Hacklink

Hacklink

betebet

Hacklink

Hacklink

Hacklink

dinamobet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

artemisbet

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

kingroyal

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

kavbet

Hacklink Panel

Hacklink

Hacklink

betebet

Hacklink

Hacklink

Hacklink

dinamobet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

artemisbet

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

kingroyal

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

kavbet

Hacklink Panel

casibom

cryptobet

Sweet Bonanza

betturkey

marsbahis

Jojobet giriş

kingroyal

betturkey

ultrabet güncel giriş

casinolevant

casinolevant

casinolevant

casinolevant

bahisfair

smartbahis

vipslot

imajbet

sekabet

meritking giriş

jojobet

meritking

kingroyal

hızlıcasino

tlcasino

marsbahis

kavbet

pusulabet

grandpashabet

wbahis

kralbet

Cratosroyalbet

Cratosroyalbet Giriş

bets10

bets10 giriş

betcio

mavibet

lidyabet

pusulabet giriş

Vaycasino Giriş

Vaycasino

galabet

kralbet

matbet

sakarya escort

meritking

ఏనుగుల దాడిలో ఐదుగురి దుర్మరణం

జార్ఖండ్‌లోని అంగారా ప్రాంతపు జిదూ గ్రామంలో అడవి ఏనుగుల స్వైర విహారంతో ఐదుగురు వ్యక్తులు బలి అయ్యారు. వాటి ధాటికి మృతి చెందిన వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.గడిచిన 24 గంటలలో ఈ మదపుటేనుగుల అరాచకంలో ఈ ఘటనలు జరిగాయి. అదుపు తప్పిన ఏనుగులు వేర్వేరు చోట్ల చెలరేగాయి. ఈ క్రమంలో తమ ముందుకు వచ్చిన వారిపై ఘీంకరిస్తూ కిందపడేసి తొక్కివేశాయని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో మదపుటేనుగుల గుంపు తిరుగుతోంది. పంట పొలాలపై పడి ధ్వంసానికి దిగుతున్నాయి. తరిమికొట్టేందుకు యత్నించే వారిని లేదా తమ కండ్ల ముందుకు వచ్చిన వారిపై దాడికి దిగుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ ఏనుగుల మంద కోసం అటవీశాఖాధికారులు గాలిస్తున్నారు. మృతులలో ఇద్దరు ముసలివారైన మహిళలు ఉన్నట్లు వెల్లడైంది. ఇకీ ప్రాంతంలో స్థానికంగా బొగ్గు గనుల కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే రజ్వార్ ఈ ప్రాంతంలో తిరుగుతున్న ఏనుగుల మంద వీడియో చిత్రీకరించేందుకు , పైగా సెల్ఫీకి దిగేందుకు ప్రయత్నించి చావు కొని తెచ్చుకున్నాడు. ఈ ప్రాంతంలో 42 గజాలు మందలుగా విడిపోయి అడవులు వీడి, పల్లెలపై పడుతున్నాయి. దీనితో అనేక చోట్ల భయాందోళనలు అలుముకున్నాయి. 

వచ్చే ఏడాది చివరికి శాటిలైట్ టోల్ వసూళ్లు

 వచ్చే ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా శాటిలైట్ ప్రాతిపదిక టోల్ టాక్స్ వసూళ్లు విధానం అమలులోకి వస్తుంది. ఈ విషయాన్ని రాజ్యసభలో బుదవారం కేంద్ర జాతీయ రహదారులు, రవాణా , పోర్టుల మంత్రి నితిన్ గడ్కరి తెలిపారు. శాటిలైట్ ద్వారా వినూత్న అధునాతన సాంకేతికత వినియోగం వల్ల టోల్‌ప్లాజాల వద్ద పన్నుల వసూళ్లు జాప్యం తగ్గుతుంది. ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని ఆయన వివరించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు తుదిరూపంలో ఉంది. శాటిలైట్ల ద్వారా పనిచేసే ఈ విధానంలో ఎఐ వాడకం కూడా ఉంటుంది. దీని వల్ల టోల్ టాక్స్‌ల వసూళ్లు వేగవంతం అవుతాయని వివరించారు. ఇంధనం వనరులు రూ 6000 కోట్ల మేర ఆదా అవుతుంది. ప్రభుత్వ రాబటి పెరుగుతుంది. పైగా టోల్ ప్లాజా వద్ద క్షణకాలంలో వసూళ్లు జరిగిపోతాయని వివరించారు. 2026 చివరి నాటికి ఈ విధానం అమలులోకి వస్తుందని చెప్పారు.

