International
వక్ఫ్‌పై ఆగని న్యాయ, ప్రజా పోరాటాలు

దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తులపై వివాదం కొనసాగుతూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీం కోర్టులో తీవ్ర వాదోపవాదాల అనంతరం ధర్మాసనం ఇచ్చిన పాక్షిక ‘స్టే’తో ముస్లింలలో కొంత ఉపశమనం, మరి కొంత నిరుత్సాహం కలిగించింది. తుది తీర్పు వెల్లడించే వరకు, ముస్లింలకు న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగించాలని ముస్లిం సంఘాలు, మత పెద్దలు నిర్ణయించారు. మరోవైపు మజ్లీస్ పార్టీని మరింతగా బలోపేతం చేస్తూ దేశవ్యాప్తంగా విస్తరించాలనుకుంటున్న ఆ పార్టీ అధ్యక్షుడు, […]
వనపర్తిలో బోల్తాపడిన ఆటో పైనుంచి వెళ్లిన లారీ: ఇద్దరు మృతి

హైదరాబాద్: వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెద్దల పండగ సందర్భంగా పొట్టేళ్లను తీసుకొని వెళ్తుండగా నాసనాల్లి సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఆటో పైనుండి లారీ దూసుకెళ్లడం ఇద్దరు మృతి చెందారు. ఒకరు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పెద్దల పండుగ సందర్భంగా రవి(35), సరోజ(30) అనే దంపతులు ఆటోలో పొట్టేళ్లను తీసుకొని వస్తుండగా వాహనం బోల్తాపడింది. ఎదురుగా వస్తున్న లారీ, ఆటోను ఎక్కించడంతో రవి, డ్రైవర్ రాజు (38) అక్కడికక్కడే చనిపోయారు. సరోజ […]
అందమైన ప్రేమ కథ

‘కోర్ట్’ చిత్రంతో ఆకట్టుకున్న హర్ష్ రోషన్, శ్రీదేవీ అపల్లా మరోసారి ఓ అందమైన ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. ఈ మూవీని రచయిత కోన వెంకట్ తెరపైకి తీసుకు వస్తున్నారు. ఈ చిత్రాన్ని కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై కావ్య, శ్రావ్య నిర్మిస్తున్నారు. మ్యాంగో మాస్ మీడియా ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. సంగీతం, ప్రేమ, భావోద్వేగాలు, మనోహరమైన కథతో ఈ మూవీని సతీష్ జవ్వాజీ తెరకెక్కిస్తున్నారు. మేకర్స్ అధికారికంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను టైటిల్ గ్లింప్స్ […]
ఇండియా ఎ 116/1

ఆస్ట్రేలియాతో అనాధికార టెస్టు లక్నో: ఆస్ట్రేలియా ఎ తో (IndA vs AusA) జరుగుతున్న తొలి అనాధికార టెస్టు మ్యాచ్‌లో ఇండి యా ఎ టీమ్ మొదటి ఇన్నింగ్స్‌లో 30 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 116 పరుగులు చేసింది. ప్రత్యర్థి జట్టు తొలి ఇన్నింగ్స్ స్కోరు ను అందుకోవాలంటే ఇండియా టీమ్ మరో 416 పరుగులు చేయాలి. బుధవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఓపెనర్ ఎన్.జగదీశన్ (55), సాయి సుదర్శన్ (20) పరుగులతో […]
ఇంటిల్లిపాది కలిసి చూసే మంచి సినిమా

వర్సటైల్ యాక్టర్ తిరువీర్, టీనా శ్రావ్య హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. 7 పి.ఎం.ప్రొడక్షన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై సందీప్ అగరం, అస్మితా రెడ్డి బాసిని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 7న సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో టీజర్‌ను రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో […]
టిడిపి నేతల వేధింపులు… ఆర్ పి ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో దారుణం వెలుగులోకి వచ్చింది. టిడిపి నేతలు వేధించడంతో ఆర్ పి ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. టిడిపి నాయకుడి వేధింపులే కారణమంటూ ఉద్యోగిని సూసైడ్ నోట్ రాసింది. తనపై టిడిపి నాయకుడు మోహన్ రాజకీయ ఒత్తిడి తీసుకొని వచ్చినట్టు సూసైడ్ నోట్‌లో బాధితురాలు పేర్కొన్నారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బాధితురాలు చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పొలిటికల్ సినిమాల్లో విభిన్నమైన చిత్రం

హీరో విజయ్ ఆంటోనీ ‘మార్గన్’ విజయం తర్వాత మరో పవర్‌ఫుల్ ప్రాజెక్ట్ ’భద్రకాళి’తో వస్తున్నారు. విజయ్ ఆంటోనీకి ల్యాండ్‌మార్క్ మూవీగా నిలిచే ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌ను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్, రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియాతో కలిసి గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ’భద్రకాళి’ […]
గ్రూప్ 1 పరీక్షలో కీలక మార్పులు.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన ఏపీపీఎస్సీ!
గుంటూరులో విజృంభించిన అతిసార… 30 మంది ఆస్పత్రిలో చేరిక

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో అతిసార విజృంభించింది. వాంతులు, విరోచనాలతో 30 మందికి అస్వస్థత గురికావడంతో గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గుంటూరులోని ఆర్టీసీ కాలనీ రెడ్లబజార్, బుచ్చయ్య తోట నల్లచెరువు, రెడ్డిపాలెంలో అతిసార ప్రబలినట్టు సమాచారం. బాధితులను ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. బాధితుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. Also Read: హలీవుడ్ స్థాయికి హైదరాబాద్ భారీ వర్షాలు కురవడంతో నీటి వనరులు కలుషితం కావడంతో దీనికి ప్రధాన కారణమని […]