Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hiltonbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hiltonbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant

casinolevant

smartbahis

jojobet

piabellacasino giriş

bets10

realbahis

cratosroyalbet

mavibet

casibom

sakarya escort

Casibom

cratosroyalbet

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

artemisbet

holiganbet giriş

kalebet

diyarbakır escort

deneme bonusu

betasus

xnxx

porn

hit botu

cratosroyalbet

Pusulabet

Pusulabet Giriş

milosbet

Streameast

jojobet

realbahis

holiganbet

jojobet giriş

sekabet

holiganbet

holiganbet giriş

holiganbet güncel giriş

jojobet

jojobet giriş

jojobet güncel giriş

Mavibet

Mavibet Giriş

holiganbet güncel

Pusulabet

holiganbet

deneme bonusu veren yeni siteler

Pusulabet Giriş

marsbahis

vdcasino giriş

betnano

casibom

jojobet güncel giriş

dinamobet giriş

casibom

holiganbet

casibom

holiganbet

holiganbet

padişahbet

betcio

grandpashabet

ultrabet

marsbahis

sekabet

vegabet

sekabet

grandpashabet

meritking

Sweet Bonanza

jojobet

aresbet

tlcasino

kingroyal

matbet

matbet giriş

bets10

cratosroyalbet

kingroyal

cratosroyalbet

cratosroyalbet

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

vdcasino

betebet

marsbahis

dinamobet

kralbet

primebahis

bettilt

eyüp escort

TVK పార్టీ సిఎం అభ్యర్థిగా విజయ్

చెన్నై: తమిళిగ నెట్రి కళగం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆ పార్టీ అధ్యక్షుడు, హీరో విజయ్ పేరును ప్రకటించారు. బుధవారం ఉదయం మహాబలిపురం లోని ప్రైవేట్ హోటల్‌లో జరిగిన పార్టీ ప్రత్యేక సాధారణ కౌన్సిల్ సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది. తమిళనాడు జాలర్లను శ్రీలంక నేవీ అరెస్టు, కోయంబత్తూరులోని మహిళపై లైంగిక దాడి, ఓటర్ల జాబితాల సర్వే, తదితర 12 కీలక అంశాలపై తీర్మానాలు చేశారు. కరూర్ ర్యాలీలో తొక్కిసలాటలో 41 మంది మృతి చెందడంపై రెండు నిమిషాలు మౌనం పాటించారు. విజయ్, టివికె పార్టీ నిర్వహించే సమావేశాలకు తగిన పోలీస్ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. 

కుక్కను తప్పించబోయి కారు పల్టీ.. భార్య మృతి.. భర్త, పిల్లలకు గాయాలు

మన తెలంగాణ/మోతె: సూర్యాపేట జిల్లా, మోతె మండల పరిధిలోని మామిళ్లగూడెం సమీపంలో కుక్కను తప్పించబోయి కారు అదుపు తప్పి పల్టీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఒక మహిళ మరణించగా, ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ప్రమాద ఘటన జరిగిన వెంటనే అక్కడ ఉన్న పలువురు వ్యక్తులు సూర్యాపేట ఖమ్మం 365 బిబి నేషనల్ హైవే 1033 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి, టోల్‌గేట్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు. వెంటనే 1033 పెట్రోలింగ్ సిబ్బంది, 1033 అంబులెన్స్ సిబ్బంది, ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకొని క్షతగాత్రులకు ఫస్ట్ ఎయిడ్ చేసి ఖమ్మం ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాదంలో తూర్పు గోదావరి జిల్లా, తాళ్లపూడి మండలం, పోచవరం గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కుటుంబ సభ్యులు పనిపై హైదరాబాద్ వెళ్లి తిరిగి కారులో తెల్లవారుజామున బయల్దేరారు. సూర్యాపేట జిల్లా, మోతె మండల పరిధిలోని మామిళ్లగూడెం సమీపంలో కుక్కను తప్పించబోయి చెట్లపొదల్లోకి కారు దూసుకెళ్లి పల్టీ కొట్టింది.

ఈ ప్రమాదంలో రాణి (38) అనే గృహిణి మృతి చెందగా, ఆమె భర్త శ్రీరామ్ (52)కు స్వల్ప గాయాలయ్యాయి. వారి కుమార్తె జాహ్నవి (11), కుమారుడు లోకేష్ (10) తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. మృతురాలి భర్త శ్రీరామ్ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ టి. అజయ్‌కుమార్ కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నట్ట్టు తెలిపారు. కాగా, 1033 వాహనానికి సమాచారం ఇచ్చిన వెంటనే స్పందించిన సిబ్బందిని పలువురు అభినందించారు.

