StreamEastStreamEastizmit escortkonya escort@samalex34 lan seni sikmezsem görüsürüz :Dkayseri escort samsaksocu sam videosu izlesarım escort @samalex34 anal yapıyor@samalex34 escort calıstırıyorkulisbetkulisbet girişkulisbet güncel girişmasterbettingmasterbetting girişmasterbetting güncel girişbetkolikbetkolik girişbetkolik güncel girişbetlikebetlike girişbetlike güncel girişrestbetpulibetrinabetrestbet girişpulibet girişrinabet girişrestbetrestbet güncel girişrestbet girişperabetperabet girişperabet güncel girişinterbahisinterbahis girişinterbahis güncel girişelexbetelexbet girişelexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişwinxbetprizmabetbetlikebahiscasinokulisbetmasterbettingrinabetyakabetbetovisbetovismasterbettinggalabetrestbetbahiscasinoyakabetyakabetbetovis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Hacklink

body to body massage in istanbul

dizipal

hd porn

Hacklink

Hacklink

Hacklink

sahabet giriş

Hacklink panel

tlcasino

tlcasino.win

tlcasino giriş

casinowonadresgiris.com

bahiscasino giriş

https://bahiscasino.pro/

Marsbahis

Hacklink

Hacklink

Marsbahis

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

onwin

Hacklink Panel

Hacklink

Hacklink

sakarya escort bayan

matbet

marsbahis

betpas

Hacklink

casibom

livebahis

matbet

betpark

jojobet giriş

jojobet

jojobet

jojobet giriş

jojobet

betpas

request hit botu

betpas giriş

jojobet

film izle

grandpashabet

sakarya escort bayan

casibom

Ultrabet

diyetisyen

meritking

sapanca escort bayan

onwin

betcio güncel giriş

betpas

Restbet

Restbet giriş

casibom giriş

milosbet

casibom giriş

casibom

casibom

casibom

casibom giriş

casibom giriş

jojobet

jojobet

bahiscasino

online diyetisyen

milosbet

jojobet

casibom

betmarino

sakarya escort

Betpas

yakabet

artemisbet

artemisbet

paşacasino

Meritking Giriş

nakitbahis

nakitbahis

asyabahis

jojobet giriş

Restbet

Restbet giriş

nakitbahis

casibom giriş

padişahbet

Marsbahis

holiganbet

meritking

pusulabet

sekabet

sekabet

bahsegel

yakabet giriş

galabet

Marsbahis

betturkey giriş

betturkey

jojobet

ronabet giriş

casibom güncel giriş

hiltonbet

ultrabet

jojobet

Casibom

jojobet

yakabet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

enjoybet

deneme bonusu veren yeni siteler

kavbet

pusulabet

pusulabet

pusulabet

pusulabet

matbet

betsmove

betsmove giriş

Meritking

jojobet giriş

casibom

agb99

Agb99

jojobet

casibom giriş

padişahbet

ultrabet

beyoğlu escort

betpuan

türk porno

meritking

meritking giriş

pusulabet giriş

onwin

grandpashabet giriş

imajbet giriş

sekabet

grandpashabet

kralbet

marsbahis giriş

matbet

sekabet giriş

Casibom

Casibom Giriş

matbet giriş

Slot Mahjong

betcio

Casibom Güncel Giriş

Betpas

pusulabet

pusulabet giriş

sekabet

1xbet

çağlayan escort

bahis siteleri

deneme bonusu veren yeni siteler

deneme bonusu veren yeni siteler

matbet

Online Hack Tool

Meritking Güncel Giriş

casibom giriş

betebet

casibom

casibom giriş

casibom

casibom

casibom güncel giriş

casibom

casibom giriş

artemisbet

artemisbet giriş

artemisbet

coinbar

matbet

matbet giriş

ultrabet

padişahbet

padişahbet giriş

padişahbet giriş

casibom

casibom

bahiscasino

sekabet güncel giriş

marsbahis

marsbahis

casibom güncel

betturkey giriş

Google Maps Yorum Satın Al

casibom

casibom giriş

casibom güncel giriş

son bölüm izle

eşref rüya son bölüm izle

lidyabet

Hacklink panel

Hacklink satın al

marsbahis

kağıthane escort

bomonti escort

beşiktaş escort

fatih escort

büyükçekmece escort

şişli escort

maslak escort

sarıyer escort

türk escort

özbek escort

osmanbey escort

güneşli escort

istanbul escort

sultangazi escort

kumburgaz escort

üsküdar escort

All Smo Tools

sekabet

holiganbet giriş

casibom giriş

casibom giriş

bets10

casibom

pusulabet

pusulabet

anadoluslot

padişahbet

ultrabet

bağcılar escort

piabellacasino

piabellacasino

ultrabet

jojobet

padişahbet

padişahbet

casibom

gaziosmanpaşa escort

Kartal Escort

mislibet

Hacklink

imajbet

matbet giriş

jojobet

jojobet giriş

betvakti

wbahis

padişahbet

wbahis

efesbetcasino

betsmove

milanobet

Casibom giriş

Casibom giriş

İstanbul escort

restbet

marsbahis

yakabet

Sweet Bonanza Oyna

betwoon

tlcasino

setrabet

casinolevant

betticket

meritking

kavbet

radissonbet

Sweet Bonanza

meritking

meritking

Marsbahis

Sweet Bonanza

marsbahis giriş

kavbet giriş

jojobet

jojobet

jojobet

meritking giriş

meritking

matbet giriş

matbet

padişahbet

izmir escort

kavbet güncel giriş

casibom giriş

kralbet

pusulabet

