గ్రూప్-1 నియామకాలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్

గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల మెరిట్ లిస్ట్ రద్దుపై హైకోర్టు స్టే విధిస్తూ చీఫ్ జస్టీస్ ధర్మాసనం బుధవారం కీలక తీర్పు ఇచ్చింది. గతంలో సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేస్తూ డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. తుది తీర్పునకు లోబడి ఉత్తర్వులు కొనసాగుతాయని ధర్మాసనం స్పష్టం చేసింది. అలాగే గ్రూప్ 1 నియామకాలు జరుపుకోవచ్చంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుతో టిజిపిఎస్‌సికి భారీ ఊరట లభించినట్లు అయింది. గ్రూప్ 1 మూల్యాంకనంలో అక్రమాలు […]
