‘కొత్త లోకా’ ఒటిటి రిలీజ్.. దుల్కర్ ఏమన్నారంటే..

కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘లోకా ఛాప్టర్-1 చంద్ర’. తెలుగులో ‘కొత్త లోకా’ (Kotha Lokah) అనే టైటిల్‌తో ఈ సినిమా విడుదలైంది. అతీంద్రియ శక్తులు, ఫాంటసీ కలగలిపిన ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై.. సూపర్‌హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా ఇంకా థియేటర్‌లో ఉండగానే.. ఒటిటి విడుదల గురించి సోషల్‌మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి. ఈ నెల చివర్లో ఈ సినిమా ఒటిటిలో సందడి చేస్తుందని.. కొన్ని సినిమా వెబ్‌సైట్లు […]
