Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Hacklink

body to body massage in istanbul

dizipal

Hacklink

Hacklink

Hacklink

sahabet giriş

Hacklink panel

tlcasino

tlcasino.win

tlcasino giriş

casinowonadresgiris.com

bahiscasino giriş

https://bahiscasino.pro/

Marsbahis

Hacklink

Hacklink

Marsbahis

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

onwin

Hacklink Panel

Hacklink

Hacklink

sakarya escort bayan

Hacklink

grandpashabet

sakarya escort bayan

casibom

Ultrabet

diyetisyen

meritking

sapanca escort bayan

onwin

betcio güncel giriş

betpas

Restbet giriş

İmajbet giriş

casibom giriş

milosbet

casibom giriş

galabet giriş

casibom

casibom

galabet

galabet

jojobet

casibom

bahiscasino

online diyetisyen

kralbet

jojobet giriş

casibom

betmarino

Betpas

yakabet

artemisbet

artemisbet

pasacasino

Meritking Giriş

nakitbahis

nakitbahis

asyabahis

jojobet giriş

Restbet giriş

İmajbet giriş

nakitbahis

casibom giriş

milosbet

Marsbahis

matbet

grandpashabet

marsbahis

marsbahis

marsbahis

marsbahis

matbet giriş

galabet

Marsbahis

istanbul escort

bakırköy escort

jojobet

ronabet giriş

galabet

mislibet

ultrabet

jojobet

pusulabet

pusulabet giriş

matbet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hilarionbet

deneme bonusu veren yeni siteler

kavbet

pusulabet

pusulabet

pusulabet

pusulabet

matbet

jojobet

jojobet giriş

Meritking

jojobet giriş

casibom

agb99

Agb99

jojobet

galabet

milosbet

ultrabet

beyoğlu escort

betpuan

türk porno

pusulabet

meritking

pusulabet

imajbet

vdcasino

matbet

sekabet

holiganbet

pusulabet

marsbahis

pusulabet

grandpashabet

Casibom

Casibom Giriş

pusulabet giriş

Slot Mahjong

betcio

Casibom Güncel Giriş

Betpas

pusulabet

pusulabet giriş

sekabet

1xbet

çağlayan escort

deneme bonusu veren yeni siteler

deneme bonusu veren yeni siteler

deneme bonusu veren yeni siteler

pusulabet

Online Hack Tool

Meritking Güncel Giriş

casibom giriş

betebet

casibom

casibom giriş

casibom

casibom

casibom güncel giriş

casibom

casibom giriş

jojobet giriş

pusulabet giriş

pusulabet

jojobet

jojobet

jojobet giriş

ultrabet

padişahbet

milosbet

milosbet

casibom

casibom

bahiscasino

sekabet güncel giriş

jojobet

jojobet

casibom güncel

betturkey giriş

Google Maps Yorum Satın Al

casibom

casibom giriş

casibom güncel giriş

son bölüm izle

eşref rüya son bölüm izle

lidyabet

Hacklink panel

Hacklink satın al

marsbahis

kağıthane escort

bomonti escort

beşiktaş escort

fatih escort

büyükçekmece escort

şişli escort

maslak escort

sarıyer escort

türk escort

özbek escort

osmanbey escort

güneşli escort

istanbul escort

sultangazi escort

kumburgaz escort

üsküdar escort

All Smo Tools

sekabet

jojobet

casibom giriş

casibom

bets10

jojobet

betlike

pusulabet

anadoluslot

milosbet

ultrabet

bağcılar escort

piabellacasino

piabellacasino

ultrabet

jojobet

padişahbet

padişahbet

jojobet

gaziosmanpaşa escort

Kartal Escort

mislibet

Hacklink

wbahis

jojobet

matbet

jojobet giriş

ultrabet

betwoon

betwoon

wbahis

betwoon

betsmove

atlasbet

İstanbul escort

betebet

betebet giriş

betwoon

pusulabet

sheratonbet

meritking

meritking giriş

jojobet

bandar judi

betasus

jojobet giriş

jojobet

artemisbet

betpas

betebet

superbet

betturkey

jojobet

kingroyal

otobet

meritking

slotday

betebet

tempobet

betpipo

deneme bonusu veren yeni siteler

