StreamEastStreamEastStreamEastizmit escortmardin escortstreameastkiralık hackermarmaris escort@samalex34 escort calıstırıyorkulisbetkulisbet girişkulisbet güncel girişmasterbettingmasterbetting girişmasterbetting güncel girişbetkolikbetkolik girişbetkolik güncel girişbetlikebetlike girişbetlike güncel girişrestbetpulibetrinabetrestbet girişpulibet girişrinabet girişrestbetrestbet güncel girişrestbet girişperabetperabet girişperabet güncel girişinterbahisinterbahis girişinterbahis güncel girişelexbetelexbet girişelexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişStreameasthazbetrinabetbahiscasinokulisbetpadişahbetyakabetkulisbetpadişahbetbahiscasinobetovisbetpasklasbetpulibetrestbetperabetrestbetlimanbetnetbahisroketbet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Hacklink

body to body massage in istanbul

dizipal

Hacklink

Hacklink

Hacklink

sahabet giriş

Hacklink panel

tlcasino

tlcasino.win

tlcasino giriş

casinowonadresgiris.com

bahiscasino giriş

https://bahiscasino.pro/

Marsbahis

Hacklink

Hacklink

Marsbahis

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

onwin

Hacklink Panel

Hacklink

Hacklink

sakarya escort bayan

Hacklink

jojobet

film izle

grandpashabet

sakarya escort bayan

casibom

Ultrabet

diyetisyen

kingroyal giriş

sapanca escort bayan

onwin

betcio güncel giriş

betpas

Restbet

Restbet giriş

casibom giriş

casibom güncel

casibom giriş

casibom

casibom

casibom

casibom giriş

casibom giriş

jojobet

jojobet giriş

bahiscasino

online diyetisyen

kralbet

jojobet

casibom

betmarino

Betpas

yakabet

artemisbet

artemisbet

pasacasino

Meritking Giriş

nakitbahis

nakitbahis

asyabahis

jojobet giriş

Restbet

Restbet giriş

nakitbahis

casibom giriş

ultrabet

Marsbahis

perabet

piabet

betexper

marsbahis

marsbahis

betmoon

matbet giriş

galabet

Marsbahis

istanbul escort

bakırköy escort

jojobet

ronabet giriş

casibom güncel giriş

casinolevant giriş

ultrabet

jojobet

matbet

matbet giriş

matbet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

enjoybet

deneme bonusu veren yeni siteler

kavbet

pusulabet

pusulabet

pusulabet

pusulabet

matbet

betsmove

betsmove giriş

Meritking

jojobet giriş

jojobet

agb99

Agb99

jojobet

casibom giriş

ultrabet

ultrabet

beyoğlu escort

betpuan

türk porno

meritking

meritking

pusulabet

imajbet

bahsegel

matbet

sekabet

holiganbet

pusulabet

marsbahis

matbet

grandpashabet

Casibom

Casibom Giriş

jojobet giriş

Slot Mahjong

betcio

Casibom Güncel Giriş

Betpas

pusulabet

pusulabet giriş

sekabet

1xbet

çağlayan escort

bahis siteleri

deneme bonusu veren yeni siteler

deneme bonusu veren yeni siteler

jojobet

Online Hack Tool

Meritking Güncel Giriş

casibom giriş

betebet

casibom

casibom giriş

casibom

casibom

casibom güncel giriş

casibom

casibom giriş

artemisbet

pusulabet giriş

pusulabet

coinbar

matbet

matbet giriş

ultrabet

padişahbet

parmabet

ultrabet giriş

casibom

casibom

bahiscasino

sekabet güncel giriş

jojobet giriş

jojobet giriş

casibom güncel

betturkey giriş

Google Maps Yorum Satın Al

casibom

casibom giriş

casibom güncel giriş

son bölüm izle

eşref rüya son bölüm izle

lidyabet

Hacklink panel

Hacklink satın al

marsbahis

kağıthane escort

bomonti escort

beşiktaş escort

fatih escort

büyükçekmece escort

şişli escort

maslak escort

sarıyer escort

türk escort

özbek escort

osmanbey escort

güneşli escort

istanbul escort

sultangazi escort

kumburgaz escort

üsküdar escort

All Smo Tools

sekabet

jojobet

casibom giriş

casibom giriş

bets10

jojobet

betlike

pusulabet

anadoluslot

ultrabet

ultrabet

bağcılar escort

piabellacasino

piabellacasino

ultrabet

jojobet

padişahbet

padişahbet

casibom

gaziosmanpaşa escort

Kartal Escort

mislibet

Hacklink

imajbet

jojobet

jojobet

jojobet giriş

betwoon

wbahis

padişahbet

wbahis

efesbetcasino

betsmove

milanobet

Casibom giriş

Casibom giriş

İstanbul escort

betebet

yakabet

betwoon

cratosslot

kavbet

meritking

meritking

jojobet

casibom giriş

jojobet

bandar judi

diyarbakırescort

matbet

jojobet

meritking

vaycasino

betasus

kingroyal

padişahbet

bets10

marsbahis giriş

bets10

jojobet giriş

grandpashabet giriş

Sweet Bonanza

madridbet

artemisbet

betpas

betebet

superbet

madridbet

marsbahis

matbet

grandpashabet

meritking

sekabet

Sweet Bonanza Oyna

milosbet

betturkey

jojobet

betticket

tlcasino

kingroyal

otobet

queenbet

meritking

meritking

slotday

casinolevant güncel giriş

Marsbahis

betebet

meritking

tempobet

Starlight Princess

holiganbet

betpipo

marsbahis

madridbet

kingroyal

millibahis

nisanbet

deneme bonusu veren yeni siteler

yakabet

asyabahis

madridbet

teosbet

royalbet

casinolevant

pusulabet

vdcasino giriş

nitrobahis

berlinbet

bahisfair

casivera

betasus

suratbet

süratbet

vizyonbet

casinowon

ultrabet

galabet

marsbahis giriş

betnano giriş

matbet

matbet giriş

galabet

perabet

elexbet

queenbet

tulipbet

limanbet

trendbet

kingroyal

jojobet

తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో రికార్డు శాతం పోలింగ్..

తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో 31 జిల్లాల్లో 84.28 శాతం పోలింగ్

మొత్తం 53,57,277 మంది ఓటర్లకు గాను 45,15,141 మంది ఓటు హక్కు వినియోగం

ఓట్లు వేసేందుకు గ్రామాల్లో వెల్లువెత్తిన ఓటర్లు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో తొలివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ పూర్తయి, లెక్కింపు జరిగింది. తొలి దశలో 4,236 గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవులకు, 37,440 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ వెలువడగా వాటిలో ఐదు సర్పంచి పదవులకు, 169 వార్డు పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదు. ఇక 396 సర్పంచ్ పదవులు, 9,633 వార్డు సభ్యుల స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్, 10 వార్డు స్థానాల ఎన్నికలపై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. మిగిలిన 3,834 సర్పంచ్ పదవులకు గాను 12,960 మంది అభ్యర్థులు, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు గాను 65,455 మంది అభ్యర్థులు గురువారం జరిగిన ఎన్నికలో పోటీ చేశారు.

ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. మధ్యాహ్నాం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. లెక్కింపు అనంతరం గెలిచిన వారి పేర్లను ఎన్నికల అధికారులు ప్రకటించారు. కాగా తొలిదశ పోలింగ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో 45,15,141 మంది ఓటర్లు తమ ఓటు హక్కును నియోగించుకున్నారు. వీరిలో 21,99,267 మంది పురుషులు, 23,15,796 మంది మహిళలు, ఇతరులు 78 మంది కలిపి మొత్తం 45,15,141 మంది ఓటు వేయగా అంటే 84.28 శాతం పోలింగ్ జరిగిందని ఎన్నికల సంఘం వెల్లండించింది. ఇదిలావుండగా పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. ఉదయం నుంచి మధ్యాహ్నాం ఒంటి గంట వరకు పోలింగ్ జరిగింది.

