జిఎస్టీ తగ్గింపుతో తెలంగాణకు రూ.7వేల కోట్ల నష్టం: రేవంత్ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్: కేంద్రం జీఎస్టీని సవరించడంతో రాష్ట్రానికి దాదాపు రూ.7 వేల కోట్లు ఆదాయం తగ్గిందని, రాష్ట్రానికి జరిగే ఈ నష్టాన్ని కేంద్రం పూడ్చాలని సిఎం రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని రాష్ట్రాలపై భారం వేయడం సరికాదని, వచ్చే ఐదేళ్లపాటు కేంద్రం వయబులిటీ గ్యాప్ ఫండ్ ఇవ్వాలన్నారు. సోమవారం హైదరాబాద్‌లో సిఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులతో కలిసి సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ప్రకటించారు. సింగరేణి 2024,-25 ఆర్ధిక సంవత్సరంలో సాధించిన […]





