International
మారుతి సుజుకి విక్టోరిస్ vs హ్యుందాయ్ క్రెటా: ఫీచర్లను పోల్చి చూద్దాం రండి
సూపర్ సిక్స్.. సూపర్ ఫ్లాప్‌గా మారింది.. బలవంతంగా విజయోత్సవాలు : వైఎస్ జగన్
సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేశాం: చంద్రబాబు

అనంతపురం: తెలుగుతమ్ముళ్ల స్పీడు.. జనసేన జోరు.. కమలదళం ఉత్సాహానికి ఎదురుందా.. అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అన్నారు. అనంతపురంలో నిర్వహించిన ‘సూపర్ సిక్స్-సూపర్ హిట్’ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎపి డిప్యూటీ సిఎం, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్, ఎపి బిజెపి చీఫ్ పి.వి.ఎన్.మాధవ్ హాజరయ్యారు. రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత కూటమిలోని మూడు పార్టీలు కలిసి నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ ఇది కావడం విశేషం. ఈ సభలో […]
బుమ్రాను ఆడిస్తే ఊరుకొనేదిలేదు.. మాజీ క్రికెటర్ వార్నింగ్

ఆసియాకప్-2025లో టీం ఇండియా తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతోంది. తొలి పోరులో పసికూన యుఎఇతో భారత్ తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌లో తలపడే జట్టు కూర్పుపై కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌లు కసరత్తు చేస్తున్నారు. ఎవరిని ఆడించాలి, ఎవరిని పక్కన పెట్టాలని ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఈ మ్యాచ్‌లో ఆడిస్తే ఊరుకొనేది లేదని టీం ఇండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా (Ajay Jadeja) హెచ్చరించారు. బుమ్రాను జాగ్రత్తగా […]
అర్బన్ కంపెనీ ఐపీఓ: తొలి రోజే మూడు రెట్లు సబ్‌స్క్రిప్షన్.. ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన
ఉపఎన్నికలో గెలుపే గోపినాథ్‌కు సరైన నివాళి: కెటిఆర్

హైదరాబాద్: అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక జరుగుతుందని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ (KTR) అన్నారు. మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఎన్నికలో విజయం సాధించాలని బిఆర్ఎస్ పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ పార్టీ కార్యకర్తలతో కెటిఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భారీ మెజారిటీతో బిఆర్ఎస్ గెలుపే గోపీనాథ్‌కు సరైన […]
మెగా ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. తండ్రైన హీరో వరుణ్ తేజ్

హైదరాబాద్: మెగా అభిమానులకు గుడ్‌న్యూస్. మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు, హీరో వరుణ్ తేజ్ (Varun Tej) తండ్రయ్యారు. నవంబర్ 2023లో వరుణ్, లావణ్యలు వివాహ బంధంతో ఒకటయ్యారు. ఈ ఏడాది మేలో తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు ఈ దంపతులు ప్రకటించారు. ఈరోజు (సెప్టెంబర్ 10న) వరుణ్ భార్య లావణ్య త్రిపాఠి రెయిన్‌బో హాస్పిటల్‌లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా వరుణ్ దంపతులకు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. […]
టి-20 సిరీస్‌కి ముందు సౌతాఫ్రికాకు బిగ్ షాక్

మూడు వన్డేలు, మూడు టి-20ల సిరీస్‌ల కోసం సౌతాఫ్రికా జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది. ఇప్పటికే ఆతిథ్య జట్టుతో జరిగిన వన్డే సిరీస్‌ని సఫారీ జట్టు 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇవాళ్టి (సెప్టెంబర్ 10) నుంచి ఇరు జట్ల మధ్య టి-20 సిరీస్ ప్రారంభంకానుంది. అయితే ఈ మ్యాచ్‌కి ముందు సౌతాఫ్రికా జట్టకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా కీలక ఆటగాడు డేవిడ్ మిల్లర్ (David Miller) ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఇటీవల […]
‘ఆరావళి’కి పొంచి ఉన్న పెనుముప్పు

పులులు, సింహాలు, చిరుతలు వంటి అన్యదేశ, ఆకర్షణీయమైన జాతులను కంచె వేసిన ఆవరణలలోకి ప్రవేశపెట్టాల నే ప్రణాళిక ఒక ప్రధాన వివాదాస్పద అంశం అని హెచ్చరిస్తున్నారు. 10,000 ఎకరాల అటవీ ప్రాంతాన్ని కంచె వేయడం వినాశకరమైనదని పరిరక్షణ నిపుణులు వాదిస్తున్నారు. ఇది హర్యా నాలోని కీలకమైన, చివరిగా మిగిలి ఉన్న క్రియాత్మక వన్యప్రాణుల కారిడార్‌ను ముక్కలు చేస్తుంది. ఇది మంగర్ బని, అసోలా అభయారణ్యాలకు అనుసంధా నిస్తుంది. చిరుతలు, చారల హైనాలు, సాంబార్ జింకలు, తేనె బ్యాడ్జర్‌ల […]