elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişxmtradingxmtradingvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetrealbahissohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbetxmtradingxmtradinghilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişaresbetaresbet girişaresbetyakabetyakabet girişyakabetyakabet girişsüratbetsüratbet girişsüratbetsüratbet girişatlasbetatlasbet girişatlasbetatlasbet girişteosbetteosbet girişteosbetteosbet girişcasibomsonbahis girişsonbahissonbahis güncelrekorbetrekorbet girişmislibetmislibet girişhepsibethepsibetsüratbetsüratbetatlasbetatlasbet girişaresbetaresbet girişhilbethilbet girişsohobetsohobet girişyakabetyakabet girişwinxbetwinxbet girişkulisbet girişkulisbetbetmarinobetmarino girişmisliwinmisliwin girişbetnanobetnano girişpadişahbetpadişahbet girişyakabetrealbahisbetovisyouwinbetwonkralbetatlasbetsuratbetaresbetalobetteosbetkralbetkulisbetrinabetmasterbettingyakabetlordbahistrendbetbetkoliklivebahiscasibomcasibom girişcasibom güncel girişkulisbetkulisbetyakabetyakabetkulisbetkulisbetbahiscasinobahiscasinoroyalbetroyalbetbetlikebetlikebetovisbetovismasterbettingmasterbettingpadişahbetpadişahbetenbetenbet girişenbetenbet girişwinxbetenbet girişwinxbetwinxbet girişsonbahissonbahis girişkralbetenbetsuratbetbetpipobetasusprizmabetrinabetkulisbetbahiscasinoteosbetkalebetkulisbetkulisbet girişkulisbetkulisbet girişgalabetgalabetultrabetultrabetrealbahisrealbahisnetbahisnetbahissonbahissonbahisoslobetoslobetmilosbetmilosbetmetrobahismetrobahiswinxbetwinxbet girişaresbetaresbet girişsohobetsohobet girişenbetenbet girişkulisbetkulisbet girişkulisbetkulisbet girişsüratbetsüratbet girişbetnanobetnano girişhilbethilbet girişatlasbetatlasbet girişyakabetyakabet girişcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişaresbetaresbet girişaresbetaresbet girişenbetenbet girişenbetenbet girişyakabetyakabet girişteosbetteosbet girişteosbetteosbet girişkulisbetkulisbet girişkulisbetkulisbet giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant

casinolevant

smartbahis

jojobet

piabellacasino giriş

bets10

realbahis

cratosroyalbet

mavibet

casibom

sakarya escort

Casibom

cratosroyalbet

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

artemisbet

holiganbet giriş

kalebet

diyarbakır escort

deneme bonusu

betasus

xnxx

porn

request hit botu

cratosroyalbet

Pusulabet

Pusulabet Giriş

milosbet

cratosroyalbet

Streameast

cratosroyalbet

padişahbet

tlcasino

bets10

jojobet

sonbahis

betmoney

realbahis

jojobet giriş

primebahis

jojobet giriş

kralbet

galabet

süratbet

meritking

imajbet

matbet

grandpashabet

meritking

betcio

casibom

sekabet

xleet

marsbahis

royalbet

otobet

kingroyal

cratosroyalbet

holiganbet

holiganbet giriş

holiganbet güncel giriş

jojobet

jojobet giriş

casibom güncel giriş

Mavibet

Mavibet Giriş

casibom

grandpashabet

marsbahis

Sweet Bonanza

Pusulabet

holiganbet

deneme bonusu veren yeni siteler

Pusulabet Giriş

betsmove giriş

marsbahis

vdcasino giriş

betnano

casibom

matbet giris

dinamobet giriş

casibom

holiganbet

casibom

holiganbet

meritking

meritking giriş

meritking güncel

‘ఎన్‌సి24’లో దక్షగా…

యువ సామ్రాట్ నాగ చైతన్య తండేల్ బ్లాక్‌బస్టర్ సక్సెస్ తర్వాత ఇప్పుడు మిథికల్ థ్రిల్లర్ ‘ఎన్‌సి24’ చేస్తున్నారు. ఈ చిత్రానికి విరూపాక్షతో సంచలన విజయాన్ని అందుకున్న కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి, సుకుమార్ రైటింగ్స్ ప్రతిష్టాత్మక బ్యానర్లపై బివిఎస్‌ఎన్ ప్రసాద్, సుకుమార్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. బాపినీడు సమర్పిస్తున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆమె పాత్ర దక్షగా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరిపోయింది. గుహల మధ్యలో పురాతన వస్తువులను పరిశీలిస్తున్న విజువల్ చాలా ఆసక్తిని కలిగిస్తోంది.

