అస్తిత్వం, ఉనికి అనేవి ఏకైకమూ, సార్వకాలికమూ కాదు

తెలంగాణ అస్తిత్వం సృజన రంగం -7 ఈ అంశంపై సృజన రంగానికి సంబంధించిన, కొందరు ప్రముఖ రచయితల, మేధావుల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం మేము మొదలు పెట్టాం. అందులో భాగంగా ఈ సారి ప్రముఖ సాహితీవేత్త, కవి, రాజకీయ విశ్లేషకులు, వీక్షణం పత్రిక సంపాదకులు ఎన్.వేణుగోపాల్ అభిప్రాయాలు ఈ వారం మెహఫిల్‌లో. తెలంగాణ అస్తిత్వం అన్న మాటకి మీరు ఇచ్చే నిర్వచనం ఏమిటి? అస్తిత్వం అనేది తన గురించి తనకు ఉండే గుర్తింపు, అదే సమయంలో తన […]