జిల్లాల వారీగా పోలింగ్ శాతం వివరాలు ఇలా…

ఈ మేరకు జిల్లాల వారీగా ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 75.25 శాతం, భద్రాద్రి కొత్తగూడెం 71.79 శాతం, హన్మకొండ 83.95, జగిత్యాల 77.68, జనగాం 87.33, జయశంకర్ భూపాలపల్లి 83.59, జోగులాంబ గద్వాల్ 86.77, కామారెడ్డి 79.40, కరీంనగర్ 81.82, ఖమ్మం 90.16, కొమురంబీం ఆసిఫాబాద్ 78.78, మహబూబాబాద్ 86.99, మహబూబ్‌నగర్ 83.04, మంచిర్యాల 80.04 శాతం, మెదక్ 88.46, ములుగు 78.65, నాగర్‌కర్నూల్ 87.41, నల్గొండ 90.53, నారాయణ్‌పేట్ 84.58, నిర్మల్ 80.29, నిజామాబాద్ 81.37, పెద్దపల్లి 82.24, రాజన్న సిరిసిల్ల 79.57, రంగారెడ్డి 88.67, సంగారెడ్డి 87.96, సిద్దిపేట 87.76, సూర్యాపేట్ 90.18, వికారాబాద్ 81.21, వనపర్తి 84.94, వరంగల్ 86.83, యాదాద్రి భువనగిరి జిల్లా 92.88 శాతం ఓట్లు పోలైనట్లు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది.

వెల్‌డన్.. రేవంత్

ఢిల్లీ పర్యటనలో సిఎం రేవంత్ రెడ్డి బిజీబిజీ

మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో భేటీ

పార్టీ బలోపేతం, ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాల అమలుపై సిఎం రేవంత్‌తో చర్చించిన అగ్రనేతలు

తెలంగాణలో సమ్మిట్ సక్సెస్, లక్షల్లో పెట్టుబడుల రావడంపై

సిఎం రేవంత్‌ను అభినందించిన ఏఐసిసి అగ్రనేతలు

మనతెలంగాణ/హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా బిజీబిజీగా గడిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు పూర్తయిన సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలైన మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతమైన తీరు, తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణలపై వారి మధ్య చర్చ జరిగింది. సమ్మిట్‌లో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రాబట్టేందుకు ఒప్పందాలు చేసుకోవడంపై ఏఐసిసి అగ్రనేతలు సిఎం రేవంత్‌ను ప్రశంసించారు. అగ్రనేతల భేటీలో భాగంగా పార్టీ బలోపేతం, ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై చర్చ జరిగింది. అలాగే, ఇటీవల జరిగిన గ్లోబల్ సమ్మిట్ విజయవంతం, పెట్టుబడుల వివరాలను కూడా కాంగ్రెస్ అగ్రనేతలకు సిఎం రేవంత్‌రెడ్డి వివరించారు. ఈ సందర్భంగా సోనియాగాంధీకి సిఎం రేవంత్‌రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రత్యేకంగా ప్రశంసించిన ఖర్గే, ప్రియాంక

ఫ్యూచర్ సిటీ వేదికగా తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణపై సిఎం రేవంత్ రెడ్డిని ఏఐసిసి చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ఏఐసిసి చీఫ్ సెక్రటరీ ప్రియాంక గాంధీలు ప్రత్యేకంగా ప్రశంసించారు. తెలంగాణ భవిష్యత్ ముఖచిత్రాన్ని విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించిందని వారు సిఎంతో పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలో మల్లికార్జున్ ఖర్గేతో పాటు ప్రియాంక గాంధీలను వారి నివాసాల్లో సిఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణకు విదేశీ పెట్టుబడులపై అగ్రనేతలు సిఎంను అభినందించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపిలు సురేశ్ షెట్కార్, మందాడి అనిల్‌కుమార్, పోరిక బలరాం నాయక్, మల్లు రవి, కుందూరు రఘువీర్ రెడ్డి, గడ్డం వంశీకృష్ణ ఉన్నారు.

ముఖ్యమంత్రిని అభినందించిన కాంగ్రెస్ ఎంపిలు

ఖర్గేతో భేటీ అనంతరం సిఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్‌కు చేరారు. పార్లమెంట్‌లో సిఎం రేవంత్‌రెడ్డి పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై, రాష్ట్ర నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు వంటి కీలక అంశాలపై చర్చించారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పార్లమెంట్‌లో పోరిక బలరాం నాయక్, సురేష్ షెట్కార్, డాక్టర్ మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎం. అనిల్ కుమార్‌లు సిఎం రేవంత్‌కు అభినందనలు తెలిపారు. సమగ్రంగా, తెలంగాణ ప్రభుత్వ పనితీరు, రాష్ట్రాభివృద్ధి, పెట్టుబడుల ప్రోత్సాహాక కార్యక్రమాలపై కేంద్ర ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలను పటిష్టం చేయడమే లక్షంగా సిఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన చేస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

కెసి వేణుగోపాల్‌తో సిఎం భేటీ…

పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సమావేశం అయినట్టుగా తెలిసింది. పార్టీ పరిస్థితులు, డిసిసి అధ్యక్షుల నియామకాలు, కార్పొరేషన్ పదవుల భర్తీ లాంటి అంశాలపై కెసితో సిఎం రేవంత్‌రెడ్డి చర్చించినట్టుగా సమాచారం.

జోరుగా ధాన్యం కొనుగోళ్లు

రాష్ట్రంలో జోరుగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ

80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సివిల్ సప్లయ్ ద్వారా

కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం

ఇప్పటికే 8,433 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు

డిసెంబర్ 10వ తేదీ నాటికి 51.86 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు

మనతెలంగాణ/హైదరాబాద్: రెండేళ్లలో రైతు సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం రూ.లక్ష కోట్లకు మించి ఖర్చు చేయడంతో వ్యవసాయ సాగులో తెలంగాణ సరికొత్త రికార్డులు సృష్టించింది. దీంతో సుస్థిర పాలన, రైతులకు లాభం చేకూర్చే విధానాలు, విస్తరణ ఫలితాలతో రాష్ట్రంలో వ్యవసాయం ఏటేటా అంతకంతకు పెరుగుతోంది. అందులో భాగంగా రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఈసారి జోరుగా పెరుగుతోంది. ఈ వానాకాలంలో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పండించిన ధాన్యంలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సివిల్ సప్లయ్ ద్వారా కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా ఎన్నడూ లేని విధంగా రాష్ట్రవ్యాప్తంగా 8,433 కొనుగోలు కేంద్రాలను నెలకొల్పింది. డిసెంబర్ 10వ తేదీ నాటికి 51.86 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన ధాన్యం విలువ మొత్తం రూ.13,661 కోట్లుగా ప్రభుత్వం పేర్కొంది. ఇందులో 26.37 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం కాగా, 25.49 లక్షల మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యమని ప్రభుత్వం తెలిపింది.

గత వానాకాలం తరహాలోనే ఈసారి కూడా సన్నాల ఉత్పత్తి పెరిగింది. సన్న ధాన్యం పండించిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 అదనపు బోనస్ చెల్లిస్తుండటంతో సన్నరకాల సాగుకు రైతులు మొగ్గుచూపారు. ఇప్పటి వరకు రూ.314 కోట్లు ప్రభుత్వం సన్నాలకు బోనస్‌గా చెల్లించింది. ప్రభుత్వం రైతులకు దన్నుగా నిలుస్తుండడంతో రాష్ట్ర స్థూల ఉత్పత్తి విలువలో (జిఎస్‌విఏ) వ్యవసాయం వాటా 6.7 శాతం పెరిగింది. ప్రస్తుత ధరల ప్రకారం వ్యవసాయ రంగం వాటా గతేడాది రూ.1,00,004 కోట్లు నమోదవ్వగా, 2024-,25 అంచనాల ప్రకారం రూ. 1,06,708లకు చేరింది.

