హైదరాబాద్ గ్లోబల్ హెల్త్ కేర్ హబ్

* హైదరాబాద్ లో ‘హెచ్‌సీఏ హెల్త్‌కేర్’ జీసీసీ ప్రారంభం * అమెరికా వెలుపల, భారత్ లో మొట్టమొదటిది ఇదే * 75 మిలియన్ డాలర్ల పెట్టుబడి…3వేల మందికి కొత్తగా ఉద్యోగాలు * రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మన తెలంగాణ / హైదరాబాద్ : హైదరాబాద్‌ను ‘గ్లోబల్ హెల్త్ కేర్ హబ్’గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఆరోగ్య […]