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్.. భారత జట్టు ప్రకటన

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం బిసిసిఐ(బీసీసీఐ) టీమిండియా జట్టును ప్రకటించింది.  శుభ్ మన్ గిల్ సారథ్యంలోని15 మంది సభ్యుల జట్టును బుధవారం ఎంపిక చేసింది. ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో గాయపడిన రిషబ్ పంత్ కోలుకుని మళ్లీ జట్టులోకి తిరిగి వచ్చాడు.  దక్షిణాఫ్రికా Aతో జరిగిన మొదటి అనధికారిక మ్యాచ్‌లో ఇండియా ఎకి విజయాన్ని అందించిన పంత్.. తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకున్నాడు. పంత్ తోపాటు ఆకాష్ దీప్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు. కాగా, భారత్-దక్షిణాఫ్రికా మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ నవంబర్ 14 నుండి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా జరగనుంది. నవంబర్ 22 నుండి గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో రెండో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఈ స్టేడియం మొదటిసారి టెస్ట్ క్రికెట్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. 

భారత జట్టు:

శుబ్మాన్ గిల్ (సి), రిషబ్ పంత్ (WK) (VC), యశస్వి జైస్వాల్, KL రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆకాష్ దీప్

పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఆరుగురు మృతి

ఉత్తరప్రదేశ్ లోని చునార్ రైల్వేస్టేషన్‌లో బుధవారం ఉదయం పట్టాలు దాటుతున్న ప్రయాణికులను రైలుఢీకొనడంతో ఆరుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మృతులు సవిత(28), సాధన ( 16 ) .శివకుమారి ’( 12) అంజుదేవి (20). సుశీలాదేవి (60),కళావతి (50) గా గుర్తించారు. ఈ సంఘటన ఉదయం 9.30 గంటల ప్రాంతంలో జరిగింది. చునార్ స్టేషన్ నాలుగో ప్లాట్‌ఫారం వద్దకు చోపన్ ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ రైలు వచ్చి ఆగగానే ప్రయాణికులు దిగి ఫుట్‌ఓవర్‌బ్రిడ్జి కాకుండా పట్టాలు దాటడానికి ప్రయత్నించారు.

అదే సమయంలో హౌరా కల్కాజీ నుంచి ఎదురుగా వస్తున్న నేతాజీ ఎక్ప్‌ప్రెస్ రైలు వారిని ఢీకొట్టింది. ఈ ప్రయాణికులు కార్తీక్ పూర్ణిమ స్నానాల కోసం మీర్జాపూర్ వచ్చారని ఎన్‌సిఆర్ ప్రయాగ్‌రాజ్ డివిజన్ పిఆర్‌ఒ అమిత్ సింగ్ వెల్లడించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి , స్థానిక ఎంపీ అనుప్రియ పటేల్ మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలియజేశారు. ప్రమాద స్థలానికి జాతీయ, రాష్ట్ర వైపరీత్యాల స్పందన బృందాలను వెళ్లాలని ఆదేశించారు. 

హర్యానాలో ఓట్ల చోరీ వల్లనే కాంగ్రెస్ ఓటమి:రాహుల్ గాంధీ

బీజేపీ, ఎన్నికల కమిషన్ కుమ్మక్కయి ఓట్ల చోరీకి పాల్పడుతున్నాయని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శించారు. 2024లో హర్యానాలో ఓట్ల చోరీ కారణంగానే కాంగ్రెస్ పార్టీ విజయం అంచులనుంచి ఓటమి పాలైందని ఆయన అన్నారు. హర్యానాలో 2 కోట్ల మంది ఓటర్లలో 25 లక్షలమంది నకిలీ ఓటర్లేనని ఢిల్లీలో విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ విమర్శించారు. బోగస్ ఓటర్ల సంఖ్య రాష్ట్రంలో 12 శాతం మేరకు ఉందని. ఇందుకు సంబంధించి తమ వద్ద 100 శాతం రుజువులు ఉన్నాయని ఆయన తెలిపారు. తమ బృందం 5.21 లక్షల నకిలీ ఓటర్ల ఎంట్రీలను కనుగొన్నట్లు తెలిపారు. అంటే హర్యానాలో ప్రతి8 మంది ఓటర్లలో ఒకరు నకిలీ అని ప్రతిపక్షనేత ఎద్దేవా చేశారు.