2024,-25 సీజన్‌లో 220.77 లక్షలకు పెరిగిన సాగు విస్తీర్ణం

2023-,24 సీజన్ లో 209.62 లక్షల ఎకరాల్లో అన్ని పంటలు సాగు చేయగా 296.17 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. 2024,-25 సీజన్ లో సాగు విస్తీర్ణం ఏకంగా 220.77 లక్షలకు పెరిగింది. దిగుబడి 320.62 లక్షల మెట్రిక్ టన్నులకు చేరింది. తెలంగాణలో ప్రధాన పంటైన వరి 2023-,24లో 118.11 లక్ష్లల ఎకరాల్లో సాగు చేశారు. 2024,-25లో అది 127.03 లక్షల ఎకరాలకు పెరిగింది. ధాన్యం దిగుబడి 260.88 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి ఈ ఏడాది వానాకాలం, యాసంగిలో కలిపి 284.16 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలో అగ్రగామిగా నిలిచింది. పత్తి సాగు విస్తీర్ణం ఇంచుమించుగా రెండేళ్లుగా ఒకే తీరుగా ఉంది. రెండేళ్లలో 66.77 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా గతంలో ఎన్నడూ లేని విధంగా 153 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది.

పల్లెపోరులో హస్తం హవా

తొలి విడతలో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకున్న కాంగ్రెస్ మద్దతుదారులు

గట్టిపోటి ఇచ్చి గౌరవప్రదమైన సంఖ్యలో గెలుపొందిన ప్రతిపక్ష బీఆర్‌ఎస్

చతికిలబడిన బీజేపీ మద్దతుదారులు, వీరికంటే గెలుపొందిన ఇతరులే ఎక్కువా

పోటెత్తిన ఓటర్లు 80.28 శాతం పోలింగ్ నమోదు

అధికార పార్టీకి స్థానిక పోరుకు లైన్ క్లియర్ అయినట్టే

మన తెలంగాణ |హైదరాబాద్ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుకుంది. పార్టీలపరంగా ఎన్నికలు జరుకపోయినప్పటికీ వివిధ రాజకీయ పార్టీలు బరిలో నిలిచిన సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. మూడు విడతలలో నిర్వహించబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తొలి విడతలో 31 జిల్లాల్లోని 3834 గ్రామ పంచాయతీలకు గురువారం పోలింగ్ నిర్వహించి, ఫలితాలు ప్రకటించారు. ఈ ఫలితాలలో అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుతో (1953) మూడింటా రెండేసి భాగం స్థానాలలో సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులు విజయం సాధించి విజయ బావుటా ఎగరవేసారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ పార్టీ అన్ని జిల్లాల్లో గట్టిపోటి ఇచ్చి ఆ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు (992) మూడింట ఒక భాగం గెలుచుకొని గౌరవప్రదమైన స్థానాలనే కైవసం చేసుకోవడం విశేషం.

అయితే బీజేపీ పార్టీ మాత్రం అనుకున్న స్థాయిలో పోటి ఇవ్వలేక చతికిలబడిందని చెప్పవచ్చు. ఆ పార్టీకి 8 మంది ఎంపీలు, 8 మంది ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఉననప్పటికీ పంచాయతీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అది కేవలం 158 సర్పంచ్ స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. బీజేపీ మద్దతు ఇచ్చిన సర్పంచ్‌ల సంఖ్య కంటే ఇతరులు (446) గెలుచుకున్న స్థానాలే మూడు రేట్లు ఎక్కువా. ఇలా ఉండగా అధికార కాంగ్రెస్ పార్టీ పంచాయతీ ఎన్నికల్లో తన సత్తా చాటడంతో స్థానిక ఎన్నికలకు లైన్ క్లియర్ అయినట్టేనని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తోన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత ఉందని ఇంతకాలం ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీలు చేసిన విమర్శలలో వాస్తవం లేదని తొలి విడుతలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఆ పార్టీ సాధించిన ఫలితాలతో తేలిపోయింది. జిల్లాల వారీగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్, ప్రతిపక్ష బీజేపీ మద్దతుతో గెలుపొందిన అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి.

విత్తన చట్టం వద్దు

 ఇది రైతు వ్యతిరేక చట్టం

 కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్న విత్తన బిల్లును వెంటనే ఆపివేయాలి

 ఎలాంటి ట్రయల్స్ లేకుండా విదేశీ విత్తనాలు దేశంలోకి వచ్చే ప్రమాదం ఉంది

 రైతే కేంద్రంగా, రైతు ప్రయోజనాలే పునాదిగా నూతన విత్తన బిల్లు ఉండాలి

 విత్తనాల అంశంలో రాష్ట్రాల పాత్ర లేకుండా చేస్తున్న ఈ బిల్లును అందరూ వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది

 రైతు సంఘాలు, విత్తన నిపుణులు, వ్యవసాయ రంగ నిపుణులు, రాజకీయ పార్టీలతో చర్చ తర్వాతే ఈ బిల్లుపై ముందుకు పోవాలి

 కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విత్తన బిల్లు డ్రాఫ్ట్‌పై పార్టీ తరఫున సుదీర్ఘమైన ఫీడ్‌బ్యాక్ అందించిన కేటీఆర్

మన తెలంగాణ / హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న విత్తన బిల్లు డ్రాఫ్ట్‌ను భారత రాష్ట్ర సమితి తీవ్రంగా వ్యతిరేకించింది. కేంద్రం ప్రతిపాదిస్తున్న ఈ విత్తన బిల్లు వలన రైతన్నలకు తీవ్రమైన నష్టం జరుగుతుందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఈ బిల్లును పూర్తిగా ఆపివేసి, రైతన్నలతో, రైతు సంఘాలతో, నిపుణులతో, రాజకీయ పార్టీలతో చర్చ చేసిన అనంతరం ఈ బిల్లుఅంశంపై ముందుకు పోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఈ బిల్లులో నకిలీ విత్తనాలను కట్టడి చేసే అంశంపై స్పష్టత లేదని, నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతన్నలకు నిర్దిష్ట సమయంలోనే నష్టపరిహారం అందించే అంశంపై గ్యారంటీ లేదని కేటీఆర్ అన్నారు. దీంతో పాటు కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా విత్తనాల ధరలను నిర్ణయించే విధంగా ఈ బిల్లులో నిబంధనలు ఉన్నాయని, గతంలా విత్తనాల ధరల నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేకుండా పోతుందని కేటీఆర్ అన్నారు. నకిలీ విత్తనాల తయారీలో కంపెనీలను బాధ్యులను చేయకుండా, కేవలం అమ్మకదారులను బాధ్యత వహించేలా, కేవలం సప్లై చైన్‌పై నకిలీ విత్తనాల బాధ్యతను ఉంచేలా ఈ చట్టం రూపొందించబడిందని అన్నారు.

మరోవైపు, నకిలీ విత్తనాలకు సంబంధించిన అంశంలో జాతీయ స్థాయిలో ఆయా కంపెనీలను బ్లాక్‌లిస్ట్ చేయడం, భారీ పెనాల్టీలు, కఠిన జైలు శిక్ష వంటి అంశాలకు ఇందులో పెద్దగా ఆస్కారం లేదని కేటీఆర్ అన్నారు. దీంతో పాటు సాంప్రదాయంగా రైతన్నలే విత్తనాలను తయారు చేసుకొని పండించుకునే వ్యవసాయ సాంప్రదాయాలు ఇప్పటికీ అనేక చోట్ల ఉన్నాయని, అయితే ఇలాంటి రైతన్నల సమూహానికి ఈ బిల్లులో ఏమాత్రం రక్షణ లేకుండా పోయిందని అన్నారు. వీటితో పాటు విదేశాల నుంచి నేరుగా ఆయా కంపెనీలు ఎలాంటి విత్తన ట్రయల్స్ లేకుండానే దేశంలో తమ విత్తనాలను అమ్ముకునే విధంగా సులభమైన నిబంధనలు ఉన్నాయని, వీటి వలన దేశీయ విత్తన భద్రత, విత్తన సార్వభౌమత్వం ప్రమాదంలో పడుతుందని కేటీఆర్ అన్నారు. ఈ అంశానికి సంబంధించి రాష్ట్రాలకు, రాష్ట్రంలోని వ్యవసాయ యూనివర్సిటీలకు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా చేశారని అన్నారు. దీంతో పాటు ఈ మొత్తం బిల్లు రాష్ట్రాల పరిధిలోని వ్యవసాయ రంగంలో కీలకమైన విత్తనాల అంశంపై కేంద్ర ఆధిపత్యానికి దారితీస్తుందని, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రాలు సొంత చట్టాలు చేసుకుని ముందుకు పోయే అంశాన్ని బలహీనం చేస్తుందని కేటీఆర్ అన్నారు.

