ఐటి రంగంలో భారతీయులకు చాలా నైపుణ్యం ఉంది: చంద్రబాబు

అమరావతి: సంకల్పం ఉంటే మంచి పనులు ఎన్నయినా చేయవచ్చునని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. సరైన సమయంలో సరైన నాయకుడు దేశానికి వచ్చారని అన్నారు. విశాఖలో సిఎం పర్యటించారు. 28- ఈ గవర్నెన్స్ జాతీయ సదస్సును ప్రారంభించారు. డిజిటల్ ఎపి సంచికను ఆవిష్కరించారు. విశాఖ వేదికగా నేడు, రేపు ఈ- గవర్నెన్స్ జాతీయ సదస్సు, కేంద్ర ఎలక్ట్రానిక్స్, సంచార సాంకేతిక మంత్రిత్వశాఖ, ఎపి ప్రభుత్వం సంయుక్తంగా సదస్సు నిర్వహించనున్నారు. సివిల్ సర్వీస్ అండ్ డిజిటల్ ట్రాన్స్ […]