asyabahis

berlinbet

bahisfair

casivera

betasus

vizyonbet

casinowon

ultrabet

marsbahis giriş

kingroyal

jojobet

jojobet

holiganbet

casibom

marsbahis

timebet

padişahbet

vdcasino

vaycasino

royalbet

masterbetting

betoffice

hiltonbet

meybet

galabet

vdcasino

marsbahis

sekabet

meritking

tikobet

damabet

betsilin

hiltonbet

meritking

royalbet

teosbet

grandpashabet

madridbet

matbet

imajbet

meritking

celtabet

meritking

Meritking

betoffice

cratosroyalbet

Jojobet giriş

meritking

casino levant

1xbet

madridbet

kingroyal

marsbahis giriş

marsbahis

matadorbet

casibom giriş

madridbet

pusulabet

meritking

marsbahis

Sweet Bonanza

kavbet

kavbet giriş

kingroyal

matbet giriş

esenyurt escort

grandpashabet giriş

meritking

vdcasino giriş

meritking

Sweet Bonanza

Sweet Bonanza Oyna

casibom güncel giriş

Matbet giriş

holiganbet 1183

onwin

casinoroyal

cratosroyalbet

cratosroyalbet giriş

Casibom Bonus

casibom resmi

betlivo

jojobet

marsbahis

pusulabet

pusulabet giriş

lordbahis

ultrabet

ultrabet

ultrabet

restbet

perabet giriş

roketbet

ఫిబ్రవరి నుంచి ఫ్యూచర్ సిటీ పనులు

మనతెలంగాణ/హైదరాబాద్:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన భారత్ ఫ్యూచర్ సిటీకి అ రుదైన ప్రాముఖ్యతను సొంతం చేసుకుంది. 13,500 ఎకరాల్లో సువిశాలంగా రూపుదిద్దుకోనున్న ఈ నగ రం రానున్న రోజుల్లో 13 లక్షల ఉ ద్యోగాలను కల్పించనుంది. వచ్చే ఫి బ్రవరి చివరిలో భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం రూపుదిద్దుకోనుంది. తొ మ్మిది విభాగాలుగా దీని నిర్మాణాన్ని చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈనెల 8,9వ తేదీల్లో రెండు రోజుల పాటు జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లో బల్ సమ్మిట్-2025తో ప్రపంచ పారిశ్రామిక పటంలో ఈ నగరం కీలక గమ్యస్థానంగా నిలిచింది. ఈ సమ్మిట్‌లో 44 దేశాల ప్రతినిధులు హాజరుకావడం, రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరగడం, ఫ్యూచర్ సిటీ పట్ల పెట్టుబడిదారుల విశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తోం ది. ఈ సమ్మిట్‌తో ఈ నగరానికి ప్ర పంచ స్థాయి గుర్తింపు లభించింది. దేశంలో ఇప్పటికే అనేక స్మార్ట్ సిటీలు, కొత్త నగరాల నిర్మాణ ప్రతిపాదనలు వచ్చినా దశాబ్దాలుగా కేవలం అవి కాగితాలకే పరిమితమయ్యాయి. కానీ, భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి వేదికగా గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహించడం సిఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ దార్శనికత, కార్యాచరణ వేగానికి నిదర్శనమని, రానున్న రోజుల్లో ఈ నగరం ప్రపంచపటంలో నిలిచిపోతుందని పెట్టుబడిదారులు పేర్కొంటున్నారు.

నెల రోజుల్లో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ కార్యక్రమాలు

ప్రస్తుతం సమ్మిట్ ముగిసిన వెంటనే ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. డీప్‌టెక్, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్, ఇన్ఫ్రా, ఎంటర్‌టైన్‌మెంట్, డిఫెన్స్, ఏఐ, విద్యా, క్రీడలు వంటి రంగాలకు లక్షల కోట్ల పెట్టుబడులు తరలివస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతాన్ని నివాస కేంద్రంగా, వ్యాపార – పరిశోధన కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా ఆరు విభాగాలుగా భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిర్మాణంలో భాగంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, హెల్త్ సిటీ, ఎంటర్‌టైన్‌మెంట్, క్రీడలు, డేటా సెంటర్స్, అంతర్జాతీయ స్థాయి ఉన్నత విద్యా సంస్థలకు నిలయంగా (ఆరు విభాగాలుగా), వచ్చే ఫిబ్రవరి చివరిలో ఈ నగర నిర్మాణం ప్రారంభం కానుంది. ముఖ్యమైన నిర్మాణ ప్రక్రియలో భాగంగా డేటా సెంటర్ల కోసం 400 ఎకరాలను ప్రభుత్వం కేటాయించనుంది. ఇక, మరో నెల రోజుల్లో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ కార్యక్రమాలు సైతం ఇక్కడ మొదలవుతాయి.

