elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişXM海外fxvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetrealbahiscasibomcasibomcratosroyalbetcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişExnessXMsohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbet海外fxteosbetteosbet girişteosbetcasinoroyalcasinoroyal girişcasinoroyalpadişahbetpadişahbet girişpadişahbetkulisbetkulisbet girişwinxbetwinxbet girişyakabetyakabet girişyakabetExnessizmit escortcasibom girişcasibom güncel girişhilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişpiabellacasinopiabellacasinohepsibahishepsibahisyouwinyouwintrendbettrendbetroyalbetroyalbetpadişahbetpadişahbetrinabetrinabetkulisbetkulisbetroyalbetroyalbetbetticketbetticketyakabetwbahiswinxbetbahiscasinosüratbethilbetenbetyakabetwbahiswinxbetbahiscasinosüratbethilbetenbetyouwinyouwin girişbetkolikbetturkeybetmarinovaycasinoyakabetyakabetaresbetaresbet girişaresbetaresbet girişkulisbetkulisbet girişkulisbetyakabetyakabetteosbetteosbet girişteosbetteosbet girişparobetparobetwipbetwipbet girişwipbetjoybetjoybet girişjoybetloyalbahisloyalbahis girişloyalbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant

casinolevant

bets10

jojobet

piabellacasino giriş

bets10

realbahis

cratosroyalbet

mavibet

galabet

matbet

sakarya escort

casibom orjinal giriş

Casibom

efesbet

jojobet

teosbet

jojobet 1120

kingroyal

parobet

betplay

Kadıköy Escort

matbet

izmir escort

kulisbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

jojobet

casinolevant

holiganbet

tempobet

dinamobet giriş

marsbahis

casinolevant

casibom

bahislion

bahislion giriş

cratosroyalbet

artemisbet

milosbet

kalebet

eskisehir escort

Sweet Bonanza Super Scatter

Sweet Bonanza Oyna

Sweet Bonanza

Pusulabet

Pusulabet

Pusulabet Giriş

casinowon

Jojobet

betcio

padişahbet

deneme bonusu

galabet

vegabet

ultrabet

grandpashabet

grandpashabet

meritking

sekabet

sekabet

matbet

kingroyal

xnxx

porn

meritking

kralbet

madridbet

dinamobet

betebet

meritking

betpas

jojobet

vaycasino

hit botu

kingroyal

ultrabet

madridbet

madridbet

meritking

grandpashabet

kingroyal

meritking

kingroyal

madridbet

teosbet

teosbet

Pusulabet

grandpashabet

jojobet

casibom

ఎపిలోనే పెట్రోల్ ధరలు ఎక్కువ.. వెల్లడించిన రాజ్యసభ

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో వ్యాట్ విధింపు ఎక్కువ కావడంతో పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కువగా ఉండగా.. చిన్న రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ వంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లో చాలా తక్కువగా ఉన్నాయని రాజ్యసభ సోమవారం వెల్లడించింది. పెట్రోలు ధరలు లీటరుకి..ఆంధ్రప్రదేశ్ లో రూ.109.74, అండమాన్ నికోబార్‌లో రూ. 82.46 గా ఉందని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు సహాయ మంత్రి సురేశ్ గోపీ లిఖిత పూర్వకంగా వెల్లడించారు. ఇంధనం ధరల్లో వ్యత్యాసంపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధారం ఇచ్చారు. పెట్రోల్, డీజిల్ అమ్మకం ధరలు కేంద్ర ప్రభుత్వం విధించిన ఎక్సయిజ్ డ్యూటీ, ఆయా రాష్ట్రాలు విధించిన వ్యాట్ (వాల్యూయాడెట్ టాక్స్ ) కలుపుకుని ఉంటాయని వివరించారు.

