elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişXM海外fxvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetrealbahisExnessXMsohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbet海外fxteosbetteosbet girişteosbetcasinoroyalcasinoroyal girişcasinoroyalpadişahbetpadişahbet girişpadişahbetkulisbetkulisbet girişwinxbetwinxbet girişyakabetyakabet girişyakabetExnesshilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişpiabellacasinopiabellacasinohepsibahishepsibahisyouwinyouwintrendbettrendbetroyalbetroyalbetpadişahbetpadişahbetrinabetrinabetkulisbetkulisbetroyalbetroyalbetbetticketbetticketyakabetyakabetaresbetaresbet girişaresbetaresbet girişkulisbetkulisbet girişkulisbetyakabetyakabetteosbetteosbet girişteosbetteosbet girişparobetparobetwipbetwipbet girişwipbetjoybetjoybet girişjoybetloyalbahisloyalbahis girişloyalbahisatlasbetatlasbet girişhilbethilbet girişsüratbetsüratbet girişrekorbetrekorbet girişmislibet girişpuntobahisgamabetgamabet girişcasicostacasicosta girişhepsibethepsibet girişcasibomcasibom girişcasibom güncel girişbetasuskralbethilbetsuratbetatlasbetaresbetteosbetyakabetbahiscasinobetkolikbetkolikkulisbetroyalbetyakabetkalebetroyalbetpadişahbetpadişahbetroyalbetkalebetyakabetroyalbetkulisbetbetkolikbahiscasinoyakabetteosbetaresbetatlasbetsuratbethilbetkralbetbetasus

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant

casinolevant

bets10

jojobet

piabellacasino giriş

bets10

realbahis

cratosroyalbet

mavibet

galabet

matbet

sakarya escort

casibom orjinal giriş

Casibom

efesbet

jojobet

jojobet 1120

kingroyal

parobet

betplay

Kadıköy Escort

cratosroyalbet

kulisbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

tempobet

dinamobet giriş

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

artemisbet

milosbet

kalebet

iskenderun escort

Sweet Bonanza Oyna

Sweet Bonanza

casinowon

betcio

padişahbet

deneme bonusu

galabet

ultrabet

grandpashabet

grandpashabet

meritking

sekabet

sekabet

matbet

kingroyal

xnxx

porn

kralbet

madridbet

dinamobet

betebet

meritking

betpas

jojobet

hit botu

grandpashabet

teosbet

teosbet

Pusulabet

grandpashabet

jojobet

jojobet

izmir escort

betlike

pusulabet

Casibom giriş

marsbahis

galabet

kralbet

meritking

Pusulabet

Pusulabet Giriş

meritking

milosbet

cratosroyalbet

రాజ్యాంగం రద్దుకు కమలం కుట్రలు

మన తెలంగాణ/హైదరాబాద్: రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బిజెపి కుట్ర చేస్తున్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ఓట్ చోరీ తర్వాత ఆధార్, జమీన్, రేషన్ కార్డులనూ రద్దు చేస్తుందని ఆయన ఆరోపించారు. ఓట్ చోరీ గద్దీ చోడ్ పేరిట ఢిల్లీలోని రాం లీలా మైదానంలో ఏఐసిసి ఆదివారం నిర్వహించిన మహా ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ కేంద్రంపై నిప్పులు చెరిగారు. ఈ మహా ధర్నాలో ఏఐసిసి చీఫ్ మల్లిఖార్జున ఖర్గే, ఏఐసిసి అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పలువురు ఏఐసిసి నాయకులు, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, పిసిసి చీఫ్ బి. మహేష్ కుమార్ గౌడ్, వివిధ రాష్ట్రాల ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ నాడు మహాత్మా గాంధీ, అంబేద్కర్ తదితరులు రాజ్యాంగాన్ని రచించుకోవాల్సిన అవసరం ఉందని చర్చిస్తున్నప్పుడు ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతకర్త ఎంఎస్ గోల్వర్కర్ దళితులకు, గిరిజనులకు, మైనారిటీలకు, పేదలకు ఓటు హక్కు కల్పించరాదని అన్నారని చెప్పారు. అయితే గాంధీ, అంబేద్కర్ అదేమీ పట్టించుకోకుండా అందరికీ 