పరిశోధన, మ్యాన్యుఫ్యాక్చరింగ్ కేంద్రాలు

13,500 ఎకరాల భారత్ ఫ్యూచర్ సిటీని ‘జీరో కార్బన్ సిటీ’గా రూపొందించే లక్ష్యంతో నగరం అంతటా అర్బన్ ఫారెస్ట్లు, రెయిన్ హార్వెస్టింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. లైఫ్ సైన్సెస్, గ్రీన్‌ఫార్మా, ఎలక్ట్రిక్ వాహనాల రంగాల్లో పరిశోధన, మ్యాన్యుఫ్యాక్చరింగ్ కేంద్రాలు ఇక్కడ ఉంటాయి. ఈ నగరం సమగ్ర జీవన కేంద్రంగా ఉంటుంది. ఇక్కడ 13 లక్షల మందికి ఉద్యోగాలు, 9 లక్షల జనాభా కోసం నివాస సము దాయాలు ఏర్పాటు అవుతున్నాయి. అంతేకాకుండా, రిలయన్స్ ఫౌండేషన్ ‘వంతార’తో వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం ఏర్పాటుతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ డిస్ట్రిక్ట్లో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లు, స్టార్ హోటళ్లు, రేసింగ్ ట్రాక్‌లు వంటి వినోద, క్రీడా సౌకర్యాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం అద్భుతమైన మౌలిక వసతులు, ఆధునిక రవాణా వ్యవస్థలతో ఒక ఆర్కిటెక్చర్ అద్భుతంగా నిలువనుంది. సమ్మిట్ విజయం తర్వాత, దేశంలో ఏ కొత్త నగరానికి దక్కని ప్రాముఖ్యత ఈ ప్రాజెక్టుకు దక్కింది. ఇది తెలంగాణ విజన్-2047 లక్ష్యాలకు అనుగుణంగా, 3 ట్రలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దడంలో ఫ్యూచర్ సిటీ కీలక పాత్ర పోషించనుంది.

15 వేల ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్‌తో గ్రీనరీతో…..

15 నిమిషాల్లో వాక్ టు వర్క్ కాన్సెఫ్ట్‌తో ఈ సిటీని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. సుమారు 30 వేల ఎకరాల్లోని ఈ ప్రాంతంలో 15 వేల ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్‌తో గ్రీనరీగా ఉండనుంది. మిగిలిన 15 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని 9 జోన్లుగా విభజించారు. నివాసాలు, డేటా సెంటర్లు, కృత్రిమ మేధస్సు (ఏఐ), విద్యా, క్రీడలు, ఎలక్రానిక్స్, లైఫ్ సైన్సెస్ ఇలా అన్ని రంగాలకు ఫోర్త్ సిటీలో భూములను కేటాయించారు. ఫిబ్రవరిలో (ఎఫ్‌డిసి) ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫీసు ప్రారంభం కానుంది. ఈ నిర్మాణానికి సంబంధించి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 5 ఎకరాల్లో జీ+1 అంతస్తుల్లో నిర్మిస్తున్న ఈ భవనం వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి అందుబాటులోకి వస్తుంది. ఎఫ్‌డిసి అధికారులు, సిబ్బంది ఇక్కడి నుంచే విధులు నిర్వర్తిస్తారు. ఫ్యూచర్ సిటీలో నివాస సముదాయాలకు 1,300 ఎకరాలను కేటాయించారు. ఇందులో సామాన్య, మధ్యతరగతి వర్గాలకు చెందిన అందుబాటు గృహాలతో పాటు లగ్జరీ నివాసాలు కూడా ఉంటాయి. ఇప్పటికే ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎఫ్‌డిసి) ఫ్యూచర్ సిటీలో లే ఔట్లు, అపార్ట్‌మెంట్లకు నిర్మాణ అనుమతులు మంజూరు చేస్తోంది.

ఎన్నికల ప్రచారంలో ఘర్షణ

మన తెలంగాణ/నూతనకల్ : బిఆర్‌ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయగా బిఆర్‌ఎస్ పా ర్టీకి చెందిన కార్యకర్త ఉప్పుల మల్ల య్య(55) మృతి చెందిన సంఘట న మండల పరిధిలోని లింగంపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక సర్పంచ్ ఎన్నికలలో భాగం గా మృతుడు మల్లయ్య కోడలు బిఆర్‌ఎస్ పార్టీ తరపున వార్డు మెంబర్ గా పోటీ చేసింది. కాగా మంగళవా రం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగిసింది.

దీనితో రాత్రి తమ పార్టీకి చెందిన కార్యకర్తలను కలవడానికి వెళుతున్న సమయం లో కాంగ్రెస్ కార్యకర్తలు ఎదురు కావడంతో ఒకరిపై ఒకరు ఆరోపించుకున్నారు. ఈ క్రమంలో ఇరు పా ర్టీలకు చెందిన నాయకులు వాగ్వా దం చేసుకున్నారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లు, కర్రలతో బిఆర్‌ఎస్ కార్యకర్తలపై దాడులకు దిగడంతో బిఆర్‌ఎస్ కార్యకర్తలకు తీవ్ర గాయాలు అవడంతో పాటు ఉప్పుల మల్లయ్య తలపై బలంగా దెబ్బ తగలడంతో అక్కడే పడిపోగా అతని తలపై రాయితో బలంగా మోదడంతో మల్లయ్య కు తీవ్ర గాయాలు అయి రక్తస్రావం విపరీతమవడంతో 108 వాహనంలో సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందనట్లు వారు తెలిపారు. ఈ దాడుల్లో బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మున్న మల్లయ్య తో పాటు మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరు సూర్యాపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వారు తెలిపారు. మృతుడికి భార్య, ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. గ్రామంలో విశాద ఛాయలు నెలకొన్నాయి. దీనితో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

పోలీసుల అదుపులోకి 8మంది నిందితులు….