pusulabet giriş

pusulabet

hilarionbet

berlinbet

jojobet

artemisbet

kingroyal

otobet

madridbet

ultrabet

betturkey

bandar judi

betasus

vdcasino

suratbet

diyarbakırescort

süratbet

vdcasino

bahisfair

betebet

sahabet

onwin

onwin

matadorbet

casivera

meybet

nitrobahis

ultrabet

meritking

matbet

jojobet

Madridbet

meritking

meritking

kingroyal

kralbet

betnano giriş

meritking

galabet

casinolevant

kingroyal

madridbet

bahislion

vegabet

vaycasino

İstanbul Escort

vdcasino giriş

meritking

galabet

timebet

sekabet giriş

cratosroyalbet giriş

betasus

pusulabet giriş

meritking

meritking

padişahbet

grandpashabet giriş

ultrabet

ultrabet

ultrabet giriş

meritking

kingroyal

meritking giriş

meritking

orisbet

meritking

bets10

bets10

madridbet

madridbet

meritking

meritking giriş

cratosroyalbet giriş

kingroyal

meritking

meritking

rinabet

kingroyal

cratosroyalbet giriş

teosbet

royalbet

cratosroyalbet

madridbet

madridbet

cratosroyalbet giriş

kingroyal

తెలంగాణ సమాజాన్ని,సంస్కృతిని ప్రజాస్వామ్యీకరించాలి

తెలంగాణా అస్తిత్వం- సృజనరంగం-8

ఈ అంశంపై సృజన రంగానికి సంబంధించిన, కొందరు ప్రముఖ రచయితల, మేధావుల అభి ప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం మేము మొదలు పెట్టాం. అందులో భాగంగా ఈ సారి బాల గాయినిగా తన ప్రయాణాన్ని ప్రారంభించి, గత యాభయ్యేళ్లుగా తన ప్రస్థానాన్ని నిరంత రాయంగా కొనసాగిస్తున్న ప్రముఖ ప్రజా కళాకారిణి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య గౌర వాధ్యక్షురాలు, తెలంగాణా రాష్ట్ర సాధన ఉద్యమంలో సంస్కృతిక రంగంలో ముఖ్య భూమికను నిర్వహించిన నాయకురాలు విమలక్క అభిప్రాయాలు ఈ వారం మెహఫిల్‌లో. 

తెలంగాణ అస్తిత్వం అంటే అది కేవలం భౌగోళిక స్వరూపం మాత్రమే కాదు. తెలంగాణ ఉత్పత్తి, జన జీవితం, సంఘర్షణ క్రమంలో అది రూపొందింది. సర్వాయి పాపన్న ద్వారా బహుజన రాజ్యాధికారం కోసం, అలాగే తెలంగాణ సాయుధ పో రాటం ద్వారా ప్రజారాజ్యాధికారం కోసం, ప్రాంతీయేతరుల అంతర్గత వలస దోపిడీని వ్యతిరేకించే ప్రాంతీయ ప్రజాస్వామ్యం కోసం (Regional emocracy) జరిగే పోరాటాల్లో భూస్వామ్య వ్యతిరేక వర్గ-కుల పోరాటాల్లో ఇది మరింత విశిష్టతను సంతరించుకుంది. సమ్మక్క, సారమ్మల త్యాగం నుండి సాహసంగా, ప్రతాపరుద్రుని ఆత్మార్పణ నుండి ఆత్మగౌరవంగా ప్రారంభమై కొనసాగుతున్న పోరాటాల ప్రతీక. ఇది మిగతా ప్రాంతాలతో సారూప్యతలు కలిగి ఉన్నా, దాని ప్రత్యేకతలు అనేకం, అందుకే తెలంగాణ అస్తిత్వ పోరాటం ఆరు దశాబ్దాలయినా చల్లారకుండా స్వరాష్ట్రమనే ఒక మజిలీకి చేరింది. సర్వసాధారణమైన కుల, జెండర్, మైనారిటీ, పర్యావరణ తదితర అస్తిత్వాలు తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వంలో కలిసి విశిష్టంగా వ్యక్తమవుతున్నాయి. అంతర్గత వలసాధిపత్యం నుండి తెలంగాణ విముక్తి, మరికొన్ని పీడిత అస్తిత్వాల విముక్తికి మార్గం సుగమం చేస్తాయి. చేయాలి కూడా.

సాహిత్య, సాంస్కృతిక కళారంగాల్లో ఆ అస్తిత్వ ప్రతిఫలం, ప్రయోజనం, విస్తృతి ఎలా ఉంది? ఎలా ఉండాలి అని మీరు అనుకుంటారు?

రాజులకు కవిత్వాన్ని అంకితమివ్వకుండా పాల్కురికి సోమ న్న నుండి మొదలైన తిరుగుబాటు సాహిత్యం, ఇక్కడి ప్రజా విప్లవ పోరాటాలతో ముడివేసుకుని ధిక్కార కవిత్వంగా, ధిక్కార సంస్కృతిగా మొదలయ్యింది. పనీ పాట అనే క్రమం లో అది పనితోనూ, ఉద్యమాలతోనూ పెనవేసుకుని ఉంది. జానపదుల నోటి నుండి సర్వాయి పాపన్న, పండుగల సాయన్నల తిరుగుబాటు చరిత్రను సంగ్రహించడం అంటే దాని విస్తృతి అర్థమవుతుంది. పని-పాట అంటే కేవలం శ్రమ గానం మాత్రమే కాదు, అది జన జీవన సంస్కృతి. దా నికి పునాది ఆర్థిక, -సామాజిక రంగాలే, ఇది చిన్న రైతు ఉత్పత్తి నుండి పురుడుబోసుకుని భూమితో, గ్రామ దేవతల (Village Deity) ఆరాధనతో ముడిపడి ఉంటుంది. అందుకే భూమి పంపిణీ, స్త్రీ సమానత్వం అనేవి కేంద్ర బిందువులు కావడం ద్వారానే తెలంగాణ ప్రజా ప్రయోజనం నెరవేరిన ట్లు అవుతుంది. సాహిత్య, -సాంస్కృతిక రంగాల విస్తృతి తెలంగాణ సమాజమంతా విశాలమైంది. ఇదే తెలంగాణ ఉద్యమ స్వరూపాన్ని మార్చడం జరిగింది. శ్రామిక జన ప్రయోజనాల మౌలిక మార్పుల దిశగా ముడి వేసుకోవడమే నేటి అవసరం.

తెలంగాణ ఏర్పాటు అనంతరం సృజన రంగంలో తెలంగాణ అస్తిత్వ పరిరక్షణకి, విస్తరణకి చోటు దొరికిందా? ఎలాంటి నూతన మార్పులు జరిగాయి అని మీరు అనుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో అనేక కొత్త ఆలోచనలతో నూతన ఉత్పత్తులు, కొత్త కొత్త కళాత్మక ఆవిష్కరణలు, సాహిత్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధికి రాజకీయ అవకాశం లభించింది. కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇలాంటి మేథో మధనం జరగనే లేదు.

తెలంగాణ ఉత్పత్తి విధానం (Telangana Mode of Production) నవధాన్య సంస్కృతిని పునాధి చేసుకుని తెలంగాణకు జరిగిన ఆర్థిక-, సామాజిక, -సాంస్కృతిక విధ్వంసాన్ని లెక్కగట్టి, దాని పునర్నిర్మాణం పునాధులపై సృజనాత్మక అభివృద్ధికి పునాధులు వేసుకోవాలి. తెలంగాణ తల్లి విగ్రహం, కొన్ని సంస్థలకు తెలంగాణ వైతాళికుల పేర్లు పెట్ట డం, కొన్ని సంక్షేమ పథకాలు సరిపోవు. ఇవి అవసరమే. కానీ ఇలాంటి భౌగోళిక తెలంగాణ లేదా సంక్షేమ పథకాల కోసమే వందలాది మంది బలిదా నం చేయలేదు. నూటికి 95శాతం బహుజనులున్న తెలంగాణాలో ఆర్థిక-, సామాజిక సమానత్వం, రాజకీయ అధికార వికేంద్రీకరణ జరిగినప్పుడే అన్ని సృజన రంగా ల్లో సామాన్యులు వాటాదార్లవుతా రు. అలాంటి మార్పులకు నాంది పలకాల్సిన అవసరం ఇంకా ఉంది.

