రేపటి నుంచి గ్రూప్ 2 సర్టిఫికెట్ వెరిఫికేషన్

షెడ్యూల్ ప్రకటించిన టిజిపిఎస్‌సి మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో గ్రూప్ 2 పోస్టులకు నాలుగో విడత సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. మంగళవారం నుంచి మూడు రోజుల పాటు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ నెల 23, 24, 25 తేదీలలో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నాంపల్లిలోని సురవరం ప్రతాప్‌రెడ్డి వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు కమిషన్ తెలిపింది. అభ్యర్థులకు ఏదైనా సమస్యలు ఉంటే ఈ నెల […]