ఈ చిత్రంలో ఆర్కియాలజిస్ట్‌గా మీనాక్షి అద్భుతంగా కనబడుతున్నారు. ఈ కథలో మీనాక్షి చౌదరి పాత్ర చాలా కీలకంగా ఉండబోతోంది. భావోద్వేగాలు, నటనకు స్కోప్ వుండే దక్ష క్యారెక్టర్ మీనాక్షి కెరీర్‌లో మైల్ స్టోన్ కానుంది. నాగ చైతన్య ఈ చిత్రంలో కొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. ‘లా పతా లేడీస్’ ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో యాక్షన్ సీక్వెన్స్ షూట్ జోరుగా కొనసాగుతోంది. ప్రధాన నటీనటులు మొత్తం షూట్‌లో పాల్గొంటున్నారు.

రేవంత్ రెడ్డికి నోటి విలువ..నీటి విలువ తెలియదు: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నోటి విలువ, నీటి విలువ తెలియదు అని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ నేత నిరంజన్ రెడ్డి విమర్శించారు. 60 ఏండ్ల కలను సాకారం చేసిన కెసిఆర్ గురించి సిఎం రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడడం సరికాదని అన్నారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏం చేస్తారో చెప్పకుండా ఇప్పుడు కూడా కెసిఆర్ మీద, హరీష్ రావు మీద ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. 14 ఏండ్లు ఒక ప్రత్యేకమైన పద్దతిలో ప్రపంచ ఉద్యమాలకు కొత్త నిర్వచనం ఇచ్చేలా కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ కోసం పోరాడామని తెలిపారు. 60 ఏండ్ల తెలంగాణ కలను సాకారం చేయడం కోసం తెలంగాణ ప్రజల మీద జరిగిన దాడి, వివక్ష, అవమానాలను ప్రజలకు వివరించి తెలంగాణ సబ్బండ వర్గాలను ఏకంచేసి తెలంగాణను సాధించిన కెసిఆర్ గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 10 ఏండ్లు తెలంగాణ పునర్నిర్మాణంలో కెసిఆర్ అద్భుతంగా పనిచేశారని, దానికి ఎవరి సర్టిఫికెట్లు అవసరం లేదని పేర్కొన్నారు. సమాజం, చరిత్ర గుర్తిస్తుందని చెప్పారు.

భారత సమకాలీన రాజకీయాల్లో 9 సార్లు ఎంఎల్‌ఎగా, నాలుగు సార్లు ఎంపీగా, ఐదు దశాబ్దాలకు పైగా సమకాలీన రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన నాయకుడు కెసిఆర్ అని నిరంజన్ రెడ్డి ప్రశంసించారు. రాజకీయాల్లో పార్టీలకు, వ్యక్తులకు మధ్య భిన్నాభిప్రాయాలు, విశ్వాసాలు ఉంటాయని, అంతమాత్రాన ఇష్టమున్నట్లు ఎదుటివారిని తూలనాడడం అనేది కుసంస్కారాన్ని తెలియజేస్తుందని అన్నారు. సమైక్య పాలనలో తెలంగాణ రెండు తరాల భవిష్యత్ కోల్పోయిందని, మరో తరం నష్ట పోవద్దని దీక్షా, దక్షతలతో శక్తిని కూడగట్టుకుని అభివృద్ధి, సంక్షేమం దిశగా అడుగులు వేశారని చెప్పారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం సహకరించుకున్నా, మరోవైపు ఇంటి దొంగలు, పక్కవారు రకరకాల కేసులతో ప్రాజెక్టులు, ఉద్యోగుల, హైకోర్టు విభజనలను అడ్డుకుంటూ అవరోధాలు కల్పించినా అన్నింటినీ చేదించుకుంటూ కెసిఆర్ తెలంగాణను అగ్రభాగాన నిలబెట్టారని వ్యాఖ్యానించారు. అన్నింటికీ కేంద్ర ప్రభుత్వ గణాంకాలు, ప్రకటనలు, అవార్డులు, పార్లమెంటులో కేంద్రం చేసిన ప్రకటనలే సాక్ష్యం అని పేర్కొన్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ

హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సంక్షేమ శాఖ ప్రత్యేక సిఎస్ ఈ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారని జివొ జారీ చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా కోదండరాం, కంచె ఐలయ్య, ఆర్థిక, విద్య, ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీ సంక్షేమ శాఖల కార్యదర్శులు ఉండనున్నారు. ఉన్నత విద్యామండలి ఛైర్మన్, ఉన్నత విద్యాసంస్థల నుంచి ముగ్గురు ప్రతినిధులు కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పాలసీపై కమిటీ సూచనలు ఇవ్వనుంది. ప్రత్యేక ట్రస్టు ద్వారా ఫీజు రీయింబర్స్‌మెంట్ సాధ్యాసాధ్యాలను కమిటీ పరిశీలించనుంది. 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం జివొలో పేర్కొంది. విద్యాసంస్థలు పేర్కొన్న సూచనలపై కమిటీ అధ్యయనం చేయనుంది. గత నెల 28న ఇచ్చిన జివొను ప్రభుత్వం బయటపెట్టింది. 

మణికొండలో కాల్పుల కలకలం

మణికొండలో కాల్పులు కలకలం సృష్టించాయి, ఎపికి చెందిన మాజీ ఎమ్మెల్సీ ఇంటి వివాదంలో మంగళవారం కాల్పులు జరిపారు. పోలీసుల కథనం ప్రకారం…ఎపికి చెందిన మాజీ ఎమ్మెల్సీ కెఈ ప్రభాకర్‌కు మణికొండలోని పంచవటి కాలనీ, రోడ్డు నంబర్ 18లో ఇళ్లు ఉంది. దీనిని తన కూతురికి వివాహం సమయంలో రాసి ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు అభిషేక్ గౌడ్‌కు మాజీ మంత్రి కెఈ ప్రభాకర్ కూతురును 14ఏళ్ల క్రితం ఇచ్చి వివాహం చేశారు. దంపతుల మధ్య వివాదం రావడంతో ఏడాది నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే అభిషేక్ తనకు వివాహం సమయంలో రాసి ఇచ్చిన ఇంటిని ఖాళీ చేయాల్సిందిగా గత నెల 25వ తేదీన మణికొండకు వెళ్లి అందులో ఉంటున్న వారిని గన్‌తో బెదిరించారు.

ఈ సమయంలో అక్కడికి కెఈ ప్రభాకర్ రావడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ సమయంతో తన అల్లుడు తనపై గన్ పెట్టి బెదిరించాడని కెఈ ప్రభాకర్ రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అభిషేక్ గౌడ్‌పై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కెఈ ప్రభాకర్ మంగళవారం మణికొండలోని ఇంటికి 25మంది అనుచరులను తీసుకుని వెళ్లాడు. భవనాన్ని లీజుకు తీసుకుని ఉంటున్న వారిని వెంటనే ఖాళీ చేయాలని గొడవకు దిగాడు. తమకు సమయం ఇవ్వాలని వారు చెబుతున్న సమయంలోనే సహనం కోల్పోయి గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. కాల్పుల భయానికి అక్కడ ఉన్న వారు పారిపోయారు, కాల్పుల శబ్ధం విన్న స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు.

