బౌలింగ్‌లో రాణించిన కెప్టెన్ ఆయుష్.. సిరీస్ మనదే

బ్రిస్బేన్: ఇండియా అండర్-19 (India U19) జట్టు మూడు యూత్ వన్డేల సిరీస్, రెండు యూత్ టెస్ట్‌ల సిరీస్ కోసం ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా తొలి వన్డేలో ఇప్పటికే టీం ఇండియా ఇప్పటికే విజయం సాధించగా.. బుధవారం జరిగిన రెండో వన్డేలోనే జయకేతనం ఎగరవేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 49.4 ఓవర్లలో 300 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బ్యాటింగ్‌లో అభిజ్ఞాన్ కుందు 71, వైభవ్ […]