మోడీ..ఫెయిల్

పట్నా : ప్రధాని మోడీ అహంకారం కారణంగా భారత విదేశాంగ విధానం కుప్పకూలిందని, దేశం దౌత్యపరంగా ఏకాకి అయిందని, కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రయోజనాలను కాపాడడంలో ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)సమావేశంలో ఆమోదించిన రాజకీయ తీర్మానంలో ఈ విమర్శలను చేసింది. అదేవిధంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సరవణ (సర్) ప్ర క్రియ ప్రజాస్వామ్యానికి పెను ముప్పుగా పరిణమించిందని ఆందోళన వ్యక్తం […]