అందుకే రైతే కేంద్రంగా ఉండే విత్తన బిల్లును రూపకల్పన చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని, ఈ అంశంలో ఈజ్ ఆఫ్ బిజినెస్ పేరుతో కార్పొరేట్ కంపెనీలకు ఆధిపత్యం అప్పగించే ప్రయత్నాలను పక్కన పెట్టాలని కేటీఆర్ తమ పార్టీ తరపున ప్రతిపాదించిన సవరణల్లో పేర్కొన్నారు. దీతో పాటు విత్తన సార్వభౌమత్వం, దేశీయ బయోసేఫ్టీ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, రాష్ట్రాల అంశంపై కేంద్రానికి ఆధిపత్యం ఇవ్వకుండా రూపకల్పన చేయాలని ఈ బిల్లుకు సవరణలు ప్రతిపాదించారు. దీంతో పాటు నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతన్నలకు ఎకరానికి పండే పంటలో గరిష్ఠ ఉత్పత్తి మేరకు నష్టపరిహారం నిర్దిష్ట సమయంలో అందేలా కఠిన నిబంధనలు ఇందులో ఉంచాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం కంపెనీల ప్రయోజనాల కోసం కాకుండా రైతన్నల ప్రయోజనాలకు, వ్యవసాయ సంక్షేమ అభివృద్ధికి ఉపయోగపడేలా అత్యంత పారదర్శకంగా, కఠినమైన నిబంధనలతో కూడిన విత్తన బిల్లును తీసుకురావాల్సిన అవసరం ఉందని కేటీఆర్ సూచించారు. త్వరలోనే ఈ అంశంపై మాజీ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తో పాటు ఎంపీ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ తరఫున ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి కేంద్రానికి మరిన్ని సూచనలు ఇస్తామని కేటీఆర్ తెలిపారు.

మీరంతా ఫెయిల్

తెలంగాణలో బిజెపి ఎంపిల పనితీరు ఏమాత్రం బాగా లేదు

ప్రతిపక్ష పాత్ర పోషించడంలోనూ పార్టీ నేతలు వైఫలం

మీకంటే అసదుద్దీన్ సోషల్ మీడియా చురుగ్గా ఉంది

బిజెపి గ్రాఫ్ పెరిగే అవకాశం ఉన్నా ఎందుకు పని చేయడం లేదు

బిజెపి తెలంగాణ యూనిట్‌లో వర్గపోరు, ఆదిపత్య పోరే కారణం

ఇద్దరు కేంద్రమంత్రులు ఉన్నా ఎవరి దారి వారిదే

గ్రూపు రాజకీయాలు, సమన్వయ లోపమే కారణం

వెరసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో డిపాజిట్ గల్లంతు

ప్రధానికి నివేదికలు అందడంతో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం

ఏపిలో చంద్రబాబు పాలన భేష్…ప్రశంసించిన ప్రధాని మోడీ

జగన్, ఆయన సోషల్ మీడియాలో విమర్శలను ధీటుగా తిప్పికొట్టాలని పిలుపు

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలంగాణ బిజెపి పార్లమెంటు సభ్యులకు క్లాస్ తీసుకున్నారు. రాష్ట్రంలో ఎంపిల పనితీరు ఏ మాత్రం బాగా లేదని, కలిసొచ్చే అవకాశం ఉన్నా పార్టీ కార్యక్రమాలను చురుగ్గా ముందుకు తీసుకెళ్లడం లేదని, ప్రతిపక్ష పాత్ర కూడా చురుగ్గా పోషించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీలో ప్రధాని మోడీ గురువారం ఏపీ, తెలంగాణ, అండమాన్ రాష్ట్రాలకు చెందిన బీజేపీ ఎంపీలతో ప్రధాని అల్పాహార విందు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు అరగంట పాటు ఆయన ఎంపీలతో మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ముందుకు సాగడం శుభపరిణామమని ప్రధానమంత్రి ప్రశింసించారు. ఏపిలో పరిపాలనపై తనకు మంచి సమాచారం వచ్చిందని, పెట్టుబడులు కూడా ఏపీ వైపు వెళుతుండటం హర్షణీయమని పేర్కొన్న మోడీ అది అభివృద్ధికి సూచిక అని ప్రశంసించారు. ఈ సందర్భంలోనే తెలంగాణ బిజెపి ఎంపిలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ‘మీకంటే అసదుద్దీన్ ఓవైసీ బెటర్’ అంటూ వ్యాఖ్యానించిన మోడీ ఒవైసి సోషల్ మీడియా చాలా యాక్టివ్‌గా ఉందని, తెలంగాణ బిజెపి సోషల్ మీడియా ఆ స్థాయికి ఎందుకు చేరుకోవడం లేదని ఎంపిలను ఉద్దేశించి చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

గ్రూపు రాజకీయాలు, సమన్వయ లోపం

ఇదిలావుంటే ప్రధాని తెలంగాణ బిజెపి ఎంపిలపై ఈ స్థాయిలో సీరియస్ కావడం వెనుక ఆ పార్టీ రాష్ట్ర నాయకుల పనితీరుపై తీవ్ర అసహనంతో ఉన్నట్లు సమాచారం. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, వర్గవిభేధాలు, గ్రూపు రాజకీయాలను ప్రధాని త్రీవంగా పరిగణించినట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపిలు, ఎనిమిది ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు ఉన్నా ఆశించిన స్థాయిలో పార్టీ తెలంగాణలో బలపడ్డం లేదన్న ఫీడ్ బ్యాక్‌తో నాయకులపై అసంతృప్తిగా ఉన్నారు. ఇద్దరు కేంద్రమంత్రులు ఉన్నా పార్టీ కార్యకలాపాలు అంతంతమ్రాతంగానే ఉన్నట్లు నివేదికలు అందడంతో ఎంపిలతో మోడీ ఇలా అసంతృప్తి స్వరంతో మాట్లాడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బిజెపి డిపాజిట్లు కోల్పోవడాన్ని కూడా ఆ పార్టీ జాతీయ నాయకత్వం తీవ్ర అసంతృప్తితో ఉంది.