రవాణా ఛార్జీల్లో తేడాలు, వ్యాట్ /రాష్ట్రాలు, /కేంద్ర పాలిత ప్రాంతాలు విధించే వాటితో రాష్ట్రానికి, రాష్ట్రానికి తేడా ఉంటుందన్నారు. ఎన్‌డిఎ పాలిత ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా పెట్రోల్‌పై లీటరుకు రూ. 29.06 వంతున వ్యాట్ విధించిందని, అదే అండమాన్ నికోబార్‌లో అయితే కేవలం రూ. 0.82 మాత్రమే ఉందని వివరించారు. ఎక్సయిజ్ డ్యూటీగా కేంద్ర ప్రభుత్వం లీటరు పెట్రోల్‌పై అత్యధికంగా వ్యాట్ రూ.21.90 వంతున విధించిందని చెప్పారు. ఇక డీజిల్ విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో లీటరుకు వ్యాట్ రూ.21.56 కలుపుకుని రూ. 97.87 కాగా, అండమాన్ నికోబార్‌లో లీటరుపై కనీస వ్యాట్ రూ.0. 77తో కలిపి రూ. 78.05 హైదరాబాద్‌లో లీటరు రూ.95.70 వంతున ధర పలుకుతున్నట్టు వివరించారు. 

బీహార్ బీజేపీ అధ్యక్షునిగా సంజయ్ సరౌగీ నియామకం

న్యూఢిల్లీ : బీహార్ బీజేపీ అధ్యక్షునిగా సంజయ్ సరౌగీ సోమవారం నియామకమయ్యారు. దర్భాంగా నియోజకవర్గ ఎంఎల్‌ఎ అయిన సరౌగీ బీహార్ ప్రభుత్వ మాజీ మంత్రి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా బీహార్ బీజేపీ అధ్యక్షునిగా సంజయ్ సరౌగీని నియమించారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం బీహార్ బీజేపీ అధ్యక్షునిగా దిలీప్ జైస్వాల్ ఉంటున్నారు. 

వ్యవసాయ భూమిలో అమ్మవారి విగ్రహం లభ్యం

మంచిర్యాల జిల్లా, ముల్కల్ల గోదావరి నది కి వెళ్లె రహాదారి ప్రక్కన వ్యవసాయ భూమిలో అమ్మవారి విగ్రహ ప్రతిమ బయటపడింది. ఇటీవల ముల్కల్ల గోదావరి తీరానికి అఘోరాలు, సాధువులు వచ్చిన క్రమంలో ఈ ప్రాంతంలో అమ్మవారి శక్తి ఉందని స్థానికులకు తెలపడంతో పాటు అమ్మవారి ఉన్న ప్రదేశాన్ని గుర్తించి వెళ్లారు. దీంతో గ్రామస్థులు, పూజారులు గత రెండు రోజులుగా తవ్వకాలు చేపట్టారు. పాత మంచిర్యాలకు చెందిన ఒక రైతుకు చెందిన భూమిలో తవ్వకాలు చేపట్టగా సోమవారం అమ్మవారి విగ్రహ పతిమ లభించింది. వెంటనే అమ్మవారి విగ్రహానికి పూజలు చేసి నిలబెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. నాసిక్ నుండి వచ్చిన సాధువులు ముల్కల్ల గోదావరి తీరప్రాంతంలో పుణ్యస్నానాలు చేసేందుకు వెళ్తున్న క్రమంలో వారి రాకతో

ఒక్కసారిగా ఏదో శక్తి ఈ ప్రాంతంలో సంచరిస్తుందని, వారు చెప్పడమే కాకుండా ఆ స్థలాన్ని గుర్తించి వెళ్లడంతో స్థానికులు, పూజారులు విగ్రహం కోసం తవ్వకాలు చేపట్టారు. స్వామీజీలు చెప్పిన ప్రదేశంలో శాస్త్రోక్తంగా పూజలు చేసి పనులు చేపట్టారు. సోమవారం స్వామిజీలు చెప్పిన విధంగానే అమ్మవారి విగ్రహం భూమిలో లభించడంతో భక్తి పారవశ్యంతో ఆనందం వ్యక్తం చేశారు. అమ్మవారికి పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముల్కల్ల గోదావరి తీరంలో అమ్మవారి వెలిసిందని తెలియండంతో చూసేందుకు భక్తులు తరలివస్తున్నారు. అప్పుడే అమ్మవారి గుడి కట్టేందుకు గ్రామస్థులు సిద్ధమవుతున్నారు. అమ్మవారి విగ్రహం లభించిన చోట గుడికట్టేందుకు భూ యజమానితో సంప్రదింపులు చేస్తున్నారు.