చెరువుల పునరుద్ధరణ, కొండ కోన ల పరిరక్షణ, వాగు వంకల సంరక్షణలతో జలవనరులను కాపాడి తెలంగాణను స్వయం పోషకంగా నిలపడానికి జరిగిన ప్రయత్నాలు సరిపోవు. ఉత్పత్తి రంగాలను బలోపేతం చేసే సేవా రంగాలు అన్ని ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి. విద్యా, -వైద్య రంగాల్లో అది తక్షణం ప్రారంభం కావాలి.

మరీ ముఖ్యంగా గ్లోబలీకరణ అనంతర పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా సృజన రంగాల్లో, ఎంతో వేగంగా వివిధ రకాల సంస్కృతుల కలగలుపు జరుగుతున్న స్థితిలో ఉంది. తెలంగాణ స్వీయ అస్థిత్వేతర సంస్కృతులు, సాహిత్య, కళారంగాల నుండి మంచిని తెలుసుకోవడం, నేర్చుకోవడం సృజనాత్మక రంగాల్లో సమ్మిళితం చేసుకోవడం అవసరమనుకుంటున్నారా?

తెలంగాణ సంస్కృతిలోనే కలగలుపుతనం ఉంది. అది ఎన్నో పర సంస్కృతులను, భాషలను, ఆచార వ్యవహారాలను పనిముట్లను, ఉత్పత్తి సాధనాలను, ఆహార అలవాట్లను తనలో ఇముడ్చుకుని గంగా, జమున తెహజీబ్ విలసిల్లుతున్నది. అయితే బయట నుండి చాలామంది ఈ సంస్కృతిలో విలీనమయినారు. కానీ బ్రిటీష్ వలసవాదుల్లాగా ఒక ఆధిపత్య అంతర్గత వలసవాద దోపిడీదారులు ప్రపంచీకరణ దోపిడీ అండతో ఎదిగి తెలంగాణను అంతర్గత వలసగా మార్చారు. ఆధిపత్య సంస్కృతి తెలంగాణపై రుద్దారు.

అందుకే తెలంగాణ పోరాటంలో స్థానికతనే జాతీయత నమూనాగా వెలుగొంది సాంస్కృతిక అస్తిత్వాన్ని చాటి చెప్పింది. స్థానికతను కలుపుకొని అంతర్జాతీయత ఉండాలి, కానీ స్థానికతను విధ్వంసం చేసి కాదు. ఆ విధ్వంసమే పది ఎకరాల రైతును కూడా బలవన్మరణాల వైపు నెట్టింది. కామ న్ స్కూల్లో చదివిన విద్యార్థులను, సాంస్కృతిక కులంగా ఆశ్రిత కులాలను ఎవరిని వదిలిపెట్టకుండా బలవన్మరణా ల వైపు నెట్టింది. అందుకే స్థా నికత లేదా జాతీయతా పునాధులపై ఆధారపడి ప్రపంచంలోని సృజనాత్మక రంగాలను స్వీకరించాలి. కవిత్వం (Poetry), బాలెట్ (Ballet), స్ట్రీట్ ప్లే లాంటివి మన సాహిత్యం ఏనాడో సంస్కృతిలోనికి చొచ్చుకువచ్చాయి. మంచిని స్వీకరించి, చెడుపై పోరాటం చేయడమే తెలంగాణ సాంస్కృతిక ప్రకృతి.

తెలంగాణ అస్తిత్వం, సంస్కృతి పరిరక్షణ కోసం నిర్దిష్టంగా మీరు చేసే సూచనలు ఏమిటి?

తెలంగాణ అస్తిత్వాన్ని, సంస్కృతిని ఎత్తిపట్టి రక్షించడంలో విప్లవోద్యమం కీలకమైన పాత్ర వహిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. విప్లవోద్యమం లేకుండా తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమం విజయపథాన సాగేదే కాదనేది కూడా అతిశయోక్తి కాదు. తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ సంస్కృతిని వేరువేరుగా చూడలేము. ఈ రెండింటిని ప్రజాస్వామ్యీకరించాలి. అంతరిస్తున్న భాషా, మాండలిక పదాలు, పద బందికలు కాపాడుతూ ఆశ్రిత కుల సమూహాల ద్వారా చరిత్రను సంగ్రహించడం అవసరం. భాషల్లో శిష్ఠ భాషకు పెద్దపీట వేయడం ఆపాలి. సంస్కృత ప్రభావాన్ని తగ్గించాలి. బొమ్మలగుట్ట లాంటి చారిత్రక కట్టడాలను కాపాడటం, జానపద యూనివర్సిటీని నెలకొల్పడం అవసరం.

పల్లె పాట నుండి విప్లవ పాట దాకా అన్నింటినీ కాపాడే పాట నిలయాన్ని నెలకొల్పాలి. ఆశ్రిత కుల సాహిత్యాలను, ఆదివాసీ సాహిత్యాన్ని, ఒగ్గు కథ, బతుకమ్మలాంటి పంటల పండుగను (Harvest festival) ఎత్తి పట్టాలి. భోజనం బోనం అయిన సత్యాన్ని, దాని శాస్త్రీయతను చాటి మూఢ నమ్మకాలను అరికట్టాలి. బతుకమ్మ, బోనాల లాంటి తెలంగాణ పండుగలో అంటరాని కోణాన్ని తరిమివేయాలి.

తెలంగాణ సాంస్కృతిక ఉద్యమంగా గడిచిన 15 ఏళ్లుగా బహుజన బతుకమ్మ ద్వారా సామాజిక అంతరాలను తొలగించడానికి, సహజ వనరులు రక్షించడానికి, నవధాన్య సంస్కృతిని ప్రోత్సహించడానికి జరుగుతున్న మా నిరంతర ప్రయత్నాలను ప్రోత్సహించాలి. దీనిని విప్లవ – ప్రజా సాంస్కృతిక కొనసాగింపుగానే చూడాలి.

