elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişxmtradingxmtradingvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetrealbahissohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbetxmtradingxmtradinghilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişaresbetaresbet girişaresbetyakabetyakabet girişyakabetyakabet girişsüratbetsüratbet girişsüratbetsüratbet girişatlasbetatlasbet girişatlasbetatlasbet girişteosbetteosbet girişteosbetteosbet girişpadişahbetpadişahbet girişcasibomcasibom girişcasibom güncel girişsonbahis girişsonbahissonbahis güncelcasibomcasibom girişrekorbetrekorbet girişmislibetmislibet girişhepsibethepsibetsüratbetsüratbetatlasbetatlasbet girişaresbetaresbet girişhilbethilbet girişsohobetsohobet girişyakabetyakabet girişwinxbetwinxbet girişkulisbet girişkulisbetbetmarinobetmarino girişmisliwinmisliwin girişbetnanobetnano girişpadişahbetpadişahbet girişyakabetrealbahisbetovisyouwinbetwonkralbetatlasbetsuratbetaresbetalobetteosbetkralbetkulisbetrinabetmasterbettingyakabetlordbahistrendbetbetkoliklivebahiscasibomcasibom girişcasibom güncel girişkulisbetkulisbetyakabetyakabetkulisbetkulisbetbahiscasinobahiscasinoroyalbetroyalbetbetlikebetlikebetovisbetovismasterbettingmasterbettingpadişahbetpadişahbetenbetenbet girişenbetenbet girişwinxbetenbet girişwinxbetwinxbet girişsonbahissonbahis girişkralbetenbetsuratbetbetpipobetasusprizmabetrinabetkulisbetbahiscasinoteosbetkalebet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant

casinolevant

bets10

jojobet

piabellacasino giriş

bets10

realbahis

cratosroyalbet

mavibet

galabet

sakarya escort

Vaycasino

cratosroyalbet

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

artemisbet

holiganbet giriş

kalebet

eskisehir escort

casinowon

deneme bonusu

betasus

xnxx

porn

hit botu

jojobet

galabet

Pusulabet

Pusulabet Giriş

milosbet

cratosroyalbet

Streameast

cratosroyalbet

dinamobet giriş

kingroyal

meritking

madridbet

jojobet

Jojobet giriş

padişahbet

tlcasino

jojobet giriş

bets10

bahislion

jojobet

sonbahis

holiganbet

jasminbet giriş

betmoney

realbahis

marsbahis

betsat

pusulabet

jojobet

holiganbet

pusulabet

teosbet

jojobet

casibom

marsbahis

kingroyal

betnano

matbet giriş

jojobet giriş

kralbet

kralbet

galabet

süratbet

grandpashabet

grandpashabet

imajbet

matbet

grandpashabet

meritking

vdcasino

betcio

meritking

meritking

meritking

meritking giriş

meritking güncel

madridbet

casibom

meritking

Sweet Bonanza

sekabet

meritking

meritking

meritking

భారతీయ సంగీతంలో భేదాలు

కర్ణాటక సంగీతం, హిందుస్తానీ సంగీతం భారతీయ శాస్త్రీయ సంగీతంలోని రెండు ప్రధానమైన రకాలు లేదా శైలులు. ఈ రెండూ మన దేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా అమెరికా, యూరప్ ఖండాల్లో రసికుల విశేష ఆదరణను చూరగొన్నా యి. హిందుస్తానీ సంగీతం ఉత్తర భారత దేశంలో ఉద్భవించింది. దానిమీద పర్షియన్, అఫ్గాన్, మొగల్ సంగీత సంప్రదాయాల ప్రభావం ఉంది. కర్ణాటక శైలి, ప్రాచీన వేద సంప్రదాయాన్నీ, దేవాలయాల సంప్రదాయాన్నీ పుణికి పుచ్చుకున్నది. పేరులో కర్ణాటక ఉంది కనుక, ఇది కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినదని అపోహ పడేవాళ్లుంటారు కొందరు. కానీ కర్ణాటక అనే సంస్కృత శబ్దానికి దక్షిణ భారత దేశం అని అర్థం. కర్ణము అంటే చెవి కాబట్టి, చెవులకు ఇంపైనది కర్ణాటక సంగీ తం అని భావించే ప్రమాదం కూడా ఉంది. కానీ ఈ ఊహ సంబద్ధమైనది కాదు.