లింగంపల్లి గ్రామంలో జరిగిన భారాస నాయకుడి హత్య కేసుకు సంబంధించిన ప్రధాన నిందితులు 8 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి తెలిపారు. హత్యకు పాల్పడిన ప్రధాన నిందితులు ఉప్పుల సతీష్,కొరివి గంగయ్య, వీరబోయిన సతీష్, ఉప్పుల గంగయ్య, ఉప్పుల ఎలమంచి, వీరబోయిన లింగయ్య,కారింగుల రవీందర్, దేశపంగు అవిలయ్య లను అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు వారు తెలిపారు. కేసును ఛేదిందుకు సమర్థవంతంగా పనిచేసిన సూర్యాపేట డిఎస్పి ప్రసన్నకుమార్, తుంగతుర్తి సర్కిల్ సిఐ నరసింహారావు, నూతనకల్ ఎస్సై నాగరాజు, పోలీస్ స్టేషన్ సిబ్బందిని అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి అభినందించారు.

మొక్కజొన్న సోప్పకు నిప్పు అంటించబోయిన వ్యక్తి మృతి

కొత్తగూడ మండలంలోని గోపాలపురం గ్రామంలో బుధవారం మొక్కజొన్న సోప్పకు నిప్పు పెట్టిన వ్యక్తి చిన్న సమ్మయ్య ప్రమాదవశత్తు మంటల్లో పడి మృతి చెందాడు,వివరాలు ఇలాఉన్నాయి..కొత్తగూడ మండలంలోని గోపాలపురం గ్రామానికి చెందిన రైతు చిన్న సమ్మయ్య మొక్కజొన్న చొప్ప తలగబెడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు అందులో పడి తురుష చిన్న సమ్మయ్య సజీవ దహనం అయ్యాడు.చిన్న ఎంతటికి ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులు వెతుక్కుంటూ పొలం వద్దకు వెళ్లి చూడగా మంటల్లో సజీవ దహనమైన మృతదేహాం లభ్యమైంది. దీంతో కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రాంత ప్రజలందరూ ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకొని కంట తడి పెట్టారు.స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాంను పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

నేడే తొలి విడత పంచాయతీ పోలింగ్

ఉ.7 గంటలకు పోలింగ్ ప్రారంభం

ఎక్కడున్నా ఓటర్లందరూ తమ ఓటు

హక్కు వినియోగించుకోవాలని అధికారుల విజ్ఞప్తి

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో గురువారం(డిసెంబర్ 11) మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. ఉదయం 7.00 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగనుండగా, మధ్యాహ్నం 2 తర్వాత ఓట్ల లెక్కింపుతో పాటు ఉప సర్పంచ్ ఎన్నిక జరుగుతుంది. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓటర్లు ఎక్కడున్నా సొంతూరులో ఓటు హక్కు ఉంటే తప్పకుండా వెళ్లి సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. పల్లె ప్రగతికి బాధ్యతగా ఓటేయాలని, గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి శక్తి సామర్థ్యాలున్న నాయకుడిని ఎంచుకోవాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. సాధారణ ఎన్నికల్లో అందరూ ఇవిఎంలలో ఓటే వేస్తుండగా, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బ్యాలెట్ ఓటింగ్ ఉంటుంది. నచ్చిన అభ్యర్థి గుర్తుపై స్వస్తిక్ ముద్ర వేస్తే మీ ఓటు వారికి పడ్డట్లే. తెలిసీ తెలియక లేదా ఏమరుపాటుతో ముద్ర సరిగ్గా పడకపోయినా, ఇద్దరు అభ్యర్థుల మధ్య అటూ ఇటూ కాకుండా ముద్ర పడితే మీ ఓటు మాత్రం చెల్లుబాటు కాదు. ఖాళీ బ్యాలెట్ వేసినా అది చెల్లుబాటు కాదు. బ్యాలెట్‌లోని అభ్యర్థులెవరూ నచ్చకపోతే నోటా గుర్తుపై కూడా ఓటు వేయొచ్చు.