తెలంగాణ అస్తిత్వం అంటే అది కేవలం భౌగోళిక స్వరూపం మాత్రమే కాదు. తెలంగాణ ఉత్పత్తి, జన జీవితం, సంఘర్షణ క్రమంలో అది రూపొందింది. సర్వాయి పాపన్న ద్వారా బహుజన రాజ్యాధికారం కోసం, అలాగే తెలంగాణ సాయుధ పో రాటం ద్వారా ప్రజారాజ్యాధికారం కోసం, ప్రాంతీయేతరుల అంతర్గత వలస దోపిడీని వ్యతిరేకించే ప్రాంతీయ ప్రజాస్వామ్యం కోసం (Regional emocracy) జరిగే పోరాటాల్లో భూస్వామ్య వ్యతిరేక వర్గ-కుల పోరాటాల్లో ఇది మరింత విశిష్టతను సంతరించుకుంది. సమ్మక్క, సారమ్మల త్యాగం నుండి సాహసంగా, ప్రతాపరుద్రుని ఆత్మార్పణ నుండి ఆత్మగౌరవంగా ప్రారంభమై కొనసాగుతున్న పోరాటాల ప్రతీక. ఇది మిగతా ప్రాంతాలతో సారూప్యతలు కలిగి ఉన్నా, దాని ప్రత్యేకతలు అనేకం, అందుకే తెలంగాణ అస్తిత్వ పోరాటం ఆరు దశాబ్దాలయినా చల్లారకుండా స్వరాష్ట్రమనే ఒక మజిలీకి చేరింది. సర్వసాధారణమైన కుల, జెండర్, మైనారిటీ, పర్యావరణ తదితర అస్తిత్వాలు తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వంలో కలిసి విశిష్టంగా వ్యక్తమవుతున్నాయి. అంతర్గత వలసాధిపత్యం నుండి తెలంగాణ విముక్తి, మరికొన్ని పీడిత అస్తిత్వాల విముక్తికి మార్గం సుగమం చేస్తాయి. చేయాలి కూడా.

సాహిత్య, సాంస్కృతిక కళారంగాల్లో ఆ అస్తిత్వ ప్రతిఫలం, ప్రయోజనం, విస్తృతి ఎలా ఉంది? ఎలా ఉండాలి అని మీరు అనుకుంటారు?

రాజులకు కవిత్వాన్ని అంకితమివ్వకుండా పాల్కురికి సోమ న్న నుండి మొదలైన తిరుగుబాటు సాహిత్యం, ఇక్కడి ప్రజా విప్లవ పోరాటాలతో ముడివేసుకుని ధిక్కార కవిత్వంగా, ధిక్కార సంస్కృతిగా మొదలయ్యింది. పనీ పాట అనే క్రమం లో అది పనితోనూ, ఉద్యమాలతోనూ పెనవేసుకుని ఉంది. జానపదుల నోటి నుండి సర్వాయి పాపన్న, పండుగల సాయన్నల తిరుగుబాటు చరిత్రను సంగ్రహించడం అంటే దాని విస్తృతి అర్థమవుతుంది. పని-పాట అంటే కేవలం శ్రమ గానం మాత్రమే కాదు, అది జన జీవన సంస్కృతి. దా నికి పునాది ఆర్థిక, -సామాజిక రంగాలే, ఇది చిన్న రైతు ఉత్పత్తి నుండి పురుడుబోసుకుని భూమితో, గ్రామ దేవతల (Village Deity) ఆరాధనతో ముడిపడి ఉంటుంది. అందుకే భూమి పంపిణీ, స్త్రీ సమానత్వం అనేవి కేంద్ర బిందువులు కావడం ద్వారానే తెలంగాణ ప్రజా ప్రయోజనం నెరవేరిన ట్లు అవుతుంది. సాహిత్య, -సాంస్కృతిక రంగాల విస్తృతి తెలంగాణ సమాజమంతా విశాలమైంది. ఇదే తెలంగాణ ఉద్యమ స్వరూపాన్ని మార్చడం జరిగింది. శ్రామిక జన ప్రయోజనాల మౌలిక మార్పుల దిశగా ముడి వేసుకోవడమే నేటి అవసరం.

తెలంగాణ ఏర్పాటు అనంతరం సృజన రంగంలో తెలంగాణ అస్తిత్వ పరిరక్షణకి, విస్తరణకి చోటు దొరికిందా? ఎలాంటి నూతన మార్పులు జరిగాయి అని మీరు అనుకుంటున్నారు?

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో అనేక కొత్త ఆలోచనలతో నూతన ఉత్పత్తులు, కొత్త కొత్త కళాత్మక ఆవిష్కరణలు, సాహిత్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధికి రాజకీయ అవకాశం లభించింది. కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇలాంటి మేథో మధనం జరగనే లేదు.

తెలంగాణ ఉత్పత్తి విధానం (Telangana Mode of Production) నవధాన్య సంస్కృతిని పునాధి చేసుకుని తెలంగాణకు జరిగిన ఆర్థిక-, సామాజిక, -సాంస్కృతిక విధ్వంసాన్ని లెక్కగట్టి, దాని పునర్నిర్మాణం పునాధులపై సృజనాత్మక అభివృద్ధికి పునాధులు వేసుకోవాలి. తెలంగాణ తల్లి విగ్రహం, కొన్ని సంస్థలకు తెలంగాణ వైతాళికుల పేర్లు పెట్ట డం, కొన్ని సంక్షేమ పథకాలు సరిపోవు. ఇవి అవసరమే. కానీ ఇలాంటి భౌగోళిక తెలంగాణ లేదా సంక్షేమ పథకాల కోసమే వందలాది మంది బలిదా నం చేయలేదు. నూటికి 95శాతం బహుజనులున్న తెలంగాణాలో ఆర్థిక-, సామాజిక సమానత్వం, రాజకీయ అధికార వికేంద్రీకరణ జరిగినప్పుడే అన్ని సృజన రంగా ల్లో సామాన్యులు వాటాదార్లవుతా రు. అలాంటి మార్పులకు నాంది పలకాల్సిన అవసరం ఇంకా ఉంది.

చెరువుల పునరుద్ధరణ, కొండ కోన ల పరిరక్షణ, వాగు వంకల సంరక్షణలతో జలవనరులను కాపాడి తెలంగాణను స్వయం పోషకంగా నిలపడానికి జరిగిన ప్రయత్నాలు సరిపోవు. ఉత్పత్తి రంగాలను బలోపేతం చేసే సేవా రంగాలు అన్ని ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి. విద్యా, -వైద్య రంగాల్లో అది తక్షణం ప్రారంభం కావాలి.