హిందుస్తానీ సంగీతం స్వర (సుర్) ప్రధానమైనది, కర్ణాటక శైలిలోనేమో తాళం ముఖ్యం అని చెప్పవచ్చు స్థూలంగా. కానీ ఈ వాక్యాన్ని categorical comment (నిర్ద్వంద్వ వ్యాఖ్య) గా చెప్పకూడదు. స్వరం, తాళం పరస్పరం ఆశ్రితాలు అని రెండు శైలులూ ఒప్పుకుంటాయి.

ఘరానాలు హిందుస్తానీ పద్ధతిలో మాత్రమే ఉన్నాయి. గ్వాలియర్ ఘరానా చాలా ప్రాచీనమైనది,16వ శతాబ్దం నాటిది. దీనిలో స్వరశుద్ధతకు, తళుకుబెళుకులు లేని రాగప్రస్తారానికి ప్రాధాన్యమిస్తారు. టప్పా అనే ఉపశాస్త్రీయ శైలి మొదట ఈ ఘరానాలో, తర్వాత బనారస్ ఘరానాలో వృద్ధి చెందింది. మైహర్ ఘరానా సంస్థాపకుడు ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్. ఈయన కూ తురైన విదుషి అన్నపూర్ణా దేవి గొప్ప విద్యాంసు రాలు. ఈ ఘరానా కళాకారులు ఎక్కువ వరకు వాద్యసంగీతకారులు. కిరాణా ఘరానా శ్రుతిశుద్ధికి ప్రసిద్ధమైనది. దీనికి మూలస్తంభం అనదగినవాడు ఉస్తాద్ అబ్దుల్ కరీంఖాన్. ఇతని ఠుమ్రీ గాయనాన్ని విని, సంగీతాన్ని నేర్చుకునేందుకు పండిత్ భీమ్ సేన్ జోషి చిన్నతనంలోనే ఇల్లు విడిచి పారిపోయాడు.

జైపూర్- అత్రోలి ఘరానా సంస్థాపకుడు ఉస్తాద్ అల్లాదియా ఖాన్. అరుదైన, క్లిష్టమైన రాగాలకు, లయకారికి ప్రాధాన్యమిస్తారు ఈ ఘరానా వాళ్లు. పటియాలా ఘరానాను అలీ బక్ష్, ఫతే అలీఖాన్‌లు స్థాపించారు. ఉస్తాద్ బడే గులామలీ ఖాన్, రాషిద్ ఖాన్‌లు దీనిలోని ముఖ్యులు. ఉల్లాసకరమైన, అలంకృత శైలి వీరి ప్రత్యేకత. వీరు ఎక్కువగా శుద్ధ శాస్త్రీయ ప్రక్రియలైన ధ్రు పద్, ఖ్యాల్‌లు కాకుండా ఠుమ్రీలు, ఉపశాస్త్రీయ బందిష్‌లను పాడుతారు. వీరి గాయనంలోని మీండ్ (ఒక స్వరం నుండి మరొక స్వరానికి మెల్లగా జారడం) చాలా ఆకర్షణీయంగా ఉం టుంది. బనారస్ ఘరానా 18వ శతాబ్దం నాటి ది. ఇది పూరబ్ అంగ్ ఠుమ్రీకి పుట్టినిల్లు. దాద్రా, కజ్రీ, చైతీ, హోరీ మొదలైన ఉపశాస్త్రీయ శైలులు ఇక్కడ వృద్ధి చెందాయి. ఇవిగాక భేండీ బజార్ ఘరానా, ఆగ్రా ఘరానా, ఇటావా ఘ రానా మరికొన్ని ఉన్నాయి. కర్ణాటక సంగీతం లో ఘరానాలు లేకపోయినా గురుశిష్య పరంపర పద్ధతి, బాణీ పద్ధతి ఉన్నాయి. ఉదాహరణకు అరియక్కుడి, సెమ్మంగుడి, మదురై మణి అయ్యర్‌ల బాణీ పద్ధతులను వారి శిష్య ప్రశిష్యులు గానం చేస్తున్నారు. వీటిని schools of singing అంటారు.