ఓటు హక్కు కల్పించినందుకే ఇప్పుడు దళితులు, గిరిజనులు, మైనారిటీలు, పేదలు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని ఆయన వివరించారు. గోల్వర్కర్, ఆర్‌ఎస్‌ఎస్ భావజాలంతో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తదితరులు ఉన్నారని ఆయన చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్, గోల్వర్కర్ భావజాలాన్ని అమలు చేసేందుకే తమకు లోక్‌సభలో నాలుగు వందల సీట్లు కావాలని బిజెపి ఎత్తుగడ వేసిందని, అయితే ఆ రకమైన మెజారిటీ లభిస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారని, రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా విస్తృంగా ప్రచారం చేసినందుకే ప్రజలు ఆలోచించి ఓట్లు వేయలేదన్నారు. అయినా ఆ పార్టీకి రెండు వందల నలభై సీట్లు వచ్చాయన్నారు. నాలుగు వందల సీట్లు వచ్చి ఉంటే రాజ్యాంగాన్ని రద్దు చేసి, రిజర్వేషన్లు లేకుండా చేసే వారని అన్నారు. ‘సర్’ పేరిట ఓట్ల గల్లంతు అవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఓట్ చోరీ జరుగుతున్నదని, భవిష్యత్తులో ఆధార్ కార్డు, భూమి, రేషన్ కార్డులూ తొలగిస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఓట్ చోరీపై రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి తెలంగాణ మొత్తం అండగా నిలబడుతుందని, అదేవిధంగా దేశం మొత్తం కూడా బాసటగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. ఓట్ చోరీపై రాహుల్ గాంధీ అనేక ఆధారాలతో బయట పెట్టారని ఆయన చెప్పారు.

భారీగా హాజరైన తెలంగాణ నేతలు

ఇదిలాఉండగా ఢిల్లీలో ఓట్ చోరీ మహా ధర్నాకు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిసిసి చీఫ్ బి. మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రం నుంచి అనేక మంది ముఖ్య నాయకులు తమ అనుచరులతో, పార్టీ కార్యకర్తలతో కలిసి హస్తినలో జరిగిన సభకు హాజరయ్యారు.

సాగు నీటి కోసం.. పోరుబాట

మనతెలంగాణ/హైదరాబాద్: రైతుల నీటి హక్కులపై ఉద్యమానికి ప్రతిపక్ష బిఆర్‌ఎస్ పార్టీ సమాయత్తమవుతోంది. బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఈ నెల 19వ తేదీన తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు బిఆర్‌ఎస్‌ఎల్‌పి సమావేశం, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరుగనున్నది. కృష్ణా, గోదావరి జలాలతోపాటు సాగునీటి ప్రాజెక్టులపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కృష్ణా గోదావరి జలాల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి, పదేండ్ల బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులను నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకు పోవడంలో చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరి మీద చర్చించనున్నారు. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గోదావరి కృష్ణా జలాలను కొల్లగొడుతున్న కూడా దానిని అడ్డుకునే విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ఇటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజల రైతాంగ సాగునీటి హక్కులను కాపాడుకోవడానికి మరో ప్రజా ఉద్యమం తప్పదని బిఆర్‌ఎస్ భావిస్తున్నది. ఇందులో భాగంగా తదుపరి నిర్మించబోయే తెలంగాణ ప్రజా ఉద్యమాలకు సంబంధించి పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో లోతుగా చర్చించనున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం 91 టిఎంసిలు కేటాయిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కేవలం 45 టిఎంసిలు ఇస్తే చాలు అని కేంద్రం ముందు దేబరించడం బాధాకరమని, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి 45 టిఎంసిలకు అంగీకరిస్తూ కేంద్రం వద్ద మోకరిల్లి రావడం రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను తాకట్టు పెట్టడమే అని,

కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేయడమే అని బిఆర్‌ఎస్ పార్టీ పేర్కొంటుంది. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి నల్లగొండ ప్రజల రైతాంగ ప్రయోజనాలు దెబ్బతింటున్న నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బిజెపి ఎంపిలు ఉండి కూడా ఒక్కరూ మాట్లాడిన పాపాన పోవట్లేదని, బిజెపి పార్టీయే తెలంగాణ ప్రయోజనాలకు రైతాంగ ప్రయోజనాలకు గండి కొడుతున్నదనేది స్పష్టమవుతున్నదని బిఆర్‌ఎస్ అభిప్రాయపడుతోంది. తెలంగాణ రాష్ట్రానికి సాగునీటి విషయంలో కేంద్ర బిజెపి చేస్తున్న అన్యాయాన్ని కానీ., కావేరి తదితర నదుల అనుసంధానం పేరుతో ఆంధ్ర రాష్ట్ర జలదోపిడికి సహకరిస్తున్న కేంద్ర బిజెపి విధానాన్ని గానీ ఎదుర్కోవాలంటే.. తెలంగాణ సమాజం మరొకసారి ప్రత్యక్ష పోరాటాలే శరణ్యం అని పార్టీ అధినేత కెసిఆర్ భావిస్తున్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వమే గనక తిరిగి వచ్చి ఉంటే ఈపాటికి పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి నీళ్లు అందేవి అని, పాలమూరు రంగారెడ్డి నల్గొండ ప్రజల, రైతాంగ ప్రయోజనాలు కాపాడబడేవి అని పేర్కొన్నారు.

కానీ ఇప్పుడు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, పాలమూరు రంగారెడ్డి నల్గొండ ప్రజల ప్రయోజనాల పట్ల పూర్తి నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించడం వల్ల పూచిక పొల్లంత పని కూడా చేయలేకపోవడం వల్ల ఆ ప్రాంతం ప్రజలు రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారని, రెండేళ్లు గడిచినా కూడా తెలంగాణ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇంకా తెలంగాణ సమాజం మౌనం వహించ జాలదు అని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు, కృష్ణా జలాలలో కేవలం 45 టిఎంసిలు ఒప్పుకోవడం అనేది ఘోరాతి ఘోరం, దుర్మార్గం… కాబట్టి సాగునీరు తెలంగాణ రైతాంగ ప్రయోజనాలను కాపాడే విషయంలో బిఆర్‌ఎస్ పార్టీ ఎన్నటికీ రాజీ పడబోదు అని పార్టీ స్పష్టం చేసింది. ఇటువంటి కీలక సమయంలో పైన తెలిపిన విషయాలతో పాటు, పార్టీ సంస్థాగత నిర్మాణ విషయాలు సహా పలు అంశాలను.. ఈనెల 19వ తేదీన నిర్వహించబోయే సంయుక్త సమావేశంలో పార్టీ అధినేత కెసిఆర్ అధ్యక్షతన కూలంకషంగా చర్చించనున్నారు. అందుకు అనుగుణంగా చేపట్టబోయే ప్రజా ఉద్యమాలను నిర్మాణం, అనుసరించాల్సిన కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ,పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణం, జలాల కేటాయింపు, గోదావరి కృష్ణా జలాల విషయంలో, ఆంధ్ర జలదోపిడి పైన పోరాడేందుకు.. ఒక ఉద్యమ స్వరూపానికి ఈ సమావేశంలో శ్రీకారం చుట్టనున్నారు. 