లీజులో ఉన్న భవనం…

వివాదానికి కారణమైన భవనాన్ని కృష్ణ ధర్మ పరిషత్‌కు చెందిన ఐదేళ్లు లీజుకు తీసుకున్నారు. నెలకు రూ.1.50లక్షలు చెల్లించేలా లీజుకు తీసుకున్న తర్వాత ధర్మ పరిషత్‌కు చెందిన సభ్యులు రూ.1.8కోట్లు పెట్టి రినోవేషన్ చేయించారు. లీజుకు తీసుకుని ఏడాది కావడంతో ఇంకా ఐదేళ్లు ఉంది, గడవు ముగియకముందే అభిషేక్, కెఈ ప్రభాకర్ అందులో ఉంటున్న వారిని ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారు. దీనిపై కృష్ణ ధర్మ పరిషత్‌కు చెందిన వారు రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఫైరింగ్ మా దృష్టికి రాలేదుః వెంకన్న, రాయదుర్గం ఇన్స్‌స్పెక్టర్

మణికొండలోని పంచవటి కాలనీలో కాల్పులకు సంబంధించిన జరిగిన కాల్పుల విషయం తమ దృష్టికి రాలేదని రాయదుర్గం ఇన్స్‌స్పెక్టర్ వెంకన్న తెలిపారు. మణికొండలోని పంచవటి కాలనీలో ఉన్న ఆస్తి గురించి ఎపికి చెందిన రాజకీయ నాయకుడు, అతడి అల్లుడి మధ్య వివాదం ఉందని తెలిపారు. దీనిపై ఇరువురు అక్టోబర్ 25వ తేదీన ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కుటుంబ కలహాల వల్ల భార్యభర్తలు ఏడాది నుంచి వేరువేరుగా ఉంటున్నారని తెలిపారు. గన్‌ఫైరింగ్‌కు సంబంధించిన విషయం తమ దృష్టికి రాలేదని, దానికి సంబంధించిన సాక్షాలు కూడా తమ దృష్టికి రాలేదని తెలిపారు. కాల్పులకు సంబంధించిన సాక్షాలు ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

‘జూబ్లీ ‘లో బిజెపికి జనసేన మద్దతు

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నువ్వా-నేనా అన్నట్లు త్రిముఖ పోటీ జరుగుతున్న సమయంలో తెలంగాణ జనసేన పార్టీ బిజెపికి మద్దతు ప్రకటించింది. తెలంగాణ జనసేన పార్టీ అధ్యక్షుడు ఎన్. శంకర్ గౌడ్‌ను మంగళవారం సాగర్ సొసైటీలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి, పార్టీ మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి తదితరులు కలిసి చర్చించారు. జనసేన అధినేత, ఎపి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచన మేరకు శంకర్ గౌడ్ బిజెపి ముఖ్య నాయకులతో మంతనాలు జరిపారు.

బిజెపి అభ్యర్థికి మద్దతుగా ఒక రోజు రోడ్-షో, బహిరంగ సభకు హాజరుకావాల్సిందిగా పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించాలని బిజెపి నాయకులు నిర్ణయించారు. జనసేన ఎన్డీయే భాగస్వామ్యపక్ష పార్టీ కాబట్టి తప్పకుండా ప్రచారంలో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ హాజరవుతారని బిజెపి నాయకులు భావిస్తున్నారు. బిజెపికి మద్దతుగా తెలంగాణ జనసేన నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తారు. ఇరు పార్టీల నాయకులు బుధవారం ప్రచారానికి సంబంధించిన కార్యాచరణను ప్రకటించనున్నారు.

ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల సేవలు ఏడాది పొడిగింపు

తెలంగాణ వ్యాప్తంగా పంచాయతీ కార్యాలయాల్లో ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పని చేస్తున్న 1037 మంది ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల సేవలను మరో ఏడాది పొడిగిస్తూ పంచాయతీరాజ్ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి నెలకు రూ.19,500 వేతనం ప్రస్తుతం చెల్లిస్తున్న మాదిరిగానే మరో ఏడాది పాటు కూడా వారికి వేతనం చెల్లించేందుకు నియమనిబంధనలు వెల్లడిస్తూ ప్రభుత్వం జివో విడుదల చేసింది. జిల్లాలో పంచాయతీ సెక్రటరీల సంఖ్య గ్రామ పంచాయతీల సంఖ్యను మించకుండా చూసుకోవాలని ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు వీరి సేవలు వినియోగించుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