హిందుస్తానీ సంగీతంలో ప్రాతఃకాలం నుండి మళ్లీ ప్రాతఃకాలం వరకు ప్రతి 3గంటల వ్యవధి కొకటి చొప్పున సమయాన్ని 8విభాగాలుగా విభజించి, వాటికి రాగాలను కేటాయించారు. ఆ రా గాలను ఆ సమయాల్లోనే పాడాలనే నియమం ఉంది. కానీ దీనికి కొన్ని మినహాయింపులున్నా యి. ఉదాహరణకు, మల్హార్ రాగాలను వర్ష రుతువులో ఏ సమయంలోనైనా పాడవచ్చు. అదేవిధంగా దుర్గా రాగాన్ని సాధారణంగా రాత్రి వేళలోనే పాడాలి కానీ, ఉదయం వేళ పాడే దుర్గా రాగం కూడా ఒకటి ఉంది. దీన్ని ‘ప్రాతః దుర్గా’ అంటారు. అంత కఠినమైనవి కాకపోయినా, కర్ణాటక పద్ధతిలో స్థూలంగా కొన్ని నియమాలున్నాయి. ఉదాహరణకు భైరవి రాగాన్ని ఉదయం వేళ, శంకరాభరణంను రాత్రివేళ పాడాలని చెప్పేవారు మొదట్లో. కానీ కల్యాణి, భైరవి రాగాలను ఏ సమయంలోనైనా పాడవచ్చునంటారు. మొత్తం మీద ఈ శైలిలో సమయ నిబంధన అంత కఠినంగా ఉండదు. అయితే, హిందుస్తానీ సంగీతంలో కచేరీని భైరవి రాగంతో ముగించాలనే నియమం ఉంది.

కర్ణాటక సంగీతంలో కృతులను ఎక్కువ వరకు త్యాగరాజ స్వామి, ముత్తుస్వామి దీక్షితర్, శ్యామశాస్త్రి, స్వాతి తిరుణాల్, పట్నం సుబ్రహ్మణియ అయ్యర్ మొదలైన ఎందరో వాగ్గేయకారు లు స్వరబద్ధం చేశారు. హిందుస్తానీ శైలిలో వా గ్గేయకారులు తక్కువ. చాలా కాలం క్రితం జానపదులు పాడుకున్న గీతాలలోని ఒకటి రెండు పంక్తులను తీసుకొని – వీటిని చీజ్‌లు అంటారు – ఎవరో సంగీతకారులు బందిష్‌లను రచించారు. వారి పేర్లు మనకు తెలియవు. కానీ, ఆధునిక శకంలో సంగీతకారులు బందిష్‌లను రచిస్తున్నా రు. ఇది కర్ణాటక సంగీతంలో కూడా అరుదుగా ఉంది. గురువుల లేదా సంగీతకారుల పేర్లను పలికేటప్పుడు హిందుస్తానీ గాయకులు తమ చెవిని లేదా చెవులను చేయితో స్పర్శిస్తారు. ఈ చర్య లిప్తకాలం పాటు మాత్రమే ఉంటుంది కనుక, ఈ సంప్రదాయం గురించి ముందుగా తెలిసినవారు తప్ప ఇతరులు దీన్ని గుర్తించలేరు. ఈ ఆచారం కర్ణాటక సంగీత పద్ధతిలో లేదు.

హిందుస్తానీ సంగీతాన్ని పాడటంకన్న కర్ణాటక సంగీతాన్ని పాడటం చాలా కష్టం. ఎందుకంటే, అందులో తాళం(beat) క్లిష్టంగా ఉంటుంది. కర్ణాటక సంగీతాన్ని సరిగ్గా పాడటం వస్తే ఏ సంగీతాన్నైనా పాడవచ్చుననే వ్యాఖ్య సబబైనదే.