ఆంధ్రప్రదేశ్‌తో పోలుస్తూ అక్కడ సమన్వయంతో పని చేసి పార్టీని ముందుకు తీసుకు వెళుతున్నారని, ఇక్కడ ఎందుకు చేయడం లేదంటూ ప్రధాని ఎంపిలను ప్రశ్నించినట్లు చెబుతున్నారు. తెలంగాణ బిజెపి ఎంపిలు ఇకనైనా పద్దతి మార్చుకోవాలని నరేంద్రమోడీ హితబోధ చేశారు. రాష్ట్ర నాయకత్వం ఒక తీరు, కేంద్ర మంత్రులు చెరో తీరు, ఎమ్మెల్యేల గ్రూపు రాజకీయాలు వెరసి రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో పార్టీ ముందుకెళ్లడం లేదనే నివేదికలు ప్రధానికి చేరడంతో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ఈ నేపధ్యంలోనే రాష్ట్రంలో బిజెపి ప్రతిపక్ష పాత్రను కూడా సమర్థంగా పోషించడం లేదని వ్యాఖ్యానించిన ప్రధాని రాష్ట్ర బిజెపికి మంచి టీమ్‌ను ఏర్పాటు చేసుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి ఉన్న సమస్యేంటని ప్రశ్నించినట్లు తెలిసింది. బిజెపి రాష్ట్రంలో గ్రాఫ్ పెంచుకోవడానికి మంచి అవకాశం ఉన్నా ఎందుకు విఫలమవుతున్నారని ప్రశ్నించినట్లు సమాచారం.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ఎంపీలు జాతీయ అంశాలపై చురుగ్గా స్పందించాలని, దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకోవాలని మోడీ వారికి ఉద్భోధించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, సోషల్ మీడియాలో చురుగ్గా ఉండాని ప్రధాని ఎంపిలకు దిశానిర్దేశం చేశారు. నిత్యం ప్రజలతో సంబంధాలు కలిగి ఉండాలని, వారి సమస్యల పట్ల సత్వరమే స్పందించాలని హితబోధ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధ్యక్షుడు జగన్, ఆయన పార్టీ సోషల్ మీడియాలో చేస్తున్న విమర్శలను కూడా అంతే ధీటుగా తిప్పికొట్టాలని ప్రధాని మోడీ ఆ రాష్ట్ర బిజెపి ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఏపీలో బిజెపికి సానుకూల వాతావరణం ఉందని, దానిని కాపాడుకోవాలని ఈ సమావేశంలో బీజేపీ ఎంపీలకు మోడీ కీలక సూచన చేశారు.

శీతాకాల విడిదికి ద్రౌపది ముర్ము

 హైదరాబాద్ లోని రాష్ట్రపతి నిలయంలో బస

 17 నుండి 21 వరకు పర్యటన

 సమన్వయంతో పని చేసి విస్తృత ఏర్పాట్లు చేయాలి

 సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు

మన తెలంగాణ / హైదరాబాద్ : శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 17 నుంచి 21 వరకు హైదరాబాద్ లోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు తెలిపారు. ఐదు రోజులపాటు రాష్ట్రంలో రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై గురువారం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధిత అధికారులు సమన్వయంతో ప చేసి విస్తృత ఏర్పాట్లు చేయాలని సి.ఎస్. ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, రాష్ట్రపతి నిలయం అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని సూచించారు. పోలీసు శాఖ తగు భద్రతా, ట్రాఫిక్, బందోబస్త్ ప్రణాళికను రూపొందించాలని, అగ్నిమాపక శాఖ అవసరమైన సిబ్బందితో పాటు తగిన అగ్నిమాపక ఏర్పాట్లు, ఫైర్ టెండర్లను ఏర్పాటు చేయాలని, వైద్య, ఆరోగ్యశాఖ వైద్య బృందాన్ని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

రోడ్డు భవనాల శాఖ విభాగం అవసరమైన బారికేడింగ్‌లు, ఇతర ఏర్పాట్లు చేయాలని, జీహెచ్‌ఎంసీ, పోలీసు శాఖల సమన్వయంతో రోడ్ల మరమ్మతులు చేపట్టాలని, నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా తగు చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. రాష్ట్రపతి నిలయంలో 24 గంటలు స్నేక్ క్యాచర్ బృందాన్ని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ సమన్వయంతో రాష్ట్రపతి నిలయం పరిసరాల్లో కోతుల బెడదను ఎదుర్కొనేందుకు ప్రత్యేక బృందాలను నియమించాలని, తేనెటీగలను పట్టుకోవడానికి ముందుస్తు ఏర్పాట్లు చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశంలో డీజీపీ శివధర్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, హోమ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సి.వీ ఆనంద్, హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ వీసీ సజ్జనార్, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, పొలిటికల్ కార్యదర్శి ఈ. శ్రీధర్, అదనపు డిజిపిలు మహేష్ భగవత్, జీహెచ్‌ఎంసీ కమీషనర్ ఆర్.వి.కర్ణన్, అగ్నిమాపక శాఖ డీజీ విక్రమ్ సింగ్ మాన్, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ సీహెచ్. ప్రియాంక, ప్రొటోకాల్ డైరెక్టర్ శివలింగయ్య ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

హలో ట్రంప్

న్యూఢిల్లీ : భారత ప్రధాని నరేంద్ర మోడీ గురువారం అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్ లో మాట్లాడారు. భారత్ అమెరికా మధ్య వాణిజ్య , సుంకాల ఉద్రిక్తత, అనిశ్చితత నెలకొన్న తరుణంలోనే ఇరువురు నడుమ సంభాషణ జరిగింది. ఇరుదేశాల మధ్య సమగ్ర భాగస్వామ్య ఒప్పందం ఖరారు విషయంలో పురోగతి గురించి మోడీ ప్ర స్తావించారు. అన్ని రంగాల్లోనూ పరస్పర సహకా రం ఇనుమడిస్తోందని ఇరువురు నేతలు సంతృప్తి వ్యక్తం చేసినట్లు వెల్లడైంది. రష్యా అధ్యక్షులు పుతి న్ భారత్ పర్యటన తరువాత ట్రంప్‌తో ప్రధాని మోడీ మాట్లాడటం ఇదే తొలిసారి. తామిరువురం అన్నిన అంశాలపై మాట్లాడుకున్నట్లు ఆ తరువాత ప్రధాని మోడీ ఎక్స్ సామాజిక మాధ్యమం ద్వారా స్పందించారు.

ఉభయదేశాల మధ్య సంబంధాల లో పురోగతి, ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలను పంచుకున్నట్లు తెలిపా రు. ప్రపంచ శాంతి, సుస్థిరతలకు సౌభాగ్యానికి పాటుపడాలనేదే తమ ఇరువురి ఆకాంక్ష అని ప్ర ధాని తెలిపారు. కీలక సాంకేతిక పరిజ్ఞానం, ఇం ధనం, భద్రతా, రక్షణ వంటి విషయాలపై కూడా సమీక్షించారు. ఇరుదేశాల మధ్య ప్రధానమైన అ వకాశాలు, సైనిక భాగస్వామ్యం, 21వ శతాబ్ధికి అనుగుణంగా వాణిజ్య, శాస్త్ర సాంకేతిక భాగస్వా మ్యం (కాంపాక్ట్) మరింతగా ఇనుమడింపచేసుకునే విషయంలో కూడా చర్చ జరిగింది. 

భారత్ వెళ్లొద్దు

 హెచ్1బి వీసాదారులకు నిపుణుల హెచ్చరిక

ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఉందన్న న్యాయవాదులు

వీసా ఇంటర్వ్యూల రద్దుతో వీసాదారుల్లో ఆందోళనలు

వాషింగ్టన్: అమెరికాలో వీసా ఇంటర్వ్యూలు మార్చి వరకూ వాయిదా పడిన నేపథ్యంలో ప్రస్తుతం అమెరికాలో ఉన్న భారతీయ హెచ్-1బి వీసాదారులు స్వదేశానికి ప్రయాణాలు మానుకోవాలని ఇమ్మిగ్రేషన్ నిపుణులైన న్యాయవాదులు సూచిస్తున్నారు. డిసెంబర్‌లో భారతదేశంలో జరగాల్సిన ఇంటర్వ్యూలు 2026 మార్చి, ఏప్రిల్ నెలల వరకూ అమెరికా వాయిదా వేసింది. దీంతో చాలా అమెరికన్ కంపెనీలు ఇతర దేశాలనుంచి – వర్క్ ఫ్రంమ్ హోమ్- ను అనుమతించడం లేదు. ఫలితంగా హెచ్1-బి వీసాదారులు స్వదేశాలకు ప్రయాణిస్తే, వారు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఇమ్మిగ్రేషన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. డిసెంబర్ లో కాన్సులర్ కార్యాలయాలో జరగాల్సిన ఇంటర్వ్యూలకు హాజ రు కావడానికి వందలాది మంది హెచ్ -1బి వీసా దారులు భారతదేశానికి ప్రయాణమయ్యారని తెలిసింది.