కొత్త ప్రయోగానికి సిద్ధమైన నవీన్ పొలిశెట్టి

విభిన్నమైన సినిమాలు చేయడంలో యువ హీరో నవీన్ పొలిశెట్టి ఎప్పుడూ ముందుంటాడు. ‘జాతిరత్నాలు’ సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన నవీన్ ఆ తర్వాత.. ‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ‘అనగనగా ఒక రాజు’ అనే సినిమాతో త్వరలో థియేటర్లలో సందడి చేయనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి రకరకాలుగా ప్రమోషన్లు చేస్తూ సినిమాపై హైప్ పెంచేశాడు నవీన్.

ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ సినిమాలో నవీన్ కొత్త ప్రయోగం చేసేందుకు రెడీ అయ్యాడట. ఈ సినిమాలో నవీన్ పాట పాడుతున్నాడనే వార్త ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. మిక్కీ సంగీతంలో నవీన్ పాడే పాటని డిసెంబర్‌లో విడుదల చేస్తున్నట్లు సమాచారం. మరి మిక్కీ సంగీతంలో నవీన్ పాడే పాట ఏ రేంజ్‌లో సక్సెస్ అవుతుందో చూడాలి. ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరీ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.

బండ్ల గణేశ్ సంచలన పోస్ట్.. చేతులెత్తి నమస్కరిస్తానంటూ..

అటు నిర్మాతగా, ఇటు నటుడిగా ఒకప్పుడు ఫుల్ జోష్‌లో ఉన్న బండ్ల గణేష్ గత కొంతకాలంగా సినిమాలు చేయడం లేదు. కానీ, అడప దడపాగా సినిమా ఫంక్షన్లలో కనిపిస్తూ.. తనదైన శైలీలో స్పీచ్‌లు ఇస్తూ సంచలనాలు సృష్టిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆయన చేసిన కొన్ని కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి కూడా. అయితే తాజాగా బండ్ల గణేశ్ ఎక్స్‌లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.

బండ్డ గణేశ్ తదుపరి ప్రాజెక్ట్ గురించి సోషల్‌మీడియాలో రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. వాటిపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘మిత్రులకు, శ్రేయోభిలాషులకు నా హృదయపూర్వక విన్నపం. ప్రస్తుతం నేను ఏ సినిమాను నిర్మించడం లేదు, అలాగే ఎవరితోనూ సినిమా చేయాలనే నిర్ణయం కూడా తీసుకోలేదు. దయచేసి ఇలాంటి వార్తలు రాయడం ద్వారా నన్ను ఇబ్బంది పెట్టకండి. మీ అందరి ప్రేమ, మద్దతు ఎప్పుడూ నాతో వుండాలి. చేతులెత్తి నమస్కరిస్తూ విన్నవించుకుంటున్నాను.’’ అంటూ పోస్ట్ పెట్టారు. మరి పోస్ట్ ఎవరి ఉద్దేశించి పెట్టారనే విషయంపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

‘ రీల్స్’ కు యువత బానిస కావడమే మోడీ కోరిక : రాహుల్ గాంధీ

విద్య, ఆరోగ్యం, ఉపాధి ఉద్యోగాల సమస్యలపై యువత ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా సోషల్ మీడియా రీల్స్‌కు యువతను బానిస చేయాలని ప్రధాని మోడీ కోరుకుంటున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. బీహార్ లోని ఔరంగాబాద్, గయజీ ఎన్నికల ర్యాలీల్లో మంగళవారం రాహుల్ మాట్లాడారు. “ సామాజిక మాధ్యమాలు, రీల్స్ చేయడం తదితర కార్యకలాపాలకు యువత బానిస కావాలని మోడీ కోరుకోవడం 21 వ శతాబ్దపు కొత్త మత్తు. అలాంటిదే ఆయన కోరుకుంటున్నారు. అలా చేస్తే విద్య, ఆరోగ్యం, ఉద్యోగం సమస్యలపై తమ ప్రభుత్వాన్ని జవాబుదారీ చేయకుండా యువత దృష్టిని మరల్చడం ” అని రాహుల్ ఆరోపించారు. “బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డిఎ గెలవలేదని మోడీ, అమిత్‌షాలకు తెలుసు. అందుకని ఓటు చోరీకి పాల్పడుతున్నారు.” అని వ్యాఖ్యానించారు.