సమాచారం అందిస్తున్న అభ్యర్థులు

ఇప్పటికే సర్పంచి, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న పలువురు అభ్యర్థులు తమ బంధువులు, స్నేహితులు, మద్దతుదారులకు ఫోన్లు చేస్తున్నారు. ఓటేయడానికి తప్పకుండా రావాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఓటర్ల జాబితాలు చేతపట్టుకుని వీరంతా ఎక్కడున్నారో తెలుసుకుంటున్నారు. వారి అడ్రస్, ఫోన్ నెంబర్లు కనుక్కుంటున్నారు. బస్ ఛార్జీలతో పాటు కూలీ పనులకు వెళ్లేవారికి ఎలాంటి నష్టం కాకుండా చూసుకుంటామని భరోసా ఇస్తున్నారు.

మూడు దశల్లో పోలింగ్..

రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు మొత్తం మూడు దశల్లో జరుగుతున్నాయి. తొలి దశ పోలింగ్ గురువారం(డిసెంబర్ 11) జరుగుతుండగా.. రెండో దశ ఈనెల 14న, మూడో దశ ఈనెల 17వ తేదీన పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.

గురువారం రాశి ఫలాలు (11-12-2025)

మేషం

చిన్ననాటి మిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు వలన విశ్రాంతి ఉండదు. చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు.

వృషభం

ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో సొంత నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. సమాజంలో ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు.

మిధునం

వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు.

కర్కాటకం

దైవానుగ్రహం తో కొన్ని పనులు పూర్తి చేస్తారు. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగమున అధికారులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి.

సింహం

ముఖ్యమైన వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. దాయదులతో ఆస్తి వివాదాలు మరింత చికాకు పరుస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. బంధు మిత్రులతో మాటపట్టింపులు తప్పవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలలో ఊహించని మార్పులు కలుగుతాయి.

కన్య

మిత్రుల కలయిక మరింత ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. భూ సంబంధిత క్రయవిక్రయాలలో అనుకూల ఫలితాలు పొందుతారు. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

తుల

దీర్ఘకాలిక వివాదాలు తీరి ఊరట చెందుతారు. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఆటంకాలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. సన్నిహితులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు.

వృశ్చికం

చేపట్టిన పనులలో అధిక శ్రమ ఫలితాన్ని పొందుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం మీద శ్రద్ధ చేయటం మంచిది కాదు. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి.

ధనస్సు

ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసలతో గాని పూర్తి కావు. బంధువులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలలో చికాకులు అధికమవుతాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు.

మకరం

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.

కుంభం

ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. నూతన రుణాలు చేస్తారు. బంధువులతో స్వల్ప వివాదాలు తప్పవు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగస్థులకు స్థానచలన సూచనలు ఉన్నవి.

మీనం

ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. స్థిరస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.

 

ఢిల్లీ వెళ్లిన సిఎం

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం సాయంత్ర ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రెండురోజుల పాటు జరిగిన గ్లోబల్ సమ్మిట్‌పై అధిష్టానానికి సిఎం నివేదిక ఇవ్వనున్నట్టుగా తెలిసింది. ఈ పర్యటనలో భాగంగా ఢిల్లీలో కేంద్రమంత్రులను సైతం సిఎం రేవంత్‌రెడ్డి కలిసే అవకాశం ఉందని సమాచారం. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అనుమతులను ఇవ్వాలని ఆయన కేంద్రమంత్రులకు విజ్ఞప్తి చేసే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. 

అమీన్‌పూర్‌లో పరువు హత్య

 సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీరంగూడలో దారుణం చోటు చేసుకుంది. కుమార్తెను ప్రేమించాడని ఇంజినీరింగ్ విద్యార్థి శ్రవణ్ సాయి అలియాస్ శివను ఆమె తల్లిదండ్రులు బ్యాట్లు, కత్తులతో కొట్టి చంపారు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం, సృజన్ లక్ష్మీనగర్‌లో డిసెంబర్ 8 రాత్రి ఈ హత్య జరిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి తల్లిదండ్రులతో పాటు బంధువులను అరెస్ట్ చేశారు. శ్రవణ సాయి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం చేసి కుటుంబానికి అందజేశారు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే… శ్రీజ, శ్రవణ సాయి ఇద్దరూ అమీన్‌పూర్‌లోని ఒకే స్కూల్‌లో 10వ తరగతి చదువారు. స్నేహం ప్రేమగా మారి, ఇంటర్, డిగ్రీలో కూడా కొనసాగింది. ప్రస్తుతం శ్రీజ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతోంది. శ్రవణ సాయి హైదరాబాద్‌లోని ప్రైవేట్ కాలేజీలో ఇంజినీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. ఇద్దరూ ఒకే కాలనీలోనే ఉండటంతో ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిపోయింది. శ్రీజ తల్లిదండ్రులు ఈ ప్రేమకు వ్యతిరేకంగా ఉండేవారు.