– ఎలనాగ

నిండు గర్భిణీ…. దంపతుల ఆత్మహత్య

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖ పట్నంలో విషాదం చోటుచేసుకుంది. అక్కయ్యపాలెం సంగం ఆఫీస్ సమీపంలోని ఓ ఇంట్లో భార్యభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. భార్య ఏడు నెలల గర్భిణీగా ఉంది. గత సంవత్సరం ఇద్దరు వివాహం చేసుకున్నారు.  పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

చేవెళ్లలో ఆర్‌టిసి బస్సును ఢీకొట్టిన టిప్పర్: డ్రైవర్ మృతి

చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలో హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్‌టిసి, బస్సు, టిప్పర్ ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సు 70 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్, బస్సు ఢీకొనడంతో టిప్పర్ డ్రైవర్ ఘటనా స్థలంలోనే చనిపోయారు. టిప్పర్‌లోనే కంకర్ బస్సులో పడడంతో ప్రయాణికులు కురుకుపోయారు. చేవెళ్ల-వికారాబాద్ మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. 

బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సత్యవతి పేట శివారులో కారు, లారీ ఢీకొనడంతో నలుగురు ఘటనా స్థలంలోనే చనిపోయారు. ఇద్దర పిల్లలు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారు స్వల్పగాయాలతో బయటపడినట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికిచేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు కర్లపాలెంకు చెందిన గాదిరాజు పుష్పవతి(60), బేతాళం లక్ష్మి(60), బేతాళం బలరామరాజు(65), ముదుచారి శ్రీనివాసరాజు(54)గా గుర్తించారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

షాద్‌నగర్‌లో విద్యార్థినుల మెరుపు ధర్నా

 ప్రిన్సిపాల్ వేధింపులు భరించలేకపోతున్నామని ఆరోపణ

 గురుకులానికి వచ్చే సరుకుల్లో సగం ఆమె ఇంటికే వెళ్తున్నాయని ఆగ్రహం

పోలీసులకు, విద్యార్థినులకు మధ్య తోపులాట

మహిళా కానిస్టేబుల్‌పై స్టూడెంట్ల దాడి

మన తెలంగాణ/షాద్‌నగర్: ఈ ప్రిన్సిపాల్ మాకొ ద్దు … ఆ మె పెట్టే టార్చర్ భరించలేకపోతున్నామంటూ విద్యార్థినులు షాద్‌నగర్ పట్టణ ము ఖ్య కూడలిలో ధర్నాకు దిగారు. మున్సిపాలిటీ పరిధిలోని నాగర్ కర్నూల్ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ క ళాశాల విద్యార్థినులు కళాశాల ప్రిన్సిపాల్ డాక ర్ పి. శైలజను వెంటనే స స్పెండ్ చేయాలని పట్టణ ముఖ్యకూడలిలో ధర్నా చేపట్టారు. ప్రిన్సిపాల్ డౌన్ డౌన్ అంటూ వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. విద్యార్థినుల ధర్నా కు ఎస్‌ఎఫ్‌ఐ, బిఆర్‌ఎస్వి, ఎబివిపి నాయకులు ఇత ర సంఘాల నాయకులు మద్దతు తెలిపి ధర్నాలో పాల్గొన్నా రు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడు తూ ప్రతిరోజు విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చే స్తుందని వాపోయారు.

ఇదేమిటని ప్రశ్నిస్తే ఆ విద్యార్థినిని టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతుందని అన్నారు. పరీక్షల ఫీజు పేరుతో ప్రతి విద్యార్థి నుంచి రూ.2322 వసూలు చేసిందని, ప్రభుత్వం ఫీజులకు సంబంధించి ఫండ్ రిలీజ్ చేసిన విద్యార్థులు చెల్లించిన డబ్బులను తిరిగి ఇవ్వలేదన్నారు. తనకు నచ్చని విద్యార్థులను టార్గెట్ చేసి ఇంటర్నల్ పరీక్షలను సైతం రాయనీయలేదన్నారు. అదేవిధంగా వివాహమైన విద్యార్థినుల నుంచి రూ.10వేలు వసూలు చేసిందని తెలిపారు. విద్యార్థుల అవసరాల నిమిత్తం ప్రభు త్వం నుంచి వచ్చే ఫండ్ విద్యార్థులకు ఖర్చు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గురుకులకు వచ్చే సగం సరుకుల ను ఆమె తన ఇంటికి తీసుకెళ్తుందని చెప్పారు.