అయితే ఈ ఇంటర్ వ్యూలు అన్నింటినీ 2026 మార్చ్, ఏప్రిల్, మే నెలలకు రీషెడ్యూల్ చేసినట్లు చివరి నిముషంలో ఇ-మెయిల్ లు అందాయి. ఫలితంగా వీసా దరఖాస్తుదారులలో గందరగోళం నెలకొంది. ఈ సంవత్సరం ప్రారంభంలో విద్యార్థు లు, టూరిస్ట్ విసా హోల్డర్ల సోషల్ మీడియా ప్రొ ఫైల్స్ సమీక్షలు నిర్వహించారు. అలాగే, హెచ్ -1బి దరఖాస్తుదారులు, డిపెండెంట్ వీసాలపై ఉన్న కుటుంబసభ్యుల సోషల్ మీడియా అకౌంట్ల స్క్రీనింగ్ ప్రారంభిస్తామని అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించిన వారం రోజుల తర్వాత, ఇంటర్ వ్యూ అ పాయింట్ మెంట్లను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు స్వదేశానికి ప్రయాణం చేయడం వల్ల హెచ్ -1బి ఉద్యోగులు ఉపాధి కోల్పోయి, కు టుంబాలకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఇమ్మిగ్రేషన్ వ్యవహారాల నిపుణుడు రాహుల్ రెడ్డి హెచ్చరించారు.

మీ పాస్ పోర్ట్‌లో ఇప్పటికే చెల్లుబాటు అయ్యే వీసా ఉంటే తప్ప, వీసా స్టాం పింగ్ కోసం అంతర్జాతీయ ప్రయాణాలు పెట్టుకోవద్దని ఆయన హెచ్ -1బి వీసాదారులకు సూచించారు. కంపెనీల యజమానులు హెచ్ -1బి ఉద్యోగాన్ని ఆరు నెలలపాటు ఖాళీగా ఉంచలేరు. హెచ్ -1బి వీసా పైఉన్న ఉద్యోగి ఇప్పుడు ప్రయాణిస్తే, ఉద్యోగానికి కాదు, నిరుద్యోగానికే తిరిగి రావచ్చు అని రెడ్డి న్యూమాన్ బ్రౌన్ పిసి వ్యవస్థాపక భాగస్వామి రాహుల్ రెడ్డి అన్నారు. ఇ – మెయిల్ అందుకోని వారు కూడా,ప్రస్తుతానికి భారతదేశానికి వెళ్లకుండా ప్రయాణం వాయిదా వేసుకోవాలని అదే సంస్థకు చెందిన ఇమ్మిగ్రేషన్ న్యాయవాది రెబెక్కా చెన్ స్పష్టం చేశారు.

పైరసీ చిచ్చు

పైరసీ… ఈ మధ్యకాలంలో తరచుగా వినబడుతున్న మాట ఇది. సినిమా ఇలా వి డుదలైందో లేదో అలా పైరసీ చేసి ఆన్ లైన్ లో పెడుతున్న ఐబొమ్మ రవి అరెస్టుతో పైరసీ పై అంతటా చర్చ రాజుకుంది. కొత్త సినిమాలను పైరసీ చేయడం ద్వారా తెలుగు సిని మా పరిశ్రమకు గత కొన్నేళ్లుగా రవి కోట్లాది రూ పాయల నష్టం కలిగించాడని సినీ పరిశ్ర మ వాపోతోంది. మరోవైపు, ఆ కాశాన్నంటుతున్న టికెట్ ధర లు, థియేటర్లలో అందుబాటులో లేని టీ, స్నాక్స్, శీతల పానీయాల ధ రలతో కుదేలవుతున్న పేద, మధ్యతరగతి వ ర్గాల పాలిట ఐబొమ్మ రవి దేవుడనే వారూ లేకపోలేదు. సినీ నిర్మాతలు, థియేటర్ల యా జమాన్యాలు తమ లాభాలు తాము చూసుకుంటున్నప్పుడు వేలల్లో డబ్బు వెచ్చించి, మ ల్టీప్లెక్స్ కు వెళ్లలేని సగటు మనిషి పైరసీ సిని మా చూస్తే తప్పేమిటన్నది వారి వాదన. ఈ నేపథ్యంలో ఐబొమ్మ రవి అరెస్టయినంతమాత్రాన పైరసీ ఆగినట్టేనా? పైరసీ సినిమాలు ఆగాలంటే సినీ పరిశ్రమ తీసుకోవలసిన చర్యలేమిటి? వంటి అంశాలపై ప్రముఖుల అభిప్రాయాలను మీకందిస్తోంది ‘సమగ్ర’

సినిమా పైరసీ ఇప్పట్లో ఆగేది కాదు

పైరసీ అనేది ప్రపంచవ్యాప్త దృగ్విషయం. ఇది ప్రపంచమంతటా ఉంది. దీనిని పూర్తిగా నిర్మూలించడం ఆచరణాత్మకంగా అసాధ్యం. భవిష్యత్తులో ఎలా ఉంటుందో నాకు తెలియదు. ప్రస్తుతానికి ఈ రోజు ఐబొమ్మను పట్టుకున్నారు. ఇంతకు ముందు కూడా మరొకరిని పట్టుకున్నారు. వారిని పట్టుకున్నంతమాత్రాన పైరసీ ఆగిపోతుందా? ఐ బొమ్మ రవిని పట్టుకున్న తర్వాత కూడా చాలా సినిమాలు వస్తున్నాయి. కాబట్టి ఐ బొమ్మతోనో లేదా మరొకరితోనో ఇది ఆగదు. పైరసీ వల్ల నష్టం ఎంత? ఎంత నష్టం జరుగుతుంది? నాకు తెలిసినంత వరకు, వీడియో సినిమా వచ్చినప్పుడు సినిమారంగంలో పైరసీ మొదలైంది. అంతకు ముందు వీడియో సినిమా 16ఎంఎంలో చేసేవారు. 35 ఎంఎం సినిమాను 16ఎంఎంలో చేసి రోడ్ల మీద, పండుగల సమయంలో రాత్రిపూట రోడ్డు మీద ప్రదర్శించేవారు. కాబట్టి అప్పట్లో అది ఒక రకమైన పైరసీ. తర్వాత వీడియోలు వచ్చిన తర్వాత, వీడియో పార్లర్లలో వీడియోలు వేసేవారు. నగరాల్లో ప్రదర్శించేవారు. వీడియో క్యాసెట్లను అద్దెకు తీసుకుని ఇంట్లో సినిమాలు చూసేవారు. తర్వాత సీడీలు, డీవీడీలు వచ్చాయి. ఈ విధంగా, పైరసీ ఎప్పుడూ వస్తూనే ఉంటుంది, అది ఆగదు. అది ఆగలేదు కూడా. ఈ పైరసీ ఎక్కడి నుండి వస్తోంది? అన్నింటికంటే ముందు, ఇది ఎక్కడ పుడుతుందో ఇప్పటివరకు ఎవరూ కనుగొనలేదు. డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత కూడా పైరసీ పెరిగింది. పైరసీ నాణ్యత పెరిగింది. ఇంతకు ముందు, థియేటర్ ప్రింట్ ఉన్నప్పుడు, థియేటర్లో నేరుగా ప్రదర్శించేవారు. దానిని నేరుగా కాపీ చేయడం కొంచెం కష్టంగా ఉండేది. ఇప్పుడు దీనికి ప్రక్రియ ఏమిటో నాకు తెలియదు, కానీ ఇది చాలా సులభం అయిపోయింది. సెల్ ఫోన్లు వచ్చాక, ఇది మునుపటి కంటే సులభం అయింది. ఇది కాకుండా, మన సినిమా థియేటర్లన్నింటిలోనూ శాటిలైట్ల ద్వారా సినిమాలు పంపే కొత్త ప్రక్రియ ఉంది. కాబట్టి బహుశా సినిమా పరిశ్రమకు చెందిన కొందరు కూడా పైరసీ చేస్తూ వారికి సహాయం చేస్తున్నారేమో. వాళ్ళు హార్డ్ డిస్కులు ఇస్తున్నారు కదా? అక్కడి నుండి కూడా జరగవచ్చు. అయితే, థియేటర్ నుండి తీసేది మరో రకం. ఇలా మూడు నాలుగు రకాలు ఉన్నాయి. వారికి సినిమా ఎక్కడి నుండి వస్తోంది? ఎలా తీసుకువస్తున్నారు? ఎవరు తీసుకువస్తున్నారు? అసలు సమస్య ఏమిటంటే, దీని మూలం ఎక్కడి నుండి వస్తుందో అక్కడే ఉంది. దాన్ని తొలగించనంతవరకు, పైరసీ ఆగదు. పైరసీ బయటకు వచ్చింది. దొంగ అసలైన వాడు కాదు. చూసినవాడిని పట్టుకుంటామని అంటారు, లేదా అమ్మిన వాడిని పట్టుకుంటారు. ఇచ్చిన వాడిని పట్టుకుంటారు. కానీ అది ఎక్కడి నుండి వచ్చింది? ఐ బొమ్మకు ఎవరు సరఫరా చేశారు? సరఫరా చేసిన వాడు థియేటర్లో తీసిన వాడు కాదు. థియేటర్లో తీసిన వాడు వేరే. కానీ అసలు ప్రింట్ వారికి ఎలా వచ్చింది? కాబట్టి, ఇప్పుడు మనం థియేటర్లకు కంటెంట్ ఇస్తున్నాం కదా? కంటెంట్ ప్రొవైడర్లు ఉంటారు కదా? వారి నుండి వెళ్ళాలి. లేకపోతే, మన ఎడిటింగ్ రూమ్ల నుండి వెళ్ళాలి. అది మరో పద్ధతి. కాబట్టి పైరసీ ఎక్కడ జరుగుతోందో స్పష్టత లేదు. బహుశా ఆ స్పష్టత ఇప్పట్లో రాకపోవచ్చు. ఇప్పటివరకు చాలా సినిమాలు బయటకు వచ్చాయి. వాటిలో కొన్ని ఎడిటింగ్ రూమ్ నుండి వెళ్ళాయని చెప్పారు. ‘అత్తారింటికి దారేది’ సినిమా పైరసీ అలా జరిగిందని చెప్పారు. ‘టాక్సీవాలా’ సినిమా కూడా అంతే. ఆ మొత్తం సినిమా బయటకు వచ్చింది. నిజానికి, ‘అత్తారింటికి దారేది’ సినిమా 3/4వ భాగం బయటకు వచ్చింది.