టీ20 సిరీస్ నుంచి అక్షర్ పటేల్ ఔట్..

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా-టీమిండియా జట్ల మధ్య టీ20 సిరీస్ రసవత్తరంగా జరుగుతుంది. ఈ సిరీస్ లో భారత్ 2-1తేడాతో ఆధిక్యంలో నిలిచింది. ఈ క్రమంలో భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ అనారోగ్యం కారణంగా దక్షిణాఫ్రికాతో జరగనున్న మిగిలిన టీ20 మ్యాచ్ ల నుండి తప్పుకున్నాడు. “టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ అనారోగ్యం కారణంగా దక్షిణాఫ్రికాతో జరగనున్న మిగిలిన రెండు ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ టీ20ల నుండి తప్పుకున్నాడు. అయితే, అతను లక్నోలో జట్టుతోనే ఉన్నాడు. అక్కడ అతనికి తదుపరి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు” అని బీసీసీఐ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. లక్నో, అహ్మదాబాద్‌లలో జరిగే టీ20ల కోసం అక్షర్ స్థానంలో షాబాజ్ అహ్మద్‌ను ఎంపిక చేసినట్లు తెలిపింది.

ఇక, మొదటి రెండు మ్యాచ్‌లలో ఆడిన అక్షర్.. ధర్మశాల స్టేడియంలో జరిగిన మూడవ టీ20లో అనారోగ్య కారణంగా ఆడలేదు. అనారోగ్యం కారణంగా మూడవ టీ20లో విశ్రాంతి ఇచ్చినట్లు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తోపాటు బీసీసీఐ ఈ విషయాన్ని ధృవీకరించింది.”మేము రెండు తప్పనిసరి మార్పులు చేశాము. అక్షర్ పటేల్ అనారోగ్యంతో ఉన్నందున, జస్ప్రీత్ బుమ్రా వ్యక్తిగత కారణాల వల్ల జట్టుకు దూరమయ్యారు. హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చారు” అని మూడవ టీ20లో టాస్ గెలిచిన తర్వాత సూర్య చెప్పాడు.

మ్యాచ్ విషయానికొస్తే, భారత్ మూడవ టీ20లో దక్షిణాఫ్రికా నిర్దేశించిన 118 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి 25 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి ఘన విజయం సాధించింది. అభిషేక్ శర్మ 18 బంతుల్లో 35 పరుగులు చేసి మరోసారి తన సత్తా చాటాడు. ఇక, డిసెంబర్ 17న లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య నాల్గవ టీ20 మ్యాచ్‌ జరగనుంది. డిసెంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్‌ జరుగుతుంది.

చివరి రెండు T20Iలకు భారత జట్టు:

సూర్యకుమార్ యాదవ్ (C), శుభ్‌మాన్ గిల్ (VC), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దుబే, జితేష్ శర్మ (WK), సంజు సామ్సన్ (WK), జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్.