ఒక బ్రెజిలియన్ మోడల్ ఫోటో గ్రాఫ్ సీమా, స్వీటీ, సరస్వతి వంటి వివిధి పేర్లతో ఓటర్లజాబితాలో అనేకసార్లు కన్పించిందని, ఆమె 22 సార్లు ఓటు వేసిందనే ఆరోపణలు ఉన్నాయని పేర్కొంటూ, ఓటర్ల జాబితాలోని తేడాలను చూపే స్లయిడ్ లను రాహుల్ ప్రదర్శించారు. ప్రజాస్వామ్య ప్రక్రియకు తూట్లు పొడిచేందుకు బీజేపీ కుట్రపూరితంగా ఇలాంటి పన్నాగాలు పన్నుతోందని రాహుల్ ఆరోపించారు. హర్యానా చరిత్రలోనే తొలిసారిగా, పోస్టల్ బ్యాలెట్లు వాస్తవ ఓట్లతో సరిపోలలేదన్నారు. ఇంతకు ముందు ఎన్నడూ ఇలా జరగలేదని చెబుతూ, కాంగ్రెస్ అఖండవిజయాన్ని ఓటమిగా మార్చేందుకు కుట్ర అమలయిందని రాహుల్ ఆరోపించారు. ఎన్నికల తర్వాత వచ్చిన వీడియోను చూపుతూ, హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సైనీపై కూడా విమర్శించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన రెండు రోజులతర్వాత కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయిందని అందరూ చెబుతున్న సమయంలో నైనీ నవ్వుతున్న ఫోటో ప్రదర్శించారు.

ఉత్తరప్రదేశ్, హర్యానా రెండింటిలోనూ వేలాదిమంది బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారని ఆయన ఆరోపించారు. ఒక్ పాల్వాల్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఇంటి నెంబర్ .150లోని బీజేపీ నాయకుడి చిరునామాలో 66 మంది ఓటర్లు నమోదయ్యారన్నారు. ఒక వ్యక్తి ఇంట్లో ఏకంగా 500 మంది ఓటర్లు నమోదయ్యారని ఆయన ఆరోపించారు. తాను ఆషామాషీగా ఆరోపణలు చేయడం లేదని, తన ఆరోపణలను ధ్రువీకరించే డేటా ఉందని రాహుల్ స్పష్టం చేశారు. ఈసీని మాత్రమే కాదు, ప్రజాస్వామ్య ప్రక్రియనే ప్రశ్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఓట్ల చోరీ విషయంలో బీజేపీ, ఎన్నికల కమిషన్ కుమ్మక్కయ్యాయని ఆయన పునరుద్ఘాటించారు.

ఎన్నికల కమిషన్ నకిలీ ఓట్లను ఎందుకు తొలగించడం లేదు. అలా చేస్తే, న్యాయంగా ఎన్నికలు జరుగుతాయికదా. అన్నారు రాహుల్. ఈసీ. న్యాయమైన ఎన్నికలను కోరుకోవడం లేదని ఆయన విమర్శించారు. బీజేపీ కుట్రకు, ఈసీ వత్తాసు ఉందనడానికి ఇదే రుజువు అని దుయ్యబట్టారు.

ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి

ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందిన సంఘటన చత్తీస్ గఢ్- తెలంగాణ సరిహద్దులోని బీజాపూర్ జిల్లలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. బీజాపూర్ జిల్లలో భద్రతా బలగాలు కూంబింగ్ చేస్తుండగా మావోయిస్టులు ఎదురుపడి కాల్పులు జరిపారు. జిల్లలోని తాళ్లగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నారం- మరిమల అడవుల్లో కాల్పులు జరిగినట్లు సమాచారం. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. భద్రతా బలగాలు ఘటన స్థలం నుంచి భారీ ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి.

శివనామస్మరణతో మారుమోగిన ఆలయాలు

తెలుగు రాష్ట్రాల్లో కార్తీకపౌర్ణమిని అంతటా ఘనంగా జరుపుకున్నారు. శివాలయాలలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, దీపారాధనలు జరిగాయి. తెల్లవారుజాము నుంచే అలయాలకు చేరుకుని కార్తీక దీపాలు వెలిగించి, భక్తులు ప్రత్యేక అభిషేకాలు చేశారు. ముఖ్యంగా ఉసిరి చెట్టు కింద దీపారాధన చేసి అరటి డొప్పలలో దీపాలు వెలిగించి నదిలో వదిలారు. భక్తులు దానధర్మాలు, నదీ స్నానాలు చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో శివనామస్మరణతో ఆలయాలు మారుమోగాయి. ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ నెలకొంది. పలువులు భక్తులు నదుల్లో వద్ద పుణ్య స్నానాలు ఆచరించి ఆలయాల్లో కార్తిక దీపాలు వెలిగించారు. కార్తిక మాసంలో అత్యంత పవిత్రమైన పౌర్ణమి పర్వదినాన్ని భక్తులు పురస్కరించుకుని రాష్ట్రంలోని శివాలయాలన్నీ భక్త జన సందోహంతో కిటకిటలాడాయి.

