అర్బన్ కంపెనీ ఐపీఓ రేపు ప్రారంభం: గ్రే మార్కెట్‌లో రూ. 28 ప్రీమియం!
Urban Company IPO GMP today: అర్బన్ కంపెనీ ఐపీఓ సెప్టెంబర్ 10న ప్రారంభం కానుంది. ఒక్కో షేరు ధర రూ. 98 నుంచి రూ. 103 మధ్య నిర్ణయం. గ్రే మార్కెట్‌లో (జీఎంపీ) రూ. 28 ప్రీమియంతో ట్రేడ్ అవుతోంది.,బిజినెస్ న్యూస్ Source