భారత్‌లో వీసా సర్వీస్ ఫీజును పెంచిన న్యూజిలాండ్

వీసా దరఖాస్తు కేంద్రాల్లో వసూలు చేసే సర్వీస్ ఫీజును జనవరి 1 నుంచి కొన్ని కేంద్రాల్లో పెంచుతున్నట్టు న్యూజిలాండ్ ప్రకటించింది. భారత్ సహా 25 దేశాల్లో ఈ పెంపు అమలు లోకి రానుంది. నిర్వహణ పరమైన వ్యయాలు, ద్రవ్యోల్బణం కారణంగా ఈ నిర్ణయం తీసుకోవలని వచ్చిందని న్యూజిలాండ్ ఇమ్మిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. వీసా అప్లికేషన్ ఫీజుకు వీసా దరఖాస్తు కేంద్రాలు వసూలు చేసే ఫీజు అదనమని స్పష్టం చేసింది. దరఖాస్తులు సమర్పించే ముందు దరఖాస్తుదారులు ఫీజు వివరాలను సరిచూసుకోసూచించింది. సదరు వీసా అప్లికేషన్ సెంటర్ వెబ్‌సైట్ లేదా వీఎఫ్‌ఎస్ గ్లోబల్ వెబ్‌సైట్‌లను ప్రదర్శించాలని తెలిపింది. భారత్ సహా బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, పాకిస్థాన్, శ్రీలంక, సింగపూర్, జపాన్ తదితర 25 దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. 

2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: కల్వకుంట్ల కవిత

2029లో జరిగే ఎన్నికల్లో తాను కచ్చితంగా పోటీ చేయనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఎక్స్ వేదికగా ‘ఆస్క్ కవిత’ పేరుతో సోమవారం ఆమె నెటిజన్లతో ఇంటరాక్షన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఓపికగా సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్.. ‘మీ కొత్త పార్టీ పేరు ఏంటి..?’ అని ప్రశ్నించగా..‘ఎలా ఉండాలో మీరే చెప్పండి’(వాట్ షుడ్ ఇట్ బి) అంటూ కవిత ఆసక్తికర సమాధానమిచ్చారు. ప్రజలు సూచించిన పేరునే పార్టీకి పెడుతామని అన్నారు. తెలంగాణ సాధికారిత సాధించాలంటే మెరుగైన, నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం ప్రజలకు అందాలని పేర్కొన్నారు. తెలంగాణలో తల్లితండ్రులు పిల్లల చదువుకోసం ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టకుండా ఉండే పరిస్థితి రావాలని తెలిపారు.

ఉద్యోగాలు, స్కిల్, భద్రత మూడింటిలో దేనికి ప్రాధాన్యం ఇస్తారని ప్రశ్నించగా… యువతకు ఉద్యోగాలు కల్పించటమే తన ప్రథమ ప్రాధాన్యమని చెప్పారు. సామాజిక న్యాయం కోసం జాగృతి పోరాటం కొనసాగుతుందని అన్నారు. క్రమంగా జాగృతిని చాలా బలంగా తయారు చేస్తామని, త్వరలోనే జాగృతి మెంబర్ షిప్ డ్రైవ్ కూడా ప్రారంభిస్తామని వెల్లడించారు. సామాజిక తెలంగాణయే తన లక్ష్యమని కవిత మరోసారి స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉందన్న ప్రశ్నకు కవిత సమాధానమిస్తూ ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కాంగ్రెస్ అట్టర్ ప్లాప్ అయ్యిందని విమర్శించారు. తెలంగాణ విషయంలో తన విజన్, జాగృతి భవిష్యత్ కార్యాచరణ, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు సహా పలు ప్రశ్నలను నెటిజన్లు సంధించగా, వాటికి కవిత ఓపికగా సమాధానం ఇచ్చారు.