మెనూ ప్రకారం ఏ ఒక్కరోజు కూడా విద్యార్థులకు భోజనం పెట్టలేదని, చికెన్, మటన్ వచ్చినప్పుడు అందులో సగం ఆమె ఇంటికి పట్టుకెళ్తుందని అన్నారు. 500 మంది విద్యార్థులు ఉన్న సగం మంది కూడా గురుకులంలో భోజనం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణ ముఖ్య కూడలిలో ధర్నా చేపట్టిన విద్యార్థులను పోలీసులు విద్యార్థి సంఘాల నాయకులు చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పో యింది. చివరికి విద్యార్థులకు విద్యార్థి సంఘాల నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. తో పులాటలో కింద పడిపోయిన విద్యార్థులను ప్రభుత్వ దవాఖానాకు తరలించి చికిత్స అందించారు.

అదేవిధంగా ఓ విద్యార్థినిపై మహిళా కానిస్టేబుల్ చేయి చేసుకుందని కానిస్టేబుల్‌పై విద్యార్థినులు దాడికి దిగారు. ధర్నా చేపట్టిన వి ద్యార్థులను పట్టణ సీఐ విజయ్ కుమార్ మల్టీ జోనల్ ఆఫీసర్ నిర్మల పోలీస్ స్టేషన్ వద్ద సముదాయించి సరిది చెప్పా రు. గురుకులాల నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు ఉన్నతాధికారులకు ప్రిన్సిపల్ పై నివేది క ఇస్తామని వివరించారు. అదేవిధంగా గురుకులలో జరుగుతున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు కమిటీని ఏర్పా టు చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని తెలపడంతో విద్యార్థినిలు కళాశాలకు తిరిగి వెళ్లిపోయారు.

విద్యార్థి సంఘ నాయకులను పోలీస్‌స్టేషన్‌కు తరలించిన పోలీసులు

విద్యార్థులకు మద్దతుగా పట్టణ ముఖ్య కూడలిలో ధర్నాలు పాల్గొన్న విద్యార్థి సంఘాల నాయకులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పట్టణ ముఖ్యకూడలి వద్ద విద్యార్థులు విద్యార్థి సంఘాల నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. విద్యార్థి సంఘాల నాయకుల ను పోలీసులు బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలించా రు. మా డిమాండ్లను పరిష్కరించకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని పోలీస్ డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు.

మన మహిళలే మహరాణులు

ఫైనల్లో సఫారీలు చిత్తు 

దీప్తిశర్మ, షఫాలీ వర్మ ఆల్‌రౌండ్ షో

సౌతాఫ్రికా కెప్టెన్ వోల్వార్డ్ సెంచరీ వృథా

తొలిసారి వన్డే వరల్డ్ కప్ కైవసం

టీమిండియాపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు

నవీ ముంబై: ప్రతిష్ఠాత్మకమైన మహిళల వన్డే ప్రపంచకప్ ట్రోఫీని భారత్ సొంతం చేసుకుంది. ఆదివారం ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో టీమిండియా 52 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. భారత మహిళా జట్టు ప్రపంచకప్ ట్రోఫీని గెలుచు కోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన సౌతాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. సఫారీ కెప్టెన్ లౌరా వోల్వార్ట్ (101) అద్భుత సెంచరీ సాధించినా ఫలితం లేకుండా పోయింది. కీలక సమయంలో భారత బౌలర్లు వరుస క్రమంలో వికెట్లను పడగొట్టి టీమిండియాకు చారిత్రక విజయం సాధించి పెట్టారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ ఐదు, షఫాలీ రెండు వికెట్లు పడగొట్టారు.

అంతకుముందు ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్‌ను ఓపెనర్లు షఫాలీ వర్మ, స్మృతి మంధానలు అసాధారణ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. ఇద్దరు సఫారీ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించారు. ఈ జోడీని విడగొట్టేందుకు దక్షిణాఫ్రికా బౌలర్లు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. మంధాన సమన్వయంతో బ్యాటింగ్ చేయగా, షఫాలీ దూకుడుగా బ్యాటింగ్ చేసింది. ఇటు మంధాన అటు షఫాలీ కుదురు కోవడంతో స్కోరు వేగంగా పరిగెత్తింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన మంధాన 58 బంతుల్లో 8 ఫోర్లతో 45 పరుగులు చేసి పెవిలియన్ చేరింది.ఇదే సమయంలో షఫాలీతో కలిసి తొలి వికెట్‌కు 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.