మరీ ముఖ్యంగా గ్లోబలీకరణ అనంతర పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా సృజన రంగాల్లో, ఎంతో వేగంగా వివిధ రకాల సంస్కృతుల కలగలుపు జరుగుతున్న స్థితిలో ఉంది. తెలంగాణ స్వీయ అస్థిత్వేతర సంస్కృతులు, సాహిత్య, కళారంగాల నుండి మంచిని తెలుసుకోవడం, నేర్చుకోవడం సృజనాత్మక రంగాల్లో సమ్మిళితం చేసుకోవడం అవసరమనుకుంటున్నారా?

తెలంగాణ సంస్కృతిలోనే కలగలుపుతనం ఉంది. అది ఎన్నో పర సంస్కృతులను, భాషలను, ఆచార వ్యవహారాలను పనిముట్లను, ఉత్పత్తి సాధనాలను, ఆహార అలవాట్లను తనలో ఇముడ్చుకుని గంగా, జమున తెహజీబ్ విలసిల్లుతున్నది. అయితే బయట నుండి చాలామంది ఈ సంస్కృతిలో విలీనమయినారు. కానీ బ్రిటీష్ వలసవాదుల్లాగా ఒక ఆధిపత్య అంతర్గత వలసవాద దోపిడీదారులు ప్రపంచీకరణ దోపిడీ అండతో ఎదిగి తెలంగాణను అంతర్గత వలసగా మార్చారు. ఆధిపత్య సంస్కృతి తెలంగాణపై రుద్దారు.

అందుకే తెలంగాణ పోరాటంలో స్థానికతనే జాతీయత నమూనాగా వెలుగొంది సాంస్కృతిక అస్తిత్వాన్ని చాటి చెప్పింది. స్థానికతను కలుపుకొని అంతర్జాతీయత ఉండాలి, కానీ స్థానికతను విధ్వంసం చేసి కాదు. ఆ విధ్వంసమే పది ఎకరాల రైతును కూడా బలవన్మరణాల వైపు నెట్టింది. కామ న్ స్కూల్లో చదివిన విద్యార్థులను, సాంస్కృతిక కులంగా ఆశ్రిత కులాలను ఎవరిని వదిలిపెట్టకుండా బలవన్మరణా ల వైపు నెట్టింది. అందుకే స్థా నికత లేదా జాతీయతా పునాధులపై ఆధారపడి ప్రపంచంలోని సృజనాత్మక రంగాలను స్వీకరించాలి. కవిత్వం (Poetry), బాలెట్ (Ballet), స్ట్రీట్ ప్లే లాంటివి మన సాహిత్యం ఏనాడో సంస్కృతిలోనికి చొచ్చుకువచ్చాయి. మంచిని స్వీకరించి, చెడుపై పోరాటం చేయడమే తెలంగాణ సాంస్కృతిక ప్రకృతి.

తెలంగాణ అస్తిత్వం, సంస్కృతి పరిరక్షణ కోసం నిర్దిష్టంగా మీరు చేసే సూచనలు ఏమిటి?

తెలంగాణ అస్తిత్వాన్ని, సంస్కృతిని ఎత్తిపట్టి రక్షించడంలో విప్లవోద్యమం కీలకమైన పాత్ర వహిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. విప్లవోద్యమం లేకుండా తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమం విజయపథాన సాగేదే కాదనేది కూడా అతిశయోక్తి కాదు. తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ సంస్కృతిని వేరువేరుగా చూడలేము. ఈ రెండింటిని ప్రజాస్వామ్యీకరించాలి. అంతరిస్తున్న భాషా, మాండలిక పదాలు, పద బందికలు కాపాడుతూ ఆశ్రిత కుల సమూహాల ద్వారా చరిత్రను సంగ్రహించడం అవసరం. భాషల్లో శిష్ఠ భాషకు పెద్దపీట వేయడం ఆపాలి. సంస్కృత ప్రభావాన్ని తగ్గించాలి. బొమ్మలగుట్ట లాంటి చారిత్రక కట్టడాలను కాపాడటం, జానపద యూనివర్సిటీని నెలకొల్పడం అవసరం.

పల్లె పాట నుండి విప్లవ పాట దాకా అన్నింటినీ కాపాడే పాట నిలయాన్ని నెలకొల్పాలి. ఆశ్రిత కుల సాహిత్యాలను, ఆదివాసీ సాహిత్యాన్ని, ఒగ్గు కథ, బతుకమ్మలాంటి పంటల పండుగను (Harvest festival) ఎత్తి పట్టాలి. భోజనం బోనం అయిన సత్యాన్ని, దాని శాస్త్రీయతను చాటి మూఢ నమ్మకాలను అరికట్టాలి. బతుకమ్మ, బోనాల లాంటి తెలంగాణ పండుగలో అంటరాని కోణాన్ని తరిమివేయాలి.

తెలంగాణ సాంస్కృతిక ఉద్యమంగా గడిచిన 15 ఏళ్లుగా బహుజన బతుకమ్మ ద్వారా సామాజిక అంతరాలను తొలగించడానికి, సహజ వనరులు రక్షించడానికి, నవధాన్య సంస్కృతిని ప్రోత్సహించడానికి జరుగుతున్న మా నిరంతర ప్రయత్నాలను ప్రోత్సహించాలి. దీనిని విప్లవ – ప్రజా సాంస్కృతిక కొనసాగింపుగానే చూడాలి.

6500ఎంఏహెచ్​ బ్యాటరీ, 200ఎంపీ కెమెరాతో Vivo V60e- లాంచ్​ డేట్​ ఇదేనా?

వివో వీ60ఈ 5జీకి సంబంధించిన ధర, ఫీచర్లు లీక్ అయ్యాయి. ఈ గ్యాడ్జెట్​ లాంచ్​ సమీపిస్తోందన్న వార్తల నేపథ్యంలో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

భారతీయ సాహిత్యంలో అపూర్వమైన స్వరం సాహిత్యంలో సత్యాన్వేషణకు ప్రాణం పోసిన ఎస్.ఎల్ భైరప్ప

అరవై సంవత్సరాల సాహిత్య జీవితంలో అనేకనవలలు, తత్త్వశాస్త్ర రచనలు రాసిన ప్రముఖ కన్నడ నవలా రచయిత, తత్త్వవేత్త ఎస్.ఎల్ భైరప్ప 2025 సెప్టెంబర్ 24న బెంగళూరులో గుండెపోటుతో 94ఏళ్ల వయస్సులో మరణించారు. ఆయన హాసన్ జిల్లాలోని సంతేశివర గ్రామం లో 1931 ఆగస్టు 20న జన్మించారు. తన తాత్వి కనవలల ద్వారా భారతీయ సంస్కృతిని చిరస్థాయిగా నిలిపిన సాహితీవేత్త. ఆయన రచనలు భారతదేశంలోని అన్ని ప్రధాన భాషలలోకి అనువదించబడ్డాయి. ఆంగ్లంలోకి అనువదించబడిన నవలలు ఆయనను ప్రపంచస్థాయికి తీసుకెళ్లా యి. ఎస్.ఎల్.భైరప్పగొప్ప నవలా రచయితే గాక విద్యావేత్త, గొప్ప చింతనాపరుడు.

