మాస్కులు ధరించి ప్రియురాలి భర్తపై హత్యాయత్నం

హైదరాబాద్: ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని తన స్నేహితుడితో కలిసి ఆమె భర్తపై హత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఈ సంఘటన మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మెదక్ జిల్లాకు చెందిన దేశబోయిన భూపాల్‌తో కామారెడ్డికి చెందిన చంద్రకళకు(23) ఐదు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. దంపతులు కూకట్‌పల్లిలోని సుమిత్రానగర్‌లో నివాసం ఉంటున్నారు. చంద్రకళ తన గ్రామానికి చెందిన దుర్గయ్య(26)తో అక్రమ సంబంధం పెట్టుకుంది. దీంతో అతడిని […]