మరోవైపు షఫాలీ 78 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 87 పరుగులు చేసి పెవిలియన్ చేరింది. వన్‌డౌన్‌లో వచ్చిన జెమీమా రోడ్రిగ్స్ (24) ఈసారి ఆశించిన స్థాయిలో రాణించలేక పోయింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో చారిత్రక ఇన్నింగ్స్ ఆడిన జెమీమా ఈసారి తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరిది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా పెద్దగా రాణించలేదు. 2 ఫోర్లతో 20 పరుగులు చేసి వెనుదిరిగింది. అమన్‌జోత్ కౌర్ (12) కూడా నిరాశ పరిచింది. కానీ దీప్తి శర్మ, వికెట్ కీపర్ రిచా ఘోష్‌లు అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నారు. చిరస్మరణీయ బ్యాటింగ్‌ను కనబరిచిన దీప్తి శర్మ 58 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో 58 పరుగులు సాధించింది. మరోవైపు రిచా ధాటిగా ఆడింది. సఫారీ బౌలర్లపై ఎదురు దాడి చేసిన రిచా 24 బంతుల్లోనే 3 ఫోర్లు, రెండు సిక్సర్లతో 34 పరుగులు సాధించింది. కీలక బ్యాటలందరూ తమవంతు పాత్ర పోషించడంతో భారత్ ప్రత్యర్థి ముందు మెరుగైన లక్ష్యాన్ని సఫలమైంది.

సోమవారం రాశి ఫలాలు (03-11-2025)

మేషం : చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ చెందుతారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

వృషభం : సంఘంలో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. చేపట్టిన పనులలో పురోగతి సాధిస్తారు. మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఇతరులకు సహాయం అందిస్తారు.

మిధునం : చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ముఖ్యమైన నిర్ణయాలలో తొందరపాటు నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలోనూ తgiన ప్రోత్సాహకాలు అందుతాయి. సంతానం విద్యావిషయాల అనుకూలిస్తాయి.

కర్కాటకం : చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు తప్పవు. రుణ దాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహవాతావరణం ఉంటుంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

సింహం : ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగక చికాకులు పెరుగుతాయి. దూరప్రయాణాలు వాయిదాపడతాయి. దీర్ఘకాళిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యంగా ఉంటుంది. సోదరులతో కలహా సూచనలు ఉన్నవి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం ఉంటుంది.

కన్య : నూతన మిత్రుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.  నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలు ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలిస్తాయి.

తుల : సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలుఎదురవుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు పరిష్కారమవుతాయి.

వృశ్చికం : వ్యయ ప్రయాసలతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. బంధువులతో ఊహించిన వివాదాలు కలుగుతాయి. ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది తప్పదు. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. దైవకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు కొంత మందగిస్తాయి.

ధనస్సు : ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. దూరబంధువులతో వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. మిత్రులతో దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి.

మకరం : నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ఉత్సాహవంతంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కారమవుతాయి.

కుంభం : ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వృధా ఖర్చులు విషయంలో పునరాలోచన చేయాలి. కుటుంబసభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని సమస్యలు చోటు చేసుకుంటాయి.

మీనం : చేపట్టిన పనులను మరింత ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి.  కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

 

సన్న బియ్యం మావే..ధైర్యం ఉంటే నిలిపేయండి: రేవంత్ కు కిషన్ రెడ్డి సవాల్

మన తెలంగాణ/హైదరాబాద్‌ః సొమ్ము ఒకరిది.. సోకు ఒకరిది చందంలా రాష్ట్ర ప్రభుత్వ పని తీరు ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వ పథకంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం విలేకరుల సమావేశంలో విమర్శించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్-షోలో ప్రసంగిస్తూ కాంగ్రెస్‌కు ఓట్లు వేయకపోతే సన్న బియ్యం వంటి పథకాలన్నీ ఆగిపోతాయని ఓటర్లను బెదిరిస్తున్నారని విమర్శించారు.

