హైదరాబాద్ విలవిల

మన తెలంగాణ/సిటీ బ్యూరో :హైదరాబాద్ మహా నగరాన్ని వరుణుడు వదలకుండా వెంటాడుతున్నాడు. గత రాత్రి కురిసిన భారీ వర్షం మరువకముందే గురువారం సాయంత్రం మరోసారి విరుచుకుపడ్డాడు. ముషీరాబాద్‌లో ఏకంగా 18.45 సెం.మీ.ల వర్షం కురవగా సికింద్రాబాద్‌లో 14.68సెం.మీ.లు.శేరిలింగంపల్లిలో 14.48 సెం.మీ.లు, మారేడుపల్లిలో 14.05 సెం.మీ.లు, హిమాయత్‌నగర్ లో 12.83సెం.మీ.లు, ఖైరతాబాద్‌లో 12.50 సెం.మీ.లు, గచ్చిబౌలిలో 12.35సెం.మీ.లు,బేగంపేట్,శ్రీనగర్‌లలో 11 సెం.మీ.ల వ ర్షం కురిసినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్‌లో భారీ వర్షం ఏకధాటిగా సుమారు రెండు గంటల […]