శ్రీజ శ్రవణ సాయిని పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేస్తోందని తెలుస్తోంది. డిసెంబర్ 8 రాత్రి పెళ్లి విషయంపై మాట్లాడుదామని‘ శ్రీజ తల్లిదండ్రులు సాయిని తమ ఇంటికి పిలిచారు. సాయిని ఇంట్లోకి వెళ్లిన వెంటనే బ్యాట్లు, కత్తులతో దారుణంగా కొట్టారు. తీవ్ర గాయాలతో పడిపోయిన సాయిని, ఆస్పత్రికి తీసుకెళ్లి చేర్పించి బంధువులు పారిపోయారు. అమీన్‌పూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో తీవ్ర గాయాలకు చికిత్స పొందుతూ డిసెంబర్ 9 ఉదయం శ్రవణ్ సాయి మరణించాడు. మెడలో, తలపై గాయాలు, అధిక రక్తస్రావం కారణంగా మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు. అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఐపిసి సెక్షన్లు 302 (హత్య), 506 (బెదిరింపు) కేసు దాఖలు చేశారు. శ్రీజ తల్లి, తండ్రి, చెల్లెలు, చెల్లెలు భర్త మొత్తం ఐదుగుర్ని అరెస్ట్ చేశారు. హత్యా ఆయుధాలు, రక్తం మరకలు ఉన్న దుస్తులు స్వాధీనం చేసుకున్నారు. సిసిటివి ఫుటేజ్, సాయి మొబైల్ చాట్స్‌ను ఆధారంగా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇది పరువు హత్యేనని నిందితులు కుల వ్యత్యాసాన్ని సహించలేక ఈ హత్య చేశారని పోలీసులు చెబుతున్నారు.

కోహ్లికి రెండో స్థానం

 అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం ప్రకటించిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి రెండో స్థానానికి చేరుకున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో రెండు సెంచరీలతో పాటు ఓ అజేయ హాఫ్ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లి తన ర్యాంక్‌ను మెరుగు పరుచుకున్నాడు. ఇంతకుముందు నాలుగో స్థానంలో ఉన్న కోహ్లి తాజా ర్యాంకింగ్స్‌లో 773 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకాడు. భారత్‌కే చెందిన రోహిత్ శర్మ తాజా ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. రోహిత్ 781 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. అతనికి కోహ్లి నుంచి గట్టి పోటీ నెలకొంది. రానున్న న్యూజిలాండ్ సిరీస్‌లో కోహ్లి టాప్ ర్యాంక్‌ను అందుకున్న ఆశ్చర్యం లేదు. డారిల్ మిఛెల్ (కివీస్) మూడో, ఇబ్రహీం జద్రాన్ (అఫ్గాన్) నాలుగో, గిల్ (భారత్) ఐదో ర్యాంక్‌లో నిలిచారు.

ప్రజా రవాణా ను 28 శాతం నుండి 70 శాతానికి పెంచాలి

ఆర్‌టిసి ఉద్యోగుల సమస్యల పరిష్కరిస్తాం

ఉద్యోగుల పిల్లలకు అధునాతన సౌకర్యాలతో ఆర్‌టిసి స్కూల్ ఏర్పాటుకు కృషి

ఆర్‌టిసి ఉద్యోగులతో వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్

మన తెలంగాణ / హైదరాబాద్ : ఆర్‌టిసిని మరింత విస్తృత పర్చాలని, రాజధాని నుండి గ్రామాల వరకు ఆర్‌టిసి కొత్త రూట్లను అన్వేషించి ప్రజల అవసరాలకు అనుగుణంగా బస్సులు నడిపించేలా కార్యాచరణ తీసుకోవాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ఆర్‌టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభమై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బస్ భవన్ నుండి రాష్ట్ర వ్యాప్తంగా 97 డిపోల్లో ఉన్న ఆర్‌టిసి అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహా లక్ష్మీ పథకం విజయవంతానికి నిరంతరం శ్రమిస్తున్న డ్రైవర్లు , కండక్టర్లు , శ్రామిక్ ఇతర సిబ్బందిని మంత్రి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. రవాణా శాఖ మంత్రి గా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఎండి , ఈడి లు సత్కరించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆర్‌టిసిని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇప్పటికే హైదరాబాద్ నగరంలో గత మూడు నెలలుగా సర్వే చేసి 373 కొత్త రూట్లలో నేటి నుంచి ప్రజా రవాణా అయిన ఆర్‌టిసి బస్సులు నడిపిస్తున్నట్లు తెలిపారు.