ఇవే కాకుండా, ఇప్పుడు వస్తున్న పెద్ద సినిమాలన్నీ ఇలానే బయటకు వస్తున్నాయి. ఇది ఎలా జరుగుతోంది? నేను అది కూడా చెప్పాలి. దీనివల్ల వేల కోట్ల నష్టం జరిగింది. నాకు తెలిసినంత వరకు, నేను అర్థం చేసుకున్న దాని ప్రకారం, పైరసీ వల్ల ఆదాయం 30% నుండి 40% పడిపోయిందని చెబుతున్నారు. నేను వ్యక్తిగతంగా దాన్ని నమ్మను. ఎందుకంటే సినిమా అనేది ఒక థియేట్రికల్ అనుభవం. అది ఒక విభిన్నమైన అనుభవం. దానిని సెల్ ఫోన్లో చూసినా లేదా టీవీలో చూసినా, అది సరైన ప్రింట్ కాదు. సినిమాకు మంచి ప్రింట్ వస్తే, అది టీవీలో కూడా మంచి నాణ్యతతో ఉంటుంది. కానీ సెల్ ఫోన్లో చూసే చిన్న బొమ్మ సాధ్యం కాదు. సినిమా బాగుంటే, వారు ఖచ్చితంగా మళ్లీ థియేటర్కు వెళ్తారు. ఈ సినిమాలను ఫోన్లో లేదా టీవీలో చూసే వ్యక్తులు, వారిలో 80% మంది సినిమాకు వస్తారు.

ఇది ఉచితంగా వచ్చే బ్యాచ్. వీరు టిక్కెట్లు కొనే బ్యాచ్ కాదు. ప్రేక్షకులలో 20% నుండి 30% మంది తగ్గిపోవడంవల్ల, మా ఆదాయం నష్టపోతున్నాం. దీనికి అదనంగా థియేటర్ ఖర్చు.. అంటే టికెట్ ధర, ముఖ్యంగా ఆహార పదార్థాల ధర, అది పాప్కార్న్ అయినా, సమోసాలైనా సరే. గతంలో మనకు ఒకటిన్నర రూపాయల టికెట్ ఉంటే, టీ లేదా చిప్స్, సమోసాలు దొరికేవి. వాటిని బండి మీద అమ్ముతుంటే గేటు దగ్గరకు వెళ్లి కొనేవాళ్ళం. ఆ తర్వాత థియేటర్లలో మనకు ఏసీ వచ్చింది. రూ.500కు పాప్కార్న్, రూ. 200నుంచి 300వరకూ ఖర్చు చేస్తే సమోసాలు దొరుకుతున్నాయి. అదే సమోసా బయట 5 నుంచి10 రూపాయలు మాత్రమే ఉంటుంది. నేను ప్రతిరోజూ కనీసం రెండు సినిమాలు చూసేవాడిని. ఇప్పుడు నెలకు ఒక సినిమా చూడటం కూడా కష్టంగా ఉంది. నేను థియేటర్కు వెళ్తే, రోజూ చాలా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. నెలకు ఒక్కసారి వెళ్లినా కూడా నాకు 700 రూపాయలు ఖర్చు అవుతుంది. థియేటర్లలో ధరలు తగ్గించాలి. ఇది మాత్రమే కాదు, వాళ్ళు విడుదలయ్యే సినిమాలకు ధరలు పెంచుతున్నారు. టికెట్ల ధర వేలల్లో ఉంటోంది. అది అన్యాయం. ఇదంతా పైరసీకి లాభదాయకంగా మారుతోంది. అందుకే, అయూబ్ అమ్మూ ఒక హీరో అయ్యాడు. రాబిన్ హుడ్ లాగా, అతనికి ఒక ఫాలోయింగ్ వచ్చింది. కాబట్టి, ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం కావాలి.- తమ్మారెడ్డి భరద్వాజ  (సినీ నిర్మాత, దర్శకుడు)

ఐబొమ్మ రవిని ‘హీరో’ చేసిందెవరు?

ఐ బొమ్మ రవి. ఈ పేరుకు ఈ మధ్య కాలంలో మంచి ప్రాచుర్యం వచ్చింది. రవి చేసింది తప్పే. సినిమా ఇండస్ట్రీకి నష్టమే. చట్టం ప్రకారం శిక్షార్హమే. అయినా.. సామాన్యులు మాత్రం ఆయనను ‘రాబిన్ హుడ్’ లేదా ‘మధ్యతరగతి దేవుడు’ అని కొనియాడుతున్నారు. సినీ ప్రముఖులు రవిని తప్పు బడుతున్నారు. పోలీసులు రవి వెనుక ఉన్న కథ మొత్తం బయట పెడతామని చెప్పినా.. సామాన్యుల్లో మాత్రం రవికి మద్దతు తగ్గటం లేదు. పైరసీ తప్పే అని చెబుతూనే మధ్య తరగతి సినీ అభిమానులు రవికి అండగా నిలుస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం రవిని అరెస్ట్ చేసిన పోలీసులు కాదు. ప్రధాన కారకులు సినీ ప్రముఖులు. రవిని ఇంతలా సాధారణ ప్రజలు అభిమానిస్తున్నారంటే సినీ ప్రముఖులు అలర్ట్ కావాల్సిందే. అసలు రవి సినిమాల వైపు మధ్య తరగతి ప్రజలు ఎందుకు ఆసక్తిగా ఉన్నారనే విషయం సినీ ప్రముఖులకు తెలియదా? తెలిసినా తెర మీద నటించినట్లుగానే బయట నటిస్తున్నారా? తమ రెమ్యునరేషన్ కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడని హీరోలు.. ఖర్చు విషయంలో ఆలోచన చేయని దర్శకులు.. అవసరానికి మించి ప్రతిష్ఠకు పోయి అప్పుతెచ్చి మరీ సినిమాలు తీసుకున్న నిర్మాతలు.. ప్రేక్షకులను తమ ధరలతో భయపెడుతున్న సినిమా హాళ్లు.. అందులోని రేట్లతో కొనకుండానే షాక్ కొట్టే క్యాంటీన్లు.. ఇలా ఎక్కడ చూసినా అంతు లేని దోపిడీ. బలి అవుతుందని సామాన్యుడే.

థియేటర్‌లలో అమ్మే పాప్‌కార్న్, సమోసాలు, కూల్‌డ్రింక్స్, అలాగే స్క్రీన్‌పై రన్ అయ్యే ప్రకటనలు ఈ మొత్తం ఆదాయానికి నిర్మాతకు ఎలాంటి సంబంధం లేదని, వాటిలోనుంచి ఒక్క రూపాయి కూడా నిర్మాత జేబులోకి రాదని ప్రముఖ నిర్మాత ఎస్.కే.ఎన్. (శ్రీనివాస కుమార్) తన ఎక్స్ ఖాతాలో స్పష్టంగా పేర్కొన్నారు. ఒక సగటు కుటుంబం సినిమా చూడటానికి థియేటర్‌కు వెళ్లినప్పుడు మొత్తం 2,178 రూపాయలు ఖర్చు అవుతుందని, ఆ మొత్తం నుండి నిర్మాతకు కేవలం రూ. 372 మాత్రమే వస్తుందని ఆయన వివరించారు. మిగిలిన డబ్బు ఎక్కడికో ఎలా వెళ్తుందన్న వివరాలు ఇలా ఉన్నాయి: టికెట్ షేర్, మెయింటెనెన్స్ ఫీజు, థియేటర్‌లో అమ్మే F&B (Food & Beverages) ద్వారా మల్టీప్లెక్సులు మొత్తం రూ.1,545.33 వరకూ తీసుకుపోతాయి. ప్రభుత్వానికి జిఎస్‌టి రూపంలో రూ.182 వెళ్తుంది. ఆన్‌లైన్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన బిఎంఎస్ అయితే రూ. 78.67 వసూలు చేస్తుంది. మొత్తంగా చూస్తే నిర్మాతకు వచ్చే వాటా కేవలం 17% మాత్రమే అని ఆయన ఎక్స్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. అయితే, ఎస్.కే.ఎన్ చేసిన ఈ పోస్టుపై సినీ ప్రేక్షకులు ప్రశ్నల వర్షం కురిపించారు. థియేటర్లలో తినుబండారాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయన్న విషయాన్ని చర్చకు తెచ్చిన అభిమానులు థియేటర్‌లో ఒక చిన్న పాప్‌కార్న్ కోసం మూడు వందలు, కూల్ డ్రింక్ రెండు వందలు, వాటర్ బాటిల్‌కే 150 వసూలు చేస్తున్న పరిస్థితి. ఈ దోపిడీపై మీరు మాత్రం ఏమీ చెప్పడం లేదెందుకు? అని ప్రశ్నించారు. తినుబండారాల ధరలపై నియంత్రణ మీ చేతుల్లో లేకపోతే, ఆ ధరల వల్ల ఇబ్బందిపడుతున్న ప్రేక్షకుల తరఫున పరిశ్రమ పెద్దలు ముందుకు వచ్చి మాట్లాడటం, పరిష్కారం కోరడం మీ బాధ్యత కాదా? నిర్మాతకు ఆ ఆదాయంలో వాటా లేకపోతే, ప్రేక్షకులను రక్షించేందుకు కనీస ప్రయత్నం కూడా ఎందుకు చేయట్లేదని అభిమానులు మండిపడ్డారు. ఇక్కడ ఒక్కటే స్పష్టంగా అర్థమవుతుంది, ఎవరి లాభాలు వారికి కావాలి. ఒకవైపు సినీ పరిశ్రమ సాధారణ ప్రేక్షకుడి శ్రమ దోచుకోవటానికి అలవాటుపడితే, మరోవైపు సామాన్యుడి బలహీనత సొమ్ము చేసుకునేందుకు ఐ రవి లాంటి వారు ఎంట్రీ ఇచ్చారు. అంతే, సామాన్యుడు కోరుకుందీ.. రవికి కావాల్సింది ఒక్కటే.

రవి పైరసీ చేయటం నేరమే. శిక్షకు అర్హుడే. మరి.. సినిమా అభిమానించే ప్రేక్షకులు ప్రీమియర్ షో.. బెనిఫిట్ షో.. ప్రత్యేక షోల పేరుతో వందల రూపాయాల టికెట్లు వసూలు చేయటం ఏమనాలి? సినిమా టికెట్ రేట్లు అందుబాటులో ఉంటే, ప్రజలు పైరసీ వైపు వెళ్లే పరిస్థితి ఉండదు కదా అని వాదిస్తున్న వారు ఉన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చుకొని మొదటి రెండు వారాల పాటు టికెట్లు రేట్టు పెంచుకునేందుకు వీలుంటుంది. అలాగే పాప్‌కార్న్ రేట్ల విషయంలోనూ జిఎస్‌టిని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తూ 2023లోనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ, పాప్‌కార్న్, బెవరేజస్ లూజ్ సేల్స్ పేరుతో రూ.150 నుంచి రూ. 300 వరకు విక్రయిస్తున్నారు. రూ.30 ఉండే పాప్ కార్న్ రూ.700 వరకు అమ్ముతుంటే, సినిమాలు ఏ విధంగా చూడాలని నిలదీస్తున్నారు. ఐ బొమ్మ సినిమాలు చూడటం కోసం వ్యక్తిగత సమాచారాన్ని లాగిన్ కోసం ఇచ్చి మరీ చూస్తున్నారంటే సినిమా కోసం టికెట్ల నుంచి ధియేటర్ల వరకు జరిగే దోపిడీ కంటే ఇది డేంజర్ కాదని ప్రేక్షకులు డిసైడ్ అయినట్లుగానే భావించాలేమో. సినీ పెద్దలు మాత్రం ఐ బొమ్మను తప్పు బడుతున్నారు. ప్రేక్షకుల ప్రశ్నలకు మాత్రం సమాధానం ఇవ్వటం లేదు. సినీ పరిశ్రమ ఇలా ప్రేక్షకులు థియేటర్లకు వస్తే దోచుకుంటున్నంత కాలం వారు ఐ బొమ్మ లేకుంటే ఓటీటీ… అదీ కాకుంటే టీవీల్లో వచ్చే వరకూ వేచి చూస్తారు. ఈ సినిమా పేరుతో జరిగే దోపిడీ భరించే సహనం ప్రేక్షకుడు కోల్పోయాడు. ఇప్పటికైనా నిర్మాత నుంచి థియేటర్ యజమాని వరకు తీరు మార్చుకోవాలి ఐ బొమ్మ రవి వ్యవహారం స్పష్టం చేస్తుంది. ఎవరు ఎన్ని చెప్పినా ఐ బొమ్మ రవిని ప్రేక్షకులు రియల్ హీరోగా చూడటం వెనుక వారి ఆవేదన ఏ స్థాయిలో ఉందో స్పష్టం అవుతోంది. ఇది రీల్ హీరోలకు అర్దం అవుతుందా… లేదంటే మరో ఐ బొమ్మ పుట్టుకురావాల్సిందేనా.-బాలకృష్ణ ఎం(సీనియర్ జర్నలిస్ట్)