ప్రపంచ స్కాష్ ఛాంపియన్ భారత్

చెన్నై: ప్రపంచకప్ స్కాష్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ విజేతగా నిలిచింది. చెన్నై వేదికగా జరిగిన టోర్నమెంట్‌లో భారత్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ప్రపంచకప్ స్కాష్ టైటిల్ సాధించిన తొలి ఆసియా జట్టుగా నయా చరిత్ర లిఖించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ 30 తేడాతో హాంకాంగ్, చైనా టీమ్‌ను చిత్తు చేసి ఛాంపియన్‌గా అవతరించింది. తొలి సింగిల్స్‌లో జోష్న చిన్నప్ప విజయం సాధించింది. ఇలీతో జరిగిన హోరాహోరీ సమరం లో చిన్నప్ప 73, 27, 75, 71తో జయకేతనం ఎగు ర వేసింది. తర్వాత జరిగిన పురుషుల సింగిల్స్ అభయ్ సింగ్ జయభేరి మోగించాడు. అలెక్స్ లౌతో జరిగిన పోరులో అభయ్ 71, 74, 74తో విజయం సాధించాడు. దీంతో భారత్ 20 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అనంతరం జరిగిన మూడో మ్యాచ్‌లో 17 ఏళ్ల యువ సంచలనం అనహత్ సింగ్ జయభేరి మోగించాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన అనహత్ 72, 72, 75తో టొమాతో హోను చిత్తు చేశాడు. దీంతో వరుసగా మూడు సింగిల్స్ మ్యాచ్‌లు గెలిచిన భారత్ ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. ఇంతకుముందు ఏ ఆసియా జట్టు కూడా ప్రపంచకప్ స్కాష్‌లో టైటిల్ సాధించలేదు. భారత్ తొలిసారి విశ్వవిజేతగా నిలిచి చరిత్రను తిరగరాసింది.

విత్తన చట్టంపై కార్పొరేట్ సవరణం

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రతి ఏటా నకిలీ విత్తనాలతో రైతుల నష్టపోతుడంటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నకిలీ విత్తనాలను కట్టడి చేసేందుకు నూతన విత్తన చట్టం 2025 ను తీసుకురానుంది. ఈ క్రమంలో విత్తన చట్టం కఠినంగా అమలు కాకుండా కార్పొరేట్ కంపెనీలు కుట్రలు చేస్తున్నాయనే ప్రచారం ఒక వైపు వినిపిస్తోంది. ఒకసారి చట్టం అమలు చేస్తే రైతులకు నాసిరకం విత్తనాలు, అమ్మకాలు చేసి అడ్డుగోలుగా దోచుకునే పరిస్థితులు ఉండబోవని కంపెనీలు భావిస్తున్నట్లు తెలిసింది. ఇదే సమయంలో చట్టంలోని కొన్ని నిబంధనలను తొలగించి తమ నకిలీ విత్తన వ్యాపారానికి ఢోకా లేకుండా చూసుకునేందుకు కంపెనీలు పైరవీలు చేస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఈ నూతన చట్టం రాష్ట్ర రైతులకు హని చేసేవిధంగా ఉందని సాక్షాత్తు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ముసాయిదా బిల్లు కంపెనీలకే వత్తాసు పలికే విధంగా కేంద్రం రూపొందించిందని ఆరోపించారు. అయితే చట్టం రూపకల్పన పూర్తిగా కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ చెపుతోంది.

ఈ చట్టం పూర్తిగా రాష్ట్రాల అధికారాలు హరించే విధంగా ఉన్నాయని వ్యవసాయ శాఖ ఆరోపిస్తోంది. చట్టంలో నఖిలీ విత్తనాలతో రైతుల నష్టపోతున్న నేపథ్యంలో సదరు కంపెనీలు నుండి నష్టపరిహారం చెల్లించే విధంగా చట్టంలో నిబంధనలు ఉంటే విత్తనాల కంపెనీలు నాణ్యమయిన విత్తనాలు తయారు చేస్తాయని వ్యవసాయ శాఖ పేర్కొంటుంది. కంపెనీలపై నియంత్రణ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ చేతిలోకి వెళ్లడంతో సామాన్య రైతులకు జరిగే న్యాయం ప్రశ్నార్ధకంగా మారనుంది. ముసాయిదాలో నూతన విత్తన తయారీలో కంపెనీలకు స్వీయ దృవీకరణకు అనుమతి ఇవ్వడం, స్థానిక వాతావరణ, ఇతర అనుకూలతలతో సంబంధం లేకుండా  అనుమతులకు అవకాశం, దీంతో పాటు విత్తన కంపెనీలు విత్తనాల నాణ్యత, మెలక శాతం లాంటి అనేక పర్యవేక్షణలకు చెందిన నిబంధనలు కార్పొరేట్ కంపెనీలకు వరంగా మారాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ములుగు జిల్లాలో గిరిజన రైతులు నష్టపోయిన తర్వాత ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా విత్తన చట్టం రూపకల్పనకు నిర్ణయం తీసుకుంది.