భారత్, సౌతాఫ్రికా నాలుగో టి20 రద్దు

లక్నో: భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య బుధవారం లక్నో వేదికగా జరగాల్సిన నాలుగో టి20 మ్యాచ్ రద్దయ్యింది. రాత్రి ఏడు గంటల నుంచి లక్నోలోని ఎకానా స్టేడియంలో ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే పొగమంచు ప్రభావంతో కనీసం టాస్ కూడా వేయకుండానే మ్యాచ్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. సాయంత్రం నుంచే ఎకానా స్టేడియం పరిసరాలు పొగమంచుతో నిండిపోయాయి. దీంతో సాయంత్రం 6.30 గంటలకు వేయాల్సిన టాస్ సాధ్యపడలేదు. తర్వాత మంచు ప్రభావం మరింత పెరిగిపోయింది. పలుసార్లు మైదానాన్ని పరీక్షించిన అంపైర్లు చివరికి రాత్రి 9.30 గంటలకు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. కొన్ని రోజులుగా ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో మంచు అధికంగా పడుతోంది. సాయంత్ర నాలుగు గంటల నుంచే దీని ప్రభావం కనిపిస్తోంది. తాజాగా లక్నోలో జరగాల్సిన టి20 మ్యాచ్‌పై కూడా దీని ప్రభావం పడింది. దీంతో మ్యాచ్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. కాగా, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 21 ఆధిక్యంలో కొనసాగుతోంది.

జర్మనీ బిఎండబ్ల్యూ ఫ్యాక్టరీలో రాహుల్

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బుధవారం జర్మనీలోని బిఎండబ్ల్యూ ఫ్యాక్టరీని సందర్శించారు. ఆ సందర్భంగా భారతదేశంలో తయారీ రంగం పై మాట్లాడారు. ఉత్పత్తిన పెంచాల్సిన అవసరాన్నినొక్కి చెప్పారు. జర్మనీలో ఐదు రోజుల పర్యటనలో రాహుల్ ఉన్నారు. బెర్లిన్ లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రతినిధులు , భారతీయ ప్రవాసులతో ఆయన సమావేశమవుతున్నారు. బిఎండబ్ల్యూ ఫ్యాక్టరీ సందర్శించడం ఓ అద్భుతమైన అనుభవం అని ఫ్యాక్టరీ పర్యటన తర్వాత రాహుల్ అన్నారు. ఆ సంస్థ సహకారంతో తయారైన టివిఎస్ 450 సిసి బైక్ తో పాటు లేటెస్ట్ మోటర్ కార్లు, బైక్ లను రాహుల్ సందర్శించారు. సిబ్బందితో మాట్లాడారు. టివిఎస్ 450 సిసి బైక్ చూసి తాను ఎంతో చాలా సంతోషించానని, భారతీయ ఇంజనీర్ల ప్రతిభా పాటవాలు గొప్పవని, అక్కడ భారతీయ జెండా రెపరెపలు చూసి గర్విస్తున్నానన్నారు. ఆర్థిక వ్యవస్థ లో తయారీ రంగం ప్రాముఖ్యం ఎంతైనా ఉందన్నారు. భారతదేశంలో తయారీ మరింత పెంచాల్సిన అవసరం ఉందని రాహుల్ పేర్కొన్నారు.

నేను పార్టీ మారలేదు సార్: కడియం శ్రీహరి

“నేను పార్టీ మారలేదు సార్..’ అని బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారన్న ఆరోపణ ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు వివరణ ఇచ్చారు. బుధవారం కడియం శ్రీహరి స్పీకర్‌ను కలిసి ఈ మేరకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. తనపై కావాలనే బురద చల్లుతున్నారని ఆయన పేర్కొన్నారు. తాను పార్టీ ఫిరాయించారనడం పచ్చి అబద్దమని ఆయన తెలిపారు.బిఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కడియం శ్రీహరి కొంత కాలం తర్వాత కాంగ్రెస్‌లో చేరారన్న అభియోగాన్ని ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఆయనపై స్పీకర్‌కు, సుప్రీం కోర్టులో ఇదివరకే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఇదిలాఉండగా స్పీకర్ ప్రసాద్ కుమార్ బుధవారం అనూహ్యంగా ఐదుగురు ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లను తిరస్కరిస్తూ పార్టీ ఫిరాయించినట్లు తమకు ఎటువంటి సాక్షాధారాలు చూపించలేదని తీర్పునిచ్చారు. ఈ నేపథ్యంలోనే కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లపై స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొన్నది. మరోవైపు దానం నాగేందర్, కడియం శ్రీహరి తమకు వివరణ ఇచ్చేందుకు మరి కొంత గడువు కావాలని స్పీకర్‌ను కోరినట్లు ప్రచారం జరుగుతుండగా, కడియం శ్రీహరి స్పీకర్‌ను కలిసి తాను పార్టీ ఫిరాయించలేదని లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.