ఆన్ లైన్ బెట్టింగ్‌లో రూ.75 లక్షలు పొగొట్టుకున్న యువకుడు

భాగ్యనగరంలో మరో సైబర్ మోసం వెలుగుచూసింది. సికింద్రాబాద్‌కు చెందిన 32 ఏళ్ల యువకుడు ఆన్‌లైన్ బెట్టింగ్, క్యాసినో మోసానికి బలై రూ.75 లక్షలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వాట్సాప్ ద్వారా పరిచయం అయి లాభాల ఆశ చూపిన మోసగాళ్లు పన్నిన వలలో ఈ యువకుడు పడ్డాడు. 2021లో వాట్సాప్ ద్వారా ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్ నిర్వాహ కుల మని చెప్పుకున్న కొందరు వ్యక్తులు బాధితుడిని సంప్రదించారు. క్రికెట్ బెట్టింగ్, తీన్ పత్తి, క్యాసినో గేమ్స్ ఆడి సులభంగా లాభాలు వస్తాయని యువకుడిని ఆన్‌లైన్‌లో నమ్మబలికారు. తొలిసారి పది వేల రూపాయలు పెట్టుబడి పెట్టాడు యువకుడు. దీంతో మొదట రూ.10 వేల పెట్టుబడి పై కొంత లాభం వచ్చినట్టు చూపడంతో నమ్మిన బాధితుడు తర్వాత దాదాపు పది లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. అయితే ఆ మొత్తం పూర్తిగా నష్టపోయినట్టు పోలీసులు వెల్లడించారు. నాలుగేళ్లలో ఆ యువకుడు రూ.75 లక్షల రూపాయలను వారి ఖాతాల్లోకి బదిలీ చేస్తూ వచ్చాడు.

2022 మార్చిలో మళ్లీ మోసగాళ్లు సంప్రదించి మరో ప్లాట్‌ఫామ్‌లో ఆడాలని ఒప్పించారు. 2021 నుంచి 2025 మధ్య కాలంలో బాధితుడు బ్యాంక్ ఖాతాలు, యూపిఐ ఐడిలు, క్యూ ఆర్ కోడ్లు, క్యాష్ డిపాజిట్ మెషిన్ల ద్వారా వివిధ అక్రమ బెట్టింగ్ వెబ్‌సైట్లకు మొత్తం రూ.75 లక్షలు బదిలీ చేశాడు. చివరకు ఆ మొత్తం కోల్పోయా డు. తాను మోసపోయినట్లు గుర్తించి యువకుడు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనపై మోసం, ఆన్‌లైన్ ఫ్రాడ్, అక్రమ బెట్టింగ్ కేసులుగా నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నట్టు సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు. ఇటీవలి కాలంలో సెబర్ నేరాలు పెచ్చుమీరుతున్నా యి. బలహీనతలను ఆసరాగా తీసుకుని సైబర్ నేరగాళ్లు చెలరేగి పోతునే ఉన్నారు. అత్యాశలో పడిన అమాయక ప్రజలు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ఉన్నదంతా ఊడ్చుకుంటున్నారు. సైబర్ మోసాలపై పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నప్పటికీ సైబర్ మోసగాళ్లు తమదైన పంథాలో అమాయక ప్రజలను బురిడి కొట్టిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు.

ఆకర్షణీయమైన రీతిలో తొలుత డబ్బు ఆశ చూపి ప్రజలను మభ్య పెట్టి సైబర్ నేరగాళ్లు ఆనక అందినంతా దండు కుంటున్నారు. ఈ విషయం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు. సైబర్ మోసాల బారిన పడొద్దని సూచిస్తున్నారు. సైబర్ మోసాల బారిన పడిన వారు వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలని లేదా డబ్లూ.డబ్లూ.డబ్లూ.సైబర్ క్రైమ్స్.జివొవి.ఇన్ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

ఉపాధి హామీ స్థానంలో కొత్త చట్టం!