ఆర్‌జెడితో కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకోవడంపై బీజేపీ, ఎన్‌డిఎ నాయకులు ఆర్‌జేడికి ఓటు వేస్తే జంగిల్ రాజ్ తిరిగి వస్తుందని పదేపదే విమర్శించడాన్ని ఉదహరిస్తూ ఢిల్లీలో ఓట్ల చోరీకి పాల్పడి జంగిల్ రాజ్ మోడీ తీసుకు వచ్చారని, మహారాష్ట్ర,హర్యానాల్లోనూ అలాగే జరిగిందని పేర్కొన్నారు. బీహార్‌లోకూడా అదే మోడీ కోరుకుంటున్నారని . కానీ ఆయన ఎత్తుగడలను బీహార్ ప్రజలు ఓడిస్తారని తాను కచ్చితంగా చెప్పగలనని అన్నారు. బీహార్ లోకి ఇండియా కూటమి అధికారం లోకి వస్తే అత్యంత వెనుకబడిన, సామాజిక అట్టడుగు వర్గాలు, దళితుల ప్రభుత్వమే అవుతుందని రాహుల్ స్పష్టం చేశారు. ఇది బీహార్‌ను తయారీ కేంద్రంగా మార్చుతుందని, తయారైన వస్త్రాలు, మొబైల్ ఫోన్లపై ‘మేడ్ ఇన్ బీహార్ ’ అనే ముద్ర ఉంటుందని , చైనా కూడా దీన్ని గుర్తిసుందని పేర్కొన్నారు. నలందాలో అత్యాధునిక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడమే కాక, రాష్ట్ర పునర్ వైభవం సాధిస్తుందని చెప్పారు. 

రైతులకు వరి, గోధుమ పంటలపై బోనస్

బీహార్‌లో ఇండియా కూటమి అధికారం లోకి వస్తే రైతులకు వరిపంటపై క్వింటాల్‌కు రూ.300, గోధుమపై రూ.400 వంతున బోనస్ అందజేస్తామని ఆర్‌జేడీ నేత తేజస్వియాదవ్ మంగళవారం వెల్లడించారు. పత్రికావిలేకరుల సమావేశాన్ని ఉద్దేశిస్తూ విపక్ష కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన తేజస్వియాదవ్ విపక్ష కూటమి అధికారం లోకి వస్తే అన్ని రాష్ట్రాల్లోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పిఎసిఎస్) , ప్రాథమిక మార్కెటింగ్ సహకార సొసైటీల (వ్యాపార మండళ్లు) అధిపతులకు “ ప్రజా ప్రతినిధుల హోదా ” కల్పించడమవుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో 8400 పిఎసిఎస్‌లు ఉన్నాయని తెలిపారు. ఇవే కాకుండా బీహార్ లోని రైతులకు నీటిపారుదల ప్రయోజనాల కోసం ఉచిత విద్యుత్ సరఫరా చేయడమవుతుందని, ప్రస్తుతం వ్యవసాయానికి వినియోగించే విద్యుత్‌కు యూనిట్‌కు 55 పైసలు రైతులకు ఛార్జి విధిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో రిజిస్టర్ అయిన 8400 వ్యాపార మండళ్లు, పిఎసిఎస్‌ల మేనేజర్లకు గౌరవవేతనం అందివ్వాలని ఆలోచిస్తున్నామని చెప్పారు. మై బహన్ స్కీమ్ కింద మహిళలకు ప్రతినెలా వారి బ్యాంకు అకౌంట్లలో రూ. 2500 బదిలీ చేయడానికి ఇప్పటికే హామీ ఇచ్చామని, ఇదే స్కీం కింద జనవరి 14న మకర సంక్రాంతి నాటికి ముందుగా రూ.30 వేలు వంతున వారి అకౌంట్లలో బదిలీ చేయడానికి నిర్ణయించామన్నారు.