కొట్టుకుపోయిన మానేరు చెక్ డ్యామ్

 పెద్దపల్లి జిల్లా, మంథని నియోజకవర్గం, మంథని మండలం, అడవి సోంపల్లి గ్రామ శివారులో గల మానేరు చెక్ డ్యామ్ కొట్టుకుపోయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నీరు నిల్వ ఉండడానికి మానేరు నదిపై గత ప్రభుత్వం చెక్ డ్యామ్ నిర్మాణం చేపట్టింది. అయితే, బుధవారం చెక్ డ్యామ్ నీటిలో కొట్టుకుపోయి నీరు దిగువకు పోతుండడంతో స్థానికులు గమనించి ఆందోళన వ్యక్తం చేశారు. కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ చెక్ డ్యామ్ వరద నీటికి కొట్టుకపోవడంతో నిధులు పూర్తిగా దుర్వినియోగం అయ్యాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అసలు ఈ చెక్ డ్యామ్ నీటి ప్రవాహానికి కొట్టుకపోయిందా లేక గుర్తుతెలియని వ్యక్తులు ఎవరైనా ధ్వంసం చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విషయం తెలిసిన వెంటనే అధికారులు దీనిపై విచారణ చేపట్టారు. ఈ విషయమై అధికారులను సంప్రదించగా ఇప్పుడే ఏమీ చెప్పలేమని తెలిపారు.

పాత సామాన్ల డంఫింగ్ యార్డ్ భారీ అగ్ని ప్రమాదం

ఓ పాత ఇనుప సామాన్ల డంఫింగ్ యార్డ్ భారీ అగ్ని ప్రమాదం జరిగిన సంఘటన సిద్దిపేట జిల్లా అక్బర్ పేట- భూంపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. నిల్వ ఉంచిన ప్లాస్టిక్ వస్తువులకు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనతో భయాందోళనకు గురైన పరిసర ప్రాంత ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

‘ది రాజా‌సాబ్’ నుంచి ‘సహనా.. సహనా’ పాట విడుదల

హైదరాబాద్: రెబల్‌స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ది రాజాసాబ్’. హారర్, రొమాంటిక్, కామెడీ మూవీగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్, తొలి సింగిల్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల ఈ సినిమా నుంచి ‘సహనా.. సహనా’ అంటూ సాగే మెలోడీ ప్రోమోని విడుదల చేశారు. తాజాగా ఆ పాట పూర్తి వీడియోని విడుదల చేసింది చిత్ర యూనిట్. కృష్షకాంత్ ఈ పాటకు సాహిత్యం అందించగా.. విశాల్ మిశ్రా పాడారు. తమన్ సంగీతం అందించారు. ఇక పాటలో నిధి అగర్వాల్, ప్రభాస్‌ల జోడీ ఆకట్టుకునేలా ఉంది. ఇక ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహించగా.. మాళవిక మోహన్, రిద్ధి కుమార్‌లు కూడా హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ దత్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఈ డిసెంబర్‌లోనే విడుదల కావాల్సింది. కానీ, కొన్ని అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. ఈ సినిమా జనవరి 9న విడుదల కానుంది.

మాజీ సర్పంచ్‌పై బిఆర్‌ఎస్ నాయకుల దాడి

జనగామ జిల్లా, పాలకుర్తి మండలం, తీగారం గ్రామ మాజీ సర్పంచ్‌పై బిఆర్‌ఎస్ నాయకులు విచక్షణా రహితంగా దాడిచేశారు. బాధితుల కథనం ప్రకారం..వివరాల్లోకి వెళ్తే.. స్థానిక పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారు బేతు కుమారస్వామి గెలుపొందారు. ఈ గెలుపును జీర్ణించుకోలేని బిఆర్‌ఎస్ శ్రేణులు, తీగారం ఆ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కటారి పాపారావు, వేణు రావు మాజీ సర్పంచ్ పోగు శ్రీనివాస్‌తోపాటు కాంగ్రెస్ నాయకులపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ సంఘటనలో పోగు శ్రీనివాస్‌కు తీవ్రగాయాలు కావడంతో స్పృహ తప్పి పోయాడు. వెంటనే అతనిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా, ఎన్నికల్లో ఓడిపోయారనే అక్కసుతో దాడి చేశారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.

మైలార్‌దేవ్‌పల్లిలో కారు భీభత్సం

 కారు అదుపు తప్పి భీభత్సం సృష్టించడంతో ఇద్దరు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రభు మహరాజ్ తన కుమారులు దీపక్, సత్తునాథ్‌తో కలిసి నగరానికి వచ్చి మైలార్‌దేవ్‌పల్లిలోని ఫుట్‌పాత్‌పై దుప్పట్లు, బ్లాంకెట్లు విక్రయిస్తున్నారు. రోజు మాదిరిగానే ముగ్గురు ఫుట్‌పాత్‌పై వేసుకున్న గుండారంలో నిద్రిస్తున్నారు. నగరానికి చెందిన ఆరుగురు యువకులు ఇన్నోవా కారులో శంషాబాద్ నుంచి సంతోష్ నగర్‌కు వెళ్తున్నారు. కారును అతివేగంగా డ్రైవ్ చేయడంతో తెల్లవారుజామున 5 గంటలకు అదుపు తప్పి బాధితులు ఉన్న గుడారంపైకి దూసుకుని వెళ్లింది. దీంతో ప్రభుమహరాజ్, దీపక్ మృతిచెందగా, సత్తునాథ్‌కు తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. ఇన్నోవా కారులో ఉన్న ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకోగా, మరో ముగ్గురు యువకులు పరారీలో ఉన్నారు. మృతిచెందిన ఇద్దరిని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.