International
కలి పురుషుడు, అమ్మవారికి మధ్య జరిగే పోరాటం

సంధ్య ఫిలిం బ్యానర్‌పై రామ్ ప్రసాద్ గురజాడ, అంజలి, శ్రీకాంత్ పెరుమండ్ల, చిన్ని, రోజా రాణి, బివి సుబ్బా రెడ్డి నటీ నటులుగా టి.రాము దర్శకత్వంలో చందా లక్ష్మీ నారాయణ నిర్మించిన సోషియో ఫాంటసీ చిత్రం గాలి. ఈ చిత్ర టీజర్, సాంగ్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నిర్మాత సాయి వెంకట్, బల్లెం వేణు మాధవ్, తిరునగిరి శ్రీనివాస్, దరిపల్లి నవీన్ కుమార్ తదితరులు పాల్గొని మోడి జన్మదిన […]
నేడు ఒమన్‌తో భారత్ ఢీ

అబుదాబి: ఆసియాకప్ గ్రూప్‌ఎలో భాగంగా శుక్రవారం జరిగే మ్యాచ్‌లో ఒమన్‌తో టీమిండియా తలపడనుంది. భారత్ ఇప్పటికే సూపర్4కు అర్హత సాధించింది. ఇదే గ్రూపు నుంచి పాకిస్థాన్ కూడా నాకౌట్‌కు చేరుకుంది. ఒమన్ ఇప్పటికే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. ఒమన్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టీమిండియా సమతూకంగా కనిపిస్తోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లకు […]
‘కిష్కింధపురి-2’ తప్పకుండా వస్తుంది

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ థ్రిల్లింగ్ బ్లాక్‌బస్టర్ ‘కిష్కింధపురి’. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకొని హౌస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. హీరో సాయి దుర్గతేజ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి, బాబీ, వశిష్ట, అనుదీప్ అతిధులుగా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ […]
అఫ్ఘాన్ ఇంటికి… లంక, బంగ్లా సూపర్-4కు

అబుదాబి: ఆసియాకప్ గ్రూప్‌బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు సూపర్4కు అర్హత సాధించాయి. గురువారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో శ్రీలంక ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 170 పరుగుల లక్ష్యాన్ని లంక 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ కుశాల్ మెండిస్ 52 బంతుల్లో 10 ఫోర్లతో అజేయంగా 74 పరుగులు చేసి లంకను గెలిపించాడు. కుశాల్ పెరీరా (28), కమిందు మెండిస్ 26 (నాటౌట్) తమవంతు పాత్ర పోషించారు. […]
OnePlus festival sale : వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్స్, ఇయర్‌ఫోన్స్, ట్యాబ్లెట్స్‌పై భారీ డిస్కౌంట్లు..
ట్రేడర్స్ అలర్ట్- ITC, Eternal షేర్ ప్రైజ్ టార్గెట్స్ ఇవే..
నిద్రపోతున్న బిడ్డను సరస్సులో పడేసిన కసాయి తల్లి

జైపూర్: ప్రియుడి మాటలు విని కన్నతల్లి బిడ్డ నిద్రలోకి జారుకున్న తరువాత పసిపాపను సరస్సులో పడేసింది. ఈ సంఘటన రాజస్థాన్ అజ్‌మేర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అంజలి అనే వివాహిత భర్తతో విడాకులు తీసుకొని ఒంటరిగా మూడేళ్ల కూతురుతో కలిసి ఉంటుంది. అఖిలేశ్ అనే యువకుడు పరిచయం కావడంతో అతడితో అంజలి సహజీవనం చేస్తోంది. ఇద్దరికి పాప అడ్డుగా ఉండడంతో కూతురు చంపాయేలని ప్లాన్ వేశారు. ప్రియుడి చెప్పిన విధంగా పాపను అన్నా […]
Google Gemini AI photo editing prompt : ట్రంప్- పుతిన్‌తో కలిసి ఫొటో దిగాలా? ఈ ఏఐ ప్రాంప్ట్ మీకోసమే..
రష్యా, ఇండోనేషియాలో భారీ భూకంపం

మాస్కో: రష్యా, ఇండోనేషియా దేశాలను భారీ భూకంపం వణికించిన .. రష్యాలో భూకంప రిక్టర్ స్కేటుపై 7.8 తీవ్రత ఉండగా ఇండోనేషియాలో 6.1 తీవ్రత ఉందని యుఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించారు. రష్యాలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. రష్యాలోని పెట్రోపావ్లోవ్స్-కామ్చట్ స్కీ ప్రాంతంలో భూకంప కేంద్రం ఉందని, పది కిలో మీటర్ల లోతులో భూకంప నాభి ఉందని భూపరిశోధన అధికారులు పేర్కొన్నారు. భూకంపంగా రాగానే ప్రజల ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇండోనేషియాలోని సెంట్రల్ […]