గుడివాడ ఎంఎల్ఎను అడ్డుకున్న మహిళలు

అమరావతి: గుడివాడ టిడిపి ఎమ్మెల్యే వెనిగండ్ల రామును టిడ్కో కాలనీ వాసులు అడ్డుకున్నారు. టిడ్కో కాలనీలో మంచినీటి బోర్ల పనుల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వెళ్లగా ఆయనను కాలనీ వాసులు అడ్డుకొని ప్రశ్నించారు. టిడిపి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటి పోయిన కూడా తమ లోన్లు మాఫీ చేయలేదని ఎంఎల్ఎ ను టిడ్కో కాలనీ మహిళలు నిలదీశారు. లోన్లు కట్టాలని బ్యాంకర్ల నుంచి ఫోన్లు చేస్తున్నారని, బ్యాంకు అధికారులు నోటీసులు ఇస్తున్నారని ఎంఎల్ఎకు మొర పెట్టుకున్నారు. Also […]