భవిష్యత్ లో నకిలీ విత్తనాలు రాకుండా, కంపెనీల ఇష్టానుసారంగా అమ్మకాలు జరపకుండా కొత్త చట్టం చేయాలని నిర్ణయించింది. దీంతో ముసాయిదా కమిటీ సభ్యులు పలుమార్లు సమావేశమై విత్తన చట్టం ఏ విధంగా తీసుకొస్తే అన్నదాతలకు భరోసా లభిస్తుందనే విషయాలపై చర్చించారు. అయితే ఇటీవల కేంద్రం ప్రవేశ పెట్టన ముసాయిదాలో లోపాలు ఉన్నాయని, వాటిని సరిచేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ, విత్తనాభివృద్ధి సంస్థ, రైతు కమిషన్‌లు పేర్కొంటున్నాయి. దీంతో పాటు బిల్లులో చేయాల్సిన సవరణలు కేంద్రానికి పంపాయి. బిల్లులో సవరణలు జరిగితే కంపెనీలకు నష్టం చేకూరుతుందని, అందుకే ఈ సవరణలు అడ్డుకునేందుకు కంపెనీలు పైరవీలు చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతుల కోసం సవరణలు చేయాల్సిందేనని కేంద్రానికి స్పష్టం చేసింది.

మేం తిరగబడితే రాష్ట్రం ఆగమే..

మన తెలంగాణ/నూతనకల్ : పంచాయతీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్ బిఆర్‌ఎస్ శ్రేణులపై దాడులకు తెగబడుతోంది, మేము తిరగబడితే తట్టుకోలేరు అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అధికార పార్టీకి ఘాటుగా హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా, నూతనకల్ మండలం, లింగంపల్లి గ్రామంలో కాంగ్రెస్ గూండాల చేతిలో దారుణ హత్యకు గురైన బిఆర్‌ఎస్ కార్యకర్త ఉప్పల మల్లయ్య కుటుంబాన్ని ఆయన ఆదివారం పరామర్శించారు. మల్లయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం, బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. తమ పార్టీ ఆ కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేవలం పంచాయతీ ఎన్నికలకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతగా భయపడుతోందని ఎద్దేవా చేశారు. రెండేళ్లలో అద్భుతాలు చేశామని, రుణమాఫీ, ఇళ్లు, రేషన్ కార్డులు ఇచ్చామని కాంగ్రెస్ చెబుతున్న మాటలు నిజమే..

అయితే, ఎన్నికలంటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఇచ్చిన 420 హామీలు అమలు చేసి ఉంటే ప్రజలే బ్రహ్మరథం పట్టేవారని, కానీ వైఫల్యాల భయంతోనే ఆ పార్టీ శ్రేణులు దాడులకు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారని మండిపడ్డారు. ‘పదేళ్లు మేము అధికారంలో ఉన్నాం.. ఏనాడూ మీలాగా ఆలోచించలేదు. మేం కూడా మీలాగే ఆలోచించి ఉంటే ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలకు ఈ పరిస్థితి ఉండేదా?’ అ ని ప్రశ్నించారు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవని, కాం గ్రెస్ నేతలు ఇప్పటికైనా దిక్కుమాలిన రాజకీయాలు మా ని, ప్రజలకు మంచి చేయడంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడులు కొనసాగితే, ఇక సహించేది లేదని, తాము కూడా తిరగబడక తప్పదని వ్యాఖ్యానించారు. అదే జరిగితే రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పి, పరిస్థితి చేయి దాటిపోతుందని హెచ్చరించారు. తెలంగాణలో ఇలాంటి హింసాత్మక సంసృ్కతి గతంలో లేదని, ఇది మంచి పద్ధతి కాదని విజ్ఞప్తి చేశారు.

మల్లయ్య కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం..

మల్లయ్య చనిపోయిన వెంటనే రావాలనుకున్నా, ఉద్రిక్తతలు పెరగకూడదనే ఉద్దేశంతోనే ఆగానని తెలిపారు. మల్లయ్య కుటుంబానికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని, తప్పకుండా మళ్లీ బిఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తుందని, రాగానే ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించే బాధ్యత తనదేనని భరోసా ఇచ్చారు.