గ్రామీణుల కోసం దేశవ్యాప్తంగా ఇప్పటికే అమలులో ఉన్న మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం(ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ) రద్దుకు కేంద్రం దాదాపుగా నిర్ణయం తీసుకుంది. దాని స్థానంలో కొత్త చట్టం తీసుకు వచ్చే దిశగా చర్యలు ముమ్మరం చేసింది. సోమవారంనాడు లోక్‌సభలో మూడు కీలక బిల్లులతో పాటు ఉపాధి హామీ స్థానంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవక్ మిషన్(గ్రామీణ్)(విబిజి ఆర్‌ఎఎం జి)2025 పేరిట కొత్త బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమైనప్పటికీ విపక్షాల తీవ్ర వ్యతిరేకత నడుమ వెనక్కి తగ్గింది. అయితే లోక్‌సభ సభ్యులకు నూతన బిల్లు ప్రతులను అందజేసినట్లు సమాచారం. ఈ శీతాకాల సమావేశాల్లోనే లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టి స్థాయి సంఘానికి పంపించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. నూతన బిల్లు ప్రకారం రాష్ట్రాల ప్రభుత్వాలు పథకం అమలులో అత్యధిక భారాన్ని మోయాల్సి ఉంటుంది. అదే సమయంలో ప్రస్తుతం ఉన్న 100 రోజుల పనిదినాలను 125 రోజులకు పెంచనున్నారు. వికసిత్ భారత్2047 లక్ష్యాలకు అనుగుణంగా గ్రామీణ్ బిల్లుకు రూపకల్పన చేసినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గ్రామీణ కుటుంబాలకు 125 రోజుల వేతనంతో కూడిన ఉపాధితో పాటు సంపన్న, సుస్థిర భారత్‌కు దారులు వేసేలా కొత్త చట్టంలో లక్ష్యాలు నిర్దేశించుకున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును పూజ్య బాపూ గ్రామీణ్ రోజ్‌గార్ యోజనగా కేంద్రం పేరు మార్చింది. 

కన్నపేగును అమ్మకానికి పెట్టిన తల్లి

 కడుపున పుట్టిన బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతల్లే తన పేగు బంధాన్ని తెంచుకుని, డబ్బు కోసం నడిబజారులో విక్రయించింది. నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ దారుణం సమాజాన్ని నివ్వెరపరిచేలా చేసింది. అత్యంత గోప్యంగా జరిగిన ఈ బాలిక విక్రయం బేరంపై పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు, పసికందును సురక్షితంగా రక్షించి, ఐదుగురిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే..జిల్లా కేంద్రానికి చెందిన ఓ తల్లి, తన చిన్నారిని విక్రయించాలని పన్నాగం పన్నింది. పేదరికం, ఆర్థిక ఇబ్బందుల పేరు చెప్పి, తన కన్నబిడ్డను అమ్ముకునేందుకు తెగించింది. ఈ అమానుష బేరానికి పుణెకు చెందిన కొందరు ముందుకు వచ్చారు.

స్థానిక మధ్యవర్తుల ద్వారా ఈ అకృత్యానికి తెరలేపారు. లక్షల్లో జరిగినట్టుగా భావిస్తున్న ఈ అక్రమ లావాదేవీలో, పసిపాపను కొనుగోలు చేసిన పుణె గ్యాంగ్‌కు తల్లి అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ బాగోతంపై విశ్వసనీయ వర్గాల ద్వారా పక్కా సమాచారం అందుకున్న నిజామాబాద్ పోలీసులు, వెంటనే అప్రమత్తమై ప్రత్యేక దర్యాప్తు బృందాలను రంగంలోకి దించారు. వ్యూహాత్మకంగా వ్యవహరించి, ఈ బాలిక విక్రయానికి సహకరించిన కీలక మధ్యవర్తులను, ఆ కన్నతల్లిని, పాపను కొనుగోలు చేసిన పుణెకు చెందిన వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్టు సమాచారం.

గెలిచిన సర్పంచ్ తమ్ముడి ఘాతుకం

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా నిలిచారనే కోపంతో గెలిచిన సర్పంచ్ తమ్ముడు ఐదుగురిని ట్రాక్టర్‌తో ఢీకొట్టి హతమార్చేందుకు ప్రయత్నించాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డి మండలం. సోమార్‌పేట్ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి గ్రామస్థుల కథనం ప్రకారం ఇలా ఉన్నాయి. కాంగ్రెస్ మద్దతుతో గ్రామ సర్పంచ్‌గా గెలిచిన కురుమ పాపయ్య తమ్ముడు కురుమ చిరంజీవి ట్రాక్టర్ తో రెండుమూడుసార్లు ఐదుగురుపి ఢీకొట్టాడు. ఈ సంఘటపలె గంజి భారతి (59), బండమీది బాలమ్మ (40), పద్మ సత్యవ్వ (56), తోట శారద (30), గంజి అద్విక్ (5) తీవ్ర గాయాలపాలయ్యారు. ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి బిట్ల బాలరాజుకు స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ గంజి భారతి, బండమీది బాలమ్మ పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. మండలంలోని సోమార్‌పేట్ గ్రామ సర్పంచ్‌గా కురుమ పాపయ్య 49 ఓట్ల తేడాతో బిట్ల బాలరాజుపై విజయం సాధించాడు. ఎన్నికల్లో విజయం సాధిస్తే పటేల్ చెరువు మైసమ్మ వద్ద మేకను కోస్తానని పాపయ్య మొక్కుకున్నాడు.

