విద్యాహక్కు చట్టాన్ని సవరించాలి: కిషన్‌రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్ : దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులకు విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 23(2)ను సవరించాలని కోరుతూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని ఉపాధ్యాయ ఎంఎల్‌సి పింగిలి శ్రీపాల్‌రెడ్డి కోరారు. ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నుండి మినహాయింపునిస్తూ చట్టాన్ని సవరించాలని విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆదివారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. త్వరలోనే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను తమ ప్రాతినిధ్యాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళ్ళి సమస్య పరిష్కారానికి కృషిచేస్తానని ఆయన హామీ ఇచ్చారని శ్రీపాల్‌రెడ్డి […]