బిఆర్‌ఎస్ శ్రేణులకు అభినందనలు

కాంగ్రెస్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా, మొక్కవోని ధైర్యంతో పోరాడి పంచాయతీ ఎన్నికల్లో సుమారు 50 శాతం సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలను కైవసం చేసుకున్న గులాబీ సైనికులకు కెటిఆర్ శిరస్సు వంచి పాదాభివందనం చేశారు. ప్రజలంతా కెసిఆర్ పాలన కోసం, ఆయనను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవడం కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మం త్రి, సూర్యాపేట ఎంఎల్‌ఎ జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎంపి బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు మల్లయ్య యాదవ్, బూడిద బిక్షమయ్య, నేతలు భూపాల్ రెడ్డి, చింతల వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బిజెపికి వర్కింగ్ ప్రెసిడెంట్

న్యూఢిల్లీ : బిజెపి జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నితిన్ నబీన్ సిన్హాను నియమించారు. ఆదివారం బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయనకు ఈ కార్యనిర్వాహక బాధ్యతలు ఖరారు చేశారు. నితిన్ నబీన్ ఇప్పుడు బీహార్ రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. 45 సంవత్సరాల నితిన్ పార్టీకి ఇప్పుడున్న జాతీయ అధ్యక్షులు జెపి నడ్డా స్థానంలో వెళ్లుతారని భావిస్తున్నారు. అయితే ఆయనకు పూర్తి స్థాయి అధ్యక్ష బాధ్యతలు కాకుండా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. ఆయన ఎంపిక గురించి సమావేశం తరువాత పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటన వెలువరించారు. నబీన్ బీహార్ పిడబ్లడి మంత్రిగా ఉన్నా రు. పాట్నాలోని బంకీపూర్ స్థానం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాయస్థ కులానికి చెందిన నబీన్ వయస్సు 45 సంవత్సరాలు. ఈ విధంగా చూస్తే బిజెపికి అతి చిన్న వయస్కుడైన అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న నేతగా నిలిచారు. ఇప్పటి జాతీయ అధ్యక్షులు జెపి నడ్డా ఈ పదవికి 2020లో నియమితులు అయ్యారు. తమ పూర్తి కాలం ముగించుకున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల దశ లో పార్టీ సారధ్య బాధ్యతల నిర్వహణను కూడా బిజెపి నేతగా నిర్వర్తించారు.

నబీన్ నియామకం పట్ల ప్రధాని మో డీ హర్షం వ్యక్తం చేశారు. ఆయన కష్టపడి పనిచేసే కార్యకర్త అన్నారు. ఉత్సాహవంతుడు, అంకితభావంతో పనిచేసే నబీన్‌తో పార్టీ మరింత శక్తివంతం అవుతుందని ఆశాభా వం వ్యక్తం చేశారు. జాతీయ అధ్యక్షులు అయిన నబీన్ తండ్రి నబీన్ కిశోర్ ప్రసాద్ శర్మ , ప్రముఖ బిజెపి నేత. మాజీ ఎమ్మెల్యే, బంకీపూర్ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. సీనియర్ నబీన్ మృతితో ఈ స్థానంలో ఎమ్మెల్యేగా వచ్చిన నితిన్ తన పట్టు బిగిస్తూ సాగుతున్నారు. పాట్నా లో జన్మించిన నబీన్ ఇటీవలి బీహార్ ఎన్నికల్లోనూ తమ పాత స్థానం నుంచే సమీప ప్రత్యర్థిపై 51000కు పైగా ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. వచ్చే ఏడాది పలు రాష్ట్రలలో అసెం బ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ దశలో పార్టీ కార్యనిర్వాహక కీలక బాధ్యతల్లోకి వచ్చిన నిబిన్‌పై రాష్ట్రాలలో బిజెపి బలోపేతం దిశలో కీలక చర్యలు తీసుకోవల్సిన బాధ్యత ఏర్పడింది.అయితే ఆనవాయితీకి భిన్నంగా ఆయనను కా ర్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రటించడం పట్ల రాజకీయ వర్గాలు పలు విధాలుగా వ్యాఖ్యానాలకు దిగాయి. బిజెపి పార్టీపరమైన వ్యవహారాలలో యువతరానికి విశేష ప్రాధాన్యత ఇవ్వాలని, కార్యకర్తల స్థాయిలో మరింత అనుసంధానంతో పార్టీ ప్రజల్లోకి దూసుకువెళ్లాల్సి ఉందనే ఆలోచనల క్రమంలోనే నితిన్ నియామకం జరిగినట్లు వెల్లడైంది.