దీని ద్వారా రింగ్ రోడ్డు వెలుపల ఉన్న దాదాపు 7 లక్షల మందికి కొత్తగా ప్రజా రవాణా సౌకర్యం ఏర్పడిందని హర్షం వ్యక్తం చేశారు. కొత్త రూట్లు లో బస్సులు నడిపినప్పుడే విజన్ 2047 లో మన లక్ష్యాలకు అనుగుణంగా ఇప్పుడున్న 28 శాతం ప్రజా రవాణా ను 70 శాతానికి పెంచుకోవడానికి సాధ్యం అవుతుందని సూచించారు. అందుకోసం ఇపుడున్న ఆర్‌టిసి మూడింతల వ్యవస్థ అవసరమని అందుకు ఉద్యోగులు సిబ్బంది కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. తమకు సంస్థ పరిరక్షణ ,ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం ప్రథమ కర్తవ్యమని అన్నారు. ప్రయాణికుల విషయంలో ఆర్‌టిసి సిబ్బంది స్నేహ పూర్వకంగా ఉండాలని సూచించారు. అటు అధికారులు సైతం సిబ్బంది విషయంలో కఠినంగా కాకుండా కుటుంబ సభ్యుల మాదిరి వ్యవహరించాలని అప్పుడే వారు సంస్థ కోసం మరింత పనిచేస్తారని తెలిపారు. ఆర్‌టిసి ఉద్యోగుల మీద దాడి చేస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి పొన్నం హెచ్చరించారు. ఇటీవల సిరిసిల్ల లో జరిగిన ఘటనలో డ్రైవర్ కి సంస్థ అండగా ఉందన్నారు. మీ ప్రతినిథి గా ఆర్‌టిసి ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం తో చర్చిస్తున్నానని ఆర్థిక పరమైన అంశాలు కూడా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. గత 10 సంవత్సరాలుగా ఆర్‌టిసిని నిర్వీర్యం చేసి సంస్థ ఉనికికే ప్రశ్నార్థకంగా మారిందని ప్రజా పాలన ప్రభుత్వం లో మహా లక్ష్మీ పథకం ద్వారా 90 కి పైగా డిపోలు లాభాల బాటలో ఉన్నాయని తెలిపారు.

మిగిలిన డిపోలు కూడా లాభాల్లోకి వచ్చేలా పని చేయాలని ఆదేశించారు. 2011 లో నియామకాలు జరిగితే తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు 3038 పోస్టులకు డ్రైవర్ , శ్రామిక్, సూపర్ వైజర్ పోస్టులకు నియామకాలు జరుగుతున్నాయని ,2014 తరువాత మళ్ళీ తమ ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాల కాలంలో 2476 నూతన బస్సులు కొనుగోలు చేశామని తెలిపారు. ఇప్పుడున్న బస్సుల్లో 40 శాతం ఈ రెండు సంవత్సరాల కాలంలో వచ్చినవే నన్నారు, సంస్థ లో కారుణ్య నియామకాలు కింద బ్రెడ్ విన్నర్ స్కిం కింద 800 మెడికల్ అన్ ఫిట్ కింద 390 మంది మొత్తం 1190 మందిని నియమించామని తెలిపారు. నూతనంగా పెద్దపల్లి ,ములుగు జిల్లా ఏటూరు నాగారం లకు కొత్త డిపోలు ఏర్పాటు చేశామని, రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో బస్ స్టేషన్ ల అభివృధి చేస్తున్నామని పేర్కొన్నారు.

వచ్చే రెండు సంవత్సరాల్లో నగరంలో 2800 ఈవీ బస్సులు నడుస్తున్నాయని పూర్తి స్థాయిలో కాలుష్యాన్ని అరికట్టడమే లక్ష్యంగా ఈ బస్సులు వస్తున్నాయన్నారు. ఇప్పటికే 810 ఈవీ బస్సులు హైదరాబాద్ ,నల్గొండ ,కరీంనగర్ , నిజామాబాద్ ,వరంగల్ లో నడుస్తున్నాయని వచ్చే జనవరి లో మరో 175 బస్సులు వస్తున్నట్లు వెల్లడించారు. సెర్ప్ మహిళా శక్తి కింద ఇప్పటికే మండల మహిళ సంఘాలకు 152 బస్సులు ఆర్‌టిసి లో ఉండగా త్వరలోనే 448 బస్సులు మహిళా సమాఖ్య సంఘాల నుండి రానున్నాయన్నారు. 2047 విజన్ లో 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లో రవాణా శాఖ కీలక పాత్ర పోషించాలని తెలిపారు. దేశంలో అత్యున్నత సంస్థగా ఆర్‌టిసి ఎదగాలన్నారు. బస్ స్టేషన్ ల ముందు ప్రైవేట్ వెహికిల్ లలో ప్రయాణికులను తరలిస్తే కేసులు బుక్ చేసి వాహనాలు సీజ్ అయ్యేలా రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్‌టిసి పిల్లలు చదువుకోవడానికి ప్రత్యేకంగా ఆర్‌టిసి స్కూల్ ఉండేలా ప్రభుత్వం తో మాట్లాడతానని తెలిపారు. సమీక్షా సమావేశంలో ఆర్‌టిసి ఎండి నాగిరెడ్డి , ఈడీలు మునిశేఖర్, వెంకన్న, రాజశేఖర్, ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు..