ఎస్.ఎల్ భైరప్ప సాహిత్య శైలి ప్రత్యేకమైన వస్తు వు, నిర్మాణం, పాత్రల చిత్రణతో కూడి ఉంటుం ది. ఆయన రచనలు తత్త్వశాస్త్రం, చరిత్ర, సౌందర్యశాస్త్రం, వంటి అంశాలను లోతుగా అన్వేషిస్తా యి. పురాతన భారతీయ తత్త్వసంప్రదాయాలపై ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు ‘పర్వ’ నవల మహాభారతాన్ని సామాజిక, మానవశాస్త్ర దృక్కోణాల నుండి పునర్నిర్మిస్తుంది. భైరప్ప రచనల్లోని నిర్మాణం కథనాన్ని, తాత్విక పరిశోధనతో మేళవిస్తుంది. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం నుండి ప్రభావితమైన రాగ విస్తరణ వంటి వ్యవస్థాగత విధానాన్ని అనుసరిస్తుంది. ఆయన శైలి మేధో సాంద్రత, తాత్విక లోతుతో కూడి ఉండి సాంప్రదాయిక దృక్పథాన్ని కలిగి ఆధునికతతో సంఘర్షణలను చర్చిస్తుంది. ఈ శైలి అయన భావాలు అనేక వివాదాలకు కూడా కారణమయ్యాయి. భైరప్ప ఏ సాహిత్య ఉద్యమానికి చెందినవాడు కాదని, స్వంత మార్గాన్ని అనుసరిస్తాడని కొందరు విమర్శకుల అభిప్రాయం.

ఎస్.ఎల్ భైరప్ప ఇంటర్మీడియట్ చదువుతున్నప్పు డే రాయడం ప్రారంభించాడు. ఆయన 1958లో భీమకాయతో మొదలుపెట్టి, ఐదు దశాబ్దాలకు పైగా 24నవలలు రాశారు. ఆయన నవలలు వంశవృక్ష, తబ్బలియు నీనాడే మగనే, మతదాన, నాయి నెరలు వంటి నవలలు సినిమాలుగా తీయబడి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ‘వంశవృక్ష’ నవలను సింధువల్లి అనంతమూర్తి కన్నడ రంగస్థల నాటకంగా, ‘మంద్ర’ నాటకాన్ని డాక్టర్ బి.వి.రాజారామ్, రామ్‌నాథ్‌లు విడివిడిగా రంగస్థలానికి అనుకరించారు. ప్రఖ్యాత నృత్యకారిణి తులసి రామచంద్ర ‘సార్థ’ నవలను నృత్య నాటకంగా ప్రదర్శించారు.

భైరప్ప నవల ‘గృహ భంగా’ గిరీష్ కాసరవల్లి దర్శకత్వంలో సీరియల్‌గా ప్రసారం అయి, ఎంతో ప్రజాదరణ పొందింది. మరో నవల ‘దాటు’ బసు ఛటర్జీ దర్శకత్వంలో ‘ఉల్లంఘన్’ పేరుతో హిందీ సీరియల్‌గా ప్రసారం అయింది. ‘భిత్తి’ నవల అతడి ఆత్మకథ అని చెప్పవచ్చు. ఈ నవల ద్వారా ఎస్.ఎల్.భైరప్ప బాల్యంలో అనేక కష్టాలను ఎదుర్కొన్నట్లు మనకు తెలుస్తుంది. ఈ కష్టాలు ఆయన జీవితాన్ని గాఢంగా ప్రభావితం చేశాయి. హాసన్ జిల్లాలోని సంతేశివర గ్రామం లో హోయ్సల కర్ణాటక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఆయన, తన చిన్నతనంలోనే ప్లేగు వ్యాధి కారణంగా తల్లిని, సోదరులను కోల్పోయా రు. ఈ విషాదం ఆయన జీవితంలో ఆర్థిక, భావోద్వేగ సవాళ్లను తెచ్చిపెట్టింది. చదువుకోడానికి డబ్బు సమకూర్చుకొనే క్రమంలో ఆయన చిన్న చిన్న పనులు చేశారు. ముంబైలో రైల్వే కూలీగా పనిచేశారు. తన బంధువు సలహాతో ఉన్నత పాఠశాల విద్యను మధ్యలో ఆపేసి, జ్ఞాన సంపాదన కోసం ఒక సంవత్సరం పాటు ఊరూరు తిరిగా రు. ఈ సమయంలో ముంబైలో సాధువుల బృం దంతో కలిసి ఆధ్యాత్మిక ఓదార్పు కోసం ప్రయాణించారు. ఈ అనుభవాలు ఆయనకు గ్రామీణ, పట్టణ జీవన విధానాలను దగ్గరగా చూసే అవకాశం ఇచ్చాయి. తర్వాత ఆయన సాహిత్యంలో లోతైన పాత్రల చిత్రణకు దోహదపడ్డాయి.

ఎస్.ఎల్.భైరప్ప నేపథ్యం ఆయనకు జీవితపు లోతులు, వైరుధ్యాలు అర్థం చేసుకోవడానికి, తా త్విక చింతనను రచనల్లో పొందుపరచడానికి దోహదపడింది. ఆయన బాల్యంలోనే తల్లి, సోదరులు, సోదరి మరణాలు అనివార్యతను, జీవిత పు దుర్భరతను లోతుగా అనుభవించేలా చేశా యి. ఇది ‘పర్వ’, ‘నెలె’ వంటి రచనల్లో మరణ మిస్టరీని తాత్వికంగా అన్వేషించడానికి పునాది వేసింది. ఆర్థిక కష్టాల కారణంగా చిన్న వయస్సులోనే రైల్వే పోర్టర్ వంటి ఉద్యోగాలు చేయడం, గ్రామీణ-, పట్టణ జీవన విధానాలను దగ్గరగా పరిశీలించడం ఆయనకు మానవ సంబంధాలు, (మానవ భావోద్వేగ సంబంధాలు), ‘గృహభంగ’ (వివాహేతర సంబంధాలు) వంటి నవలల్లో ప్రతిబింబిస్తుంది. ఉన్నత పాఠశాలలో అడ్మిషన్ లభించకపోవడంతో ఆత్మహత్య ఆలోచనలు చేసిన సమయంలో వర్షం యొక్క సహజ దృగ్విషయం (ఆవిరి, మేఘాలు, వర్షం) ఆయనను ఆకర్షించి జీవితాన్ని కాపాడిన అనుభవం అతడికి ప్రకృతి రహస్యాలపట్ల ఆసక్తిని పెంచి, ‘వంశవృక్ష’ (వర్షం మానసిక స్థితులు), ‘పర్వ’ (ప్రళయ సింబాల్) వంటి రచనల్లో ఆ విషయాలు ప్రతిఫలించాయి. విద్యాభ్యాసంలో ఫిలాసఫీలో బిఏ ఆనర్స్, ఎంఏ (గోల్ మెడల్), పి.హెచ్.డి. (‘సత్య మరియు సౌం దర్యం’) పూర్తి చేయడం భారతీయ, పాశ్చాత్య తత్త్వశాస్త్రాలలో లోతైన జ్ఞానాన్ని అందించి, ’పర్వ’లో మహాభారతాన్ని సామాజిక- మానవశాస్త్ర దృక్కోణాల నుండి పునర్నిర్మాణం చేయడంవంటి తాత్విక అన్వేషణలకు దారితీసింది.