తెల్లవారుజాము నుంచే మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చారు. కార్తిక పౌర్ణమి రోజున శివాలయాల్లో దీపం వెలిగించడం వల్ల పుణ్యం వస్తుందని భక్తులకు ప్రగాఢ విశ్వాసం. ఈ నేపథ్యంలో భక్తులు ఉదయం నుంచే ఆలయాలకు వచ్చి స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. ప్రత్యేకంగా మహిళలు ఆలయ పరిసరాల్లో కార్తిక దీపాలను వెలిగించి, 365 వత్తులతో కూడిన దీపాలను సమర్పించారు. వరంగల్ వేయిస్తంబాల దేవాలయం, కాళేశ్వర ముక్తీశ్వర ఆలయం, రామప్ప దేవాలయం, కురవి వీరభద్రస్వామి, పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. బొంతపల్లి వీరభద్ర స్వామి ఆలయంలో స్వామివారి దర్శనానికి బారులు తీరారు. బీరంగూడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి, ఝారాసంగం కేతకి సంగమేశ్వర, సంగారెడ్డి సోమేశ్వర ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది.

శ్రీశైలంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా మల్లన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండే పాతాళగంగలో పుణ్య స్థానాలు ఆచరించి స్వామి, అమ్మవార్ల దర్శనార్థం క్యూలైన్లలో బారులు తీరారు. స్వామిఅమ్మవార్ల దర్శనానికి 4 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. భద్రాచలం వద్ద గోదావరి నదిలో భక్తుల పుణ్య స్నానాలు ఆచరించారు. దీపాలు వెలిగించి పూజలు చేశారు. మణుగూరు సబ్ డివిజన్ వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో శివాలయాలు కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేశారు.

భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు : హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి, మదాపూర్, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లోని ప్రధాన శివాలయాల వద్ద భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ కమిటీలు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా భక్తులందరికీ సకాలంలో దర్శనం లభించేలా క్యూలైన్లను ఏర్పాటు చేశారు. శివనామస్మరణతో మారుమోగిన ఆలయాలు, భక్తులు వెలిగించిన దీపాల కాంతులతో ఆ ప్రాంతమంతా పండగ వాతావరణం నెలకొంది.

కీసరగుట్టలో పౌర్ణమి వేడుకలు : సుప్రసిద్ధ శైవ క్షేత్రం కీసరగుట్టలో భక్తుల సందడి నెలకొంది. శ్రీరామలింగేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. దర్శన అనంతరం భక్తులు ఆలయానికి ఎదురుగా ఉన్న శివ లింగాలకు పంచామృత అభిషేకాలు చేశారు. అలాగే ఆలయ పరిసరాల్లో కార్తిక దీపాలు వెలిగించారు. సత్యనారాయణ స్వామి వత్రాలు నిర్వహించారు.

యాదగిరిగుట్టలో కార్తిక శోభ : యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో కార్తీక పౌర్ణమి సందడి నెలకొంది. ఆలయంలోని వ్రత మండపంలో భక్తులు సత్యదేవుడికి పూజలు నిర్వహించారు. కార్తీక దీపారాధన మండపంలో దీపాలు వెలిగించారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోని ఆలయ మాఢ వీధులు కార్తిక పూజలు నిర్వహించే భక్తులతో సందడిగా మారాయి. కార్తీక పూజలు జరిపించుకోవడానికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సత్యనారాయణస్వామి వ్రతాలు, బిల్వార్చన, నిజాభిషేకం, కార్తీక దీపాలు వెలిగించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో శివాలయం, వ్రత మండపాలు, కార్తీక దీపా రాధన ప్రదేశాలు భక్తులతో కిటకిటలాడాయి.