సన్న బియ్యం పథకం రాష్ట్రానికి చెందిందే అయితే ముఖ్యమంత్రికి ధైర్యం ఉంటే ఆ పథకాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కిలో రూ. 45 అయితే, రాష్ట్ర ప్రభుత్వం కిలోకి రూ. 15 మాత్రమే వాటాగా చెల్లిస్తున్నదని ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ‘ఉచిత బస్సు సౌకర్యం’ మినహా ఏ ఒక్కటీ అమలు చేయడం లేదని ఆయన దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌కు ఓట్లు వేయకపోతే అభివృద్ధి, సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని ఓటర్లను బెదిరించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ విషయాన్ని బిజెపి తరఫున ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి ఎన్నికల నియామవళిని ఉల్లంఘించారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి ఇంకా కాంగ్రెస్ నాయకులు బిజెపిని విమర్శించడం ద్వారా మజ్లీస్ ఓటర్లను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.

దమ్ముంటే సన్నబియ్యం ఆపిచూడు.. రేవంత్ కు కిషన్ రెడ్డి సవాల్

మన తెలంగాణ/హైదరాబాద్‌ః సొమ్ము ఒకరిది.. సోకు ఒకరిది చందంలా రాష్ట్ర ప్రభుత్వ పని తీరు ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వ పథకంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం విలేకరుల సమావేశంలో విమర్శించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్-షోలో ప్రసంగిస్తూ కాంగ్రెస్‌కు ఓట్లు వేయకపోతే సన్న బియ్యం వంటి పథకాలన్నీ ఆగిపోతాయని ఓటర్లను బెదిరిస్తున్నారని విమర్శించారు.

సన్న బియ్యం పథకం రాష్ట్రానికి చెందిందే అయితే ముఖ్యమంత్రికి ధైర్యం ఉంటే ఆ పథకాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కిలో రూ. 45 అయితే, రాష్ట్ర ప్రభుత్వం కిలోకి రూ. 15 మాత్రమే వాటాగా చెల్లిస్తున్నదని ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ‘ఉచిత బస్సు సౌకర్యం’ మినహా ఏ ఒక్కటీ అమలు చేయడం లేదని ఆయన దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌కు ఓట్లు వేయకపోతే అభివృద్ధి, సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని ఓటర్లను బెదిరించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ విషయాన్ని బిజెపి తరఫున ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి ఎన్నికల నియామవళిని ఉల్లంఘించారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి ఇంకా కాంగ్రెస్ నాయకులు బిజెపిని విమర్శించడం ద్వారా మజ్లీస్ ఓటర్లను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.

ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది భక్తులు దుర్మరణం

జైపూర్ : రాజస్థాన్‌లో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 18 మంది భక్తులు దుర్మరణం చెందారు. ముగ్గురు గాయపడ్డారు. జైపూర్‌కు 400 కిలోమీటర్ల దూరంలోని ఫలోడి జిల్లాలో ఈ ఘటన జరిగింది. యాత్రికులతో వెళ్లుతున్న టెంపో ట్రావెలర్ బస్సు వేగంగా వెళ్లి నిలిపి ఉన్న ట్రాక్టర్ ట్రాలర్‌ను ఢీకొని చొచ్చుకుని వెళ్లిందని అధికారులు తెలిపారు.

భారత్ మాలా ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ ప్రమాదం జరిగింది. బికనీర్‌లోని కొల్యాత్ ఆలయ సందర్శన తరువాత భక్తులు సురసాగర్ నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. వివరాలను స్థానిక ఎస్‌పి కుందన్ కన్వారియా మీడియాకు తెలిపారు. బాధితులు ఫలోడి ప్రాంతీయులే అని వెల్లడైంది. ఈ దుర్ఘటన గురించి తెలియగానే రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ స్పందించారు. బాధితుల కుటుంబాలకు అండగా నిలుస్తామని, ఉన్నతాధికారుల బృందం అక్కడికి వెళ్లుతుందని తెలిపారు.