సోమవారం రాశి ఫలాలు (15-12-2025)

మేషం

దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించాలి. తల్లి తరపు బందు వర్గంతో వివాదాలు కలుగుతాయి. చేపట్టిన మందకోడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

వృషభం

అన్నివైపుల నుండి ఆదాయం అందుతుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. సోదరులతో సఖ్యత కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

మిధునం

అనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు. గృహమునకు కొందరి ప్రవర్తన మానసిక ఆందోళన కలిగిస్తుంది. ఆధ్యాత్మిక,సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో సరైన నిర్ణయం తీసుకోలేరు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

కర్కాటకం

ఉద్యోగమున నూతన అవకాశములు అందుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో దైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగుల కష్టం ఫలించిన నూతన అవకాశాలు అందుతాయి. ఇంటా బయట మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్ధిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది.

సింహం

భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభించదు. ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

కన్య

కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులను పూర్తి చేస్తారు. ఋణ సమస్యల నుండి బయటపడతారు. వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి.

తుల

పాత రుణాలు తీర్చగలుగుతారు. బంధు మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి.

వృశ్చికం

వృత్తి ఉద్యోగాలలో మేలైన సౌకర్యాలను పొందుతారు. సమాజంలో కీర్తి గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానం విద్యా విషయాలపై కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు విశేషంగా పాల్గొంటారు.

ధనస్సు

బంధు మిత్రులతో చిన్నపాటి మాటపట్టింపులు ఉంటాయి. శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇతరులపై మీ ఆలోచనా విధానం మార్చుకోవడం మంచిది. అనుకున్న సమయానికి పనులు పూర్తికావు.

మకరం

ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. భూ క్రయవిక్రయాలలో నూతన లాభాలు అందుతాయి. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు.

కుంభం

ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. వ్యాపార వ్యవహారాలలో పెద్దల సలహాలను తీసుకుని ముందుకు సాగడం మంచిది. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

మీనం

దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. పనులు మధ్యలో నిలిచిపోతాయి. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. ధన విషయాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. 

 

 

సౌతాఫ్రికా పై టీమిండియా విజయం

సౌతాఫ్రికాతో ఆదివారం జరిగిన మూడో టి20లో ఆతిథ్య టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 21 ఆధిక్యాన్ని అందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 117 పరుగులకే కుప్పకూలింది. తర్వాత లక్షఛేదనకు దిగిన భారత్ 15.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి జయకేతనం ఎగుర వేసింది. స్వల్ప లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన భారత్‌కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ శుభారంభం అందించారు. గిల్ సమన్వయంతో ఆడగా అభిషేక్ దూకుడును ప్రదర్శించాడు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ 18 బంతుల్లోనే 3 సిక్సర్లు, మరో మూడు బౌండరీలతో 35 పరుగులు చేసి ఔటయ్యాడు.

ఈ క్రమంలో తొలి వికెట్‌కు 60 పరుగులు జోడించాడు. తర్వాత వచ్చిన తిలక్‌వర్మతో కలిసి పోరాటం కొనసాగించాడు. శుభ్‌మన్ గిల్ 5 ఫోర్లతో 25 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (12) మరోసారి నిరాశ పరిచాడు. అయితే శివమ్ దూబే 10(నాటౌట్)తో కలిసి తిలక్‌వర్మ జట్టును గెలిపించాడు. తిలక్ అజేయంగా 25 పరుగులు చేశాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికాను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో భారత బౌలర్లు సఫలమయ్యారు. అర్ష్‌దీప్, వరుణ్, హర్షిత్‌లు రెండేసి వికెట్లు పడగొట్టారు. సఫారీ టీమ్‌లో మార్‌క్రమ్ (61), ఫెరీరా (20) మాత్రమే రాణించారు.