రెండేళ్లలో ఒక్క ఫ్లైఓవర్, ఒక్క కొత్త రోడ్డు అయినా వేశారా? : కెటిఆర్

హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి.. మంగళవారం బిఆర్ఎస్ ను విమర్శించే వ్యాఖ్యలు నిరాశ, నిస్పృహకు సంకేతం అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. తనను వ్యక్తిగతంగా విమర్శలు చేసినా.. సిఎం పదవిలో ఉన్న రేవంత్ రెడ్డిని గౌరవిస్తానని అన్నారు. జూబ్లీహిల్స్ డెవలప్ మెంట్ కార్డు విడుదల చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లోఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ అభివృద్ధికి బిఆర్ఎస్ ఏం చేసిందో.. రెండేళ్ల కాంగ్రెస్ ఏం చేసిందో రేవంత్ రెడ్డి చర్చకు సిద్ధమా? అని రెండేళ్లలో ఒక్క ఫ్లైఓవర్.. ఒక్క కొత్త రోడ్డు అయినా వేశారా? కెటిఆర్ ప్రశ్నించారు. 

రోడ్డు ప్రమాదాలు, మరణాలపై జాగ్రత్త చర్యలు తీసుకోవాలి: పొన్నం

హైదరాబాద్: ఇటీవల వరుస రోడ్డు ప్రమాదాలు సంభవిస్తుండడం మరణాల సంఖ్య కూడా రోడ్డు ప్రమాదాల ద్వారా అధికంగా జరుగుతుండడంతో రవాణా శాఖ అప్రమత్తమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రవాణా శాఖ చేస్తున్న కార్యక్రమాలు రవాణా శాఖ అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటున్నారని అన్నారు. గ్రామీణ స్థాయిలో కూడా కార్యక్రమాలు నిర్వహించేలా యూనిసెఫ్ ఆధ్వర్యంలో ఆర్టిఎ మెంబెర్స్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ నాన్ ఆఫీసియల్ మెంబెర్స్ కి హోటల్ మెర్క్యూరీ లో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇటీవల కర్నూలు బస్సు ప్రమాదం, చేవెళ్ల బస్సు ప్రమాదాలు జరిగిన తీరు పై వారికి వెల్లడించడం జరిగిందని తెలియజేశారు.

ఆర్టిఎ మెంబెర్స్ కి యూనిసెఫ్ శిక్షణ కార్యక్రమంలో దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పొన్నం మీడియాతో మాట్లాడుతూ.. చనిపోయే కేసుల్లో రోడ్డు ప్రమాదాల వల్లే అధికంగా ఉన్నాయని, రోడ్డు ప్రమాదాలను నివారించడానికి స్కూల్ లు కాలేజీలు, విద్యా సంస్థల్లో రోడ్డు నిబంధనల పై వ్యాస రచన పోటీలు నిర్వహించాలని కోరారు. విజేతలకు బహుమతులు ప్రధానం చేయాలని, కరపత్రాలు పంపిణీ చేయాలని అధికారులకు పొన్నం సూచించారు. గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించాలని, ప్రమాదాలు, మరణాలు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు గాయపడిన వారికి క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అమలు చేస్తుందని అన్నారు. లక్షా 50 వేల రూపాయలు, 8 రోజుల్లో చికిత్స అందిస్తారని, దీనిపై ప్రజల్లో విసృత అవగాహన కల్పించడం జరిగిందని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

పులివెందుల మెడికల్ కాలేజీ నుంచి అత్యాధునిక పరికరాలను ఎందుకు తరలిస్తున్నారు: అవినాష్ రెడ్డి

అమరావతి: పులివెందుల అంటే ఎందుకింత కక్ష్య అని వైసిపి ఎంపి అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ‌ను ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారని, అయినా ఈ ప్రభుత్వానికి చీమ కొట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు. పైగా పులివెందుల మెడికల్ కాలేజ్ లో ఉన్న అత్యాధునిక పరికరాలను ఎక్కడికి తరలిస్తున్నారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎంపి అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పులివెందుల మెడికల్ కాలేజీకి అత్యాధునిక పరికరాలు సమకూర్చారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం మెడికల్ సీట్లు రాకుండా చేసిందని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రైవేటీకరణ, పరికరాల తరలింపు ఆపాలని డిమాండ్ చేశారు. పులివెందుల మెడికల్ కాలేజీలో పరికరాల తరలింపుపై కడప టిడిపి నేతలు ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. వైసిపి కార్యకర్తలను వేధింపులకు గురి చేయడమే టిడిపి లక్ష్యమని అవినాష్ రెడ్డి మండిపడ్డారు. డిఎంఇ ఉత్తర్వుల మేరకు పరికరాలను తరలిస్తున్నామని సూపరింటెండెంట్ మీడియాకు తెలిపిన విషయం తెలిసిందే.