ప్రపంచ పర్యటనలు (హిమాలయాలు, ఆల్ఫ్, ఆండీస్, అమెరికా, యూరప్), సాధువులతో ప్రయాణాలు ఆయనకు సాంస్కృతిక వైవిధ్యాలు, చారిత్రక వైరుధ్యాలు అర్థం చేసుకునేందుకు సహాయపడ్డాయి. ’ఆవరణ’లో ఇస్లామిక్ పాలన ప్రభావాన్ని వివాదాస్పదంగా చర్చించడం, ‘యాన’లో అంతరిక్ష ప్రయాణాన్ని తాత్వికంగా చిత్రించడం వంటివి చదువరులను ఆకట్టుకొన్నాయి. ఆయన ఆత్మకథ ‘భిత్తి’లో వ్యక్తిగత- బౌద్ధిక చర్చలు, హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం (గంగూబాయి హంగల్ కచేరీ) ప్రభావం వంటివి ‘మంద్ర’లో మానవ భావోద్వేగాలను సంగీత దృక్కోణంతో అన్వేషించడానికి దోహదపడ్డాయి.

భైరప్ప గారు అనేక అవార్డులు అందుకున్నారు. 2010లో మంద్ర నవలకు 20వ సరస్వతి సమ్మా న్, మార్చి 2015లో సాహిత్య అకాడమీ ఫెలోషిప్, 2016లో పద్మశ్రీ, 2023లో భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ అవార్డు ‘వంశవృక్ష’కు 1966లో కన్నడ సాహిత్య అకాడమీ అవా ర్డు, ‘దాటు’కు 1975లో కన్నడ అలాగే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు, 2020లో బెండ్రే నేషనల్ అవార్డు, నృపతుంగ అవార్డు మొదలైనవి వచ్చాయి. తాను సరైనది అని భావించిన దానిని నిర్భయంగా, స్వేచ్ఛగా వ్యక్తీకరించి అనేక మంది అభిమానానికి, విమర్శలకు ఆయన గురయ్యారు.

ఎస్.ఎల్.భైరప్ప తెలుగు పాఠకులకు తన రచనల ద్వారా లోతైన తాత్విక, చారిత్రక, సామాజిక అంశాలను అందించడం వల్ల దగ్గరయ్యాడు. ఆయన నవలలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, మానవ సంబంధాలను తెలుగు పాఠకు ల సాంస్కృతిక నేపథ్యంతో సమన్వయం చేస్తా యి. ‘గృహభంగ’ వంటి నవలలు గ్రామీణ జీవ నం, కుటుంబ సంబంధాల వైరుధ్యాలను చిత్రించడం ద్వారా తెలుగు పాఠకుల హృదయాలను ఆకర్షించాయి. ‘పర్వ’, ‘వంశవృక్ష’, ‘ఆవరణ’, భారతీయ తత్త్వశాస్త్రం, చరిత్ర, సామాజిక నీతిని లోతుగా అన్వేసహించడం వల్ల తెలుగు పాఠకులకు సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడిన అంశాలుగా ఆకర్షణీయంగా కనిపించాయి. భైరప్ప నవలలు ‘పర్వ’, ‘వంశవృక్ష’, ‘ఆవరణ’, ‘దాటు’ ‘గృహభంగ వంటివి తెలుగులో అను వదించబడం వలన తెలుగు పాఠకులకు సులభంగా అందుబాటులో ఉండటమే కాక, ఆ యన తాత్విక చింతనను స్థానిక భాషలో అనుభవించే అవకాశం కల్పించాయి.

తెలుగు సమాజంలో కూడా కుటుంబం, సంగీ తం, సామాజిక విలువలు ముఖ్యమైనవి కావడం మూలంగా ‘తంతు’లో మానవ భావోద్వేగ సం బంధాలు, ‘మంద్ర’లో సంగీతం ద్వారా జీవన రాగాల చిత్రణ వంటివి తెలుగు పాఠకులకు సాంస్కృతికంగా సన్నిహితమైన అనుభవాలు అందించాయి. మొత్తంగా, భైరప్ప రచనలు తెలుగు పాఠకులకు సాంస్కృతిక సమానత్వం, తాత్విక లోతు, మానవీయ అనుభవాల ద్వారా దగ్గరయ్యాయి. ఆయన నవలలు తెలుగు సాహిత్యంలో సుస్థిర స్థానం సంపాదించాయి. తెలుగు పాఠకుల హృదయాల్లో ఆయన రచనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. భైరప్ప గారి మరణం కన్నడ, తెలుగు సాహిత్య లోకానికే కాదు యావత్ ప్రపంచ సాహిత్యానికి లోటు అని చెప్పవచ్చు. సాహిత్య లోకానికి చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివి. ఎస్.ఎల్. బైరప్పకు నివాళి.