డెలివరీ బాయ్స్ ముసుగులో గంజాయి రవాణా

వివిధ రాష్ట్రాల నుంచి ఉపాధి పేరుతో హైదరాబాద్‌కు వచ్చి గంజాయి అమ్మకాల ముఠాగా ఏర్పడి గుట్టు చప్పుడు కాకుండా కొనసాగిస్తున్న గంజాయి అమ్మకాల గుట్టును రాష్ట్ర ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్‌టీమ్ రట్టు చేసింది. దీనికి సంబధించిన వివరాలు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసిం బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. నిత్యవసర సరుకులను ఇంటింటికి చేరవేసే బ్లింకెట్ డెలీవరీ బాయ్స్ గా ఉద్యోగం చేస్తూ మరో పక్కా అవసరమున్న వారికి గంజాయి రవాణ చేస్తు సొమ్ము చేసుకుంటున్న అంతరాష్ట్ర గంజాయి అమ్మకం ముఠాను ఎస్టిఎఫ్‌ఏ టీమ్ అంజిరెడ్డి బుధవారం పట్టుకున్నారన్నారు. ఒరిస్సా, ఖమ్మం, కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు పది మంది ఉపాధి కోసం వచ్చారని, వీరంత కలిసి హోటల్, సర్వీస్ అపార్ట్‌మెంట్‌ల్లో నివాసం ఏర్పాటు చేసుకున్న క్రమంలో పరసర్పరం పరిచయం ఏర్పడిందని తెలిపారు. అందరికీ గంజాయి అలవాటు ఉండటం, గంజాయి అమ్మకందార్ల వద్ద గంజాయి కొనుగోలు చేసేవారన్నారు.

ఈ నేపథ్యంలో గంజాయి అమ్మేందుకు ప్రయత్నాలు చేసినట్లు ఆయన చెప్పారు. బీదర్, ఒరిస్సా నుంచి తక్కువ ధరలకు గంజాయిని కొనుగోలు చేసుకొని మాదాపూర్, బంజారా హిల్స్‌తో పలు ప్రాంతాల్లో గంజాయి అమ్మకాలు సాగిస్తు వచ్చిన లాభాలను పంచుకునేవారని వివరించారు. ఈ క్రమంలో గంజాయి అమ్మకందార్లుగా చెలమణి అవుతుండటం కష్టమని భావించి డెలివరీ బాయ్స్, హోటళ్లలో పని చేస్తూ గంజాయి అమ్మకాలు చేపడుతున్నట్లు గుర్తించి పట్టుకున్నట్లు ఆయన చెప్పారు. నిందితుల వద్ద నుంచి 3.3 కేజీల గంజాయితోపాటు 6 సెల్‌ఫోన్లను, రెండు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితులు శ్రీకాంత్ (కర్ణాటక), కిశోర్ (మణికొండ), ఉమెష్ కుమార్ (ఒరిస్సా), సయ్యద్ అన్వర్ (ఖమ్మం), సింహచలరావు (ఒరిస్సా), అమర్ (కర్ణాటక) జోయ అలీ (కర్ణాటక), మహ్మమద్ అలీ (కర్ణాటక), ఇర్ఫాన్ (కర్ణాటక), బాబుల్‌పురి (కర్ణాటక)లపై కేసు నమోదు చేశామని వీరిలో ఆరుగురిని అరెస్టు చేశామన్నారు.

డెలీవరి కంపెనీలకు ఎన్‌ఫోర్స్ మెంట్ లేఖలు

డెలీవరీ బాయ్స్ ముసుగులో గంజాయి, డ్రగ్స్, గంజాయి అమ్మకాలు జరపడం నేరంగా పరిగణించబడుతుందని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ షాన్‌వాజ్ ఖాసీం అన్నారు. నిత్యవసర సరుకులను ఇంటింటికి సరఫరా చేసే బాయ్స్ గంజాయి అమ్మకాలు చేపట్టడాన్ని బయట పెట్టిన ఎస్టీఎప్ ఏ టీమ్ అంజిరెడ్డి, సిబ్బందిని డైరెక్టర్ అభినిందించారు. బ్లింకిట్ సరుకుల డెలీవరీ కంపెనీతోపాటు ఇతర పదార్థాలను సరఫరా చేసే కంపెనీలకు లేఖలు రాయాలని అధికారులను అదేశించారు. చేస్తున్న వృత్తి ముసుగులో గంజాయి, డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిపై నిఘా పెట్టాలని డైరక్టర్ సూచించారు. డెలీవరీ కంపెనీలు వారి సర్వీస్ బాయ్స్ వద్ద గంజాయి, డ్రగ్స్ లభిస్తే చాల కఠినంగా నిర్ణయాలు ఉంటాయని డైరెక్టర్ హెచ్చరించారు.