాదం ప్రభుత్వం, కార్పొరేట్ల మధ్య సమతుల్యత గురించి ప్రశ్నలు లేవనెత్తుతుంది. పారదర్శకత, జవాబుదారీతనం లేకుండా ప్రజాధనం దుర్వినియోగం అయితే, అది సామాన్యులకు నష్టం. స్వతంత్ర దర్యాప్తు అవసరం, లేకపోతే ఇలాంటి సమస్యలు మరిన్ని వస్తాయి.

– కోలాహలం రామ్ కిశోర్

– 9849328496

వన్డేల్లో కోహ్లీ రూల్ నే… టి20ల్లో అతడు ఫాలో అవుతున్నాడు: కార్తీక్

హైదరాబాద్: శుభ్‌మన్ గిల్ టెస్టులో అదరగొడుతున్నాడు. వన్డేలలో కూడా పర్వాలేదనిపిస్తాడు. వన్టే, టెస్టులకు గిల్ కెప్టెన్ బాధ్యతలు నిర్వహిస్తుండడంతో అదనపు బాధ్యతలు రావడంతో బ్యాటింగ్ లో మెరుపులు మెరిపిస్తున్నాడు. టి20లకు మాత్రం వైఎస్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఆసీస్‌లో తొలి టి20లో గిల్ బ్యాటింగ్‌లో అరదగొట్టాడు. అభిషేక్ ఔటైన తరువాత సూర్యతో కలిసి గిల్ అద్భుతంగా ఇన్నింగ్స్ నిర్మించాడు. ఈ సందర్భంగా గిల్ బ్యాటింగ్ తీరును మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ కొనియాడారు. కెప్టెన్, వైఎస్ కెప్టెన్ పదువుల రావడంతో గిల్ ఆత్మవిశ్వాసంతో ఆడుతున్నాడన్నారు. టి20ల్లో ఒత్తిడి లేకుండా ఆడడం అనే గొప్ప విషయమని ప్రశంసించారు. బాధ్యతలే అతడిలో ఉత్తమ ఆటను బయటకు తీసుకొస్తున్నాయని, ఆత్మవిశ్వాసం పెరగడంతో వన్డే, టెస్టుల్లో నిలకడ పరుగులు చేస్తున్నాడని, టి20ల్లో పరుగుల మాత్రం ఆపకూడదని దినేశ్ కార్తీక్ సలహా ఇచ్చాడు. వన్డేలలో కోహ్లీ క్రీజులో ఉంటే చాలు పరుగులు వాటంతట అవే వస్తాయని, గిల్ కూడా టి20ల్లో అదే రూల్ పాలో అవుతున్నారని మెచ్చుకున్నాడు. ఆసీస్ జరిగిన టి20లో స్కోరు బోర్డు చూసే వరకు ఎన్ని పరుగులు చేశాడో తెలియదన్నాడు. వన్డేలో కోహ్లీ ఆటను టి20ల్లో గిల్ చూపిస్తున్నాడన్నారు. భారత్ బ్యాటింగ్ డెప్త్ చాలా పెద్దదిగా ఉందని, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, కెఎల్ రాహుల్ వంటి ఆటగాళ్లను దాటుకొని ఓపెనర్‌గా గిల్ వచ్చాడని, టి20ల్లో ఓపెనర్‌గా రావడం అనేది కఠినమైన సవాళ్లను ఎదుర్కొవడం అని దినేశ్ కార్తీక్ ప్రశంసించారు. ఒత్తిడి అధిగమించి పరుగులు తీయడంతో పాటు ప్రతి మూడు మ్యాచ్‌లలో విన్నింగ్స్ ఇన్నింగ్స్ ఆడాలని దినేశ్ కార్తీక్ సూచనలు చేశాడు.