సర్కార్‌ను నడిపే సత్తా రేవంత్‌కు లేదు

మన తెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ ప్ర భుత్వానికి పాలనను నడిపించే సత్తా లేదని, అందుకే ప్రతిసారీ పాత ప్రభుత్వంపై నెపం నెట్టేస్తున్నదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. తమ చేతగానితనా న్ని గతం చాటున దాచిపెడుతున్నారని మం డిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి హనీమూన్ పీరియడ్ అయిపోయిందని, అందరికీ వారిపై నమ్మకం పోయిందని విమర్శించారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం బిఆర్‌ఎస్ భ ద్రాచలం నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, కొత్తగూడెం […]