వంట సామగ్రిని తీసుకెళ్లేందుకు పొలంలో ఉన్న ట్రాక్టర్‌ను తీసుకురావాల్సిందిగా తన సొంత తమ్ముడు కుర్మ చిరంజీవికి పురమాయించాడు. చిరంజీవి ట్రాక్టర్ తీసుకువస్తుండగా అదే దారిలో ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి బిట్ల బాలరాజు ఇల్లు ఉంది.బాలరాజు ఓటమిపాలు కావడంతో ఆయనను పరామర్శించడానికి అతని మద్దతుదారులు ఇంటిముందు సుమారు ఉదయం 10 గంటల సమయంలో గుమిగూడూరు. ట్రాక్టర్‌పై వస్తున్న చిరంజీవి వారిని చూడగానే వారంతా తన అన్నకు వ్యతిరేకులనే ఆగ్రహంతో తిట్ల దండకం అందుకున్నాడు. ఆ ఇంటి ముందు ఉన్న మహిళలపైకి ట్రాక్టర్‌తో ఢీకొన్నాడు. దీంతో మహిళలు హాహాకారాలు చేసినా.. ఆగ్రహంతో ఉన్న చిరంజీవి ట్రాక్టర్ రివర్స్ తీసుకెళ్లి రెండుసార్లు వాళ్లపై నుంచి ట్రాక్టర్ పోనిచ్చాడు. ట్రాక్టర్ టైర్లు సైతం గంజి భారతి పైనుంచి వెళ్లి గోడకు ఢీకొట్టి నిలిచిపోయింది. ట్రాక్టర్ ఢీకొట్టడంతో బండమీది బాలమ్మ, పద్మ సత్యవ్వ, తోట శారద, గంజి అద్విక్‌కు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు క్షతగాత్రులు ఐదుగురిని స్థానిక ప్రైవేట్ వైద్యశాలలో చేర్పించారు. నిందితుడు చిరంజీవిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు వందలాదిగా ఆసుపత్రికి చేరుకున్నారు. ట్రాక్టర్ పైనుంచి పోవడంతో గంజి భారతి పక్క బొక్కలు, నడుము, వెన్నుపూసకు తీవ్ర గాయాలయ్యాయి.

బండమీది బాలమ్మ ఎడమ చేతి పైనుంచి డాక్టర్ టైర్ ఎక్కడంతో బొక్కలు నుజ్జునుజ్జు అయ్యాయి. వీరిద్దరినీ మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. పద్మ సత్యవకు దవడ ముఖంపై గాయాలు కాగా, తోట శారదకు చేతులు, కాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఐదేళ్ల వయసున్న చిన్నారి గంజి అద్విక్కు ఎడమకాలు విరిగిపోయింది. ఓడిన సర్పంచ్ అభ్యర్థి రాజు చెయ్యికి స్వల్ప గాయమైంది. వీరి పరిస్థితి చూసిన గ్రామస్థుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. విషయం తెలిసిన వందలాదిమంది ఆసుపత్రి పరిసర ప్రాంతానికి చేరుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వెంటనే ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసులు ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో పోలీసులు అక్కడికి చేరుకొని బందోబస్తు చేపట్టారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కురుమ సాయిబాబాకు నిందితుడు చిరంజీవి చిన్నాన్న కావడంతో పరిస్థితి మరింత తీవ్ర రూపం దాల్చింది. వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకొని ఆందోళన చేపట్టారు.

