పెద్ద సంఖ్యలో లొంగిపోయిన మావోయిస్టులు.. వారిలో కొందరిపై భారీ రివార్డు

దంతెవాడ: మావోయిస్టుల ఏరివేత కోసం కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మావోలు నెమ్మదిగా పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో (Chhattisgarh) బుధవారం దంతెవాడ జిల్లా ఎస్పి గౌరవ్ రాయ్ ఎదుట ఏకంగా 71 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 50 మంది పురుషులు, 21 మంది మహిళలు ఉన్నారు. అందులో 30 మందిపై రూ.64 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లు ముమ్మరం చేయడం, […]



