బంగ్లాదేశ్ చిత్తు.. ఆసియా కప్ 2025 ఫైనల్‌కు భారత్

దుబాయి: బంగ్లాదేశ్‌తో బుధవారం జరిగిన ఆసియా కప్ 2025 సూపర్4 మ్యాచ్‌లో టీమిండియా 41 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ ఆసియాకప్ ఫైనల్‌కు చేరుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ సైఫ్ హసన్ (69), పర్వేజ్ హుస్సేన్ (21) తప్ప మిగతా వారు సింగిల్ డిజిట్ […]