నాలుగున్నర గంటల పాటు రాస్తారోకో:

కాంగ్రెస్ పార్టీకి చెందిన కురుమ సాయిబాబా, గ్రామ సర్పంచ్ కురుమ పాపయ్య, నిందితుడు కురుమ చిరంజీవిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మండలాల మంది గ్రామస్థులు రోడ్డెక్కారు. ప్రైవేట్ ఆస్పత్రికి దగ్గరలో ఉన్న రామాలయం ముందు రోడ్డుకు అడ్డంగా కూర్చుని నాలుగున్నర గంటలపాటు రాస్తారోకో జరిపారు. స్థానిక శాసనసభ్యుడు మదన్మోహన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కురుమ సాయిబాబాను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. గెలిచిన సర్పంచ్ కురుమ పాపయ్య రాజీనామా చేసేవరకు ఆందోళన కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. పోలీసులు ఎంత నచ్చచెప్పినా వారు ఆందోళన విరమించలేదు. మహిళలు, వృద్ధులు, యువకులు, గ్రామానికి చెందిన వందలాది మంది ఏకతాటిపై ఆందోళన చేపట్టారు..

కఠిన చర్యలు తీసుకోకుంటే మళ్లీ ఆందోళన:

సోమార్పేట్ గ్రామంలో ఐదుగురిని ట్రాక్టర్ తో ఢీకొట్టి హతమార్చడానికి ప్రయత్నించిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ శాసనసభ్యుడు జాజాల సురేందర్ డిమాండ్ చేశారు. ఈ దారుణ సంఘటన తెలుసుకున్న ఆయన నేరుగా హైదరాబాద్ నుంచి వచ్చి రాస్తారోకో చేస్తున్న వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో అరాచకం పెరిగిపోయిందని, రౌడీయిజం పెరిగిపోయిందని అన్నారు. ఓడిపోయిన తమ పార్టీ అభ్యర్థి మద్దతుదారులను చంపడానికి ప్రయత్నించడం హేయమైన చర్య అన్నారు. దీని వెనుక ఉన్న అందరిపై విచారణ జరిపి హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకూ పోరాడుతానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలిచి 24 గంటలు కాకముందే దౌర్జన్యాలు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే రాస్తారోకోలో కూర్చుండడంతో వివిధ గ్రామాల నుంచి బిఆర్‌ఎస్ కార్యకర్తలు వచ్చి చేరారు. పరిస్థితి విషమించడంతో స్థానిక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రాజారెడ్డి మాజీ ఎమ్మెల్యేతో చర్చలు జరిపారు. నిందితులను కఠినంగా శిక్షిస్తానని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర హామీ ఇస్తే ఆందోళన విరమిస్తానని మాజీ ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

దీంతో సిఐ రాజిరెడ్డి జిల్లా ఎస్పీకి సమాచారం ఇచ్చారు. వెంటనే ఎస్పీ సెల్ఫోన్లో మాజీ ఎమ్మెల్యేతో మాట్లాడారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని మాజీ ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో ఆయన ఆందోళన విరమించారు. బాధితులకు న్యాయం జరగాకుంటే మళ్లీ ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. ఎస్పీ హామీతో ఆందోళన విరమించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మాజీ ఎమ్మెల్యే సురేందర్ పరామర్శించారు. దీంతో పోలీసులు రాస్తారోకో చేస్తున్న మిగతా వారికి నచ్చజెప్పి రాస్తారోకో విరోమింపజేశారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన రాస్తారోకో సాయంత్రం 4:00 వరకు కొనసాగింది. దీంతో రోడ్డుపై వందల వాహనాలు ఇరువైపులా నిలిచిపోయాయి. ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసులు ఆధ్వర్యంలో సిఐ రాజిరెడ్డి ఎస్‌ఐ మహేష్‌తో పాటు ఎల్లారెడ్డి కామారెడ్డి, డివిజన్‌కు చెందిన పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు.