ప్రియురాలిని చంపేసి… మృతదేహంతో సెల్ఫీ దిగిన ప్రియుడు

లక్నో: ఓ యువకుడు, యువతితో సహజీవనం చేస్తుండగా ఆమె మరో యువకుడితో మాట్లాడుతుందని గొంతు నలిమి చంపి మృతదేహంతో సెల్ఫీ దిగాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బిహార్ రాష్ట్రం తానా హనుమాన్ చెందిన ఆకాంక్ష(20) అనే యువతి యుపిలోని కాన్పూర్‌లో ఓ కనా ఫుడ్ రెస్టారెంట్‌లో పనిచేస్తోంది. ఫతేపూర్ ప్రాంతం బిందిగికి చెందిన సురజ్ కుమార్ ఉత్తమ్ అనే యువకుడుతో ఆకాంక్ష సహజీవనం చేస్తోంది. ఇద్దరు […]