– మారుతి పౌరోహితం

అందుకే ఆసియా కప్ ట్రోఫీ తీసుకోలేదు

దుబాయ్: ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో పాక్‌పై టీమిండియా గెలిచి కప్‌ను కైవసం చేసుకుంది. ఆసియా కప్‌లో మూడుసార్లు పాక్‌పై భారత్ విజయం సాధించింది. ట్రోఫీ ప్రజెంటేషన్, మెడల్స్ స్వీకరించే కార్యక్రమం దాదాపుగా గంటన్నర పాటు ఆలస్యం జరిగింది. ట్రోఫీని, మెడల్స్ తీసుకోవడానికి భారత ఆటగాళ్లు అంగీకరించలేదు. ఎసిసి అధ్యక్షుడు మోసిన్ నఖ్వీ పాక్ చెందిన వ్వక్తి కావడంతో టీమిండియా సభ్యులు తీసుకోలేదు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌లు వేరే అతిథుల నుంచి తీసుకున్నారు. అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ మీడియాతో మాట్లాడారు. అసలైన ట్రోఫీలు డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నాయని, 14 మంది క్రికెటర్లు, సహాయక సిబ్బందే నిజమైన ట్రోఫీలు అని తెలిపారు. తాము గెలిచిన తరువాత సంబరాలు చేసుకోవడానికి గంటన్నర పాటు వేచి ఉన్నాయని, ఛాంపియన్ ట్రోఫీ బ్యానర్ తీసుకరావడంలో ఆలస్యమైందని పేర్కొన్నారు. తాను క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు ఛాంపియన్‌గా నిలిచిన జట్టు ట్రోఫీ అందుకోలేదన్నారు. నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకోకూడదని ఎవరి నుంచి ఆదేశాలు రాలేదని తెలియజేశారు. ఆసియా కప్‌లో ఇప్పటివరకూ తనకు వచ్చి మ్యాచ్ ఫీజు ఇండియా సైన్యం కోసం ఇస్తున్నానని సూర్య ప్రకటించారు. 

మైదానంలో ఆపరేషన్ సిందూరు కనిపించింది: మోడీ

దుబాయ్: ఆసియా కప్‌లో 2025లో భారత్ ఛాంపియన్‌గా అవతరించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో పోరులో పాక్‌పై 5 వికెట్ల తేడా విజయం సాధించింది. తిలక్ వర్మ(69), శివం ధూబె(33) బ్యాట్‌తో రాణించడంతో నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్షాన్ని అందుకుంది. అంతకుముందు గింగిరాలు తిరిగే బంతులతో కుల్‌దీప్(4/30) పాక్‌ను తిప్పేయగా.. బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్‌లు పాక్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టారు.  క్రికెట్ మైదానంలో కూడా ఆపరేషన్ సిందూరు కనిపించిందని పిఎం నరేంద్ర మోడీ ప్రశంసించారు. ప్రధాని తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. యుద్ధభూమిలోనూ, మైదానంలోనూ ఒకటే ఫలితం వచ్చిందన్నారు. ఆసియాక్ కప్ ఫైనల్‌లో పాక్‌పై ఇండియా గెలిచిందని, టీమిండియా క్రికెటర్లకు అభినందనలు అంటూ పోస్టు చేశారు.

ఆసియాక్ కప్ ఫైనల్‌లో పాక్‌పై ఇండియా గెలిచిందని, టీమిండియా క్రికెటర్లకు అభినందనలు అంటూ పోస్టు చేశా రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీమిండియాకు అభినందనలు తెలిపారు. ఆసియాక్ కప్‌లో ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా భారత జట్టు తన అధిపత్యాని ప్రదర్శించిందని ముర్మూ ప్రశంసించారు. ఫైనల్ మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన తిలక వర్మ తెలంగాణ గొప్ప పేరు తీసుకొచ్చారని సిఎం రేవంత్ కొనియాడారు. అద్భుతమైన టీమ్ వర్క్, డెడికేషన్, ఆత్మవిశ్వాసంతో పాక్‌పై విజయం సాధించారని చంద్రబాబు మెచ్చుకున్నారు. 

ట్రేడర్స్​ అలర్ట్​- ఈ రూ. 118 స్టాక్​తో లాభాలకు ఛాన్స్​!

ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని స్టాక్​ మార్కెట్​ నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు బ్రేకౌట్​ స్టాక్స్​ కూడా ఇందులో ఉన్నాయి. అంతేకాదు, స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని కూడా చూసేయండి..

ప్రపంచ హృదయ దినోత్సవం

థీమ్ “డోంట్ మిస్ ఎ బీట్”.

ఈ థీమ్ చురుకైన గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది, ప్రతి బీట్ ముఖ్యమైనదని, అకాల హృదయ సంబంధ వ్యాధులను నివారించడానికి జీవనశైలిలో స్థిరమైన, చిన్న అడుగులు వేయాలని నొక్కి చెబుతుంది. హెచ్చరిక సంకేతాల గురించి అప్రమత్తంగా ఉండటానికి, సకాలంలో వైద్య సహాయం తీసుకోవడానికి ఇది చర్యకు పిలుపుగా కూడా పనిచేస్తుంది.

థీమ్ అర్థం ఏమిటి:

జాగ్రత్త: గుండె ఆరోగ్యాన్ని విస్మరించకూడదని, హెచ్చరిక సంకేతాల గురించి నిరంతరం తెలుసుకోవాలని ఇది ఒక పిలుపునిస్తుంది.

చురుకైన సంరక్షణ: క్రమం తప్పకుండా తనిఖీలు చేయడం ద్వారా చర్య తీసుకోవడం మరియు గుండె-ఆరోగ్యకరమైన జీవనశైలిని నడిపించడం యొక్క ప్రాముఖ్యతను థీమ్ హైలైట్ చేస్తుంది.

జీవనశైలి ఎంపికల ప్రభావం: ఇది వ్యక్తులు వారి ఆహారం, వ్యాయామం మరియు ఒత్తిడి నిర్వహణలో చిన్న, నిర్వహించదగిన మార్పులు చేయమని ప్రోత్సహిస్తుంది, ఇది వారి గుండె ఆరోగ్యంపై గణనీయమైన సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.

ప్రతి బీట్ లెక్కించబడుతుంది: ఈ పదబంధం ప్రతి వ్యక్తి హృదయ స్పందన విలువను మరియు సుదీర్ఘమైన, ఆరోగ్యకరమైన జీవితం కోసం హృదయ ఆరోగ్యాన్ని రక్షించడం ఎంత కీలకమో నొక్కి చెబుతుంది.

కావున డోంట్ మిస్ ఎ బీట్..

డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్

గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు

ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు

UPSC ESE 2026 రిజిస్ట్రేషన్​ ప్రక్రియ షురూ- పూర్తి వివరాలు..

యూపీఎస్సీ ఈఎస్​ఈ 2026 రిక్రూట్​మెంట్​ ప్రక్రియ ప్రారంభమైంది. విద్యార్హత, వయస్సు పరిమితి సహా ఇతర ముఖ్యమైన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

‘ఫ్యూచర్’లో న్యూయార్క్

ప్రపంచాన్ని ఇక్కడికే రప్పిస్తానని, ఎవరు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు వచ్చినా ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయంలోనే కూర్చుని మాట్లాడుతా

తొక్కిసలాట వెనక కుట్ర

తమిళనాడులోని కరూరులో శనివారం హీరో విజయ్ సభలో తొక్కిసలాటలో మృతుల సంఖ్య ఇప్పుడు 40కి చేరుకుంది. 67 మంది వరకూ స్థానిక ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.