కవిత కెసిఆర్ కుమార్తె కాబట్టే లీడర్ అయ్యారు: జగ్గా రెడ్డి

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె. కవిత బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కుమార్తె కావడం వల్లే నాయకురాలు అయ్యారని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గా రెడ్డి అన్నారు. తనది ఎప్పుడైనా డైరెక్ట్ ఫైట్ ఉంటుందని కాగా బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి. హరీష్ రావు వెనుక నుంచి పొడుస్తారని జగ్గా రెడ్డి ఆదివారం విలేకరుల సమావేశంలో విమర్శించారు. తాను, హరీష్ రావు ఇద్దరమూ రాజకీయ శతృవులమే అయినా పని విషయంలో ఇద్దరమూ పని పురుగులం అని ఆయన తెలిపారు. సంగారెడ్డిలో తాను రాహుల్ గాంధీ సభ నిర్వహించినప్పుడు హరీష్ రావును కెసిఆర్ తిట్టినట్లు తనకు సమాచారం ఉందన్నారు.

దీంతో ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో తనను ఓడించేందుకు హరీష్ రావు తీవ్రంగా ప్రయత్నించారని ఆయన చెప్పారు. హరీష్ రావుపై కోపంతోనే తాను బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరానని కవిత చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావిస్తూ మీ మధ్య ఉన్న పంచాయితీలోకి తనను ఎందుకు లాగుతారని ప్రశ్నించారు. తాను పార్టీ మారడానికి హరీష్ రావుకు సంబంధం లేదన్నారు. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆహ్వానం మేరకు తాను కాంగ్రెస్‌లో చేరానని జగ్గారెడ్డి చెప్పారు. కెసిఆర్, చంద్రబాబు నాయుడు కూడా గతంలో కాంగ్రెస్‌లో నాయకులేనని ఆయన తెలిపారు.

నేను డిస్ట్రబ్ అయ్యాను..

పార్టీలో తాను ఒక విషయంలో డిస్ట్రబ్ అయ్యానని ఆయన బాధను వ్యక్తం చేశారు. అదేమిటని విలేకరులు పదేపదే ప్రశ్నించినా, ఆయన చెప్పకుండా దాట వేశారు. సమయం వచ్చినప్పుడు చెబుతానని అన్నారు. ఆ సమయం ఎప్పుడు వస్తుందని ప్రశ్నించగా, వచ్చే ఏడాది మేలో చెబుతానని ఆయన సమాధానమిచ్చారు.

ప్రజలతో ప్రభుత్వం ఫుట్‌బాల్ ఆడడం రాహుల్ గాంధీకి కనిపించడం లేదా?: బండి సంజయ్

ప్రజలతో రాష్ట్ర ప్రభుత్వం ఆడుతున్న రాజకీయ ఫుట్ బాల్ కనిపించడం లేదా ? అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు ఎప్పుడు ఏ కష్టం వచ్చిన వెంటనే వాలిపోతానని చెప్పిన రాహుల్ గాంధీ ప్రజా సమస్యలకు ప్రాధాన్యత ఇచ్చారని ఆయన ఆదివారం ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు. ప్రజల కష్టాల కంటే ఫుట్ బాల్ మ్యాచ్ చూసేందుకే రాహుల్ గాంధీ ప్రాధాన్యం ఇచ్చారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజల కష్టాలు వర్ణనాతీతం అని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు విషాహారం తిని అస్వస్థతకు గురయ్యారని, పేదల ఇండ్లు కూలుస్తున్నారని, హత్యలు, అరాచకాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. వృద్దులకు పెన్షన్లు అందడం లేదని, విద్యార్థుల ఫీజు రీ-యంబర్స్‌మెంట్ జరగలేదని, రైతు బంధు విడుదల చేయలేదని, ఆరు గ్యారంటీలు గల్లంతయ్యాయని, నాలుగు వందల ఇరవై హామీలు ఏమయ్యాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు.